LOADING...

తాజా వార్తలు

11 Mar 2024
యాదాద్రి

CM Revanth Reddy: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి 

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

CM YOGI: 'డీప్‌ఫేక్' బారిన పడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. వీడియో వైరల్

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ టెక్నాలజీ బారిన పడ్డారు.

Cheetah Gamini: కునో నేషనల్ పార్క్‌లో 5 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత గామిని 

చిరుత ప్రాజెక్ట్ కింద ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఆడ చిరుతపులి గామిని కునో నేషనల్ పార్క్‌లో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది.

11 Mar 2024
తమిళనాడు

Lemon: ఒక్క నిమ్మకాయ రూ.35,000.. ఎందుకో తెలుసా? 

తమిళనాడులోని ఈరోడ్‌లోని ఓ గ్రామంలోని ఆలయంలో నిర్వహించిన వేలంలో నిమ్మకాయ రూ.35 వేలకు అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని ఆలయ కార్యనిర్వాహక అధికారులు వెల్లడించారు.

11 Mar 2024
రష్యా

మోదీ జోక్యంతో ఉక్రెయిన్‌పై అణు దాడిని విరమించుకున్న పుతిన్; అమెరికా నివేదిక వెల్లడి 

రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.

10 Mar 2024
యాదాద్రి

Yadadri: సోమవారం నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం 

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా, భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ( మార్చి 11) నుంచి 11రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

10 Mar 2024
దిల్లీ

Delhi: బోరు‌ బావిలో పడి 30ఏళ్ల యువకుడు మృతి

కేషోపూర్‌లోని దిల్లీ జల్ బోర్డు(డీజేబీ) వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో 40 అడుగుల బోరుబావిలో పడిన వ్యక్తి మృతి చెందాడు.

10 Mar 2024
టీమిండియా

ICC Rankings: మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో టీమిండియా 

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ను 4-1 తేడాతో ఓడించిన టీమిండియా మరోసారి ఐసీసీ నంబర్-1 ర్యాంక్ సాధించింది.

Samudrayaan: 2025 చివరి నాటికి సముద్రయాన్‌‌ చేపడుతాం: మంత్రి కిరణ్ రిజిజు 

చంద్రుడిపై మిషన్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన భారత్ ఇప్పుడు లోతైన సముద్రంపై అధ్యయనం చేయాలని యోచిస్తోంది.

10 Mar 2024
చిరంజీవి

Trisha- Chiranjeevi: త్రిషకి స్పెషల్ గిఫ్ట్ పంపిన మెగాస్టార్ చిరంజీవి 

వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నటి త్రిష హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'విశ్వంభర'.

 'పుష్ప 2' షూటింగ్ కోసం వైజాగ్‌కు అల్లు అర్జున్‌.. అభిమానుల ఘనస్వాగతం 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప-1' ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య

హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌కు చెందిన శ్వేత మాధగాని అనే వివాహిత ఆస్ట్రేలియాలో హత్యకు గురైంది.

10 Mar 2024
ముంబై

Miss World 2024: 'మిస్ వరల్డ్ 2024' కిరీటాన్ని గెలుచుకున్న క్రిస్టినా పిస్కోవా ఎవరు? 

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం జరిగిన 'మిస్ వరల్డ్ 2024' పోటీలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా విజేతగా నిలిచింది.

10 Mar 2024
హాలీవుడ్

Sophia Leone: 26ఏళ్ల వయసులోనే అడల్ట్ స్టార్ సోఫియా లియోన్ అనుమానాస్పద మృతి

అడల్ట్ ఫిల్మ్ స్టార్ సోఫియా లియోన్(26) కన్నుమూశారు. మార్చి 1న యూఎస్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో సోఫియా అపస్మారక స్థితిలో కనిపించినట్లు ఆమె సవతి తండ్రి తెలిపారు.

Arvind Kejriwal: మోదీ పేరు ఎత్తితే మీ భర్తలకు భోజనం పెట్టకండి: మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును జపిస్తే భర్తలకు భోజనం పెట్టవద్దని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు విజ్ఞప్తి చేసారు.

10 Mar 2024
క్యాన్సర్

Hibiscus Tea: షుగర్ రాకుండా ఉండాలంటే ఈ టీ తాగండి

Benifits of Hibiscus Tea: మందార పువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో తయారైన రెడ్ కలర్ టీని ప్రతిరోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

10 Mar 2024
దిల్లీ

Delhi Borewell Accident: ఆడుకుంటూ వెళ్లి.. బోరు బావిలో పడిన చిన్నారి

Delhi Borewell Accident: పశ్చిమ దిల్లీలోని కేశవ్‌పూర్ ప్రాంతంలో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయింది.

10 Mar 2024
గుజరాత్

Surat: పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారి మీదుగా వెళ్లిన కారు.. వీడియో వైరల్ 

గుజరాత్‌ సూరత్ నగరంలో ఘోరం జరిగింది. పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారి మీదుగా కారు వెళ్లింది. దీంతో రెండున్నరేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది.

మార్చి 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మార్చి 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Arun Goel: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు.

Lok Sabha Election Dates: గురు లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ 

కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేదా శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

09 Mar 2024
ప్రభాస్

Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. 'కల్కీ' నుంచి మరిన్ని అప్డేట్స్

నాగ్ అశ్విన్‌- రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'కల్కి 2898 AD'.

09 Mar 2024
బీసీసీఐ

BCCI: టెస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల ఇన్సెంటీవ్

Test Cricket Incentive Scheme: యువ ఆటగాళ్లలో టెస్టు క్రికెట్ పట్ల ఉత్సాహాన్ని పెంచేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) టెస్ట్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Kamal Haasan: తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి కమల్ హాసన్ మద్దతు

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan)కు చెందిన మక్కల్ నీది మయం (MNM ) పార్టీ తమిలనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది.

09 Mar 2024
తమిళనాడు

Drugs smuggling: రూ.2000కోట్ల డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత అరెస్టు 

రూ.2000 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నిర్మాత, డీఎంకే మాజీ కార్యకర్త జాఫర్ సాదిక్‌ను శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB) అరెస్ట్ చేసింది.

09 Mar 2024
టీమిండియా

Dharamsala test: నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం 

ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయఢంకా మోగించింది. ఇన్నింగ్స్ 64పరుగుల తేడాతో విజయం సాధించింది.

09 Mar 2024
టాలీవుడ్

Polishetty Rambabu: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత 

Producer Polishetty Rambabu: టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత పొలిశెట్టి రాంబాబు (58) కన్నుమూశారు.

Arunachal Pradesh: ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రపంచంలోనే అతి పొడవైన ట్విన్-లేన్ టన్నెల్ (సెలా టన్నెల్)‌ను ప్రారంభించారు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు దగ్ధం 

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వల్లభ భవన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Maldives-India: మాల్దీవుల ప్రజల పక్షాల భారత్‌ను క్షమాపణలు కోరుతున్నా: మాజీ అధ్యక్షుడు నషీద్ 

మాల్దీవులు-భారత్ మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదం మరింత ముదురుతోంది.

James Anderson: టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ రికార్డు

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మరో అరుదైన ఘనత సాధించాడు.

PM Modi: అసోం కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ 

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అసోం చేరుకున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున కజిరంగా నేషనల్ పార్క్‌కు చేరుకున్న ప్రధాని మోదీ ఇక్కడ ఏనుగు (Elephant Safari)పై ప్రయాణించారు.

09 Mar 2024
బ్యాంక్

బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 17% జీతం పెంపు.. వారంలో 5రోజులే పని దినాలు 

Bank employees salary hike: ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు, ఉద్యోగులకు శుభవార్త. బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17 శాతం పెరిగింది.

మార్చి 9న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మార్చి 9వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Madhya Pradesh: గుణలో కూలిన ట్రైనీ విమానం.. మహిళా పైలెట్‌కు తీవ్ర గాయాలు

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ట్రైనీ విమానం కూలిన ఘటన బుధవారం వెలుగు చూసింది.

06 Mar 2024
హైదరాబాద్

Hyderabad man: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్ వ్యక్తి మృతి 

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు.

06 Mar 2024
బెంగళూరు

Rameshwaram cafe blast: నిందితుడి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డు.. ఎన్ఐఏ ప్రకటన 

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో నిందితుడి గురించి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డును అందజేస్తామని ఎన్‌ఐఏ ప్రకటించింది.

TSPSC గ్రూప్ 1, 2, 3 రాత పరీక్ష తేదీల విడుదల 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 సర్వీసుల పోస్టుల కోసం రాత పరీక్ష తేదీలు విడుదలయ్యాయి.

06 Mar 2024
కేరళ

దేశంలోనే తొలి AI టీచర్.. విద్యా బోధనలో కేరళ సరికొత్త ఆవిష్కరణ 

ఆధునిక విద్యకు పేరుగాంచిన కేరళ.. దేశంలోనే తొలి ఏఐ(AI) టీచర్‌ను ప్రవేశపెట్టి మరోసారి అద్వితీయమైన ముందడుగు వేసింది. ఏఐ రోబో టీచర్‌కు 'ఐరిస్‌' అని పేరు పెట్టారు.

06 Mar 2024
టీమిండియా

IND vs ENG 5th Test: 5వ టెస్ట్‌లో టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? 

టీమిండియా, ఇంగ్లండ్ మద్య 5వ టెస్టు ధర్మశాల వేదికగా.. మార్చి 7నుంచి ప్రారంభం కానుంది.