Page Loader

తాజా వార్తలు

డిసెంబర్ 30న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 30వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Small savings schemes: కేంద్రం 'న్యూ ఇయర్' కానుక.. సుకన్య సమృద్ధి యోజనపై భారీగా వడ్డీ పెంపు 

చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

Temporary Wrestling Body: ముగ్గురు సభ్యులతో డబ్ల్యూఎఫ్‌ఐ తాత్కాలిక కమిటీ ఏర్పాటు

డబ్ల్యూఎఫ్‌ఐ(WFI)కి ముగ్గురు సభ్యులతో తాత్కాలిక కమిటీని భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ఏర్పాటు చేసింది.

27 Dec 2023
యూజీసీ

UGC on M.Phil: ఎంఫిల్‌ అడ్మిషన్ తీసుకోకండి.. దానికి గుర్తింపు లేదు: యూజీసీ హెచ్చరిక 

ఎంఫిల్‌ (M.Phil)ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిలిపివేసింది. ఇకపై ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవద్దని యూజీసీ హెచ్చరించింది.

India market: 2023లో 25శాతం లాభాలతో అధరగొట్టిన భారత స్టాక్ మార్కెట్ 

2023వ సంవత్సరం భారత పెట్టుబడిదారులకు బాగా కలిసొచ్చింది.

RTC: పురుషులకు ప్రత్యేక బస్సులు.. సీనియర్ సిటిజన్లకే మొదటి ప్రాధాన్యం 

మహాలక్ష్మి పేరిట తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది.

Fire Accident: రాజేంద్రనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. రెండు షాపులు దగ్ధం 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ (Rajendra nagar)లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.

27 Dec 2023
అమెరికా

US Road Crash: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి 

అమెరికా (USA)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని అమలాపురంకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు.

UP Gang rape: దళిత మహిళపై నలుగురు గ్యాంగ్ రేప్.. కట్టేసి, నోట్లో గుడ్డలు పెట్టి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో దారుణం జరిగింది. దేవా ప్రాంతంలో నలుగురు దుండగులు దళిత మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.

27 Dec 2023
శబరిమల

Sabarimala Ayyappa Temple: నేడు శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే! 

Sabarimala Ayyappa Temple: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.

Arogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నాం: ఆంధ్రప్రదేశ్‌ హాస్పిటల్ అసోసియేషన్ 

వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) షాకిచ్చింది.

27 Dec 2023
బోధన్

Praja Bhavan Accident: ప్రజాభవన్‌ కారు యాక్సిడెంట్ కేసు మరో కొత్త కోణం.. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకే 

బేగంపేటలోని ప్రజాభవన్‌ ఎదుట మూడురోజుల కిందట కారుతో బారికేడ్లను ఢీకొన్న కొట్టి బీభత్సం సృష్టించిన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Lee Sun Kyun: 'పారాసైట్' నటుడు లీ సన్ క్యూన్ కన్నుమూత.. కారులో శవమై కనిపించి. 

ఆస్కార్ విన్నింగ్ చిత్రం 'పారాసైట్‌' ఫేమ్, దక్షిణ కొరియా నటుడు లీ సన్-క్యున్ (48) అనుమానాస్పద స్థితిలో మరణించారు.

27 Dec 2023
దిల్లీ

Delhi: దిల్లీలో దట్టమైన పొగమంచు.. 110 విమానాలు, 25 రైళ్లపై ఎఫెక్ట్ 

దిల్లీ సహా ఉత్తర భారతాన్ని బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది.

Singareni Elections: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్.. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ మధ్య పోటీ 

తెలంగాణకు కొంగుబంగారంగా చెప్పుకునే సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు బుధవారం ప్రారంభమయ్యాయి.

NIKE Layoffs: వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్న 'నైక్' 

2023లో ఉద్యోగుల తొలగించని రంగం అంటూ ఏదీ లేదు. కంపెనీ టెక్నాలజీ, రిటైల్ లేదా ఫ్యాషన్ ఇలా అన్ని రంగాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకున్నాయి.

26 Dec 2023
ఆర్ బి ఐ

Threats to RBI : ఆర్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలకు బాంబు బెదిరింపులు

RBI receives email threatening bomb attack: దేశంలోని ప్రధాన బ్యాంకులపై బాంబుదాడి చేస్తామని మంగళవారం ఆర్‌బీఐకి బెదిరింపు మెయిల్ రావడం సంచలనంగా మారింది.

26 Dec 2023
తెలంగాణ

Traffic Challans: పెండింగ్‌ ట్రాఫిక్ చలాన్‌లపై 90శాతం వరకు తగ్గింపు.. నేటి నుంచి చెల్లించుకోవచ్చు 

పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై 90 శాతం వరకు రాయితీని అందించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టింది.

YS Jagan: బ్యాట్‌తో రఫ్ఫాడించిన సీఎం జగన్.. రోజుకు క్రికెట్‌లో మెలకువలు.. వీడియో వైరల్

గుంటూరులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌ మైదానంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) 'ఆడుదాం ఆంధ్రా (Aadudam Andhra)' క్రీడా పోటీలను మంగళవారం ప్రారంభించారు.

TTD Meeting : వేతనాల పెంపు, ఇళ్ల స్థలాల పంపిణీ.. టీటీడీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు 

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కు సంబంధించిన పాలక మండలి సమావేశం మంగళవారం జరగ్గా.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

26 Dec 2023
భారతదేశం

FY24లో భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనా 6.7శాతం 

భారత ఆర్థిక వ్యవస్థ 2023-24లో 6.7% వృద్ధి రేటును సాధిస్తుందని 11 మంది ఆర్థికవేత్తల బృందం అంచనా వేసింది.

Farooq Abdullah: కశ్మీర్‌కు కూడా గాజాకు పట్టిన గతే: ఫరూఖ్ అబ్దుల్లా 

పూంచ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.

Pilibhit Tiger: గ్రామంలో గోడపై పులి హల్‌చల్.. రాత్రంతా గోడపైనే.. 

ఉత్తర్‌ప్రదేశ్‌ పిలిభిత్‌లోని అత్కోనా గ్రామంలో పులి హల్ చల్ చేసింది. పొలాల్లో సంచరిస్తున్న పులి సోమవారం రాత్రి ఓ రైతు ఇంట్లోకి ప్రవేశించింది.

Egg price in pakistan: అయ్య బాబోయ్.. ఒక కోడి గుడ్డు రూ.32

పాకిస్థాన్ దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభం దాయాది దేశాన్ని పీకల్లోతు కష్టాల్లోకి నెడుతోంది.

26 Dec 2023
ఒడిశా

Odisha: కాలీఫ్లవర్ దొంగిలించిందని తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు 

ఒడిశా(Odisha)లోని కియోంఝర్ (Keonjhar) జిల్లాలో దారుణం జరిగింది.

Covid-19 cases: కొత్తగా 116మందికి కరోనా.. ముగ్గురు మృతి 

భారతదేశంలో గత 24 గంటల్లో మొత్తం 116 కరోనా (Covid-19) కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.

AP Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో సమ్మెకు దిగిన వాలంటీర్లు 

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు సమ్మె సైరన్ మోగించారు. ఇన్నాళ్లు జగన్ ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచిన వాలంటీర్లు ఇప్పుడు.. సమ్మెకు దిగడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

BSF: 2023లో పాకిస్థాన్ సరిహద్దులో 100 డ్రోన్‌లను కూల్చివేసిన బీఎస్ఎఫ్

పాకిస్థాన్‌కు చెందిన డ్రగ్ ఆపరేటర్లు 2023లో డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, తుపాకీలను భారత భూభాగంలోకి పంపడానికి పంజాబ్ సరిహద్దులో తీవ్రమైన ప్రయత్నాలు చేసినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF పేర్కొంది.

Arabian Sea: దాడులను ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో 3 యుద్ధనౌకలను మోహరించిన భారత్

అరేబియా సముద్రంలో భారత వాణిజ్య నౌకలపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.

Disney-Reliance merger: ఫిబ్రవరి నాటికి డిస్నీ-రిలయన్స్ విలీనం పూర్తి! 

టెలికాం రంగంలో తన ఆధిపత్యాన్ని చలాయిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. ఇప్పుడు మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో తన సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నారు.

Andhra pradesh tahsildar: లంచం ఎందుకు తీసుకోవాలో చెప్పిన తహసీల్దారు.. వీడియో వైరల్ 

లంచం ఎందుకు తీసుకోవాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దారు ముర్షావలి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

25 Dec 2023
వైజాగ్

Rajahmundry: రైలులో బిర్యానీ తిని 9 మందికి తీవ్ర అస్వస్థత 

రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు, టీ, కాఫీ, బిర్యానీ అంటూ రకరకాల ఆహారాలను ప్రయాణికులు తింటుంటారు.

Kalvakuntla kavitha: కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి: ఎమ్మెల్సీ కవిత ధ్వజం 

కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉన్నట్లు ధ్వజమెత్తారు.

NewsClick case: అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించిన HR హెడ్ 

న్యూస్‌ క్లిక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాసిక్యూషన్‌కు అప్రూవర్ లేదా ప్రభుత్వ సాక్షిగా మారడానికి దిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టును న్యూస్‌క్లిక్ హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి ఆశ్రయించారు.

Medigadda visit: 29న ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన 

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ వేదికగా ఆరోపించింది.

25 Dec 2023
తెలంగాణ

Rat Biting: ఎలుక కొరికి 40 రోజుల పసికందు మృతి 

నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామంలో ఎలుక కొరికి 40రోజుల పసికందు చెందాడు.

25 Dec 2023
బిగ్ బాస్ 7

Pallavi Prashanth: విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ కేసు.. మరో ముగ్గురి అరెస్టు 

బిగ్‌ బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ముగ్గురిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

25 Dec 2023
నికరాగ్వా

303మంది భారతీయ ప్రయాణికులకు ఊరట.. నేడు ఫ్రాన్స్‌ నుంచి వెళ్లేందుకు విమానానికి అనుమతి 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి 303 మంది భారతీయ ప్రయాణికులతో నికరాగ్వా వెళ్తున్న విమానాన్ని మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్‌లో నిలిపివేసిన విషయం తెలిసిందే.

25 Dec 2023
హైదరాబాద్

Dog Attack: విషాదం.. కుక్కల దాడిలో గాయపడ్డ ఐదు నెలల చిన్నారి మృతి 

వీధికుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

25 Dec 2023
క్రిస్మస్

Ukraine Christmas: చరిత్రలో తొలిసారిగా డిసెంబర్ 25న ఉక్రెయిన్‌లో క్రిస్మస్.. రష్యా సంప్రదాయానికి చెక్

రష్యా-ఉక్రెయిన్ జరుగుతున్న వేళ.. ఐరోపాలో చారిత్రక సాంస్కృతిక మార్పు జరిగింది.