తాజా వార్తలు
Bihar politics: ఎన్డీఏలో చేరిన తర్వాత.. ఆర్జేడీపై నితీష్ కుమార్ మొదటి వేటు
జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బిహార్‌లో బీజేపీ మద్దతుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
NCRB: దేశంలో చిన్నారులపై 96 శాతం పెరిగిన అత్యాచారాలు
దేశంలో చిన్నారులపై నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దేశంలో 2016-2022 మధ్య కాలంలో పిల్లలపై అత్యాచారం కేసులు భయంకరంగా పెరిగాయి.
IND vs ENG: ఉప్పల్ టెస్టులో టీమిండియా ఓటమి
ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 28పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు 1-0ఆధిక్యంలోకి వెళ్లింది.
Chief Ministers oath: నితీష్ కుమార్ రికార్డు.. దేశంలో ఎక్కువసార్లు ప్రమాణస్వీకారం చేసిన సీఎంలు వీరే
బిహార్ సీఎం నితీష్ కుమార్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఆదివారం ఆయన 9వ సారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు.
Nitish Kumar: బిహార్ సీఎంగా 9వ సారి ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్
బిహార్‌లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.
Galla jayadev: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా జయదేవ్.. వేధింపులే కారణం
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ క్రీయాశీలక రాజకీయాలకు స్వస్తి చెప్పారు.
Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
తమిళనాడు రాష్ట్రంలోని తెన్‌కాసిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సరుకులతో వెళ్తున్న ట్రక్కు, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.
Sreela Majumdar: క్యాన్సర్‌తో సీనియర్ హీరోయిన్ కన్నుమూత
సినీ పరిశ్రమంలో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత బెంగాలీ నటి శ్రీలా మజుందార్ (65)క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Bihar politics: 'చెత్త తిరిగి డస్ట్‌బిన్‌లోకే వెళ్లింది'.. నితీష్ కుమార్‌పై కాంగ్రెస్, ఆర్జేడీ నేతల ఫైర్
బిహార్‌లో అధికార కూటమిని రద్దు చేస్తూ.. ఆదివారం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Nitish Kumar: అందుకే 'కూటమి' నుంచి బయటకు వచ్చా: నితీష్ కుమార్
జాతీయ స్థాయిలో ప్రతిపక్ష 'ఇండియా' కూటమి, బిహార్ రాష్ట్ర స్థాయిలో అధికార 'మహాఘట్‌బంధన్'తో నితీష్ కుమార్ తెగతెంపులు చేసుకున్నారు.
Nitish Kumar: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్‌కు లేఖ అందజేత
బిహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసిన అనంతరం ఆయన తన రాజీనామాను సమర్పించారు.
Gyanvapi Survey Report: జ్ఞానవాపి మసీదులో55 హిందూ దేవతల విగ్రహాలు- ఏఎస్ఐ సర్వేలో వెల్లడి
జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) బృందం చేసిన సర్వేలో సంచలన విషయాలు వెలువడ్డాయి.
Kalkaji temple: కల్కాజీ ఆలయంలో ప్రమాదం.. కుప్పకూలిన స్టేజ్
దిల్లీలోని కల్కాజీ టెంపుల్‌లో జాగరణ సందర్భంగా వేదిక కూలిపోయింది. స్టేజీ కూలడంతో 17మందికి గాయాలు కాగా, ఒక మహిళ మృతి చెందింది.
BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ
లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జులను నియమించింది.
Bihar politics: నేడు నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన బిహార్ సీఎం
బిహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ కూటమిలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
Australian Open: చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న.. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం
భారత వెటరన్ రోహన్ బోపన్న, అతని ఆస్ట్రేలియన్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ 'ఆస్ట్రేలియన్ ఓపెన్-2024' టైటిల్ పోరులో చరిత్ర సృష్టించారు.
Bihar politics: బిహార్ కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యేల ఫోన్లు స్వీచాఫ్.. నితీశ్‌తో పాటు ఎన్డీఏ కూటమిలోకి ?
బిహార్ సీఎం నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరుకున్నారన్న వార్తల నేపథ్యంలో జాతీయ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.
Telangana: తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం
ఆరు గ్యారంటీల అమలులో భాగంగా తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Land For Job Scam: లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, కుమార్తెకు దిల్లీ కోర్టు సమన్లు
బిహార్ రాజకీయాల్లో ఆర్జేడీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకవైపు బీజేపీతో చేతులు కలిపేందుకు సీఎం నితీశ్ కుమార్ సిద్ధమవుతుండగా.. మరోవైపు లాలూ కుటుంబం మరో చిక్కుల్లో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది.
Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
Jaggery benefits: భోజనం తర్వాత బెల్లం తింటే.. బోలెడన్ని ప్రయోనాలు
చాలా మంది ఆహారం తిన్న తర్వాత ఖచ్చితంగా బెల్లం తింటారు. బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
Bank Holidays: ఫిబ్రవరిలో 11రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏఏ రోజున మూసి ఉంటాయంటే..
2024 ఏడాదిలో ఫిబ్రవరి నెలకు గాను బ్యాంకు సెలవుల సంబంధించిన షెడ్యుల్ విడుదలైంది.
Kerala Governor: ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేయకపోవడంపై.. రోడ్డుపై కేరళ గవర్నర్ నిరసన
కేరళ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటన కొల్లంలో చోటుచేసుకుంది. కేరళలో రెండ్రోజులుగా సాగుతున్న గవర్నర్ వర్సెస్ ఎస్‌ఎఫ్‌ఐ వార్ హద్దులు దాటి తారాస్థాయికి చేరుకుంది.
Bihar Politics: నితీశ్ ఉదంతం వేళ.. బిహార్ కాంగ్రెస్ సీనియర్ అబ్జర్వర్‌గా భూపేష్ బఘేల్ నియామకం
ప్రతిపక్ష ఇండియా కూటమిని బిహార్ సీఎం నితీశ్ కుమార్ వీడుతున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది.
Devara overseas deal: రికార్డు ధరకు 'దేవర' ఓవర్సీస్ రైట్స్
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ 'దేవర (Devara)'.
Maratha Reservation: మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి దిగొచ్చిన సర్కార్.. దీక్షను విరమించిన మనోజ్ జరంగే
మరాఠా రిజర్వేషన్ అంశంపై మహారాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం ఎట్టకేలకు ముగిసింది.
Delhi: బీజేపీ కుట్ర.. మా ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల చొప్పున ఆఫర్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
IND vs ENG 1st Test: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. 436 పరుగులకు ఆలౌట్
హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
Donald Trump: లైంగిక వేధింపుల కేసులో డొనాల్డ్ ట్రంప్ రూ.688 కోట్ల జరిమానా
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రచయిత ఇ.జీన్ కారోల్‌పై అత్యచారానికి సంబంధించిన పరువు నష్టం కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా మాన్హాటన్ కోర్టు తీర్పు ఇచ్చింది.
ACP Son Murder: ఏసీపీ కొడుకు దారుణ హత్య.. కాలువలో విసిరేసిన మృతదేహం
దిల్లీ ఏసీపీ కుమారుడిని హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏసీపీ కుమారుడు లక్ష్యయ్ చౌహాన్ జనవరి 23 నుంచి కనిపించకుండా పోయాడు.
జనవరి 27న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 27వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Ram Mandir: అయోధ్య రామాలయంలో మారిన హారతి, దర్శన సమయాలు.. మీరూ తెలుసుకోండి
అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ట్రస్ట్ అప్రమత్తమైంది.
భవనంలో అగ్ని ప్రమాదం.. 9 నెలల చిన్నారి సహా నలుగురు మృతి
దిల్లీలోని షహదారా ప్రాంతంలోని ఓ భవనంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో 9 నెలల చిన్నారితో సహా నలుగురు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
Johnny Master: జనసేనలో చేరిన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్
ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
Delhi: దిల్లీలో దారుణ హత్య.. 'AI'సాయంతో హంతకుల గుర్తింపు
దిల్లీలో దారుణ హత్య జరిగింది. జనవరి 10న తూర్పు దిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది.
HanuMan: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కలిసిన 'హనుమాన్' టీమ్
ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'హను-మాన్'. సంక్రాతి కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలించింది.
Bharat Ratna: 'భారతరత్న' అవార్డును ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో తెలుసా?
దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' కేంద్రం బీజేపీ అగ్రనేత ఎల్ అద్వానీ, బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ (మరణానంతరం)కు ప్రకటించింది.
Ayodhya: అయోధ్యలో మరో 13 కొత్త ఆలయాల నిర్మాణం
అయోధ్యలో జనవరి 22న దివ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
Air India fined: ఎయిర్ ఇండియాకు రూ.1.10కోట్ల జరిమానా విధించిన డీజీసీఏ
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.1.10 కోట్ల జరిమానా విధించింది.
Loan Scam Case: వాధ్వాన్ సోదరుల బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు
రూ.కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, అతని సోదరుడు ధీరజ్‌లకు మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది.