తాజా వార్తలు

వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు 

ముంబై-గోవా మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును శనివారం ఉదయం 11గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

02 Jun 2023

దిల్లీ

Delhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

సాక్షి హత్య కేసు విచారణలో దిల్లీ పోలీసులు మరో పురోగతిని సాధించారు. వాయువ్య దిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో సాక్షిని హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో రెజ్లర్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ఖాప్ మహా పంచాయతీలో రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ 

నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ 'ప్రచండ' భారత పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రచండ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం 

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సావాల వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

01 Jun 2023

పాలు

జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? 

విటమిన్లు, ప్రొటీన్లు, కాల్షియం, ఇతరత్రా అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నందున పాలను సమతుల్య ఆహారంగా పరిగణిస్తారు.

01 Jun 2023

తెలంగాణ

విద్యార్థులకు 1.17కోట్ల నోట్‌బుక్‌లను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం 

2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, మోడల్ స్కూల్స్, టీఆర్ఈఐఎస్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీ‌లల్లోని 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

01 Jun 2023

సమంత

చెన్నై స్టోరీస్: షూటింగ్‌కు సమంత హాలీవుడ్ చిత్రం రెడీ 

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న నటీమణుల్లో సమంత ఒకరు. బ్యాక్-టు-బ్యాక్ చిత్రాలతో ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు.

Happy Birthday Nikhil: నిఖిల్ కేరీర్‌లో గుర్తుండిపోయే టాప్ -5 పాత్రలు ఇవే 

బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తన స్వశక్తితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ్.

01 Jun 2023

ఐఎండీ

ఈసారి మరింత ఆలస్యంగా తెలంగాణకు రుతుపవనాలు రాక 

ఈ సారి నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.

01 Jun 2023

తెలంగాణ

తెలంగాణలో తప్పనిసరిగా సందర్శించే ఈ టూరిస్టు ప్రదేశాల గురించి తెలుసుకోండి

తెలంగాణలో చారిత్రక వారసత్వం, ప్రకృతి సౌందర్యం మేళవింపుతో అనేక ప్రాంతాలు విజ్ఞాన, విహార కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి.

ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ నంబర్ 1కు చేరుకున్న ఎలోన్ మస్క్ 

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ తిరిగి నంబర్ 1స్థానాన్ని పొందారు.

పెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి 

తూర్పు పెన్సిల్వేనియాలోని ఓ ఇంటి బయట తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్; నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్ 

తెలంగాణ వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. ఆర్టీఏ కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచి కార్యకలాపాలు కొనసాగలేదు. రవాణా శాఖ సర్వర్‌ డౌన్‌ కావడమే ఇందుకు కారణం.

పీఎల్‌ఎఫ్‌ఐ టెర్రర్ ఫండింగ్ కేసు: జార్ఖండ్‌లో ఎన్‌ఐఏ సోదాలు; ఆయుధాలు స్వాధీనం 

పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్‌ఎఫ్‌ఐ) ఉగ్రదాడులకు నిధులు సమకూర్చిన కేసులో గత రెండు రోజులుగా జార్ఖండ్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్థానిక పోలీసుల సహకారంతో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది.

రేపు రెజ్లర్లకు మద్దతుగా యూపీలో రైతు నాయకుల సమావేశం 

భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న నిరసనలకు మద్దతుగా రైతు నాయకులు గురువారం భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

31 May 2023

నేపాల్

కొత్త పార్లమెంట్‌లో 'అఖండ భారత్‌' మ్యాప్; నేపాల్ అభ్యంతరం 

లుంబినీ, కపిల్వాస్తుతో సహా భారతదేశ పురాతన ప్రదేశాలను వర్ణించేలా కొత్త పార్లమెంటు భవనంలో గోడపై 'అఖండ భారత్' మ్యాప్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ మ్యాప్‌పై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

31 May 2023

కర్ణాటక

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: రవాణా మంత్రి 

కర్ణాటకలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రకటించారు.

భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు 

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు.

మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు 5 కీలక నిర్ణయాలు 

నెల రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో రాష్ట్ర కేబేనెట్ 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.

31 May 2023

తెలంగాణ

తెలంగాణలో ముగిసిన వేసవి సెలవులు; రేపటి నుంచి ఇంటర్ తరగతులు 

తెలంగాణలో జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు బుధవారం(మే 31)తో ముగియనున్నాయి.

31 May 2023

సూరత్

 సూరత్‌లో దారుణం; కూతురుని 25సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన తండ్రి

సూరత్‌లో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కూతురుని 25సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు.

31 May 2023

తెలంగాణ

తెలంగాణకు వర్ష సూచన; ఆంధ్రప్రదేశ్‌‌లో పిడుగులతో కూడిన వానలు 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌లో బుధవారం తెలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఏపీలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించింది.

31 May 2023

తెలంగాణ

సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం 

తెలంగాణ హస్తకళా నైపుణ్యం ఎల్లలు లేని ఖ్యాతిని గడించింది. సిరిసిల్ల కాటన్ చీరెలు, పోచంపల్ల ఇక్కత్ సారీలు, సిల్వర్ ఫిలిగ్రీ కళ, నిర్మల్ పెయింటింగ్స్, పెంబర్తి షీట్ మెటల్ వర్క్, ఇలా తెలంగాణలోని ప్రతి ప్రదేశం ఏదో ఒక కళకు ప్రసిద్ధి. అదికూడా మామూలు గుర్తింపు కాదు, ప్రపంచస్థాయిలో ఇక్కడి హస్తకళలు ఖ్యాతిని పొందాయి.

31 May 2023

భూకంపం

న్యూజిలాండ్‌: ఆక్లాండ్ దీవుల్లో 6.2తీవ్రతతో భూకంపం 

న్యూజిలాండ్‌‌లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ తీరంలో ఎక్కువగా జనావాసాలు లేని ఆక్లాండ్ దీవులకు సమీపంలో 6.2 తీవ్రతతో భూమి కంపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే బుధవారం నివేదించింది.

హైదరాబాద్‌లోని పబ్‌లో వన్యప్రాణుల ప్రదర్శన; సోషల్ మీడియాలో వీడియో వైరల్ 

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జోరా పబ్‌లో వైల్డ్ జంగిల్ పార్టీ థీమ్‌లో భాగంగా వన్యప్రాణులను ప్రదర్శనకు ఉంచారు.

30 May 2023

మణిపూర్

మణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం, ఉద్యోగాలు 

మణిపూర్‌లో ఇటీవల జరిగిన జాతి హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ఆర్థికసాయంతో పాటు ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించాయి.

30 May 2023

చైనా

షెంజౌ 16 మిషన్‌లో మొదటిసారి పౌర వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిన చైనా 

అంతరిక్ష ప్రయోగంలో చైనా మరో మైలు రాయిని చేరుకుంది.

పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి?

దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న వేళ, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రత్యేక రూ.75 నాణెం విడుదల చేశారు.

పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ 

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన 'నయారా ఎనర్జీ ' ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు విక్రయించే ధర కంటే రూ.1 తక్కువకు పెట్రోల్, డీజిల్‌ను విక్రయించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ 

దేశంలో విమానయాన రంగ వృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎయిర్ ఇండియా దూసుకుపోతోంది.

30 May 2023

విమానం

పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం 

ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉన్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్ తమ పైలెట్లను కొనసాగించాలని చూస్తోంది.

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం 

కొన్నేళ్లుగా రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఢీ అంటే ఢీ అంటున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.

30 May 2023

దిల్లీ

దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక

దిల్లీలోని షహబాద్‌లో తన ప్రియుడి చేతిలో 16ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్

మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

30 May 2023

జమ్మూ

జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి 

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం కత్రా వెళ్తున్న బస్సు లోయలో దూసుకెళ్లింది.

29 May 2023

దిల్లీ

16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్ 

దిల్లీలో 16ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన సాహిల్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్ 

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సోమవారం చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారాయి.

29 May 2023

తెలంగాణ

తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు 

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

PWC India report: 2026-27 నాటికి 90శాతం యూపీఐ చెల్లింపులే

భారతీయ డిజిటల్ చెల్లింపుల మార్కెట్ సీఏజీఆర్ వచ్చే ఐదేళ్లలో ఏడాదికి 50శాతం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుందని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ ఇండియా( పీడబ్ల్యూసీ) నివేదిక పేర్కొంది.