తాజా వార్తలు
Lok Sabha Elections: 5 రాష్ట్రాల్లో ఆప్- కాంగ్రెస్ కుదిరిన పొత్తు
రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది.
New Criminal Laws: జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Saripodhaa Sanivaaram: 'సరిపోదా శనివారం' గ్లింప్స్ రిలీజ్.. ఎస్‌జే సూర్య వాయిస్ వైరల్
దసరా, 'హాయ్ నాన్న' లాంటి రెండు భారీ హిట్ల తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం 'సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)'.
ECI: అధికారుల బదిలీలపై రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
లోక్‌సభ ఎన్నికల వేళ.. అధికారుల బదిలీలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
UP Accident: చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 20 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
TDP-Janasena: టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల
టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను శనివారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రకటించారు.
Raghurama Krishna Raju: వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన పదవికి రాజీనామా చేశారు.
Samantha: సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న సమంత బికినీ పిక్స్ హల్‌చల్
Samantha: స్టార్ హీరోయిన్ సమంత బికినీ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Farmers protest: 'దిల్లీ మార్చ్' ఫిబ్రవరి 29కి వాయిదా.. నేడు సరిహద్దులో కొవ్వొత్తల ర్యాలీ
సమస్యలు పరిష్కరించాలని హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు.. 'దిల్లీ చలో' కార్యక్రమాన్ని ఫిబ్రవరి 29కి వాయిదా వేశారు.
Manipur: యూనివర్సిటీ క్యాంపస్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి
మణిపూర్ ఇంఫాల్‌లోని ధన్‌మంజురి (DM) విశ్వవిద్యాలయంలో బాంబు పేలుడు కలకలం రేపింది.
TDP-Janasena: నేడు టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల
టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ జాబితాలో దాదాపు 60-70 మంది పేర్లు ఉంటాయని కూటమి వర్గాలు తెలిపాయి.
Bob Moore: కంపెనీలో పనిచేసే ఉద్యోగులనే యజమానులుగా చేసిన మిలియనీర్ ఇక లేరు
అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బాబ్స్ రెడ్ మిల్ వ్యవస్థాపకుడు బాబ్ మూర్(94) కన్నుమూశారు.
Kamal Haasan: 'ఇండియా' కూటమిలో చేరికపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు
ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరే అంశంపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) చీఫ్ కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Raisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి?
దిల్లీలో 9వ 'రైసినా డైలాగ్' (Raisina Dialogue 2024) 21 ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 23 శుక్రవారం వరకు జరగనుంది.
ISRO : గగన్ యాన్ ప్రాజెక్టులో ఇస్రో కీలక ముందడుగు.. మనుషులు ప్రయాణించే ఇంజిన్లు సిద్ధం..
గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కీలకు ముందడుగు వేసింది.
Nikhil : తండ్రి అయిన హీరో నిఖిల్.. కొడుకును ముద్దాడుతున్న ఫొటో వైరల్..
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి అయ్యాడు. ఆయన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుంది: అఖిలేష్ యాదవ్
ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్- సమాజ్ వాదీ పార్టీ పొత్తు వీగిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
CM Jagan: శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు.. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం వైజాగ్‌లోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు.
Etela rajender: మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తా: ఈటల రాజేందర్
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
RBI: వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి 7 శాతం.. ఆర్‌బీఐ అంచనా
'స్టేట్ ఆఫ్ ద ఎకానమీ' పేరుతో ఆర్ బి ఐ ఫిబ్రవరి బులిటెన్ ను ప్రచురించింది.
Elon Musk: నోబెల్ శాంతి బహుమతికి మస్క్ నామినేట్
ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో ఒకరైన ఎలాన్ మస్క్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.
Drugs: రూ. 2,500 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను పట్టివేత
దిల్లీ, పూణెలో రెండు రోజుల పాటు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 1,100కిలోలో నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
1,200 ట్రాక్టర్లతో 'ఢిల్లీ చలో'కు సిద్ధమైన రైతులు.. పంజాబ్, హరియాణా సరిహద్దులో హై అలర్ట్
పంటకు కనీస మద్దతు ధర విషయంపై కేంద్రంలో చర్చలు విఫలమైన కారణంగా ఢిల్లీ చలో నిరసనలు తిరిగి ప్రారంభించేందుకు రైతులు సిద్ధమయ్యారు.
Pakistan: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా ఆసిఫ్ జర్దారీ
పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ ప్రధాని కానున్నారు.
Medaram Jathara: మేడారం మహాజాతర ప్రారంభం.. ప్రధాని మోదీ ట్వీట్
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర వైభవంగా జరగనుంది.
Bihar road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం
బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరనట్టేనా?
లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష కూటమి భారత్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది.
Kagney Linn Karter: ప్రముఖ పోర్న్ స్టార్ ఆత్మహత్య
ప్రముఖ పోర్న్ స్టార్ కాగ్నీ లిన్ కార్టర్ కన్నుమూశారు. కాగ్నీ లిన్ కార్టర్ ఇటలీలోని తన ఇంట్లో శవమై కనిపించింది.
Virat Kohli: విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ వీడియో వైరల్
ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలను తయారు పరిపాటిగా మారింది.
Sonia Gandhi: రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సోనియా గాంధీ, జేపీ నడ్డా
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చండీగఢ్ మేయర్ ఎన్నిక.. ఆప్ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన సుప్రీంకోర్టు
చండీగఢ్ మేయర్ ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను సుప్రీంకోర్టు విజేతగా ప్రకటించింది.
Onion Price: 40శాతం పెరిగిన ఉల్లి ధరలు.. కారణం ఇదే
ఇప్పటికే వెల్లుల్లి ధరలు పెరిగి వంటిల్లు బడ్జెట్ పై తీవ్రమైన ప్రభావం పడగా.. తాజాగా ఉల్లిపాయ ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి.
Maratha reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం
మరాఠా సామాజిక వర్గానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
SP Maurya: సమాజ్ వాదీ పార్టీకి ఎస్పీ మౌర్య రాజీనామా
స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్‌వాదీ పార్టీతో తన సంబంధాన్ని పూర్తిగా తెంచుకున్నారు.
Board exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
టెన్త్, ఇంటర్( 10th, 12th board exams) బోర్డు పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక చర్యలు తీసుకుంటోంది.
Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుల్తాన్‌పూర్ కోర్టు బెయిల్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. రూ.25,000 భద్రత, రూ.25,000 పూచీకత్తుపై కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది.
Lok Sabha Election schedule: మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్!
Lok Sabha Election schedule: 2024 లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్పనన్నమవుతున్న ప్రశ్న ఇది.
Maratha Reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం
మరాఠా సామాజిక వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Houthi Missile Strikes: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన హౌతీలు.. నౌకను వదిలి వెళ్లిన సిబ్బంది
ఎర్ర సముద్రం(Red Sea)లో హౌతీ తిరుగుబాటుదారుల భీభత్సం ఇప్పటికీ ఆగడం లేదు.
Farmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్
రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు నాయకులు తోసిపుచ్చారు.