తాజా వార్తలు
Rajasthan cm: నేడు రాజస్థాన్‌లో బీజేపీ కీలక సమావేశం.. తేలనున్న ముఖ్యమంత్రి ఎంపిక
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు మంగళవారం సాయంత్రం తెరపడనుంది.
Mohan Yadav: రాజకీయాల్లోకి వచ్చిన 10ఏళ్లకే వరించిన సీఎం పదవి
వారం రోజుల సస్పెన్స్ తర్వాత మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ (58)ని భారతీయ జనతా పార్టీ (BJP) సోమవారం ఎన్నుకుంది.
కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..
కొత్త క్రిమినల్ చట్టాలకు సంబంధించిన 3కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది.
2023లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఎవరినో తెలుసా?
ప్రతి సంవత్సరం Googleలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తులు, సినిమాలు, ట్రెండింగ్ అంశాలను సెర్చ్ ఇంజిన్ గూగుల్ విడుదల చేస్తుంది.
#Chandrababu - KCR: కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Mohan Yadav: మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్‌లో కొత్త సీఎం పేరును బీజేపీ ప్రకటించింది. రాష్ట్రానికి కొత్త సీఎంగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు.
మే నెల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం: మాజీ సీఎం
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం, జేడీఎస్ హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) సంచలన కామెంట్స్ చేసారు.
PM Modi: ఆర్టికల్ 370ని రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది.
WhatsApp-bus ticket: వాట్సాప్‌లోనే బస్సు టికెట్ల బుకింగ్.. ప్రభుత్వం సన్నాహాలు
WhatsApp-based bus ticketing system: వాట్సాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటును అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Supreme Court:సెప్టెంబర్ 2024 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలి: సుప్రీంకోర్టు
జమ్ముకశ్మీర్ ( Jammu and Kashmir) అసెంబ్లీకీ సెప్టెంబర్ 30, 2024లోగా ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘాన్ని (EC)) సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
Article 370 verdict: ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Secret memo: సిక్కు వేర్పాటువాదులపై చర్యకు భారత్ 'సీక్రెట్ మెమో' జారీ చేసిందా?
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌తో సహా కొంతమంది సిక్కు వేర్పాటువాదులపై 'కఠినమైన' చర్యలు తీసుకోవడానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం 'సీక్రెట్ మెమో' జారీ చేసిందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం సంచనలంగా మారింది.
Hemant Soren: భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం సోరెన్‌కు ఈడీ మరోసారి సమన్లు
భూ కుంభకోణం కేసుకు సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సోమవారం ఈడీ సమన్లు జారీ చేసింది.
Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే?
నవంబర్‌లో తెలంగాణ, ఛతీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
WPL 2024 auction: డబ్ల్యూపీఎల్‌లో టాప్-5 ఖరీదైన ఆటగాళ్లు వీరే
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2024 కోసం శనివారం మినీవేలం నిర్వహించిన విషయం తెలిసిందే.
RGV: నగ్న ఫొటోలను షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఆర్జీవీ ఏమన్నాడంటే?
ఒంటిపై నూలు పోగు లేకుండా, నగ్నంగా ఫొటోలు దిగడం బాలీవుడ్ హీరోలకు కొత్తేం కాదు.
Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణుదేవ్ సాయి
ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయి బాధ్యతలు చేపట్టనున్నారు.
power consumption: ఏప్రిల్- నవంబర్ మధ్య భారత్‌లో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
భారత్‌లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ ఏడాది గత ఎనిమిది నెలల్లో విద్యుత్ వినియోగంలో 9% పెరుగుదల నమోదైంది.
BSP Mayawati: మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను వారసుడిగా ప్రకటించిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ(BSP) అధినేత్రి మాయావతి తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను ప్రకటించారు.
USA: యూదు వ్యతిరేక నిరసనలు.. పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రెసిడెంట్ రాజీనామా..
అమెరికాలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఒకటైన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ లిజ్ మాగిల్ తన పదవికి రాజీనామా చేశారు.
Revanth Reddy- KCR: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యశోద ఆస్పత్రిలో సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు.
Dheeraj Sahu IT raids: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నల్లధనం కొండ.. నాలుగు రోజులైనా తేలని లెక్క
ఒడిశా, జార్ఖండ్‌లోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన స్థావరాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నారు.
Gutka case: అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్‌కు కేంద్రం నోటీసులు
Shah Rukh, Akshay, Ajay issued notice: అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్‌లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ కోర్టు లక్నో బెంచ్‌కు తెలియజేసింది.
UP Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. 8మంది సజీవదహనం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని భోజిపుర సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. బరేలీ-నైనిటాల్ హైవేపై శనివారం రాత్రి ట్రక్కును ఢీకొన్న తర్వాత కారులో మంటలు చెలరేగాయి.
WPL చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్ రికార్డు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్ అవతరించింది.
MP Danish Ali: ఎంపీ డానిష్ అలీని సస్పెండ్ చేసిన బీఎస్పీ.. కారణం ఇదే..
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఆ పార్టీ శనివారం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
PM Modi: మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌ల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో మోదీ
Most Popular Global Leader PM Modi: ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన గ్లోబల్ లీడర్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
Sandeep Reddy Vanga: మెగాస్టార్ చిరంజీవితో యాక్షన్ డ్రామా మూవీ తీస్తా: సందీప్ రెడ్డి
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' మూవీ ఇటీవల వీడుదల బాక్సాఫీస్ వద్దు దూసుకుపోతోంది. '
Hermes Heir: పని మనిషికి రూ.97వేల కోట్లు రాసివ్వనున్న బిలియనీర్ ఎవరో తెలుసా?
స్విట్జర్లాండ్‌కు చెందిన హెర్మెస్ కంపెనీ వ్యవస్థాపకుడు థియెర్రీ హెర్మెస్ మనవడు, బిలియనీర్ నికోలస్ ప్యూచ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా తన మంచి మనసును చాటుకున్నారు.
Free bus service: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Free bus service for ladies in telangana: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ప్రారంభించింది.
US vetoes: గాజాలో కాల్పుల విరమణకు 'వీటో' అధికారంతో అమెరికా అడ్డుకట్ట
గాజాలో తక్షణ మానవతావాద కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనేక దేశాలు మద్దతు ఇచ్చాయి.
Telangana assembly session: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. 3వ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం చేయించారు.
Sonia Gandhi Birthday: గాంధీభవన్‌లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ శనివారం పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోనియాగాంధీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.
#TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే
తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. తొలుత ప్రకటించిన శాఖల కేటాయింపులో స్వల్ప మార్పులు చేశారు.
#Telangana assembly: నేడు అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్వీకర్‌గా అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ మూడో అసెంబ్లీ శనివారం తొలిసారి సమావేశమవుతోంది. సమావేశాల నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Amit Shah: నెహ్రూ తప్పిదం వల్లే POK సమస్య వచ్చింది: అమిత్ షా
లోక్‌సభలో కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Pawan Chandrababu: హైదరాబాద్‌లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ
Pawan Kalyan Meets Chandrababu: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై రాజకీయాలపై చర్చ నడుస్తోంది.
Karni Sena: కర్ణి సేన అధినేతను హత్య చేసిన ప్రధాన నిందితుడి గుర్తింపు
రాజస్థాన్‌లో కర్ణిసేన (Karni Sena) అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి (Sukhdev Singh Gogamedi) హత్య కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు.
BJP: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సీఎం రేసులో ఉన్న బీజేపీ నేతలు వీరే
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.
Revanth Reddy: కేసీఆర్, చంద్రబాబు, జగన్‌ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1 గంటకు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.