తాజా వార్తలు

12 Feb 2024

బిహార్

Bihar: విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం.. ఎన్డీఏకు అనుకూలంగా 129 ఓట్లు 

బిహార్‌ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం సాధించారు. 129 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది.

Supreme Court: 'డిప్యూటీ సీఎం' తొలగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం 

ఉప ముఖ్యమంత్రి పదవిని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

Chandrababu: చంద్రబాబు బెయిల్‌ను రద్దు పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది.

12 Feb 2024

పేటియం

Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్ పదవికి మంజు అగర్వాల్ రాజీనామా 

ఆర్‌బీఐ ఆంక్షల వేళ.. పేటియంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) స్వతంత్ర డైరెక్టర్ పదవికి మంజు అగర్వాల్ రాజీనామా చేశారు.

UPI: మారిషస్, శ్రీలంకలో యూపీఐ సేవలు ప్రారంభం

భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI) సేవలు శ్రీలంక, మారిషస్‌లో ప్రారంభమయ్యాయి.

12 Feb 2024

కేరళ

PM Modi: రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్ల, బ్యానర్లు ఏర్పాటు సరికాదు: కేరళ సీఎం విజయన్ 

కేరళలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, అమలు చాలా చేయడం కష్టమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.

SpiceJet Layoffs: 1400 మంది ఉద్యోగులను తొలగించనున్న స్పైస్‌జెట్

SpiceJet Layoffs: ప్రముఖ విమానయాన సంస్థ 'స్పైస్‌జెట్' సుమారు 1,400 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.

UP: హైవేపై బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవ దహనం

ఉత్తర్‌ప్రదేశ్‌ (UP) మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Under 19 World Cup: వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమిపై కైఫ్ కీలక కామెంట్స్ 

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో జూనియర్ జట్టు ప్రపంచకప్‌ కల చెదిరిపోయింది.

12 Feb 2024

అమెరికా

US Citizenship: 2023లో 59,100 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

US Citizenship In 2023: అమెరికాలో సెటిల్ అవుతున్న భారతీయ పౌరుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది.

Pakistan election: నవాజ్ షరీఫ్‌, బిలావల్ భుట్టో మధ్య కుదిరిన ఒప్పందం.. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు 

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు.

Hyderabad: అనాజ్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం 

హైదరాబాద్ శివారులో ఘోరో అగ్నిప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

11 Feb 2024

ములుగు

Medarama Jatara: మేడారం జాతరకు భారీ బందోబస్తు.. 14 వేల మంది పోలీసుల మోహరింపు 

ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతర‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తోంది.

Rajasthan: అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని.. 20 మంది మహిళలపై అత్యాచారం

రాజస్థాన్‌లోని సిరోహి మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది.

PM Modi: బీజేపీ ఒంటరిగా 370 సీట్లు గెలుస్తుంది: ప్రధాని మోదీ 

మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.

11 Feb 2024

బీజేపీ

Punjab: పంజాబ్‌లో అకాలీదళ్, బీజేపీ పొత్తు చర్చలు విఫలం 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని విస్తరించేందుకు బీజేపీ నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది.

Hyderabad: క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగు.. వీడియో వైరల్ 

క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ బార్‌ (Cadbury Dairy Milk chocolate bar)లో పురుగును కనపడటంతో అది కొనుగోలు చేసిన వక్తి ఖంగుతిన్నాడు.

11 Feb 2024

దిల్లీ

Farmers protest: దిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. హర్యానా, హస్తిన పోలీసుల అలర్ట్ 

కనీస మద్దతు ధర (MSP)తో పాటు రైతుల సమస్యలు పరిష్కరించాలని పంజాబ్, హర్యానాలోని 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న 'దిల్లీ చలో'కి పిలుపునిచ్చాయి. దీంతో హర్యానా, దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

11 Feb 2024

ఆర్మీ

13 ప్రాంతీయ భాషల్లో CRPF, BSF, CISF నియామక పరీక్షలు.. కేంద్ర హోంశాఖ ప్రకటన

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF- సీఎపీఎఫ్)లో కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ పరీక్షలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ మార్పులు చేసింది.

UNSC: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు 

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారత్‌ను చేర్చాలని రష్యా డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ఈ ప్రకటన చేశారు.

Sourav Ganguly: సౌరభ్ గంగూలీ ఇంట్లో దొంగతనం.. పోలీసులకు ఫిర్యాదు 

బీసీసీఐ మాజీ చీఫ్, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఇంట్లో చోరీ జరిగింది. దొంగతనంపై గంగూలీ ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Pakistan Elections: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్.. రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం

పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పాకిస్థాన్‌లోని రాజకీయ పరిస్థితి గందరగోళంగా మారింది.

Kalki 2898 AD : రిలీజ్ కాకముందే వైరల్ అవుతున్న 'కల్కి' సంగీత ప్రదర్శన 

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'కల్కి 2898 AD'.

OTT: ఓటీటీలో 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్ట్రీమింగ్! 

నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని- సుహాస్ కాంబినేషన్‌లో రిలీజైన విలేజ్ డ్రామా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band)'.

11 Feb 2024

ముంబై

US Consulate: ముంబైలోని అమెరికన్ కాన్సులేట్‌ను పేల్చేస్తాం: బెదిరింపు మెయిల్

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న యూఎస్ కాన్సులేట్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించారు.

ఫిబ్రవరి 11న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 11వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

10 Feb 2024

తెలంగాణ

Telangana: తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లు, 132మంది తహసీల్దార్ల బదిలీ 

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలను చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థాన చలనం కలిగిస్తూ..రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఆదేశాలు జారీ చేశారు.

PM Modi: ఐదేళ్లలో అద్భుతమైన ఆవిష్కరణలు తీసుకొచ్చాం : 17వ లోక్‌సభ చివరి ప్రసంగంలో ప్రధాని మోదీ 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శనివారం లోక్‌సభలో రామమందిర నిర్మాణానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది.

Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్‌ పాయిజన్‌.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత 

పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇటుక బట్టీల యూనిట్‌లో కలుషిత ఆహారం తిని ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 17మంది అస్వస్థతకు గురయ్యారు.

Tata cars: టాటా కార్ల కొనుగోళ్లపై రూ.70వేల వరకు తగ్గింపు 

టాటా మోటార్స్ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రెండు సీఎన్‌జీ కార్లను విడుదల చేసింది.

10 Feb 2024

ఐపీఎల్

IPL 2024: లక్నో జట్టులోకి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షామర్ జోసెఫ్ 

మరో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున ఆడబోతున్నాడు.

10 Feb 2024

మొబైల్

Mobile numbers block: 1.4 లక్షల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకో తెలుసా! 

ఆర్థికపరమైన మోసాల కేసులను నిరోధించడానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. 1.4లక్షల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసింది.

10 Feb 2024

అయోధ్య

Amit Shah: రాముడు లేని దేశాన్ని ఊహించలేం: లోక్‌సభలో అమిత్ షా 

జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠపై లోక్‌సభలో శనివారం చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

Arvind Kejriwal: పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన 

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమికి షాకిచ్చారు. రానున్న 15రోజుల్లో పంజాబ్‌లోని మొత్తం 13లోక్‌సభ స్థానాలు, చండీగఢ్‌లోని ఒక లోక్‌సభ స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Amit Shah: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా

Amit Shah CAA: భారతీయ జనతా పార్టీ (BJP) లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.

Telangana Budget: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రుణమాఫీపై కీలక ప్రకటన 

Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

10 Feb 2024

ఈపీఎఫ్ఓ

EPFO: ఉద్యోగులకు శుభవార్త.. ​​వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచిన ఈపీఎఫ్ఓ 

కోట్లాది మంది ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త చెప్పింది

IND vs ENG: బీసీసీఐ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌తో మిగిలిన 3 టెస్టులకు కూడా కోహ్లీ దూరం 

భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం టీమిండియా జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.

ఫిబ్రవరి 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

PM Modi: రాజ్యసభ వేదికగా 'మోదీ 3.0'కు రోడ్ మ్యాప్‌.. ప్రధాని ప్రసంగంలో హైలెట్స్ ఇవే

PM Modi Rajya Sabha speech: రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.