తాజా వార్తలు
Donald Trump: ట్రంప్‌కు భారీ షాక్.. అధ్యక్ష పదవికి అనర్హుడి ప్రకటించిన కొలరాడో హైకోర్టు
అమెరికాలో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ భారీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Sabitha Indrareddy: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మానవత్వం.. నెట్టింట వైరల్
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన మంచి మనసును చాటుకున్నారు.
Savitri Jindal: 2023లో ముకేష్ అంబానీ కంటే రెట్టింపు సంపాదించిన మహిళ ఎవరో తెలుసా?
దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ చైర్మన్ ముకేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు.
Cargo Vessels Attack: ఎర్ర సముద్రంలో రెండు కార్గో షిప్‌లపై హౌతీ రెబల్స్ దాడి
ఎర్ర సముద్రంలోని రెండు కార్గో షిప్‌లపై డ్రోన్ దాడులు చేసినట్లు యెమెన్ హౌతీ రెబల్స్ ప్రకటించారు.
Roja: నేను జగనన్న సైనికురాలిని.. నగిరి టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: రోజా
వచ్చే అసెంబ్లీ ఎన్నిక్లలో నగరి ఎమ్మెల్యే టికెట్‌ను మంత్రి రోజాకు కాకుండా మరొకరికి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా రోజా స్పందించారు.
IMF: ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.3శాతం.. ఐఎంఎఫ్ అంచనా
2024 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.3శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనా వేసింది.
Bihar: పూజారి హత్య కేసులో ట్విస్ట్.. బలవంతంగా సెక్స్ చేస్తున్నాడని ప్రియురాలే..
బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో గతవారం జరిగిన శివాలయ పూజారి మనోజ్ సాహ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.
MPs suspended: లోక్‌సభలో మరో 49 మంది ఎంపీలు సస్పెండ్.. మొత్తం 141 మందిపై సస్పెన్షన్ వేటు
డిసెంబర్ 13న పార్లమెంట్‌లో భద్రతా లోపంపై మంగళవారం కూడా లోక్‍సభ దద్దరిల్లింది. దీంతో మరో 49 మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
KTR vs Siddharamaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్
ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం హామీలు ఇచ్చినంత మాత్రానా ఫ్రీగా ఇవ్వాలా? అయితే తమ దగ్గర డబ్బులు లేవని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.
Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదు కేసు.. ముస్లింల పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టులో ముస్లిం పక్షానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
MM Naravane: 'ఆ రోజు రాత్రి రక్షణ మంత్రి పూర్తి స్వేచ్ఛనిచ్చారు'.. ఆత్మకథలో గల్వాన్ ఘటనను వివరించిన నరవాణే
ఆగస్టు 31, 2020న చైనా సైన్యం లద్దాఖ్‌లోని ఎల్ఏసీ వద్దకు ట్యాంకులతో చేరుకున్నప్పుడు గాల్వాన్ వ్యాలీలో భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే.
Hyderabad: పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి తారిక్ అలీ((40)ని కిరాతకంగా హత్య చేశారు.
COVID 19 JN.1 Sub Variant: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్టాలకు కేంద్రం కీలక సలహాలు
COVID 19 JN.1 Sub Variant: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
Revanth Reddy: నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసే అవకాశం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్తున్నారు. దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలతో ఆయన బిజీ బిజీగా గడపనున్నారు.
INDIA bloc meet: 92మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ వేళ.. నేడు 'ఇండియా' కూటమి కీలక భేటీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో విపక్షాలకు చెందిన మొత్తం 92 మంది ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేసిన వేళ.. ప్రతిపక్ష 'ఇండియా' మంగళవారం దిల్లీలో సమావేశం కాబోతోంది.
Seethakka: త్వరలో 14వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ చేస్తాం: మంత్రి సీతక్క
తెలంగాణలోని నిరుద్యోగులకు స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు.
RBI: 2022-23లో బ్యాంకులకు రూ.40.4కోట్ల పెనాల్టీ విధించిన ఆర్‌బీఐ
2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ. 40.39కోట్ల పెనాల్టీని విధించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తెలిపారు.
Congress: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన కాంగ్రెస్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మరి కొన్ని నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.
YSR Aarogya Sri: ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ.. చికిత్స పరిమితి రూ.25లక్షలకు పెంపు
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ.25లక్షలకు పెంచే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
Uttam Kumar Reddy: ఎవరినీ వదిలిపెట్టం: కాళేశ్వరం బ్యారేజీ పిల్లర్ల కుంగిపోడవంపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని నిర్మించిన ఎల్అండ్‌టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి సోమవారం సమావేశమయ్యారు.
Corona Virus: ప్రపంచంలో మళ్లీ కరోనా టెన్షన్.. WHO హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కరోనా కొత్త సబ్-వేరియంట్ JN.1 కేసులు చాలా దేశాల్లో వెలుగుచూస్తున్నాయి.
Sugar stocks: 11% పెరిగిన షుగర్ స్టాక్స్.. కారణం ఏంటంటే!
షుగర్ కంపెనీల స్టాక్స్ సోమవారం భారీగా వృద్ధి చెందాయి. దాదాపు 11శాతం పెరిగి.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి.
Lokesh-Amarnath: కోడిగుడ్డు.. గాడిదగుడ్డు అంటూ తిట్టేసుకున్న లోకేశ్, అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో తిట్ల పురాణం సర్వసాధారణమే. తాజాగా ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తిట్టుకున్నారు.
Ambuja Cements: గ్రీన్ పవర్ ప్రాజెక్టుల్లో అంబుజా సిమెంట్స్ రూ.6,000 కోట్ల పెట్టుబడి
బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌కు చెందిన సిమెంట్ కంపెనీ అంబుజా సిమెంట్స్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
Rs 17.5 crore injection: 15నెలల రైతు బిడ్డకు రూ.17 కోట్ల ఇంజెక్షన్
ఉత్తర్‌ప్రదేశ్ సహరాన్‌పూర్‌లో 15 నెలల ఒక పేద రైతు కొడుకుకు దిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు ఇంజెక్షన్‌ను అందించారు.
#Andhra Pradesh: ప్రభుత్వాస్పత్రిలో దళిత బాలికకు ఘోర అవమానం
ఆంధ్రప్రదేశ్ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో దారుణం వెలుగు చూసింది. 10ఏళ్ల దళిత బాలికకు ఘోర అవమానం జరిగింది.
#Nara Lokesh: యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు గాయం
'యువగళం పాదయాత్ర'లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు స్వల్ప గాయమైంది.
Mexico: క్రిస్మస్ పార్టీలో తుపాకీ కాల్పులు.. 16 మంది మృతి
మెక్సికోలో మరోసారి తుపాకులు గర్జించాయి. మెక్సికో రాష్ట్రమైన గ్వానాజువాటోలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున క్రిస్మస్ పార్టీపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి.
US President Convoy: బైడెన్ కాన్వాయ్‌ను ఢీకొట్టిన కారు.. డ్రైవర్‌పై తుపాకులు గురిపెట్టిన భద్రతా సిబ్బంది
అమెరికాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌ను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
Hamas tunnel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. గాజాలో అతిపెద్ద సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్
హమాస్ మిలిటెంట్ల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌ను జల్లెడ పడుతోంది.
Coronavirus india: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వైరస్ సోకి ఐదుగురు మృతి..
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24గంటల్లో కరోనా కొత్త కేసులు 335 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Telangana: తెలంగాణలో 11మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే వారికి కొత్త పోస్టింగ్‌లను కేటాయించింది.
South Africa vs India: మొదటి వన్డేలో దక్షిణాఫ్రికాపై టీమిండియా భారీ విజయం
జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను టీమిండియా చిత్తు చేసింది.
జనవరి 1 నుంచి 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్' బైక్ ధరలు పెరుగుతున్నాయ్!
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్‌ల అమ్మకాలు నవంబర్‌లో తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ బైక్ ధరలను పెంచేందుకు కంపెనీ సిద్ధమైంది.
Bihar: పూజారి దారుణ హత్య.. కళ్ళు బయటకు తీసి, జననాంగాలను..
బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో పూజారిని దారుణంగా హత్య చేసారు. ఈ హత్యాకాండపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి, దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
IND vs SA ODI: విజృంభించిన టీమిండియా బౌలర్లు.. 116 పరుగులకే దక్షిణాఫ్రికా అలౌట్
జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికాను కేవలం 116 పరుగులకే కుప్పకూలింది.
Telangana: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో వీరి భేటీ జరిగింది.
Naa Saami Ranga: 'నా సామిరంగ' టీజర్‌తో సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగార్జున
కొరియోగ్రఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారి అక్కినేని నాగార్జునతో తెరకెక్కిన సినిమా 'నా సామిరంగ'. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కార్యాలయ భవనమైన 'సూరత్ డైమండ్ బోర్స్'తో పాటు సూరత్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ను గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు.
Maharashtra: సోలార్ కంపెనీలో పేలుడు.. 9మంది దుర్మరణం
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఒక కంపెనీలో ఆదివారం జరిగిన పేలుడులో ఆరుగురు మరణించారు.