తాజా వార్తలు

Chandrayaan-4: రెండు దశల్లో 'చంద్రయాన్-4' ప్రయోగం 

చంద్రయాన్-3 మిషన్ చారిత్రాత్మక విజయం తర్వాత, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు 'చంద్రయాన్-4' కోసం సిద్ధమవుతోంది.

06 Mar 2024

కోవిడ్

Covid vaccination: ఒక వ్యక్తికి 200 కంటే ఎక్కువ సార్లు కరోనా వ్యాక్సిన్.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు 

కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడానికి అనేక మంది భయపడ్డారు. మూడో డోసు వేసుకోని వాళ్లు.. ఇప్పటికీ అనేక మంది ఉన్నారు.

Maharashtra: ఎన్డీయేలో సీట్ల పంపకంపై వీడని చిక్కుముడి.. అమిత్ షా వరుస సమావేశాలు 

మహారాష్ట్రలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో లోక్‌సభ సీట్ల పంపకంపై ఉత్కంఠ నెలకొంది.

PCB: పాకిస్థాన్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపరిచేందుకు రంగంలోకి ఆర్మీ

పాకిస్థాన్ జట్టు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను వేగంగా మెరుగుపర్చేందుకు, మైదానంలో సులభంగా భారీ సిక్సర్లు కొట్టేందుకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఓ విచిత్రమైన ప్రణాళికను రూపొందించారు.

06 Mar 2024

రష్యా

Russia: పంజాబ్ వాసుల ఘోస; పర్యటనకు వెళ్తే.. బలవంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపిన రష్యా

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకున్న పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన ఏడుగురు యువకులు సహాయం కోసం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

US President Election: 'సూపర్ ట్యూస్ డే' ఎన్నికల్లో ట్రంప్ హవా.. బైడెన్‌తో పోటీ దాదాపు ఖాయం

అమెరికాలో 'సూపర్ ట్యూస్‌డే' సందర్భంగా 16 రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల ఫలితాల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాత్మక విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది.

Koneru Konappa: బీఆర్‌ఎస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా 

బీఆర్ఎస్ పార్టీని వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.

Sheikh Shahjahan: షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించేందుకు నిరాకరించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం

పశ్చిమ బెంగాల్‌లో సస్పెన్షన్‌కు గురైన టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌ అరెస్టు వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన Facebook-Instagram సర్వర్లు 

మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ (Facebook-Instagram Services) సేవలు మంగళవారం రాత్రి నిలిచిపోయాయి.

నీరు వృథా చేస్తే రూ.5000 ఫైన్.. ఎక్కడో తెలుసా? 

బెంగళూరులోని ఒక హౌసింగ్ సొసైటీ నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంది.

05 Mar 2024

కెన్యా

Kenya plane collision: గాల్లో రెండు విమానాలు ఢీ.. ఇద్దరు మృతి 

కెన్యాలోని నైరోబీ నేషనల్ పార్క్ పైన మంగళవారం గాల్లో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ కలిసి పోటీ చేస్తాం: కేసీఆర్ ప్రకటన 

వచ్చే నెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) కలిసి పోటీ చేయనున్నట్టు రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి.

డీకే శివకుమార్‌కు భారీ ఊరట.. మనీలాండరింగ్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు 

కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరట లభించింది.

05 Mar 2024

బీజేపీ

రాజకీయాల్లోకి కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి.. బీజేపీలో చేరిక

Judge Abhijit Gangopadhyay Resigns: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మార్చి 7న బీజేపీలో చేరనున్నారు.

05 Mar 2024

కాజీపేట

Kazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Kazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవంచింది.

05 Mar 2024

నాగపూర్

Professor GN Saibaba: మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు 

మావోయిస్టు సంబంధాల కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది.

PM Modi: సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

PM Modi visit Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతోంది.

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా జెఫ్ బెజోస్.. రెండోస్థానానికి మస్క్ 

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మళ్లీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.

Maldives China: భారత్‌తో వివాదం.. చైనా నుంచి మాల్దీవులకు ఉచిత సైనిక సాయం 

మాల్దీవులకు ఉచితంగా సైనిక సహాయం అందజేస్తామని చైనా ప్రకటించింది.

Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై క్షిపణిదాడి.. ఒక భారతీయుడు మృతి, ఇద్దరికి గాయాలు

గతేడాది అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యద్ధం కారణంగా వేలాంది మంది మరణించారు.

#ModiKaParivar : 'లాలూ' ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో బీజేపీ 'మోదీ కా పరివార్' ప్రచారం 

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కుటుంబం లేదని ఆదివారం అన్న మాటలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

BRS: నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన బీఆర్ఎస్.. లోక్‌సభ పోరులో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

AAP: ఆప్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. జూన్ 15లోగా పార్టీ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని ఆదేశం

AAP: లోక్‌సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. దిల్లీలోని ఆప్‌ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది.

Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్ 

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ సోమవారం ప్రజాశాంతి పార్టీలో చేరారు.

Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం 

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను సుప్రీంకోర్టు మందలించింది.

04 Mar 2024

ఇస్రో

Isro Somnath: ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్.. ఆదిత్య L-1 ప్రయోగం రోజునే నిర్దారణ

ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్‌కు క్యాన్సర్‌ నిర్ధారణ అయ్యియింది. ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా వెల్లడించారు.

IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్.. సోమవారం 2024 సీజన్‌కు కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది.

Tamil nadu: కోయంబత్తూరు, కాంచీపురంలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు 

తమిళనాడులోని కోయంబత్తూరు, కాంచీపురం జిల్లాల్లోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో మినహాయింపు ఉండదు: సుప్రీంకోర్టు

ఎంపీలు, ఎమ్మెల్యేల లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

Maharashtra: బిందెలో ఇరుక్కుపోయిన చిరుత తల.. గంటల పాటు అవస్థలు 

చిరుతపులి తల బిందెలో ఇరుక్కుపోయిన ఘటన మహారాష్ట్ర ధులే జిల్లాలో చోటుచేసుకుంది.

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత 

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు దర్యాప్తు విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Flipkart UPI: సొంతంగా యూపీఐ సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్

కోట్లాది మంది వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. ఫ్లిప్‌కార్ట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) హ్యాండిల్‌ను ప్రారంభించింది.

PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే 

లోక్‌స‌భ‌ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

PM Modi: ప్రధాని మోదీ బిజీబిజీ.. 10రోజుల్లో తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పర్యటన

కేంద్ర ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది.

03 Mar 2024

స్కూటర్

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసిన Avenair కంపెనీ.. ధర, ఫీచర్లు ఇవే 

యూఎస్ -ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ స్టార్టప్ Avenair తన వినూత్న ఆల్-సీజన్ మొబిలిటీ స్కూటర్ టెక్టస్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది.

KCR: 12న కరీంనగర్‌‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం

లోక్‌సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి(BRS) సన్నద్ధమవుతోంది. ఈ నెల 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ‌ను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.

03 Mar 2024

బీజేపీ

Lok Sabha elections: వివాదాస్పద ఎంపీలకు టికెట్లు నిరాకరించిన బీజేపీ అధిష్టానం 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.

Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి.. 

ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. 55 ఏళ్ల భరత్‌సింగ్‌ తన భార్యను చంపి, ఆపై మృతదేహాన్ని ఇంట్లో 4 రోజుల పాటు ఉంచాడు.

బీపీఓ ఉద్యోగాలపై AI తీవ్రమైన ఎఫెక్ట్: నాస్కామ్ చైర్మన్ 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కారణంగా బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్(BPO) వంటి రంగాల్లోని ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ చైర్మన్ రాజేష్ నంబియార్ తెలిపారు.

Shehbaz Sharif: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ ఎన్నిక.. రెండోసారి వరించిన పదవి

పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీలో ఆదివారం ఓటింగ్ జరిగింది.