తాజా వార్తలు
Telangana: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. విదేశాల్లో నివసిస్తున్న విద్యార్థుల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
James Cameron: రాజమౌళిపై మరోసారి ప్రశంసలు కురిపించిన జేమ్స్ కామెరూన్
దర్శకధీరుడు రాజమౌళిపై హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి ప్రశంసలు కురిపించారు.
Tamil Nadu: ఊటీలో కూలిన గోడ.. ఆరుగులు భవన నిర్మాణ కార్మికులు మృతి
Tamil Nadu: తమిళనాడులోని ఊటీ (Ooty)ను ప్రమాదం సంభవించింది. భవనం గోడ కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకొని ఆరుగురు కూలీలు మృతి చెందారు.
Ancient Vishnu idol: కర్ణాటకలోని కృష్ణా నదిలో వేల ఏళ్లనాటి విష్ణువు విగ్రహం లభ్యం
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో గల కృష్ణా నదిలో పురాతన విష్ణువు విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహం ఈ విగ్రహం ఇటీవల అయోధ్యలో ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహాన్ని పోలి ఉన్నట్లు నిపుణులు చెబుతన్నారు.
Paytm: ఆర్‌బీఐ ఆంక్షలపై జోక్యం చేసుకోలేం: పేటీఎంకు కేంద్రం సూచన
ఆర్‌బీఐ విధించిన ఆంక్షల నుంచి బయటపడేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(PPBL) తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది.
MNS- BJP: మహారాష్ట్రలో కొత్త పొత్తులు.. బీజేపీ కూటమిలోకి రాజ్ థాకరే పార్టీ!
లోక్‌సభ ఎన్నికల వేళ.. మహారాష్ట్రలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. రాజ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) పార్టీ.. బీజేపీ కూటమిలో చేరేందుకు చర్చలు జరుపుతోంది.
AP Budget 2024: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ @ రూ.2.85లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Arvind Kejriwal: ఎక్సైజ్ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా దిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
NCP vs NCP: శరద్ పవార్‌కు షాక్.. అజిత్ గ్రూపునే అసలైన ఎన్‌సీపీగా గుర్తించిన ఎన్నికల సంఘం
లోక్‌సభ ఎన్నికలకు వేళ.. శరద్ పవార్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. అజిత్ పవార్ గ్రూపునే అసలైన ఎన్సీపీగా ఎన్నికల సంఘం ప్రకటించింది.
UCC: సహజీవనానికి రిజిస్ట్రేషన్ లేకుంటే 6నెలు జైలు శిక్ష.. యూసీసీ బిల్లులో నిబంధనలు ఇవే..
యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లును మంగళవారం సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
ECI: లోక్‌సభ ఎన్నికల వేళ.. ఓటరు జాబితా నుంచి 1.66 కోట్ల మంది పేర్లు తొలగింపు.. కారణం ఇదే
లోక్‌సభ ఎన్నికల వేళ.. ఎన్నికల సంఘం 1.66 కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది.
Vijay-Rajinikanth: రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీపై రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్
తమిళ స్టార్ హీరో విజయ్ (vijay) రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
PM Modi: వచ్చే ఆరేళ్లలో భారత ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: ప్రధాని మోదీ
వచ్చే ఆరేళ్లలో భారత్‌లో ఇంధన రంగంలో దాదాపు 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చెప్పారు.
KCR: తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన నాయకులు
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు వెళ్లారు.
Paytm: పేటీఎంపై దయ చూపండి.. కేంద్రానికి లేఖ రాసిన స్టార్టప్‌లు
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై(PPBL) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
Jammu and Kashmir: రూ.1.18లక్షల కోట్లు@ పాక్‌కు నిద్రపట్టకుండా చేస్తున్న జమ్ముకశ్మీర్ బడ్జెట్
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1.18 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్‌ను ప్రతిపాదించారు.
Zambia: కలరాతో 600మంది మృతి.. భారత్ మానవతా సాయం
ఆఫ్రికా దేశం జాంబియాలో కలరా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కలరా మహమ్మారిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది.
చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదం.. ప్రిసైడింగ్ అధికారి నిర్వాకం.. వీడియో వైరల్
చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన ఒక వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ED Raids: దిల్లీలో ఆప్ నేతల ఇళ్లే లక్ష్యంగా ఈడీ దాడులు
దిల్లీలో మంగళవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు కలకలం రేపాయి.
UCC: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 'యూనిఫాం సివిల్ కోడ్' బిల్లు
యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లు మంగళవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడుతోంది.
Ola, Uber: టాక్సీ, క్యాబ్ ఛార్జీలను నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా ట్యాక్సీలు, క్యాబ్‌లకు ఒకే విధమైన ఛార్జీలను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
Gobi Manchurian: గోవాలో గోబీ మంచూరియాపై నిషేదం.. కారణం ఏంటంటే!
గోవాలో క్యాబేజీ మంచూరియాపై గొడవలు జరుగుతున్నాయి. దీంతో గోవాలోని మపుసాలో గోబీ మంచూరియాపై నిషేధం విధించారు.
Maldives: పార్లమెంటులో మాల్దీవుల అధ్యక్షుడి ప్రసంగాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు
మాల్దీవుల పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అయితే మాల్దీవుల రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన మాల్దీవియన్ డెమొక్రాటిక్, డెమొక్రాట్‌లు సమావేశంలో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి.
Grammy Awards 2024: 'గ్రామీ' అవార్డు గెలుచుకున్న శంకర్ మహదేవన్-జాకీర్ హుస్సేన్
భారతీయ గాయకుడు శంకర్ మహదేవన్, ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్‌లకు ప్రతిష్టాత్మక 'గ్రామీ' అవార్డు వరించింది.
Jharkhand floor test: నేడు జార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ ప్రభుత్వానికి బలపరీక్ష
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను అరెస్టు తర్వాత జార్ఖండ్ కొత్త సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.
Telangana cabinet: టీఎస్ స్థానంలో టీజీ.. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు... తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షనత తెలంగాణ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Tata Punch: రూ. 17,000 పెరిగిన 'టాటా పంచ్' కారు ధర
టాటా మోటార్స్ తమ కార్ల ధరలను ఫిబ్రవరి 1 నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు ప్రభావం కస్టమర్లపై ఇప్పుడు కనిపిస్తోంది.
Earthquake: కార్గిల్, మేఘాలయలో వరుస భూకంపాలు
దేశంలో ఆదివారం రెండు భూకంపాలు సంభవించాయి. లద్ధాఖ్‌లోని కార్గిల్, మేఘాలయ (Meghalaya)లోని తూర్పు గారో హిల్స్‌లో ఆదివారం మధ్యాహ్నం భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది.
Chiranjeevi: మెగాస్టార్‌కు శివ రాజ్‌కుమార్ శుభాకాంక్షలు.. చిరంజీవి ఇంట్లోనే భోజనం
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
CAIT: పేమెంట్ల కోసం పేటీఎంను వాడకండి.. ఇతర యూపీఐలను వినియోగించండి: సీఏఐటీ
పేటీఎం(Paytm)పై ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
Arvind Kejriwal: నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలని తనను బలవంతం చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
UP ATS: భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ ఏజెంట్.. మీరట్‌లో అరెస్టు
దేశ రక్షణకు సంబంధించి సంచలన ఘటన వెలుగు చూసింది. రష్యాలోని మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సత్యేంద్ర సివాల్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది.
World cancer day: ఇద్దరి కంటే ఎక్కువ మందితో సెక్స్ చేస్తే గర్భాశయ క్యాన్సర్?
World cancer day: మానవాళిని భయపెడుతున్న భయంకరమైన వ్యాధి క్యాన్సర్. స్త్రీలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ ఒకటి.
Joe Biden: 96శాతం ఓట్లతో 'సౌత్ కరోలినా' ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ విజయం
సౌత్ కరోలినాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించారు.
Guntur Kaaram OTT: ఓటీటీలోకి 'గుంటూరు కారం.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే!
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'గుంటూరు కారం'.
Chile Wildfires: చిలీ అడవుల్లో కాల్చిచ్చు.. 46 మంది మృతి
చిలీ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. ఈ ప్రమాదంలో 46 మంది చనిపోయినట్లు చిలీ అధ్యక్షుడు ధృవీకరించారు.
Hage Geingob: క్యాన్సర్‌తో నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ కన్నుమూత
నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్(82) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.
Revanth Reddy: చిరంజీవి 'పద్మవిభూషణ్' సన్మాన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి చట్టవిరుద్ధం.. ఏడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీల కష్టాలు ఇప్పడు తీరేలా కనిపంచడం లేదు.
Virat Kohli: తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ.. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్క
కింగ్ విరాట్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫ్యాన్స్‌కు ఏబీ డివిలియర్స్ శుభవార్త చెప్పారు. విరాట్ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు డివిలియర్స్ ప్రకటించారు.