LOADING...

తాజా వార్తలు

13 Jan 2024
అయోధ్య

Ayodhya Ram Mandir: 22న ఆ దేశంలో హిందూ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం 

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే.

Mallikarjun Kharge: ప్రతిపక్ష ఇండియా కూటమి చైర్మన్‌గా మల్లికార్జున్ ఖర్గే 

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన 28 ప్రతిపక్ష పార్టీల ఇండియా (INDIA) కూటమి శనివారం సమావేశమైంది.

13 Jan 2024
దిల్లీ

Delhi: 3.6డిగ్రీల సెల్సియస్‌@ దిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్టమైన ఉష్ణోగ్రతలు నమోదు

ఉత్తర భారతదేశం మొత్తం చలిగాలులతో అల్లాడుతోంది. శనివారం ఉదయం దిల్లీలో ఉష్ణోగ్రత 3.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్‌లో అత్యల్పంగా కావడం గమనార్హం.

13 Jan 2024
ఇండిగో

IndiGo flight: పొగమంచు ఎఫెక్ట్.. ఢాకాలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ 

పొగమంచు కారణంగా, దృశ్యమానత సరిగా లేకపోవడంతో ఇండిగో విమానాన్ని బంగ్లాదేశ్‌లోని ఢాకాకు మళ్లించారు.

13 Jan 2024
అమెరికా

US Winter Strom: మంచు తుపాను ఎఫెక్ట్.. 2000 విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు 

అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా వేలాది విమానాలు రద్దయ్యాయి.

13 Jan 2024
వెంకటేష్

'Saindhav' Twitter review: వెంకటేష్ 'సైంధవ్‌' ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే.. 

విక్టరీ వెంకటేష్ యాక్షన్ థ్రిల్లర్ 'సైంధవ్' శనివారం థియేటర్లలో విడుదలైంది.

13 Jan 2024
టీమిండియా

Team India's squad: తొలి రెండు ఇంగ్లాండ్ టెస్టులకు టీమ్ ఇండియా జట్టు ఇదే

జనవరి 25 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌లో.. తొలి రెండు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.

Delhi liquor case: దిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు నాలుగోసారి ఈడీ సమన్లు 

Delhi liquor policy case: దిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది.

జనవరి 13న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

జనవరి 13వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Parliament Budget Session: జనవరి 31- ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి.

11 Jan 2024
తెలంగాణ

Telangana MLC Election: 2 ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల 

తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

11 Jan 2024
హైదరాబాద్

Hyderabad: మర్మంగాన్ని కోసి.. బాలాపూర్ రౌడిషీటర్ దారుణ హత్య 

హైదరాబాద్‌లో దారుణ హత్య జరిగింది. బాలాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్‌ను అత్యంత కిరాతకంగా కడతేర్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది.

11 Jan 2024
టీమిండియా

India vs Afghanistan T20: చివరి సిరీస్‌లో టీమిండియా శుభారంభాన్ని ఇస్తుందా? 

దక్షిణాఫ్రికాలో టీ-20 సిరీస్‌ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడబోతోంది.

11 Jan 2024
ఎక్స్

Elon Musk: ట్విట్టర్(ఎక్స్‌)లో హానికర కంటెంట్‌ అందుకే పెరిగిందట 

సామాజిక మాధ్యమం దిగ్గజం ట్విట్టర్(ఎక్స్-Social Media X) ఇటీవల హానికరమైన కంటెంట్ విపరీతంగా పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.

Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసు.. బైడెన్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు 

సిక్కు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్రలో అభియోగాలు మోపబడిన నిఖిల్ గుప్తా న్యాయవాదులు దాఖలు చేసిన మోషన్‌పై అమెరికా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Sena vs Sena: షిండే వర్గమే నిజమైన శివసేన పార్టీ: మహారాష్ట్ర స్పీకర్ 

మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

10 Jan 2024
కాంగ్రెస్

Congress: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం: కాంగ్రెస్

జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

10 Jan 2024
బెంగళూరు

Bengaluru: బెంగళూరు రాక్షస తల్లి కొడుకును ఎలా చంపిందో తలుసా?.. పోస్టుమార్టంలో రిపోర్డులో షాకింగ్ నిజాలు

బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడి హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

10 Jan 2024
కోరుట్ల

Korutla Fire accident : కోరుట్లలో కలప మిల్లులో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం 

జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోరుట్లలోని సుఫియాన్‌ షా డింబర్ డిపో పూర్తిగా దగ్ధమైంది.

10 Jan 2024
ఈక్వెడార్

Ecuador TV Studio: లైవ్ షోలో న్యూస్ యాంకర్‌పై తుపాకులు ఎక్కుపెట్టిన ముష్కరులు

తుపాకులతో కొందరు దుండగులు టీవీ ఛానెల్‌ లైవ్‌ స్టూడియోలోకి ప్రవేశించడం సంచలనంగా మారింది.

10 Jan 2024
హైదరాబాద్

Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌(Hyderabad)లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం చార్మినార్ ఎక్స్‌ప్రెస్(Charminar Express) రైలు ప్లాట్‌ఫాంపై పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు.

Virat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే? 

భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 14నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత T20 జట్టులోకి తిరిగి వచ్చారు.

09 Jan 2024
హైదరాబాద్

Astrology: చిచ్చుపెట్టిన జ్యోతిష్యం.. ఆత్మహత్య చేసుకున్న మహిళ 

కొంతమందికి జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్ముతుంటారు. జ్యోతిష్యంలో చెప్పినవన్నీ నిజ జీవితంలో కూడా జరుగుతాయని విశ్వసిస్తారు.

Guntur Kaaram First Review: 'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ.. డైలాగ్స్, యాక్షన్‌తో మహేష్ అదుర్స్

సంక్రాంతి కానుకగా సూపర్‌స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'గుంటూరు కారం'పై హైప్ మామూలుగా లేదు.

09 Jan 2024
టాలీవుడ్

Tollywood director: గుండెపోటుతో టాలీవుడ్ దర్శకుడు మృతి 

టాలీవుడ్ దర్శకుడు, ప్రముఖ జర్నలిస్ట్ కె. జయదేవ్(49) సోమవారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు.

09 Jan 2024
ఐపీఎల్

Lalit Modi: నా కెరీర్‌ను ముగించేస్తానని లలిత్ మోదీ బెదిరించాడు: ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ 

భారత జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ సంచలన విషయాన్ని వెల్లడించారు.

Balakrishna: 'బాలయ్య బంగారం'.. మోకాళ్ల మీద కూర్చొని అభిమానితో.. 

నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ప్రత్యేకమే అని చెప్పాలి. తాజాగా బాలయ్య ఓ అభిమానితో దిగిన ఫొటో వైరల్‌గా మారింది.

Kaleshwaram Project: కాళేశ్వరంపై విజిలెన్స్‌ తనిఖీలు.. రికార్డుల స్వాధీనం 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందా? లేదా? అనే అంశాల్లో నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రంగంలోకి దిగారు.

09 Jan 2024
సంక్రాంతి

Mens festival: 'పొంగళ్లు' సంక్రాంతి స్పెషల్.. మగాళ్ల పండగ.. ఆడాళ్లకు నో ఎంట్రీ 

పండగైనా, జాతరైనా ఆడవాళ్లదే హవా ఉంటుంది. వంటలు, వడ్డించడాలతో మహిళలు సందడి చేస్తుంటారు.

09 Jan 2024
కల్కి 2898 AD

Kalki release date: ప్రభాస్ 'కల్కి 2898 AD' మూవీ విడుదల ఆరోజే.. 

పాన్ ఇండియన్ స్టార్ 'ప్రభాస్' ఇటీవల 'సలార్: పార్ట్-1 సీస్‌ఫైర్' మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ ఇంకా వసూళ్లను రాబడుతోంది.

Guntur Kaaram Trailer: 'గుంటూరు కారం' ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డ్.. 'సలార్‌'‌ను మడతబెట్టి.. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'గుంటూరు కారం' విడుదలకు ముందే రికార్డులను బద్దలు కొడుతోంది.

Maldives-India row: భారత్‌తో వివాదం.. మాల్దీవుల అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం! 

ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తోంది.

Prajapalana: ఐదు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు 

రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఐదు గ్యారంటీల అమలుకు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.

Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అరెస్ట్

మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని పన్వేల్‌లో బాలీవుడ్ కండలవీరుడు నటుడు సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

08 Jan 2024
సంక్రాంతి

Thailand Visit: సంక్రాంతి సెలవుల్లో థాయ్‌లాండ్ వెళ్లండి.. వీసా కూడా లేకుండానే.. 

మరికొన్ని రోజుల్లో సంక్రాంతి సెలవులు రాబోతున్నాయి. ఈ సెలవు రోజుల్లో పిల్లలతో విహారయాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నారా?

Elon Musk: డ్రగ్స్‌ ఆరోపణలపై స్పందించిన మస్క్‌ 

ఎల్‌ఎస్‌డీ, కొకైన్, ఎక్స్‌టసీ, కెటామైన్ వంటి చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలను టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ నిత్యం వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Kesineni Swetha: టీడీపీ అధిష్టానంపై కేశినేని శ్వేత సంచలన కామెంట్స్ 

విజయవాడ కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత రాజీనామా చేశారు.

Car Accident: మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు 

మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మేనల్లుడు అగ్రరాజ్‌రెడ్డి మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు.

India-Maldives Row: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు 

Maldivian envoy visit: భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.