తాజా వార్తలు
అదానీ బొగ్గు కుంభకోణం వల్లే విద్యుత్ ధరలు పెరిగాయ్: రాహుల్ గాంధీ విమర్శలు
అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతులను ఓవర్ ఇన్‌వాయిస్ చేసిందని, దీంతో విద్యుత్ ధరలు పెరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు.
గాజా ఆస్పత్రిపై దాడిపై ప్రధాని మోదీ విచారం.. కారకులను వదిలిపెట్టొద్దని ట్వీట్
గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిపై సామాన్యుల చనిపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. ఖరారైన బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లగా, తాజాగా బీజేపీ కూడా ప్రచార పర్వంలో దూసుకెళ్లాలని చూస్తోంది.
గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు
గాజాలోని ఆస్పత్రిపై రాకెట్ దాడి వల్ల 500మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. ఈ దాడి ఇజ్రాయెల్ చేసిందని హమాస్ మిలిటెంట్ గ్రూపు ప్రకటించింది.
Delhi-Meerut RRTS: అక్టోబర్ 20న ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రైలు సర్వీస్ రాపిడ్‌ఎక్స్‌ను శుక్రవారం (అక్టోబర్ 20) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
గాజాలో మారణ హోమం.. అరబ్ దేశాల నాయకులతో జో బైడైన్ సమావేశం రద్దు
ఇజ్రాయెల్-హమాస్ దాడులతో గాజా నగరం శవాల దిబ్బగా మారుతోంది. తాజాగా గాజాలోని ఆస్పత్రిపై జరిగిన దాడిలో దాదాపు 500 మంది చనిపోయినట్లు హమాస్ ఆరోగ్య విభాగం ప్రకటించింది.
కేసీఆర్ చనిపోతే రూ.5లక్షలు.. కేటీఆర్ మరణిస్తే రూ.10లక్షలు ఇస్తాం: బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం వాడీ వేడీగా సాగుతోంది.
చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు
తనపై దాఖలు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.
Cyclone: అరేబియా సముద్రంలో తుపాను.. 48 గంటల్లో అల్పపీడనం
ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన తుపాను వల్ల వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా లంచాల ఆరోపణల వెనుక ఉన్నది మాజీ సన్నిహితుడేనా?
లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
Madhya Pradesh Congress Manifesto: ఉచిత విద్యుత్, రూ.25లక్షల ఆరోగ్య రక్షణ.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భోపాల్‌లో కాంగ్రెస్ పార్టీ 'వచన్ పాత్ర'తో తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
Same-Sex Marriage: స్వలింగ వివాహానికి చట్టబద్ధత ఇవ్వలేమని చెప్పిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి కీలక ఆదేశాలు
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపును ఇవ్వడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది.
గాజాలో బంధీగా ఉన్న ఇజ్రాయెల్ యువతి వీడియోను రిలీజ్ చేసిన హమాస్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో హమాస్ మిలిటెంట్లు పలువురు ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా పట్టుకున్నారు.
Same sex marriage: స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టం అవసరం: సుప్రీంకోర్టు
స్వలింగ వివాహాలకు చట్టభద్రత కల్పించడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును ఇచ్చింది.
గ్రూప్-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దసరా తర్వాత జనరల్ ర్యాంకు మెరిట్ జాబితా విడుదల
తెలంగాణ పబ్లిక్ కమిషన్(TSPSC) గ్రూప్-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్. పరీక్ష రాసిన అభ్యర్థుల జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్‌సీ వెలువరించేందుకు సిద్ధమైంది.
నేడు ముంబై విమానాశ్రయం రన్‌వేలు మూసివేత.. కారణం ఇదే..
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం 6గంటల పాటు మూసివేయనున్నారు.
Biden visit Israel: రేపు ఇజ్రాయెల్‌కు బైడెన్.. గాజాపై గ్రౌండ్ ఆపరేషన్‌కు నెతన్యాహు రెడీ
హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా గాజాపై గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో గాజాకు సంబంధించిన అన్ని సరిహద్దులను ఇజ్రాయెల్ దిగ్బంధించింది.
ఇరాన్ ఆదేశంతోనే లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లా మిలిటెంట్ల దాడి: ఇజ్రాయెల్
లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దులో ఇరాన్ ఆదేశాలతోనే హిజ్బుల్లా మిలిటెంట్లు దాడి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది.
స్వదేశీ ఎల్‌సీఏ ఫైటర్ జెట్‌లలో 'అంగద్', 'ఉత్తమ్'ను అమర్చేందుకు రక్షణ శాఖ ప్లాన్
మేకిన్ ఇండియాలో భాగంగా మిలిటరీ ఆయుధ వ్యవస్థల స్వదేశీకరణపై రక్షణ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
ICC Cricket World Cup: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్.. సఫారీల జోరు కొనసాగుతుందా?
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి.
Supreme Court: 26 వారాల ప్రెగ్నెన్సీ అబార్షన్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
తనకు అనారోగ్యం కారణంగా 26 వారాలకు పైగా ఉన్న గర్భాన్ని తొలగించాలని కోరుతూ ఓ వివాహిత చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.
wholesale inflation: టోకు ద్రవ్యోల్బణం వరుసగా 6 నెలలోనూ నెగిటివ్‌లోనే
భారతదేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో ప్రతికూల గణాంకాలను నమోదు చేసింది.
Earthquake: ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4తీవ్రత నమోదు
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లా సమీపంలో సోమవారం భూకంపం సంభవించింది.
CM Jagan: డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్
డిసెంబర్‌లో తన నివాసాన్ని విశాఖపట్నంకు మారుస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తెలిపారు.
TCS scam: లంచాలకు ఉద్యోగాల స్కామ్.. 16మందిని తొలగించిన టీసీఎస్
దేశీయ ఐటీ కంపెనీ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను లంచాలకు ఉద్యోగాల స్కామ్ కుదిపేసిన విషయం తెలిసిందే.
నిఠారీ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు.. సురేంద్ర, మణిందర్ మరణశిక్ష రద్దు
2006 నిఠారీ హత్య కేసులో దోషులుగా తేలిన అన్ని కేసుల్లో సురేంద్ర కోలీ, మోనీందర్ సింగ్ పంధేర్‌లను అలహాబాద్ హైకోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది.
డీజిల్ వేరియంట్లు సెల్టోస్, సోనెట్‌ను రీ లాంచ్ చేయనున్న కియా ఇండియా
కియా మోటర్స్ ఇండియా తన డీజిల్ వెర్షన్‌లోని సెల్టోస్, సోనెట్ వేరియంట్లను రీ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
Army: అగ్నివీర్ అమృత్‌పాల్ సింగ్ ఆత్మహత్య.. ఆర్మీ కీలక ప్రకటన
సెంట్రీ డ్యూటీలో సమయంలో అగ్నివీర్ అమృత్‌పాల్ సింగ్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
'ముస్లింలు చనిపోవాలి' అంటూ.. పాలస్తీనా-అమెరికన్ బాలుడిని 26సార్లు కత్తితో పొడిచాడు
ఇజ్రాయెల్-హమాస్ యుద్దం ప్రపంచాన్ని యుదుల సానుభూతిపరులుగా, ముస్లిం మద్దతుదారులుగా విభజించింది.
Hyundai AURA: దసరా వేళ.. హ్యుందాయ్ వాహనాలపై భారీ డిస్కౌంట్
దక్షిణ కొరియా మోటార్ కంపెనీ 'హ్యుందాయ్'.. దసరా పండగ వేళ కీలక ప్రకటన చేసింది.
BRS manifesto: బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన.. ప్రతి ఇంటికీ 'కేసీఆర్ బీమా'.. పెన్షన్, రైతు బంధు పెంపు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తెలంగాణలో భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మేనిఫెస్టో గురించి వివరించారు.
Maharashtra Expressway: మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేపై మినీ బస్- ట్రకు ఢీ.. 12 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Operation Ajay: 274 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న నాలుగో విమానం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్'లో కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
హమాస్ టాప్ కమాండర్ హతం.. గాజాపై భూమి, వాయు, జల మార్గాల్లో ఇజ్రాయెల్ దాడి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) దళాలు గాజాలోకి ప్రవేశించి హమాస్ మిలిటెంట్లపై విరుచుకుపడుతున్నాయి.
Sai Dharam Tej: రచ్చరచ్చ చేసిన 'గాంజా శంకర్'.. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా గ్లింప్స్ అదుర్స్
దర్శకుడు సంపత్ నంది- సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్ ఖరారైంది. ఈ సినిమాకు 'గాంజా శంకర్' పేరును ఫైనల్ చేశారు.
అక్టోబర్ 15న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
అక్టోబర్ 15వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
న్యూజిలాండ్ ఎన్నికల్లో నేషనల్ పార్టీ విజయం.. తదుపరి ప్రధానిగా 'లక్సన్'
న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేషనల్ పార్టీ విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లను గెల్చుకుంది.
ఓటర్లకు బంపర్ ఆఫర్.. ఓటేసొస్తే ఉచితంగా పోహా, జిలేబీ
అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండోర్ ఓటర్లకు బంపర్ ఆఫర్ తగిలింది. ఈ మేరకు నగరంలోని దుకాణదారుల సంఘం ఈ ఆఫర్ ప్రకటించింది.
చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. కీలక విషయాలు చెప్పిన వైద్యులు
స్కిల్ స్కామ్‌లో ఆరోపణలు ఎందుర్కొంటూ.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బులిటెన్‌ను విడుదల చేశారు.
Palm Oil Import: 29 శాతం పెరిగిన పామాయిల్ దిగుమతులు..దేశీయ రిఫైనర్లకు దెబ్బ
భారతదేశంలో పామాయిల్ దిగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. 2022-23 ఏడాదికి సంబంధించి తొలి 11 నెలల్లోనే దేశ పామాయిల్ దిగుమతి 29.21 శాతం ఎగబాకింది. ఈ మేరకు 90.80 లక్షల టన్నులకు చేరుకుంది.