తాజా వార్తలు

21 Jan 2024

అయోధ్య

Ram Mandir: అయోధ్య శాటిలైట్ ఫోటోలను విడుదల చేసిన ఇస్రో.. రామమందిరం ఎలా కనిపిస్తుందో తెలుసా? 

అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

21 Jan 2024

అయోధ్య

Hanu-Man: అయోధ్య రామమందిరానికి 'హనుమాన్' టీమ్ ఎన్ని కోట్లు విరాళంగా ఇచ్చిందో తెలుసా?

హను-మాన్ బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాన్ని కొనసాగిస్తోంది. ప్రశాంత్ వర్మ- తేజ సజ్జ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా.. అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్టకు ఒక రోజు మరోసారి వార్తల్లో నిలిచింది.

Shoaib Malik: 'షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయింది'

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ శనివారం నటి సనా జావేద్‌ను మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Maldives: మాల్దీవుల అధ్యక్షుడి నిర్వాకం.. 14 ఏళ్ల బాలుడు మృతి

మాల్దీవులు-భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఓ విషాదం చోటుచేసుకుంది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మొండివైఖరి వల్ల 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

జనవరి 21న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

జనవరి 21వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

21 Jan 2024

తెలంగాణ

Telangana: కీలక నేతలను సలహాదారులుగా నియమించిన తెలంగాణ సర్కార్ 

తెలంగాణ ప్రభుత్వం నలుగురు కీలక నేతలను కేబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది.

Hanuman: కలెక్షన్స్‌లో అదరగొడుతున్న 'హనుమాన్'.. అమెరికాలో రికార్డులు బద్దలు 

యువ హీరో తేజ సజ్జా.. ట్యాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'హను-మాన్'.

20 Jan 2024

బీజేపీ

BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 4 నుంచి 'గావో చలో అభియాన్' 

మరికొన్ని వారాల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పషల్ ఫోకస్ పెట్టింది.

Maruti Suzuki: మారుతి సుజుకీ కార్ల ధరలు పెరిగాయ్.. ఈ మోడల్‌పై ఏకంగా రూ. 50వేలు.. 

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ తన నెక్సా డీలర్‌షిప్‌లో విక్రయించే ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచింది.

ECI: జమిలి ఎన్నికలు నిర్వహిస్తే రూ.10వేల కోట్లు అవసరం అవుతాయ్: ఎన్నికల సంఘం 

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Amit Shah: భారత్-మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం: అమిత్ షా 

భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఓపెన్ బోర్డర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అసోంలో ప్రకటించారు.

Himachal Pradesh: కళ్లముందే కూలిపోయిన 5 అంతస్తుల భవనం.. వీడియో వైరల్ 

హిమాచల్ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో 5 అంతస్తుల భవనం కుప్పకూలింది.

20 Jan 2024

అయోధ్య

Ayodhya mosque: అయోధ్యలో మసీదు నిర్మాణం అప్పటి నుంచే ప్రారంభం.. ఇస్లాం ఫౌండేషన్ క్లారిటీ 

జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

20 Jan 2024

అయోధ్య

Ayodhya Ram Temple: అయోధ్య తీర్పు చెప్పిన ఐదుగురు జడ్జిలు ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?

జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కి దేశవ్యాప్తంగా చాలా మంది ప్రత్యేక వ్యక్తులను ఆహ్వానించారు.

Rashmika Mandanna: రష్మిక డీప్‌ఫేక్ వీడియో తయారు చేసిన నిందితుడి అరెస్ట్ 

హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిని దిల్లీ పోలీసులు శనివారం ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు చేశారు.

Shoaib Malik: మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. మరీ సానియాకు విడుకులు ఇచ్చాడా? 

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.

Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రసాదం అంటూ Amazonలో అమ్మకం.. కేంద్రం నోటీసులు 

'అయోధ్య రామమందిర ప్రసాదం' అంటూ భక్తులను తప్పుదారి పట్టించేలా స్వీట్లు విక్రయిస్తున్న ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసు జారీ చేసింది.

PM Modi: 'అనుష్ఠానం'లో భాగంగా.. రోజూ గంటకుగా ప్రత్యేక మంత్రాన్ని జపిస్తున్న మోదీ

అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) 11 రోజుల పాటు 'అనుష్ఠానం (anushthaan)' చేపట్టారు.

Czech court: పన్నూన్ హత్య కుట్ర కేసు.. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు కోర్టు ఆమోదం

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

జనవరి 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

జనవరి 20వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

20 Jan 2024

సలార్

Salaar OTT release: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. మీరూ చూసేయండి 

చాలా కాలం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'సలార్' పార్ట్-1తో రెబల్ స్టార్ ప్రభాస్ కమర్షియల్ హిట్ సాధించాడు.

17 Jan 2024

మధుర

Vrindavan Temple: ఐఫోన్‌ను ఎత్తుకెళ్లిన కోతి.. ఏం ఇస్తే తిరిగి ఇచ్చిందంటే!

మధుర బృందావన్‌లోని శ్రీ రంగనాథ్ జీ ఆలయానికి వచ్చిన భక్తుని ఐఫోన్‌ను కోతి ఎత్తుకెళ్లిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.

Komatireddy: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి కోమటిరెడ్డి 

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం నల్గొండలో పర్యటించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

17 Jan 2024

అయోధ్య

Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే! 

జనవరి 22న అయోధ్యలో ప్రధాన నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని ముందుండి నడిపించనున్నారు.

Thailand: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 20 మంది మృతి 

థాయ్‌లాండ్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 20మంది మరణించారని పోలీసులు తెలిపారు.

Maharashtra: ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. స్పీకర్‌కు బాంబై హైకోర్టు నోటీసులు 

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు బుధవారం విచారించింది.

Chandrababu: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి చంద్రబాబుకు ఆహ్వానం

రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం అందింది.

IND vs AFG: మూడో టీ20లో సంజు శాంసన్‌కు చోటు దక్కుతుందా? 

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య బుధవారం మూడో టీ20 జరగనుంది.

Fennel Seeds: సోంపు తినడం వల్ల లాభాలు ఏంటి? ఎవరు తినాలి? ఎవరు తినకూడదు? 

సోంపు గింజలను గింజలను మనం అనేక రకాలుగా వినియోగిస్తుంటాం. ఎందుకంటే సోంపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.

17 Jan 2024

ముంబై

Spicejet: లాక్ పనిచేయకపోవడంతో విమానం టాయిలెట్‌లో ఇరుక్కపోయిన ప్రయాణికుడు 

స్పైస్‌జెట్‌ (Spicejet) ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముంబై-బెంగళూరు విమానంలో ఓ ప్రయాణికుడు టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు.

Finn Allen: 16 సిక్స్‌లతో టీ20 రికార్డును బద్దలు కొట్టిన న్యూజిలాండ్ బ్యాటర్ 

న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ 62బంతుల్లో 137పరుగులు చేసి పలు రికార్డులను నెలకొల్పాడు.

ముగిసిన సంక్రాంతి.. హైదరాబాద్‌కు క్యూ పట్టిన జనాలు.. టోల్‌ ప్లాజా వద్ద రద్దీ 

సంక్రాంతి పండగ ముగిసింది. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో పండగను జరుపుకొని, జనాలు హైదరాబాద్ బాటపట్టారు.

Mahua Moitra: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయండి.. లేకుంటే బలనంతంగా పంపిస్తాం: మహువాకు నోటీసులు

తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

17 Jan 2024

కెనడా

India - Canada: దౌత్య వివాదం.. 86శాతం తగ్గిన కెనడాకు వెళ్లే  భారతీయ విద్యార్థుల సంఖ్య 

భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖలిస్థానీ నేత నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాలు దౌత్య పరంగా కఠిన నిబంధనలను అవలంభిస్తున్నాయి.

PM Modi: 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో రూ.541 కోట్ల వ్యయంతో 503 ఎకరాల్లో నిర్మించిన జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్‌ అకాడమీ (నాసిన్‌)ను మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

16 Jan 2024

తెలంగాణ

MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి వెంకట్‌ను ప్రకటించిన కాంగ్రెస్ 

Telangana Congress MLC Candidates: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ ఫైనల్ చేసింది.

Australian Open: బబ్లిక్‌ను ఓడించి 35 ఏళ్ల చరిత్రను తిరగరాసిన సుమిత్ నాగల్ 

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నాగల్ మంగళవారం రెండో రౌండ్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించాడు.

16 Jan 2024

గూగుల్

Google layoffs: 1000 మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ 

దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరికొంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

16 Jan 2024

తెలంగాణ

Telangana: పశుసంవర్దక శాఖ ఆఫీస్‌లో ఫైళ్ల మాయం కేసు.. ఏసీబీకి బదిలీ 

పశుసంవర్థక శాఖ ఆఫీస్‌లో కీలకమైన ఫైళ్లు మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

Maruti Suzuki: మారుతి సుజుకీ కార్ల ధరలు పెంపు 

ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకీకి చెందిన కార్లు ఇప్పుడు మరింత ప్రియం కాబోతున్నాయి.