తాజా వార్తలు
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు
డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ కె.రాజేంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
నన్ను రెండు, మూడు రోజుల్లో అరెస్టు చేయొచ్చు: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం
ఐటీ నోటీసుల వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు. రాయదుర్గంలో జరిగిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యావంతులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడారు.
Birmingham Bankrupt: దివాలా తీసిన బ్రిటన్‌లోని రెండో అతిపెద్ద నగరం
ప్రపంచంలోని బలమైన ఆర్థివ్యవస్థల్లో బ్రిటన్ ఒకటి. అయితే ఇప్పుడు ఆ దేశం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ 9అంశాలపై చర్చించాలి: మోదీకి సోనియా గాంధీ లేఖ
సెప్టెంబర్ 18-22 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక సమావేశాల అంజెడా ఏంటని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశ్నించారు.
బ్రిటన్‌కు ఉపయోగపడే వాణిజ్య ఒప్పందాన్ని మాత్రమే భారత్‌తో అంగీకరిస్తా: రిషి సునక్
భారత్‌తో జరిగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చర్చలపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.
Sanatana Dharma Day: సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించిన అమెరికా నగరం
డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్రమైన దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదం దేశం దాటి ఖండాంతరాలకు చేరుకుంది.
Sanatan Dharma Row: యూపీలో ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు
మతపరమైన భావాలను రెచ్చగొట్టారనే ఆరోపణలపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదైంది.
జీ20 సమ్మిట్ ముంగిట.. యూరప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారం రోజుల పర్యటన నిమిత్త యూరప్‌కు బయలుదేరారు.
పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సనాతన కుల వివక్షే: ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
China roller spoiler: జీ20 సమ్మిట్‌లో చైనా పాత్రపై అమెరికా ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు
దిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్‌లో చైనా పాత్రపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రత్యేక సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుంది, దాని అజెండాను ఇంకా వెల్లడించలేదు.
NAFFCO: తెలంగాణలో దుబాయ్ సంస్థ 'నాఫ్కో' రూ.700 కోట్ల పెట్టుబడులు
లైఫ్ సేఫ్టీ సొల్యూషన్స్‌లో ప్రపంచంలోనే ప్రముఖ తయారీదారు, సరఫరాదారుగా ఉన్న దుబాయ్‌కి చెందిన నాఫ్కో(NAFFCO) గ్రూప్ తెలంగాణలో తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుచొచ్చారు.
Ek Dum Ek Dum: రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ నుంచి 'ఏక్ దమ్ ఏక్ దమ్' సాంగ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ పాన్ ఇండియన్ సినిమా టైగర్ నాగేశ్వర్ రావుపై భారీ అంచనాలు ఉన్నాయి.
Bandi Sanjay: బండి సంజయ్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు
కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్‌పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం
జీ20 సదస్సు వేళ.. 'భారత్, ద మదర్ ఆఫ్ డెమెక్రసీ', 'ఎలక్షన్స్ ఇన్ ఇండియా' పేరుతో రెండు బుక్‌లెట్స్‌ను కేంద్రం విడుదల చేసింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి: దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు కవిత లేఖ
త్వరలో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చి, ఆమోదింపజేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత కోరారు.
Mamata Banerjee: అన్ని మతాలను గౌరవించాలి: ఉదయనిధి వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్
'సనాతన ధర్మం'పై తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ అలజడిని సృష్టిస్తున్నాయి.
Terrorist killed: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్; ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించగా, ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు.
హరీష్ సాల్వే వివాహానికి హాజరైన లలిత్ మోదీ.. విపక్షాల విమర్శలు
భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే తన బ్రిటిష్ స్నేహితురాలు భాగస్వామి ట్రినాను ఆదివారం లండన్‌లో వివాహం చేసుకున్నారు.
జీ20 సమ్మిట్ వేళ.. ఆన్‌లైన్ ఆర్డర్లు, డెలివరీలు, క్లౌడ్ కిచెన్‌లు బంద్
జీ20 సదస్సు నేపథ్యంలో దిల్లీలో ఆన్‌లైన్ ఆర్డర్‌లు, ఇతర సేవలకు సంబంధించిన డెలివరీలపై పోలీసులు కీలక ప్రకటన చేశారు.
6రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్.. 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష
ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు (సెప్టెంబర్ 5) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది.
జిల్ బైడెన్ కరోనా పాజిటివ్.. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు వస్తారా?
మరో రెండు రోజుల్లో దిల్లీలో జరిగే జీ20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు బయలుదేరాల్సిన ఉండగా.. ఆయన పర్యటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణ వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించండి: ఎన్నికల సంఘం
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా డీకే అరుణను అధికారికంగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ పంపింది.
పవన్ కళ్యాణ్ 'OG' సెట్ నుంచి పిక్ లీక్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'OG'. ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఎల్బీ నగర్ కాంగ్రెస్ టికెట్ మధు యాష్కీకి ఇవ్వొందంటూ వెలిసిన పోస్టర్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పోస్టర్ల వార్ నడుస్తోంది.
ముంబై: అపార్ట్‌మెంట్‌లో ఎయిర్ హోస్టెస్ శవం.. హౌస్ కీపర్ అరెస్ట్
ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో 24 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ ఆదివారం అర్థరాత్రి శవమై కనిపించింది.
మధ్యప్రదేశ్: హోంవర్క్ చేయలేదని విద్యార్థిని బల్లపై పడుకోబెట్టి, పైపులతో కొట్టిన టీచర్లు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని కోచింగ్ సెంటర్‌లో టీచర్లు దారుణంగా వ్యవహరించారు.
SBI digital rupee: ఎస్‌బీఐ కస్టమర్ల కోసం కొత్త సదుపాయం.. ఇక యూపీఐ ద్వారా 'డిజిటల్ రూపాయి'ని పంపొచ్చు
వినియోగదారుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)డిజిటల్ రూపీ విధానంలో నూతన సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
Ukrain: ఉక్రెయిన్ రక్షణ మంత్రిని తొలగించిన జెలెన్‌స్కీ
ఒక వైపు రష్యాతో ముమ్మరంగా యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు.
G20 Summit: జీ20 సమ్మిట్ వేళ.. థియేటర్లు తెరుస్తారా? మార్నింగ్ వాక్ చెయొచ్చా? దిల్లీలో ఆంక్షలు ఇవే..
దిల్లీలో సెప్టెంబర్ 9, 10తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు ప్రపంచదేశాల నుంచి నాయకులు వస్తున్నారు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి కారణాలేంటి?
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ముడి చమురు ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.
'ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' సభ్యులపై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్
మణిపూర్ రాష్ట్రంలో మరిన్ని ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించిన ఎడిటర్స్ గిల్డ్ సభ్యులపై మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు.
ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి.. భువనేశ్వర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్
భువనేశ్వర్ నుంచి దిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొనడంతో అత్యవర ల్యాండింగ్ చేశారు.
దేశంలో 'నరేంద్ర మోదీ' నమూనాకు రోజులు దగ్గర పడ్డాయ్: తమిళనాడు సీఎం స్టాలిన్
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
కేంద్రం ప్రభుత్వం జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయడం, త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకే కేంద్రం ఈ చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోది.
2024లో భారత మార్కెట్‌లోకి రానున్న MINI 'కూపర్ ఈవీ' కారు
బీఎండబ్ల్యూ యాజమాన్యంలో నడుస్తున్న ప్రఖ్యాత బ్రిటీష్ ఆటోమోటివ్ కంపెనీ మినీ(MINI) నూతన వెర్షెన్ '2024 కూపర్ ఈవీ(Cooper EV) కారును భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
విదేశాల్లో అధ్యక్షులుగా సత్తా చాటుతున్న ప్రవాస భారతీయులు వీళ్లే
ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం భారతీయ మూలాలున్న అనేక మంది నేతలు వివిధ దేశాల్లో కీలక పదవులను పొంది భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టతను ఘనంగా చాటుతున్నారు.
అవినీతి, కులతత్వం, మతతత్వానికి భారత్‌లో స్థానం లేదు: ప్రధాని మోదీ
స్వాతంత్య్రం వచ్చి 100ఏళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో, 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారనున్న క్రమంలో భారత్‌లో అవినీతి, కులతత్వం, మతతత్వానికి స్థానం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక అంశాలపై మాట్లాడారు.
One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్
పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కమిటీని కూడా వేశారు.