తాజా వార్తలు
Bilkis Bano case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసు.. దోషుల విడుదలను రద్దు చేసిన సుప్రీంకోర్టు
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Lakshadweep MP: మోదీ భారత పర్యాటకంపై స్పందిస్తే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?: లక్షద్వీప్ ఎంపీ
భారత్, ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ ప్రముఖులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ విమర్శించారు.
Airport Metro Rail: చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ మెట్రో ఇంటర్-ఛేంజ్ స్టేషన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సవరించిన మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలపై సీనియర్ అధికారులు, నిపుణులతో మేథోమధన సదస్సు జరిగింది.
Kesineni Nani : ఎంపీ కేశినేని నాని మరో సంచలన ప్రకటన
త్వరలోనే తన లోక్‌సభ సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే.
Guntur Kaaram trailer: 'ఆట చూస్తావా?'.. 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేసింది.. డైలాగ్స్ అదుర్స్
మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేసింది.
Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు సర్కార్
Maldives suspends 2 ministers: ప్రధాని నరేంద్ర మోదీపై సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం ఆదివారం సస్పెండ్ చేసింది.
#Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్
#Boycott Maldives: మొన్నటి దాకా భారతీయ సెలబ్రిటీలతో పాటు వ్యాపారవేత్తలు, పర్యాటక ప్రేమికులు మాల్దీవ్స్ అందాలను వీక్షించేందుకు ఆసక్తి చూపేవారు.
Rishabh Pant: రిషబ్ పంత్ ఇంట పెళ్లి బాజాలు.. 9 ఏళ్లుగా ప్రేమలో..
Rishabh Pant: టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఇంట పెళ్లి సందడి నెలకొంది.
'డాక్టర్ గారూ.. అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్ఠ రోజే డెలవరీ చేయండి'.. గర్భిణుల వేడుకోలు
ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో శ్రీరాముడి పవిత్రాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
MS Dhoni smoking: ఎంఎస్ ధోనీ హుక్కా స్మోకింగ్ వీడియో వైరల్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్మోకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Jabardasth Avinash : జబర్దస్త్ అవినాష్ ఇంట్లో విషాదం.. బిడ్డను కోల్పోయినట్లు పోస్ట్
అందరినీ నవ్విస్తూ.. మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ ముక్కు అవినాష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
Revanth Reddy: 'సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి'.. నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ట్వీట్
తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి.. ఆదివారానికి నెల రోజులు అయింది.
CEC visit: రేపు ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికల సంఘం ప్రతినిధులు.. ఎలక్షన్స్ నిర్వహణపై సమీక్ష
ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
Guntur Kaaram: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. నేడే 'గుంటూరు కారం' ట్రైలర్ రిలీజ్
మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గుంటూరు కారం'.
Israel - Hamas war: ఉత్తర గాజాలో హమాస్ కమాండ్ వ్యవస్థను నాశనం చేసిన ఇజ్రాయెల్ సైన్యం
హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ చేపడుతోంది.
Schools shut: చలి ఎఫెక్ట్.. 5వ తరగతి వరకు పాఠశాలల మూసివేత
తీవ్రమైన చలి కారణంగా నర్సరీ నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలు రాబోయే 5 రోజుల పాటు మూసివేయనున్నట్లు దిల్లీ ప్రభుత్వం పేర్కొంది.
Bangladesh: భారత్ లాంటి స్నేహితుడు ఉండటం మా అదృష్టం: బంగ్లాదేశ్ ప్రధాని హసీనా
బంగ్లాదేశ్‌లో ఆదివారం పార్లమెంట్ ఎన్నికల కోసం పోలింగ్ జరుగుతోంది.
జనవరి 7న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 7వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
ఫార్మా కంపెనీలకు కొత్త ప్రమాణాలను నిర్దేశించిన కేంద్రం
Centre sets new standards for pharma firms: భారతదేశంలోని ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
Devara : 'దేవర' షార్ట్ గ్లింప్స్ చూశారా!.. ఎరుపెక్కిన సముద్ర కెరటాలు
కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'దేవర'.
#RC16: రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్
గేమ్ ఛేంజర్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది.
Pawan kalyan: డాక్టరేట్‌ను తిరస్కరించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అరుదైన గౌరవం దక్కింది.
Alaska Airlines: 16వేల అడుగుల ఎత్తులో ఊడిన విమానం డోర్.. సర్వీసులను నిలిపివేసిన అలాస్కా ఎయిర్‌లైన్స్
అలస్కా ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 విమానం దాదాపు 16వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో డోర్ ఊడిపోయింది.
Aditya-L1: ఇస్రో మరో ముందడుగు.. ఆదిత్య-ఎల్1 ప్రయోగం విజయవంతం
అంతరిక్ష ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది.
Girls missing: అక్రమంగా నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో విషయం వెలుగులోకి వచ్చింది. భోపాల్‌లోని చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది.
Covid Cases: కొత్తగా 774 మందికి కరోనా.. 600 మార్కును దాటిన JN.1 వేరియంట్ కేసులు
దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 కేసులు భారీ పెరుగుతున్నాయి. ఫలితంగా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి.
Bangladesh: పార్లమెంట్ ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లు, పాఠశాలలకు నిప్పు
జనవరి 7న బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
KTR: హైదరాబాద్‌లో 'Formula E' రేసు రద్దుపై కేటీఆర్ ఫైర్
ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సిన 'Formula E' రేస్ రద్దయ్యింది. ఈ మేరకు శుక్రవారం హోస్టింగ్ కంపెనీ ట్వీట్టర్‌లో పేర్కొంది.
Kesineni Nani: టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: కేశినేని నాని సంచనల కామెంట్స్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టిక్కెట్‌ను సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానికి కాకుండా మరొకరికి ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించిన విషయం తెలిసిందే.
US: దారుణం.. 10 మంది ప్రాణాలు తీసిన నర్సు
అగ్రరాజ్యం అమెరికా(US)దారుణం జరిగింది. ఓ నర్స్(Nurse)చేసిన పని వల్ల దాదాపు 10మంది అమాయక రోగులు మరణించారు.
Medak: గుండెపోటుతో గంట వ్యవధిలో తల్లి, కొడుకు మృతి
మెదక్ జిల్లా హవేలిఘన్‌పూర్ మండలంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది.
కూలిన విమానం.. హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్, ఇద్దరు కూతుళ్లు మృతి
hollywood actor christian oliver died: హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
A R Rahman Birthday: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రెహమాన్ సంగీత ప్రపంచానికి రారాజు ఎలా అయ్యాడు?
ఏఆర్ రెహమాన్.. భారతీయ సినీ సంగీతాన్ని ప్రపంచస్థాయిలో నిలిపిన సంగీత దర్శకుడు.
Covid cases: కొత్తగా 573 మందికి కరోనా.. 263కు చేరిన JN.1 కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆగడం లేదు. దేశంలో గత 24 గంటల్లో 573 కొత్త కోవిడ్ -19కేసులు నమోదు కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,565కు పెరిగింది.
China Economy: వ్యాపారాలు కష్టంగా ఉన్నాయ్.. ఇబ్బందుల్లోనే చైనా ఆర్థిక వ్యవస్థ: జిన్‌పింగ్
నూతన సంవత్సరం సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
TDP-Janasena New Logo: టీడీపీ-జనసేన కొత్త లోగో.. 'రా కదలి రా!'పేరుతో ప్రజల్లోకి..
జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఆంధ్రప్రదేశ్ జనాల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా బుధవారం నుంచి 'రా కదలి రా!' పేరిట ప్రత్యేక కార్యక్రమాలకు టీడీపీ శ్రీకారం చుట్టింది.
Hyderabad: బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి
హైదరాబాద్‌లో ఓ చిన్న గొడవ చిలికి చికిలి పెద్ద ఘర్షణగా మారింది.
అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కోసం భారత్‌కు ఫ్రాన్స్, జర్మనీ 100మిలియన్ యూరోల రుణం
భారత అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పునరుజ్జీవనం, పట్టణ అభివృద్ధికి చేపట్టిన అటల్ మిషన్ (అమృత్) 2.0కి మద్దతుగా మిలియన్ (దాదాపు రూ. 920 కోట్లు) రుణాన్ని అందించాలని ఫ్రాన్స్, జర్మనీ యోచిస్తున్నాయి.
Jagaanna Aarogya Suraksha: 'జగనన్న ఆరోగ్య సురక్ష' రెండో దశ ప్రారంభం
పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం చేపట్టింది.
Coronavirus: వైజాగ్‌లో కరోనా కలవరం.. అధికారుల అలర్ట్
విశాఖపట్నంలో కరోనా వైరస్ కలకలం మళ్లీ మొదలైంది. కొన్ని రోజులుగా కరోనా కేసులు వైజాగ్‌లో పెరుగుతున్నాయి.