తాజా వార్తలు
ICC World Cup : ప్రపంచ కప్ విజేత జట్టుకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుందో తెలుసా?
45 రోజుల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ ఆదివారంతో ముగుస్తుంది. ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కోసం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి.
PM Modi wishes: 'బాగా ఆడండి'.. టీమిండియాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
అహ్మదాబాద్‌లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
World Cup Final: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.
Sanjay Gadhvi: గుండెపోటుతో 'ధూమ్' దర్శకుడు సంజయ్ గాధ్వి కన్నుమూత
'ధూమ్' 'ధూమ్ 2' చిత్రాల దర్శకుడు సంజయ్ గాధ్వి ఆదివారం కన్నుమూసాశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Miss Universe 2023: విశ్వ సుందరిగా నికరాగ్వా భామ 'షెన్నిస్ పలాసియోస్'
2023 ఏడాదికి గానూ విశ్వ సుందరిని ప్రకటించారు. నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్‌ను 72వ మిస్ యూనివర్స్ విజేతగా నిర్వాహకులు ప్రకటించారు.
Israel Hamas war: బంధీల విడుదల కోసం 5రోజుల పాటు కాల్పుల విరమణ
ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇరు వర్గాల దాడితో గాజా స్ట్రిప్‌లో భయానక పరిస్థితి నెలకొంది.
Uttarakhand Tunnel: సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులను రక్షించేందుకు 5 ప్లాన్స్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌లో 41 మంది కార్మికులు చిక్కుకొని 8రోజులు అవుతోంది.
నవంబర్ 19న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
నవంబర్ 19వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
BJP manifesto: బీజేపీ మేనిఫెస్టో.. ఏడాదికి ఉచితంగా నాలుగు సిలిండర్లు.. కీలక హామీలు ఇవే
తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ మానిఫెస్టోను శనివారం కేంద్రహోంమంత్రి అమిత్‌షా శనివారం విడుదల చేశారు.
ఆదిత్య ఎల్1, గగన్‌యాన్ మిషన్‌లు భారత్‌ను స్థాయిని మరింత పెంచుతాయ్: రాష్ట్రపతి ముర్ము
ఆదిత్య ఎల్1, గగన్‌యాన్ మిషన్‌లు ప్రపంచంలో భారత్ స్థాయిని పెంచడమే కాకుండా, పరిశోధనలకు ఊతమివ్వడంతో పాటు మానవాళికి కూడా సహాయపడతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే రూ.100కోట్లు పంచుతా: ప్రముఖ కంపెనీ సీఈఓ
ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్-2023 టైటిల్ పోరుకు టీమిండియా సిద్ధమైంది.
Khalistani threat: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్‌కు 'ఖలిస్థానీ' గ్రూప్ బెదిరింపులు
అహ్మదాబాద్‌లో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను జరగనివ్వబోమని ఖలిస్థానీ గ్రూప్ హెచ్చరించింది.
World Cup final: టీమిండియా, ఆస్ట్రేలియా జట్లలో కీలక ఆటగాళ్ల గణాంకాలు ఇవే..
అహ్మదాబాద్‌లో ఆదివారం ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది.
Venkitaramanan: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ కన్నుమూత
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ ఎస్.వెంకటరమణన్ శనివారం కన్నుమూశారు. ఆయనకు ఇప్పుడు 92ఏళ్లు. ఆర్‌బీఐకి 18వ గవర్నర్‌గా ఎస్.వెంకటరమణన్ పనిచేశారు.
India vs Australia final: ప్రపంచ కప్ ఫైనల్‌కు బీసీసీఐ భారీ సన్నాహాలు.. ఎయిర్ షో, లైట్ షో ఇంకా ప్రత్యేకతలెన్నో
ప్రపంచ కప్ 2023 గ్రాండ్ ఫినాలే టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా జరగనుంది.
Kalvakuntla kavitha: ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుమార్తె కవితకు అస్వస్థత
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రచార వాహనంలో ఆమె స్పృహ తప్పి పడిపోయారు.
Suicide for mobile: ఫోన్ కోసం 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య
మొబైల్‌లో నిరంతరం గేమ్‌లు ఆడుతున్నాడని తండ్రి మందలించడంతో 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని మాల్వాని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Israel Hamas War: గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 26మంది మృతి
దక్షిణ గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడుతోంది.
Uttarakhand: 140 గంటలుగా సొరంగంలోనే కార్మికులు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
ఉత్తరాఖండ్‌లో సొరంగం ఆదివారం కూలిపోయి అందులో 40మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
Nayanthara birthday: నయనతార నటించిన సినిమాల్లో తప్పక చూడాల్సినవి ఇవే
దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ నయనతార. తన రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలను చేసింది.
OpenAI Sam Altman: షాకింగ్ న్యూస్.. 'ఓపెన్‌ఎఐ' సీఈఓ పదవి నుంచి సామ్ ఆల్ట్‌మన్ తొలగింపు
సామ్ ఆల్ట్‌మన్‌ను ఓపెన్‌ఎఐ(OpenAI) సీఈఓగా తొలగించినట్లు కంపెనీ ప్రకటించింది.
వైద్య శాస్త్రంలోనే మిరాకిల్.. మహిళకు రెండు గర్భసంచులు.. రెండింట్లోనూ ఒకేసారి గర్భం
వైద్య శాస్త్రంలోనే అరుదైన సంఘటన అమెరికాలో జరిగింది. ఒకే కాన్పులో నలుగురు, ఐదుగురు, ఏకంగా తొమ్మిమంది పిల్లలు జన్మించిన వార్తలను మనం విని ఉన్నాం.
China Internet: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను ప్రారంభించిన చైనా
ఇంటర్నెట్ రంగంలో చైనా అపూర్వ విజయాన్ని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను చైనా ఆవిష్కరించింది.
Telagana Elections 2023 : మిర్యాలగూడలో ద్విముఖ పోరు.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పైచేయి ఎవరిది?
మిర్యాలగూడ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం. ఈ అసెంబ్లీ ఎన్నిక్లలో మిర్యాలగూడలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ద్విముఖ పోరు నెలకొంది.
Sahara Group: సహారా అధినేత సుబ్రతా రాయ్ మరణం.. ఆ రూ.25,000 కోట్ల ఎవరికి?
సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించారు. ఆయన మరణానంతరం కీలక అంశంపై చర్చ మొదలైంది.
TDP: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్టు.. పాలకొల్లులో హై టెన్షన్
మరో టీడీపీ కీలక నేత బుధవారం అరెస్టు అయ్యారు. పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు అరెస్టు అయ్యారు. దీంతో పాలకొల్లులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
6ఏళ్ల తర్వాత అమెరికాకు వచ్చిన జిన్‌పింగ్.. బైడెన్‌తో కీలక భేటీ
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికాలో అడుగుపెట్టారు.
చీఫ్ సెక్రటరీని తొలగించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ సిఫార్సు
దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ను పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్‌పై విజిలెన్స్ మంత్రి అతిషి సమర్పించిన ప్రాథమిక నివేదికను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంపారు.
Uttarkashi tunnel: ఉత్తరాఖండ్ సొరంగం ప్రమాదం.. కొండచరియలు విరిగిపడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం
ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా-దండల్‌గావ్ కూలిపోవడంతో కూలిపోయిన అందులో 40మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
Trudeau-Netanyahu: గాజాలో శిశువులను చంపడం ఆపండి: కెనడా ప్రధాని ట్రూడో
హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం విధ్వంసం సృష్టించింది. ఈ యుద్ధంలో చాలా మంది అమాయకులు చనిపోయారు. ఇందులో పిల్లలు కూడా ఉన్నారు.
Israeli Hamas war : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి- హాస్పిటల్ కింద హమాస్ స్థావరం
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) బుధవారం ఉదయం అల్ షిఫా ఆసుపత్రి పశ్చిమ భాగంలో ఇజ్రాయెల్ దళాలు దాడి చేసింది. ఈ దాడులను ఆస్పత్రి వర్గాలు కూడా ధృవీకరించారు.
Madhu yashki Goud: మధుయాష్కీ ఇంట్లో పోలీసుల సోదాలు.. ఎల్‌బీ నగర్‌లో ఉద్రిక్తత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో అభ్యర్థులు డబ్బులు పంచుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Kumaraswamy: కుమారస్వామి ఇంటికి దొంగ కరెంట్.. కర్ణాటక మాజీ సీఎంపై కేసు నమోదు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసు ఎందుకు నమోదు అయ్యిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Btech Ravi: టీడీపీ కీలక నేత బీటెక్ రవి అరెస్టు.. కారణం ఇదే
టీడీపీ నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- సింగర్ బాద్షా డేటింగ్.. నెట్టింట్ వార్తలు హల్‌చల్
'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్, గాయకుడు బాద్షా డేటింగ్‌లో ఉన్నట్లు రెండో రోజుల నుండి వీరిద్దరి ఫొటోలు నెట్టింట్ హల్‌చల్ చేస్తున్నాయి.
Best Fruits for Diabetes: డయాబెటిస్ ఉన్నవారు తినాల్సిన పండ్లు ఇవే
డయాబెటిస్ అనేది సైలెంట్ కిల్లర్ అంటారు. షుగర్ వ్యాధికి మందు లేదు. అయితే దాన్ని ఎంతకాలం అదుపులో ఉంచగలిగితే అన్ని రోజులు ఆరోగ్యంగా జీవించవచ్చు.
Sudha Kongara: జాతీయ అవార్డు విజేత డైరెక్టర్ సుధా కొంగర పస్ట్ హీరో ఈ కమెడియనే!
సుధా కొంగర.. 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో డైరెక్టర్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు.
Animal trailer: వరల్డ్ కప్‌లో 'యానిమల్' ట్రైలర్ ఆవిష్కరణ.. మేకర్స్ ప్లాన్
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'యానిమల్'.
'Chaari 111': వెన్నెల కిషోర్ హీరోగా 'చారి 111'.. ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ టాప్ కమెడియన్లలో 'వెన్నెల' కిషోర్ ఒకరు. అయితే 'వెన్నెల' కిషోర్ హీరో 'చారి 111' మూవీ తెరకెక్కుతోంది.
'800' OTT : ఓటీటీలోకి మురళీధరన్ బయోపిక్ - ఎందులో స్ట్రీమింగ్ అంటే!
ముత్తయ్య మురళీధరన్.. క్రికెట్ ప్రపంచంలో ఈయనొక దిగ్గజం. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే 800 వికెట్లు తీసిన ఒకే ఒక్క బౌలర్.