LOADING...

తాజా వార్తలు

Family Star teaser: 'ఫ్యామిలీ స్టార్' టీజర్ రిలీజ్ డేట్, టైమ్‌ను ప్రకటించిన యూనిట్

Family Star teaser: 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ మరోసారి జతకట్టారు.

03 Mar 2024
రామ్ చరణ్

Ram Charan : రామ్ చరణ్‌తో 'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన సల్మాన్, షారూఖ్, అమీర్ 

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్‌లు గుజరా‌త్‌లోని జామ్‍నగర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో సెలబ్రెటీలు సందడి చేస్తున్నారు.

PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం కేంద్రం మంత్రి మండలి సమావేశం జరగనుంది.

Anant ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. దాండియా ఆడిన ధోని- బ్రావో 

Anant ambani pre wedding: దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్‌నగర్‌లో అట్టహాసంగా కొనసాగుతున్నాయి.

03 Mar 2024
చైనా

China- Taiwa: తైవాన్ విదేశాంగ మంత్రి భారత్‌లో ఇంటర్వ్యూ.. ఉలిక్కిపడ్డ చైనా 

తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వూను ఇంటర్వ్యూను ఓ భారత మీడియా ఛానెల్ ప్రసారం చేయడంపై చైనా ఉలిక్కిపడింది. ఆ ఇంటర్వ్యూపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Ashwini Vaishnaw: డ్రైవర్ క్రికెట్ మ్యాచ్ చూడడం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రమాదం: రైల్వే మంత్రి

రైల్వే ప్రమాదాలకు గల కారణాలు, భారతీయ రైల్వే చేస్తున్న కొత్త భద్రతా చర్యల గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక కామెంట్స్ చేశారు.

మార్చి 3న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మార్చి 3వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

West Bengal: ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ.. బెంగాల్‌లో ఆసక్తికర పరిమాణం 

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

IT Raids: పొగాకు వ్యాపారి ఇంట్లో రూ.50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు స్వాధీనం 

దేశవ్యాప్తంగా బన్షీధర్ టొబాకో కంపెనీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం దాడులు చేసింది.

01 Mar 2024
బెంగళూరు

Rameshwaram blast: రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య 

Rameshwaram Cafe blast: బెంగళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 9 మంది గాయపడ్డారు.

01 Mar 2024
లోక్‌సభ

Election Commission: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక 

2024లోక్‌సభ ఎన్నికల విషయంలో భారత ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

PM Modi: సందేశ్‌ఖాలీలో మహిళలకు జరిగిన అన్యాయంపై ఆగ్రహంతో ఉంది: ప్రధాని మోదీ 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'సందేశ్‌ఖాలీ కేసు'పై ప్రధాని మోదీ స్పందించారు.

KTR: మేడిగడ్డ విషయంలో దుష్ప్రచారం సరికాదు: కేటీఆర్‌ 

మేడిగడ్డ బ్యారేజీని కేటీఆర్ ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

Asaram Bapu: అత్యాచారం కేసులో ఆశారాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు 

అత్యాచారం కేసులో 11 ఏళ్లుగా జైలులో ఉన్న ఆశారాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆశారాం బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.

01 Mar 2024
త్రిపుర

Rinky Chakma: 28ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మాజీ 'మిస్ ఇండియా త్రిపుర' మృతి

2017లో మిస్ ఇండియా త్రిపుర కిరీటాన్ని గెలుచుకున్న రింకీ చక్మా కన్నుమూశారు. ఆమె వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే.

Himachal Pradesh: అనర్హత వేటుపై హైకోర్టుకు ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు 

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా గురువారం ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.

01 Mar 2024
గ్యాస్

LPG Cylinder Price: భారీగా గ్యాస్ సిలిండర్ ధర 

మార్చి నెల తొలిరోజే గ్యాస్ వినియోగదారులకు పెద్ద షాక్ తగిలింది.

Maharashtra: 'ఇండియా' కూటమి పొత్తు ఖారారు.. 18స్థానాల్లో కాంగ్రెస్ పోటీ

మహారాష్ట్రలో కూడా 'ఇండియా' కూటమి మధ్య సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరింది.

01 Mar 2024
అమెరికా

Missouri: నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులు, కోర్టు సిబ్బందిపై కాల్పులు.. ఇద్దరు మృతి 

అమెరికాలోని మిస్సౌరీలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక ఇంటిలో ప్రాసెస్ సర్వర్ తొలగింపు నోటీసును అందజేయడానికి వచ్చిన కోర్టు ఉద్యోగి, పోలీసు అధికారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు.

Anant Ambani: ప్రీ వెడ్డింగ్ వేడుకలను అందుకే జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నా: అనంత్ అంబానీ 

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

Supreme Court: కవిత పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 13వ తేదీకి వాయిదా పడింది.

28 Feb 2024
జపాన్

Japan visa: భారత విద్యార్థులకు జపాన్ శుభవార్త.. స్టూడెంట్ ఐడీ వీసా జారీ 

భారతీయ విద్యార్థులు ఇక నుంచి జపాన్‌ వీసా పొందడం చాలా ఈజీ అని ఆ దేశ రాయబారి హిరోషి ఎఫ్ సుజుకి పేర్కొన్నారు.

Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసులో అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు 

ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు పిలిచింది.

PM Modi : మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన 

PM Modi Telangana Tour : లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వేగవంతం చేస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులో బైడెన్ స్థానంలో మిచెల్ ఒబామా! 

ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

28 Feb 2024
బీఆర్ఎస్

MP Ramulu: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు 

లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

RGV -Vyuham: మార్చి 2న 'వ్యూహం' విడుదల.. ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్ 

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిన 'వ్యూహం' సినిమా విడుదల తేదీని మళ్లీ మార్చారు.

Himachal crisis: మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా.. హిమాచల్‌లో ముదురుతున్న సంక్షోభం

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత ముదురుతోంది.

28 Feb 2024
గుజరాత్

Gujarat: గుజరాత్‌లో 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. దేశంలో ఇదే అతిపెద్ద రికవరీ 

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఇండియన్ నేవీ సంయక్తంగా గుజరాత్‌ సముద్ర తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి.

28 Feb 2024
మణిపూర్

Manipur: మణిపూర్ పోలీసు అధికారిని కిడ్నాప్ చేసిన 200 మంది సాయుధులు

మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో మంగళవారం సాయంత్రం అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) అమిత్ కుమార్‌ను దాదాపు 200 మంది మైతీ సంస్థకు చెందిన అరాంబై టెంగోల్ సాయుధులు కిడ్నాప్ చేశారు.

28 Feb 2024
ఒంగోలు

 MP Magunta: వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా 

Magunta Sreenivasulu reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి రాజీనామా చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

28 Feb 2024
చెన్నై

Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి సంతాన్ మృతి 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన సంతాన్ చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఫిబ్రవరి 28న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఫిబ్రవరి 28వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

27 Feb 2024
రాజ్యసభ

Rajya Sabha Polls: యూపీ, హిమాచల్‌లో క్రాస్ ఓటింగ్ భయాలు.. ఉత్కంఠభరితంగా రాజ్యసభ పోలింగ్ 

క్రాస్ ఓటింగ్ ఆందోళనల మధ్య మంగళవారం మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది.

Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్ 

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల ఒప్పందం కుదిరిన తర్వాత ఆప్ దిల్లీ, హర్యానాలో అభ్యర్థుల పేర్లను మంగళవారం ప్రకటించింది.

Patanjali: 'పతంజలి' ప్రకటనలపై సుప్రీంకోర్టు నిషేధం 

ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ 'పతంజలి'కి సంబంధించిన తప్పుడు ప్రకటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

27 Feb 2024
పంజాబ్

Bunty Bains : ప్రముఖ పంజాబీ గీత రచయిత బంటీ బెయిన్స్‌పై హత్యాయత్నం

Bunty Bains: ప్రముఖ పంజాబీ సంగీత స్వరకర్త, నిర్మాత, దివంగత గాయకుడు సిద్ధూ మూసేవాలాకు అత్యంత సన్నిహితుడైన బంటీ బెయిన్స్‌పై మంగళవారం కొందరు దుండగులు కాల్పులు జరిపారు.

27 Feb 2024
కేరళ

PM Modi: కేరళలో శత్రువులు, బయట మిత్రులు: కాంగ్రెస్-వామపక్షలపై మోదీ ఫైర్ 

లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో ఈసారి బీజేపీ రెండు అంకెల సీట్లు గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేరళను ఓట్ల కోణంలో చూడదన్నారు.

27 Feb 2024
తెలంగాణ

Mahalakshmi scheme: తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్.. జీవో జారీ చేసిన సర్కార్ 

Mahalakshmi scheme: మహాలక్ష్మి పథకం కింద ఎల్‌పీజీ సిలిండర్లను రూ.500కే ఇచ్చే పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.