తాజా వార్తలు
27 Nov 2023
చంద్రబాబు నాయుడుHigh Court: చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం
మద్యం కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఎక్సైజ్ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టులో ఊరట లభించింది.
27 Nov 2023
చైనాJack Ma: కొత్త కంపెనీని ప్రారంభించిన చైనా కుబేరుడు జాక్ మా.. పేరేంటో తెలుసా?
చైనా కుబేరుడు, అలీబాబా గ్రూప్ (Alibaba Group) సహ వ్యవస్థాపకుడు జాక్ మా (Jack Ma) కొత్త కంపెనీని ప్రారంభించారు.
27 Nov 2023
చైనాChina Pneumonia: భయపెడుతున్న చైనా న్యుమోనియా.. డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది? భారత్ తీసుకుంటున్న చర్యలేంటి?
కరోనా తర్వాత ఇప్పుడు మరోసారి చైనాలో విస్తరిస్తున్న కొత్త వ్యాధి 'న్యుమోనియా(Pneumonia) '. ఇది ప్రపంచాన్ని వణికిస్తోంది.
27 Nov 2023
ఉత్తర్‌ప్రదేశ్Uttar Pradesh: యూపీలో దారుణం.. విద్యార్థిని కొట్టి, మూత్ర విసర్జన చేసిన తోటి స్టూడెంట్స్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోరం జరిగింది. ఇంటర్ విద్యార్థిపై తోటి స్టూడెంట్స్ విచక్షణారహితంగా దాడి చేసి, అతనిపై మూత్ర విసర్జన చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
27 Nov 2023
తెలంగాణTelangana polls: తెలంగాణలో 100కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇవే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వేళ.. పోలింగ్ కేంద్రాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు.
27 Nov 2023
కాంగ్రెస్Congress: నేడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం షెడ్యూల్ ఇదే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ప్రియాంక గాంధీ సహా పార్టీ అగ్రనేతలు కొన్నిరోజులుగా తెలంగాణ ప్రచారంలో భాగమవుతున్నారు.
27 Nov 2023
నారా లోకేశ్#YuvaGalam: పొదలాడ వద్ద నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం ఉదయం కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం పొదలాడ నుంచి యువ గళం పాదయాత్రను పునఃప్రారంభించారు.
27 Nov 2023
భారీ వర్షాలుUnseasonal Rain: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. గుజరాత్‌లో 20మంది మృతి
ఉత్తర భారతాన్ని అకాల వర్షాలు వణికిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ప్రజలు అల్లడిపోయారు.
27 Nov 2023
రైతుబంధుRythu bandhu: 'రైతుబంధు పంపిణీ చేయొద్దు'.. బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రైతుబంధు పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
27 Nov 2023
ఇజ్రాయెల్Joe Biden: హమాస్- ఇజ్రాయెల్ సమస్య పరిష్కారానికి బైడెన్ కీలక ప్రతిపాదన
ఇజ్రాయెల్-హమస్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఈ ఒప్పందాన్ని హమాస్-ఇజ్రాయెల్ నాలుగు రోజుల వరకు మాత్రమే చేసుకున్నాయి.
26 Nov 2023
టీమిండియాIndia vs Australia: 44రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 44పరుగుల తేడాతో విజయం సాధించింది.
26 Nov 2023
టీమిండియాIndia vs Australia: యశస్వీ మెరుపులు, రింకు ఊచకోత.. ఆస్ట్రేలియా టార్గెట్ 236 రన్స్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, రింకూ సింగ్ దంచికొట్టాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 235 పరుగులు చేసింది.
26 Nov 2023
తెలంగాణPM Modi: సచివాలయానికి రాని సీఎం తెలంగాణకు అవసరమా?: కేసీఆర్‌పై మోదీ విమర్శలు
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్మల్‌లో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
26 Nov 2023
ఐపీఎల్IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)- 2024 సీజన్‌కు గాను 10ప్రాంచైజీలు తమ జట్లలోని ఎవరని రిలీజ్ చేస్తున్నాయి? ఎవరిని రిటైన్ చేసుకుంటున్నాయి? అనే వివరాలను ఆదివారం వెల్లడించాయి.
26 Nov 2023
ఇస్రోIndia's space: 2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ: కేంద్ర మంత్రి
భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై సైన్స్ అండ్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
26 Nov 2023
చైనాChina pneumonia: చైనా న్యుమోనియా భయాలు.. ఆస్పత్రుల సన్నద్ధతపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
చైనాలో న్యుమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్రం ఆదివారం కీలక సూచనలు చేసింది.
26 Nov 2023
ఉత్తర్‌ప్రదేశ్Fire accident: అదానీ ఆయిల్ గోదాంలో అగ్ని ప్రమాదం.. బాంబుల్లా పేలుతున్న నూనే, నెయ్యి డబ్బాలు
ఉత్తర్‌ప్రదేశ్ సహరాన్‌పూర్‌లోని అదానీ గ్రూప్ కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
26 Nov 2023
వెస్టిండీస్షాకింగ్ న్యూస్.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాడు
వెస్టిండీస్(West Indies) క్రికెట్ బోర్డుకు ఆ జట్టు సీనియర్ బ్యాటర్ డారెన్ బ్రావో(Darren Bravo) షాకిచ్చాడు.
26 Nov 2023
ముంబై26/11 Mumbai attacks: ముంబై ఉగ్రదాడికి 15ఏళ్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
26/11/2008.. ఈ తేదీ దేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు. వాణిజ్య నగరం ముంబై రక్తమోడిన దినం. దేశ చరిత్రలోనే అది పెద్ద ఉగ్రదాడి జరిగి ఆదివారం నాటికి 15ఏళ్లు అవుతోంది.
26 Nov 2023
ఉత్తరాఖండ్Uttarkashi: డ్రిల్లింగ్ సమయంలో విరిగిన అగర్ మెషిన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత ఆలస్యం
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో 14 రోజులుగా 41 మంది కూలీలు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కార్మికులను రక్షించేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది.
26 Nov 2023
బిగ్ బాస్ 7Bigg boss 7: బిగ్‌బాస్-7 వివాదం.. నటిపై కంటెస్టెంట్ అభిమానుల దాడి
'బిగ్ బాస్' షోను కొందరు వినోదం కోసం కాకుండా పర్సనల్‌గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత దాడులకు దిగుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
26 Nov 2023
ఫ్రీ ఫైర్ మాక్స్నవంబర్ 26న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
నవంబర్ 26వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
26 Nov 2023
కేరళKochi university: కొచ్చిన్ యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులు మృతి
కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో ఘోర ప్రమాదం జరిగింది.
26 Nov 2023
టీమిండియాIndia vs Australia: రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు
ఆస్ట్రేలియాతో 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఆడుతోంది. మొదటి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో విజయం సాధించిన భారత్.. ఆదివారం ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడనుంది.
26 Nov 2023
హమాస్Hamas: రెండో విడతలో 17మంది బందీలను విడుదల చేసిన హమాస్
తమ చేతిలో బందీలుగా ఉన్న వారిలో మరికొంత మందిని హమాస్ మిలిటెంట్లు ఆదివారం విడుదల చేశారు.
25 Nov 2023
అమిత్ షాAmit Shah: హలాల్ నిషేధంపై అమిత్ షా కీలక ప్రకటన
హలాల్ నిషేధంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించేందుకు కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
25 Nov 2023
దిల్లీSoumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు
జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో దిల్లీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. దిల్లీలో 15ఏళ్ల క్రితం సౌమ్య విశ్వనాథన్ హత్య జరిగింది.
25 Nov 2023
నరేంద్ర మోదీPM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.
25 Nov 2023
ఛత్తీస్‌గఢ్Mahadev App Case: మహాదేవ్ యాప్ కేసులో భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట లభించింది.
25 Nov 2023
ఇలియానాIleana husband: ఇలియానా భర్త ఇతనే.. ఫొటోను షేర్ చేసిన పోకిరి బ్యూటీ
పోకిరి సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న హీరోయిన్ ఇలియానా ఇటీవల మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
25 Nov 2023
నరేంద్ర మోదీPM Modi Tejas: తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన మోదీ.. ఫొటోలు వైరల్
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.
25 Nov 2023
పాకిస్థాన్Karachi: షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
బహుళ అంతస్తుల షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మృతి చెందారు. పాకిస్థాన్ కరాచీలో శనివారం ఈ ప్రమాదం జరిగింది.
25 Nov 2023
సినిమాKantara's prequel: 'కాంతార' ప్రీక్వెల్ నుంచి భారీ అప్డేడ్
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కన్నడ చిత్రం 'కాంతార' సినిమా ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
25 Nov 2023
తాండూరుIT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (Pilot Rohitreddy) ఇంట్లో దాడులు జరుగుతున్నాయి.
25 Nov 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)CM KCR: రెచ్చగొట్టే వ్యాఖ్యలపై.. కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ
అక్టోబరు 30న బాన్సువాడలో జరిగిన సభలో కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
25 Nov 2023
ఉత్తర్‌ప్రదేశ్UP man hacks: మహ్మద్ ప్రవక్తను కించపర్చాడని కండక్టర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దారుణం జరిగింది. మహ్మద్ ప్రవక్తను కించపర్చాడని కండక్టర్‌ను ఓ విదార్థి కత్తితో పొడిచాడు.
25 Nov 2023
ఉత్తరాఖండ్Uttarakhand rescue: 14రోజులుగా సొరంగంలోనే కార్మికులు.. డ్రిల్లింగ్ యంత్రానికి మరోసారి అడ్డంకి
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
25 Nov 2023
హమాస్Hamas hostages: 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్.. నేడు మరికొంత మందికి విముక్తి
హమాస్-ఇజ్రాయెల్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే.
25 Nov 2023
రాజస్థాన్Rajasthan election: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
22 Nov 2023
బాబా రామ్‌దేవ్Yoga guru Ramdev: మరణ శిక్షకైనా సిద్ధం: సుప్రీంకోర్టు హెచ్చరికపై రామ్‌దేవ్ కామెంట్స్
పతంజలి ఆయుర్వేద కంపెనీ యాడ్స్‌తో ప్రజలను తప్పుదోవ పటిస్తోందని సుప్రీంకోర్టు మంగళవారం మందలించిన విషయం తెలిసిందే.