తాజా వార్తలు
బీఆర్ఎస్‌లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి.. ఆహ్వానించిన కేసీఆర్
ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, పి.జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Noida: పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో తీసుకెళ్లడంపై గొడవ.. మహిళ చెంపపై కొట్టిన రిటైర్డ్ ఐఏఎస్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో పెంపుడు కుక్కల విషయంలో వివాదాలు జరగడం పరిపాటిగా మారింది. తాజాగా కుక్క విషయంలో మరో వివాదం చెలరేగింది.
నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపు రాహల్ రాక.. ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం
తెలంగాణలో దసరా తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి.
ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్.. రూ.400 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. గత 4రోజుల్లో ముకేష్ అంబానీకి ఇది మూడో మెయిల్ బెదిరింపు కావడం గమనార్హం.
Data Leak: 81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్.. దేశంలో ఇదే అతిపెద్ద చౌర్యం
భారతదేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం ఘటన వెలుగులోకి వచ్చింది. డార్క్ వెబ్‌లో దాదాపు 81.5కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' నివేదిక పేర్కొంది.
Chandrababu Naidu: చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు ఊరట లభించింది.
NOTA: 'నోటా' అంటే ఏమిటి? ఎప్పుడు అమల్లోకి వచ్చింది? నోటాకు ఎక్కు ఓట్లు వస్తే ఎన్నికలు రద్దవుతాయా?
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చకపోయినట్లయితే.. వారి పట్ల మీ వ్యతిరేకతను తెలియజేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం 'నోటా (NOTA)' ఆప్షన్ తీసుకొచ్చింది.
SAS Survey: తెలంగాణలో సీట్లు తగ్గినా.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం.. 'ఆత్మ సాక్షి' సర్వే వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపై ప్రధాన రాజకీయ పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఇప్పటికే మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి.. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదంటే, తమదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది.
Electoral bonds:రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదు: కేంద్రం
రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
Congress Crowdfunding: 2024 సార్వత్రిక ఎన్నికల నిధులకోసం 'క్రౌడ్ ఫండింగ్'పై కాంగ్రెస్ ఫోకస్
2024 సార్వత్రిక ఎన్నికల ముగింట కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ సవాళ్లలో నగదు కొరత ప్రధాన సమస్యల్లో ఒకటి.
తెలంగాణలోని ఆ 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్: ఈసీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని తగ్గించినట్లు పేర్కొంది.
కేరళ వరుస పేలుళ్లకు కారకుడైన మార్టిన్ ఎవరు? ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో తెలుసుకుందాం
కేరళలోని కొచ్చి పట్టణంలో కలమస్సేరిలో యెహోవాసాక్షుల క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో జరిగిన వరుస పేలుళ్లతో దేశం ఉలిక్కిపడింది.
Jaishankar: అందరినీ విడిపిస్తాం: ఖతార్‌లో మరణశిక్ష పడిన బాధిత కుటుంబాలతో జైశంకర్
గుఢచర్యం అభియోగాలతో ఖతార్‌లో 8మంది భారత మాజీ నావికాదళ సిబ్బందికి ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.
గాజాలో సామాన్య పౌరులను రక్షించాలి: ఇజ్రాయెల్ ప్రధానితో బైడెన్
ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌ను వేగవంతం చేసింది. హమాస్ లక్ష్యంగా దాడులను ముమ్మరం చేసింది.
విజయనగరం రైలు ప్రమాదంలో 13కు చేరిన మృతులు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. మృతుల్లో లోకో పైలెట్ కూడా ఉన్నారు. 50మందికి పైగా గాయపడినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.
Two Trains Collide: విజయనగరంలో రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి పలాస ఎక్స్‌ప్రెస్- రాయగడ ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల ఏ పార్టీ లాభం?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక్లలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. తాను ఎన్నికలపై దృష్టి పెట్టే పరిస్థితిలో లేనని, అందుకే పోటీకి దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.
IND vs ENG: అదరగొట్టిన టీమిండియా బౌలర్లు.. ఇంగ్లాండ్‌పై భారీ విజయం
లక్నోలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఈ ప్రపంచ కప్‌లో వరుసగా ఆరో విజయాన్ని టీమిండియా నమోదు చేసింది.
18,000 పరుగులు.. 12 హాఫ్ సెంచరీలు.. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ సాధించిన ఘనతలు ఇవే..
వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో జరిగన మ్యాచ్‌లో పలు ఘనతలు సాధించాడు.
కేరళ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ పోలీసుల ఎదుట లొంగిపోయిన వ్యక్తి
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని కలమస్సేరిలో క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో జరిగిన పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు.
'ప్రీమియర్ పద్మి' టాక్సీకి బై.. బై.. ముంబైలో ఒక శకం ముగిసింది.. 6దశాబ్దాల బంధానికి తెర
ముంబై.. ఈ పేరు వినగానే అందరికీ సాధాణరంగా గుర్తుకు వచ్చేది నలుపు, పసుపు రంగులో కనిపించే ట్యాక్సీలు. దాదాపు 60ఏళ్లుగా అవి ముంబైతో బలమైన బంధాన్ని పెనవేసుకున్నాయి.
Telangana TDP: టీడీపీ కీలక నిర్ణయం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ ఆదివారం నిర్ణయించింది.
India vs England: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. టీమిండియా బ్యాటింగ్
వన్డే ప్రపంచ కప్‌లో ఆదివారం ఇంగ్లాండ్‌తో టీమిండియాలో తలపడుతోంది.
Regional Passport Office: విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు.. జనవరిలో ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడలో రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
Kerala blast: క్రిస్టియన్ ప్రార్థనా సమావేశంలో పేలుడు.. ఒకరు మృతి.. 20మంది గాయాలు
కేరళలోని కొచ్చిలో ఆదివారం ఉదయం బాంబు పేలుడు కలకలం సృష్టించింది.
Bihar Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం.. మేనల్లుడిపై అనుమానం
బిహార్‌లోని నవాడా జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్ ఇంట్లో శనివారం 24 ఏళ్ల యువకుడి మృతదేహం కలకలం రేపుతోంది.
గాజాలో హమాస్‌పై రెండో దశ యుద్ధాన్ని ప్రకటించిన నెతన్యాహు
గాజాలో చేస్తున్న గ్రౌండ్ ఆపరేషన్‌పై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.
Matthew Perry: హాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ కన్నుమూత
హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమిడియన్, నిర్మాత మాథ్యూ పెర్రీ(Matthew Perry, 54) కన్నుమూశారు.
Mukesh Ambani: ముకేష్ అంబానీకి మరో బెదిరింపు.. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ మెయిల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీకి మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. గత రెండు రోజుల్లో ఇది రెండో బెదిరింపు కావడం గమనార్హం.
అక్టోబర్ 29న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
అక్టోబర్ 29వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
India vs England Preview: టీమిండియా ఆధిపత్యాన్ని ఇంగ్లాండ్ అడ్డుకుంటుందా?
వన్డే ప్రపంచ కప్-2023లో టీమిండియా మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది.
అయోధ్య రామ మందిరం లోపల చిత్రాలను షేర్ చేసిన రామ జన్మభూమి ట్రస్ట్
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరం లోపల నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది.
Priyanka Gandhi: గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం 21 ఉద్యోగాలే ఇచ్చింది: ప్రియాంక గాంధీ
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం విమర్శలు గుప్పించారు. దామోహ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు.
Mass suicide in Gujarat: గుజరాత్‌లో ఘోరం.. ఒకే కుటంబంలో ఏడుగురు ఆత్మహత్య
గుజరాత్ సూరత్‌లో శనివారం ఘోరం జరిగింది. పాలన్‌పూర్ జకత్నాక్ రోడ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
వ్యాపారవేత్త దర్శన్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను నేనే ఇచ్చా: మహువా మోయిత్రా
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నిషికాంత్ దూబే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఆవిష్కరించిన 'X(ట్విట్టర్)'.. వాటి పూర్తి వివరాలు ఇవే
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X( ట్విట్టర్) రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రారంభించింది.
'కీడా కోలా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ
పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించి, నటించిన క్రైమ్ కామెడీ డ్రామా 'కీడా కోలా'. ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది.
ఐరాస జనరల్ అసెంబ్లీలో గాజా కాల్పుల విరమణపై ఓటింగ్‌కు దూరంగా భారత్.. కారణం ఇదే..
గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ చేయాలన్న తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది.
Mukesh Ambani: రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం: ముకేశ్ అంబానీకి బెదిరింపు
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేష్ అంబానీకి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు.