తాజా వార్తలు
LK Advani: ఆదర్శ నేత అద్వానీ.. అవినీతి ఆరోపణలతో ఎంపీగా రాజీనామా.. క్లీన్‌చీట్ వచ్చాకే లోక్‌సభలో అడుగు
బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించిన వేళ.. ఆయనకు సంబంధించిన పలు అంశాలను ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
Punjab Governor: పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్ రాజీనామా
పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామాను రాష్ట్రపతికి పంపారు.
LK Advani: 'భారతరత్న' ప్రకటించడంపై కన్నీళ్లు పెట్టుకున్న అద్వానీ
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు.
Yashasvi Jaiswal: చిన్న వయుసులో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో ప్లేయర్ జైస్వాల్
భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు.
US strikes: అమెరికా ప్రతీకార దాడులు.. సిరియా, ఇరాక్‌లోని ఇరాన్ మిలిటెంట్లపై బాంబుల వర్షం
సిరియా, ఇరాక్‌లోని ఇరాన్‌కు మద్దతుగా ఉన్న మిలీషియా స్థావరాలపై అమెరికా మిలిటరీ శుక్రవారం ప్రతీకార దాడులకు దిగింది.
Maharashtra: పోలీస్ స్టేషన్‌లో తుపాకీతో రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే.. శివసేన నేతలపై కాల్పులు
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే తుపాకీతో రెచ్చిపోయారు. ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం అర్థరాత్రి సిటీ అధ్యక్షుడు (షిండే వర్గం) మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణేష్ గైక్వాడ్ కాల్పులు జరిపారు.
US: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఒక వారంలో మూడో మరణం
అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
US: H-1B, L-1, EB-5 వీసాల ఫీజుల పెంపు.. భారతీయులపై ప్రభావం
భారతీయులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే H-1B, L-1, EB-5 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలకు రుసుములను భారీగా పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది.
కేంద్ర బడ్జెట్ రూ.48 లక్షల కోట్లు.. రక్షణ రంగానికి అత్యధికం.. వ్యవసాయానికి అత్యల్ప కేటాయింపులు
Budget 2024: పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ 2024ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టారు.
KCR oath: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
BRS supremo KCR oath: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
Budget 2024: ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు: నిర్మలా సీతారామన్
సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టారు.
Hemant Soren: ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్
మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
#RC16: రామ్ చరణ్ సినిమాలో కొత్త వారికి అవకాశం.. ఆడిషన్స్ ఎప్పుడు, ఎక్కడంటే!
రామ్ చరణ్- 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో #RC16(వర్కింగ్ టైటిల్) మూవీ రానున్న విషయం తెలిసిందే.
Israel Hamas War: గాజాలో 24 గంటల్లో 150 మంది పాలస్తీనియన్లు మృతి
గాజా వేదికగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు ఇరువైపులా 26వేల మంది చనిపోయారు.
Interim Budget 2024: మధ్యంతర బడ్జెట్ వేళ.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి పార్లమెంట్‌లో నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.
Interim Budget 2024: ఈ 'మినీ బడ్జెట్'లో దేశం ఏం ఆశిస్తోందో తెలుసుకుందాం
మరికొన్ని వారాల్లోనే లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం( ఫిబ్రవరి 1)మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు.
Jharkhand CM: హేమంత్ సోరెన్ అరెస్టు.. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్
భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemant Soren)ను ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.
Karnataka: పాఠశాలలో టాయిలెట్లను శుభ్రం చేస్తున్న విద్యార్థులు.. వీడియో వైరల్
కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దింతో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది.
Thalapathy' Vijay: దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారు.. లోక్‌సభ ఎన్నికల ముందే పార్టీ పేరు ప్రకటన
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపుగా ఖరారైంది. మరో రెండు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే తన రాజకీయ పార్టీని స్థాపించనున్నారు.
ప్రేక్షకులు నా ఆటను చూడరు.. వాటినే చూస్తారు: సెక్సిజంపై గ్రాండ్‌మాస్టర్ దివ్య కామెంట్స్
నెదర్లాండ్స్‌లోని విజ్క్ ఆన్ జీలో జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొన్న తర్వాత భారత చెస్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్ క్రీడల్లో సెక్సిజం, స్త్రీ ద్వేషం సమస్యపై సంచలన కామెంట్స్ చేశారు.
Chandigarh: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి ఎదురుదెబ్బ.. బీజేపీ విజయం
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్.. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌పై విజయం సాధించారు.
Budget Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. విపక్ష ఎంపీలందరిపై సస్పెన్షన్ ఎత్తివేత
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం(జనవరి 31) నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి.
Imran Khan: సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 10ఏళ్ల జైలు శిక్ష
సార్వత్రిక ఎన్నికల వేళ.. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Putin's Secret Residence: ఫిన్లాండ్ సమీపంలో పుతిన్ రహస్య నివాసం గుర్తింపు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన సీక్రెట్ విషయం బయటకు వచ్చింది.
మాల్దీవులకు షాకిచ్చిన భారత పర్యాటకులు.. 2023లో మనమే టాప్.. ఇప్పుడు 5వ స్థానానికి..
భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం..హేమంత్ సోరెన్ ఎక్కడ? సీఎంగా ఆయన సతీమణి?
జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో పరిస్థితులు గందరగోళంగా మారాయి.
Chandigarh Mayor Election: 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష.. చండీగఢ్‌లో బీజేపీతో ఢీ
'సిటీ బ్యూటిఫుల్'గా పేరుగాంచిన చండీగఢ్‌లో మేయర్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పోలింగ్ ప్రారంభమైంది. ఇండియా(I.N.D.I.A) కూటమి, బీజేపీ పోటీ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకొన్నది.
Neel Acharya: అమెరికాలో హత్యకు గురైన మరో భారతీయ విద్యార్థి!
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతికి సంబంధించిన అంశం సంచలనంగా మారింది.
US visas: 2023లో భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసిన అమెరికా
2023లో భారతీయులు రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు పొందారు. గత సంవత్సరం 14లక్షల యూఎస్ వీసాలను జారీ చేసినట్లు భారతదేశంలోని అమెరికా కాన్సులర్ బృందం పేర్కొంది.
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
విజయవాడ కనకదుర్గ గుడి పాలకమండలి సమావేశం సోమవారం జరగ్గా.. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
India-Eng: రెండో టెస్టుకు జడేజా, రాహుల్ దూరం
టీమిండియాకు మరో ఎదురు దెబ్బతగిలింది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.
Prashant Kishore: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్: ప్రశాంత్ కిషోర్ జోస్యం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్‌డీఏలోకి తిరిగి రావడంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక కామెంట్స్ చేశారు.
chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Rajya Sabha Elections: 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల
లోక్‌సభ ఎన్నికలకు ముందు.. 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించారు.
World's richest man: ప్రపంచ సంపన్నుల జాబితాలో మస్క్‌ను అధిగమించిన ఆర్నాల్ట్
ప్రపంచ సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్‌ను ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించాడు.
Land-For-Jobs Case: విచారణ కోసం ఈడీ ఆఫీస్‌కు లాలూ ప్రసాద్ యాదవ్
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం ఉదయం బిహార్ పాట్నలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
పారాచూట్ ఫెయిల్.. 29 అంతస్తుల భవనంపై నుంచి పడి బ్రిటిష్ స్కైడైవర్ దుర్మరణం
థాయిలాండ్ లోని పట్టాయాలో ఘోరం జరిగింది. 29 అంతస్తుల భవనంపై నుంచి పడి బ్రిటీష్ స్కైడైవర్ నాతీ ఓడిన్సన్ మరణించాడు.
IND vs ENG: షాకింగ్ న్యూస్.. రెండో టెస్టులో జడేజా ఆడటం అనుమానమే!
హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Plane Crash: కుప్పకూలిన మినీ విమానం.. ఏడుగురు మృతి
Plane Crashes In Brazil: బ్రెజిల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.
China: చైనా, ఫ్రాన్స్ దౌత్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం: జిన్ పింగ్
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌లో పర్యటించిన రెండు రోజుల తర్వాత.. ఫ్రెంచ్ దేశంతో దౌత్య సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది.