తాజా వార్తలు
Pippa: ఏఆర్ రెహ్మాన్ పాటపై విమర్శలు.. 'పిప్పా' మూవీ టీమ్ వివరణ
ఇషాన్ ఖత్తర్ హీరోగా నటించిన 'పిప్పా' మూవీ ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
Children's day: టాలీవుడ్ టాప్ చైల్డ్ ఓరియెంటెడ్ సినిమాలు ఇవే
పిల్లల నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయి. కానీ అందులో కొన్ని మూవీస్ మాత్రమే చరిత్రను సృష్టించాయి.
Animal: 'నాన్న నువ్వు నా ప్రాణం'.. హృదయానికి హత్తుకునేలా యానిమల్ 3వ పాట
రణ్ బీర్ కపూర్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్-డ్రామా 'యానిమల్'.
Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. 'దేవర' షూటింగ్‌పై అప్టేట్ ఇచ్చిన మేకర్స్
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'. ఈ సినిమా కథను దృష్టిలో పెట్టుకొని రెండు భాగాలుగా తీస్తున్నారు.
RCB for Salaar: ఆర్‌సీబీతో 'సలార్' ప్రమోషన్స్.. ప్లానింగ్ అదిరిపోయిందిగా..
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'సలార్'. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.
Children's Day Special: దేశంలో అతిపిన్న వయస్కులైన సీఈఓలు వీరే.. 10ఏళ్లకే అద్భుతం చేశారు
నేడు బాలల దినోత్సవం. నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలో నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం.
Prakash Raj: ఓట్లేసిన వాళ్ళే అడగాలి: 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు హామీలపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు 2021లో జరగ్గా.. అందులో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Rashmika- Vijay: విజయ్ దేవరకొండ- రష్మిక కలిసే ఉంటున్నారా? దీపావళి ఫొటోలతో మొదలైన చర్చ
'నేషనల్ క్రష్' రష్మిక మందన్న- రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది.
Ye Chota Nuvvunna: 'ప్రేమ కథలు చూడటానికి, చదవడానికి చాలా బాగుంటాయి'.. ఆకట్టుకున్న ట్రైలర్
Ye Chota Nuvvunna : ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమకథని నేపథ్యంగా తీసుకోని తెరకెక్కించిన సినిమా 'ఏ చోట నువ్వున్నా'.
Tiger 3: 'టైగర్-3' థియేటర్‌లో టపాసులు పేల్చిన ఆకతాయిలు.. మండిపడుతున్న నెటిజన్లు
సల్మాన్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'టైగర్-3' దీపావళి సందర్భంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శంచబడుతోంది.
Vikram: విక్రమ్ మూవీ 'ధృవ నక్షత్రం' డిజిటల్ హక్కులను ఏ ఓటీటీ సంస్థ దక్కించుకున్నదంటే!
కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో చియాన్ విక్రమ్, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ 'ధృవ నచ్చతిరం: అధ్యాయం-1'.
Dinner: రాత్రి 7 గంటల లోపు భోజనం చేస్తే బోలెడన్నిఆరోగ్య ప్రయోజనాలు
శరీర ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో ఆ ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.
UPI ద్వారా తప్పుడు పేమెంట్ చేశారా? చింతించకుండా ఇలా రికవరీ చేసుకోండి
UPI ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు ఒకరికి పంపాల్సిన డబ్బులను మరొకరికి పొరపాటును పంపుతుంటాము. యూపీఐ ఐడీని తప్పుగా టైప్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది.
Coriander: కొత్తిమీరను ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగి లాభాలు ఇవే
కొత్తిమీరను వంటకాల్లో ఉపయోగించే ఆయుర్వేద మూలికగా చెప్పుకుంటారు.
Sai Dharam Tej : 'ఎంత పని చేశావు రా వరుణ్'.. పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం నవంబర్ 1న ఇటలీ జరిగిన విషయం తెలిసిందే.
Telugu OTT Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే
నవంబరు మూడో వారంలో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం అలరించేందుకు సిద్ధమైన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Varun Lavanya: అత్తగారింట్లో లావణ్య త్రిపాఠి తొలి దీపావళి వేడుకలు.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ పెళ్లి తర్వాత కలిసి మొదటి దీపావళిని జరుపుకున్నారు.
Ambati Arjun: అంబటి అర్జున్‌కు బంపర్ ఆపర్... రామ్ చరణ్ సినిమాలో సూపర్ క్యారెక్టర్
బిగ్ బాస్ సీజన్-7 ఆసక్తిగా సాగుతోంది. దీపావళి స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.
Nikhil: తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌కు సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Chandra Mohan: చంద్రమోహన్ అంత్యక్రియలు ఎవరు చేస్తున్నారో తెలుసా!
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్ర మోహన్ శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
P.Susheela birthday: స్వర కోకిల సుశీల.. ఆమె పాటు తేనె ఊట
పరిచయం అక్కర్లేని పేరు దిగ్గజ గాయని పి.సుశీల. ఆమె పాటు తేనె ఊట లాంటింది. ఆమె పాడితే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.
India vs Netherlands: శ్రేయాస్, కేెఎల్ రాహుల్ సెంచరీల మోత.. నెదర్లాండ్స్ టార్గెట్ 411 పరుగులు
ప్రపంచ కప్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు.
India-Canada row: చట్టబద్ధ పాలన కోసం నిస్సందేహంగా నిలబడతాం: భారత్‌తో వివాదంపై ట్రూడో కామెంట్స్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదం కెనడా-భారత్ దౌత్య సంబంధాలను దారుణంగా దెబ్బతీసింది.
Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఫీట్‌ను సాధించిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన ఆరో భారతీయ ఆటగాడిగా మరో మైలురాయిని అందుకున్నాడు.
'Lal Salaam' teaser: 'లాల్ సలామ్' టీజర్ విడుదల.. రజినీకాంత్ పాత్ర ఎలా ఉందంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన స్పోర్ట్స్-క్రైమ్ డ్రామా చిత్రం 'లాల్ సలామ్'.
Ganga: ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో సీనియర్ హీరో మృతి
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు గంగ(63) గుండెపోటుతో మరణించారు. నటుడు కాయల్ దేవరాజ్ ఈ వార్తను ధృవీకరించారు.
Uttarakhand tunnel: ఉత్తరాఖండ్‌లో కూలిన సొరంగం.. శిథిలాల కింద చిక్కుకున్న 40 కార్మికులు
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో ప్రమాదం జరిగింది.
Israel Hamas war: గాజా ఆసుపత్రుల నుంచి శిశువులను తరలించేందుకు మేం సిద్ధం: ఇజ్రాయెల్
గాజా వేదికగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గాజలోని ఆస్పత్రులలో సమీపంలో కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి నెలకొంది.
Happy Diwali 2023: దీపావళి రోజున ఏం చేయాలి? అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం
దీపావళి భారతదేశం అంతటా ఎంతో వైభవంగా, ఆనందంగా జరుపుకునే పండగ. దీపావళి రోజు రాత్రి లక్ష్మీ-గణేశుని ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.
Uttarakhand UCC: దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేయనున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది.
Yakkali Ravindra Babu: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతితో షాక్‌లో ఉన్న.. చిత్రపరిశ్రమను మరో మరో మరణ వార్త కుదిపేసింది.
Chandra mohan: లక్కీ హీరో.. చంద్రమోహన్‌తో నటిస్తే చాలు హీరోయిన్ స్టార్ మారాల్సిందే!
టాలీవుడ్‌లో చంద్రమోహన్‌ది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. క్యారెక్టర్ యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత చంద్రమోహన్ హీరోగా రాణించారు.
Vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. రేపు చేరిక
బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమె కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ డీప్‌ఫేక్ వీడియో వైరల్.. సల్మాన్ పాటకు డ్యాన్స్
డీప్‌ఫేక్ వీడియోలు కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారాయి.
Chandra mohan: మా మామ అందువల్లే చనిపోయారు: చంద్రమోహన్ మేనల్లుడు
సినీ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
Chandra mohan: చంద్రమోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ (Chandra mohan) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు.
Ram Charan: రామ్ చరణ్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ సింగిల్ విడుదల వాయిదా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను నిరాశపర్చే అప్టేట్‌ను శనివారం 'గేమ్ ఛేంజర్' మూవీ మేకర్స్ ఇచ్చారు.
Palvai Sravanti: మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Big breaking: టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్(82) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.
Delhi air quality: దిల్లీలో వర్షం తర్వాత.. కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత
దిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్షాల తరువాత గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది. ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యం, పొగమంచు నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.