తాజా వార్తలు
Tata Tech IPO: అదరగొట్టిన టాటా ఐపీఓ.. నిమిషాల్లోనే సబ్‌స్క్రిప్షన్ ఫుల్
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్ కంపెనీ మార్కెట్లోకి అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది.
Madhya Pradesh: బీజేపీకి ఓటు వేయని వారికి తాగునీరు బంద్: మధ్యప్రదేశ్ మంత్రి
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 17న ముగిసింది. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత అశోక్‌నగర్ జిల్లాలో వెలువడిన కథనాలు సంచలనంగా మారాయి.
CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై 24న సుప్రీంకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బిగ్ ట్విస్ట్.. OpenAI సీఈఓగా సామ్ ఆల్ట్‌మాన్ తిరిగి నియామకం
OpenAI నుంచి సామ్ ఆల్ట్‌మాన్ హఠాత్తుగా నిష్క్రమించడం వరల్డ్ టెక్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
Akbaruddin Owaisi: 'నేను కను సైగ చేస్తే..' పోలీసులకు అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Su-30 MKI jets: రూ.10వేల కోట్లతో యుద్ధ విమానాలను కొనుగోలుకు కేంద్రం ఆమోదం
భారత వైమానిక దళం బలాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana Elections: తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులపై భారీగా క్రిమినల్ కేసులు.. నేరచరిత్రలో ఏ పార్టీ టాప్?
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది క్రిమినల్ కేసుల్లో ఉన్నారని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) వెల్లడించింది.
Deepfake: డీప్‌ఫేక్ వీడియోల కట్టడికి అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకొస్తాం: కేంద్ర మంత్రి
డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
Pawan Kalyan: నేటి నుంచి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ వివరాలు ఇవీ..
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Vizag Accident: స్కూలు పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
పిల్లలు స్కూల్‌కు వెళ్తున్న ఆటోను లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వైజాగ్‌లోని సంగం శరత్ థియేటర్ సమీపంలో జరిగింది.
Divyavani: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి దివ్యవాణి
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ నాయకురాలు, ప్రముఖ నటి దివ్యవాణి (Divyavani) బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Uttarakhand tunnel: రెండు రోజుల్లో కార్మికులు సొరంగం నుంచి బయటకు రావొచ్చు.. లేకుంటే..
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుపోయి 10 రోజులు అవుతోంది. వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
హమాస్-ఇజ్రాయెల్ ఒప్పందం.. 4రోజుల కాల్పుల విరమణ.. 50మంది బందీల విడుదల
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. గాజాలో 4రోజులు పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది.
PPF, SCSSలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? కొత్త నిబంధనలు, వడ్డీ రేట్లను తెలుసుకోండి
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) సహా అనేక ఇతర చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలను మార్చింది.
AP rains: ద్రోణి ప్రభావంతో ఏపీలో కురుస్తున్న వర్షాలు.. ఆందోళనలో రైతులు
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం, బుధవారం వర్షాలు పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
Patanjali: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఆపకుంటే జరిమానా విధిస్తాం: పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక
యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి(Patanjali)కి సుప్రీంకోర్టు షాకిచ్చింది.
Thrissur school: చదువుకునే రోజుల్లో అలా చేసారని.. టీచర్లపై పూర్వ విద్యార్థి కాల్పులు
కేరళ త్రిసూర్‌లోని వివేకోదయం స్కూల్లో పూర్వ విద్యార్థి హల్‌చల్ చేశాడు. తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించి కాల్పులు జరిపి పాఠశాలలో భయానక వాతావరణం సృష్టించాడు.
Pushkar Mela: వీర్యంతోనే నెలకు లక్ష్లలో సంపాదన.. 150 దూడలకు జన్మ.. ఈ దున్న ధర ఎన్నికోట్లంటే!
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రాజస్థాన్‌లోని అజ్మీర్(Ajmer) జిల్లాలోని పుష్కర్‌లో అంతర్జాతీయ పుష్కర్ మేళా(Pushkar Mela) ఘనంగా జరిగింది.
FEMA ఉల్లంఘనల కేసులో రూ.9,000కోట్లు చెల్లించాలని బైజూస్‌కు ఈడీ నోటుసులు
ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్(Byju's) గట్టి షాక్ తగిలింది. విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించినందుకు రూ.9,000 కోట్లు చెల్లించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం బైజూస్ కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
Uttar Pradesh: అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న యువతిని నరికి చంపిన నిందితులు
ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లో ఘోరం జరిగింది. అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న 19 ఏళ్ల యువతిని దారుణంగా నరికి చంపారు.
Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో.. అధికారంలోకి రాగానే కుల గణన, 4లక్షల ఉద్యోగాల భర్తీ
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది.
US navy plane: అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన నిఘా విమానం.. అందులో 9మంది కమాండోలు
అమెరికాకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ నిఘా విమానం సముద్రంలో కుప్ప కూలింది.
South Central Railway: శబరిమల భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు
శబరిమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.
Khichdi In Bottles: సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు తొలిసారిగా వేడి భోజనం.. ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్‌లో 9 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
UFO: ఇంఫాల్ విమానాశ్రయంపై గుర్తు తెలియని వస్తువు కోసం రాఫెల్ జెట్లతో గాలింపు
మణిపూర్‌లోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వస్తువు (UFO) కనపడిన విషయం తెలిసిందే.
Telangana Election: బీఎస్పీ మీటింగ్‌లో కూలిన టెంట్.. 15మందికి గాయాలు
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలో బీఎస్‌పీ ప్రజా ఆశీర్వాద సభను ఏర్పాటు చేసింది. అయితే ఈ సభలో అపశృతి చోటు చేసుకుంది.
ఆపిల్, ట్విట్టర్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వ్వవస్థాపకులు, సీఈఓలు వీరే
ఓపెన్‌ఏఐ(OpenAI) సంస్థ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్‌ను కంపెనీ సీఈఓ పదవి నుంచి తొలగించారు. ఆల్ట్‌మాన్ స్థాపించిన కంపెనీలో ఆయనే ఉద్యోగాన్ని కోల్పోయారనే వార్త టెక్ ప్రపంచాన్ని కుదిపేసింది.
Chandrababu bail: చంద్రబాబుకు భారీ ఊరట.. హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్
బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Harbour fire: 'ఫిషింగ్ హార్బర్' ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. స్పందించిన పవన్
వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.
Harbour fire: 'ఫిషింగ్ హార్బర్' వద్దకు సీఎం జగన్ రావాలని ఆందోళన
వైజాగ్‌లోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగి 40కి పైగా బోట్లు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.
Israel shares video: 'అల్-షిఫా' ఆస్పత్రిలో బందీలను దాచిపెట్టిన హమాస్ ఉగ్రవాదులు.. వీడియో విడుదల
గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫాను హమాస్ మిలిటెంట్లు తమ స్థావరంగా ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ మొదటి నుంచి వాదిస్తోంది.
Houthi Rebels: భారత్‌కు వస్తున్న ఇజ్రాయెల్ కార్గో షిప్‌ను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ప్రపంచం అంతా విస్తరిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు.
Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలో ప్రకంపనలు
మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కులుపై 3.5 తీవ్రత నమోదైంది.
#Nara Lokesh: నవంబర్ 24 నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న మలివిడత యువగళం పాదయాత్రకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది.
Uttarakhand: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 5 ఏజెన్సీల ఉమ్మడి ఆపరేషన్
ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన సొరంగంలో చిక్కుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది.
AUS win World Cup: భారతీయుల ఆశలు ఆవిరి.. వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి
కోట్లాది మంది భారతీయుల గుండెలు బద్ధలు అయ్యాయి. టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశపడ్డ అభిమానులు ఆశలు ఆవిరయ్యాయి.
Free Palestine: 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్‌తో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో వ్యక్తి హల్‌చల్
అహ్మదాబాద్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్స్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
Virat Kohli Record: ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు
ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు.
BRS: బీఆర్ఎస్‌లో చేరిన ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్ కుమారుడు
సినీ నటుడు, ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్‌కు ఆయన కుమారుడు ఉదయ్‌బాబు షాకిచ్చారు.