తాజా వార్తలు

Andhra Pradesh: అనుమానంతో భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న భర్త 

అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

Mahindra Thar: రూ.700కే మహీంద్రా థార్.. ఆనంద్ మహీంద్ర ఏం అన్నాడంటే.. 

సోషల్ మీడియాలో దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.

హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు: ఎంపీ సంచలన కామెంట్స్ 

ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీ దయానిధి మారన్ సంచలన కామెంట్స్ చేశారు.

CM Revanth: డిసెంబర్‌ 28 నుంచి గ్రామాల్లో 'ప్రజాపాలన' సభలు: సీఎం రేవంత్‌ 

క్షేత్రస్థాయిలో పాలనను పటిష్టం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అడుగులు ముందుకేస్తున్నారు.

KTR: కాంగ్రెస్‌ విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పుట్ట: కేటీఆర్‌ 

కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.

Covid cases: విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణ, దేశంలో కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే? 

దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24గంటల్లో భారత్‌లో కొత్తగా 656 మందికి కరోనా సోకింది.

24 Dec 2023

సలార్

'Salaar' day 2 collections: 'సలార్' 2వ రోజు కలెక్షన్లు ఎంతంటే? 

ఈ ఏడాది ఆరంభంలో 'ఆదిపురుష్‌'తో అభిమానులను నిరాశపరిచిన ప్రభాస్.. శుక్రవారం విడుదలైన 'సలార్: పార్ట్ 1-సీస్‌ఫైర్'తో ఆకట్టుకున్నాడు.

IIT Kanpur: స్టేజిపై మాట్లాడుతూ.. కన్నుమూసిన ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్

ఐఐటీ కాన్పూర్ సీనియర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ (55) ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో ప్రసంగిస్తూ గుండెపోటుతో మరణించారు.

Ram charan: క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసిన రామ్ చరణ్ 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) ఒక క్రికెట్ టీమ్‌కు ఓనర్‌గా మారారు.

కొత్తగా ఎన్నికైన WFI ఎగ్జిక్యూటివ్‌ బాడీని సస్పెండ్ చేసిన కేంద్రం

WFI body suspended: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI)ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Mulugu Bokka: మూలుగ బొక్క వేయలేదని పెళ్లి రద్దు.. ఎక్కడో తెలుసా?

'బలగం' సినిమాలో బావ బామ్మర్దుల మధ్య 'మూలుగ' బొక్క (Mooluga Bokka) కోసం జరిగిన గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది.

24 Dec 2023

డ్రోన్

Drone Attack: ఎర్ర సముద్రంలో మరో భారత ఇంధన నౌకపై డ్రోన్‌ దాడి 

ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీరక యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హమాస్‌కు మద్దతు ఇస్తున్న ఇరాన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ మిత్రదేశాల నౌకలను టార్గెట్ చేస్తున్నారు.

Jammu & Kashmir: బారాముల్లాలో రిటైర్డ్ పోలీస్ అధికారిని కాల్చి చంపిన ఉగ్రవాదులు 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జమ్ముకశ్మీర్ పోలీసు రిటైర్డ్ పోలీసు అధికారి మరణించారు.

 Ramdular Gond: అసెంబ్లీ నుంచి రేపిస్ట్ బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్‌ బహిష్కరణ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్రలో మైనర్‌పై అత్యాచారం కేసులో దోషిగా తేలిన దుద్ది బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్‌ను అసెంబ్లీ సభ్యత్వం రద్దు అయ్యింది.

JD Lakshmi Narayana: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ.. పేరు ఇదే..

సీబీఐ మాజీ జేడీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

Electric cars: 2023లో భారత్‌లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే 

భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికల్(EV) మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది.

23 Dec 2023

ఇస్రో

ISRO: 2028 నాటికి భారత అంతరిక్ష కేంద్రం ప్రారంభం: ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరుక ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.

23 Dec 2023

కర్ణాటక

Hijab ban row: కర్ణాటకలో నేటి నుంచి హిజాబ్ ధరించొచ్చు.. సిద్ధరామయ్య ప్రభుత్వం ఉత్తర్వులు 

కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.

Ananthapur accident: అనంతపురంలో బస్సు-ట్రాక్టర్ ఢీ.. నలుగురు మృతి 

అనంతపురం జిల్లా కల్లూరు గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

23 Dec 2023

బ్యాంక్

Bank Holidays: 2024 జనవరిలో బ్యాంకుల సెలవులు ఇవే

2024లో జనవరికి సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది.

KU Ragging: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్​.. 81 మంది విద్యార్థినుల సస్పెండ్ 

KU Ragging: వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం రేపుతోంది. అది కూడా ఉమెన్స్ హాస్టల్ అయిన పద్మావతి వసతి గృహంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.

France: 303 మంది భారతీయులతో వెళ్తున్న విమానాన్ని చుట్టుముట్టిన ఫ్రాన్స్.. కారణం ఇదే.. 

303 మంది భారతీయ పౌరులతో దుబాయ్ నుంచి సెంట్రల్ అమెరికా దేశమైన నికరాగ్వాకు వెళ్తున్న ఏ340 విమానాన్ని ఫ్రెంచ్ అధికారులు శుక్రవారం నిలిపివేశారు.

23 Dec 2023

అమెరికా

Hindu temple: రెచ్చినపోయిన ఖలిస్థానీలు.. హిందూ దేవాలయంపై భారత వ్యతిరేక రాతలు 

ఖలిస్థానీ మద్దతుదారులు మరోసారి అమెరికాలోని హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేశారు.

COVID Cases in India: భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 752 మందికి వైరస్ 

COVID Cases in India: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల శనివారం నాటికి 3,000 వేల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Poonch attack: జమ్ముకశ్మీర్‌‌లో ఉగ్రవాదుల వేట.. మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్ 

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్లు మరణించగా.. మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.

Kisan Diwas 2023: నేడు రైతు దినోత్సవం.. ఏ ప్రధాని జయంతి రోజున జరుపుకుంటారు?

Kisan Diwas 2023: భారతదేశంలో రైతుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జరుపుకుంటారు.

Christmas Tree Decoration: ఈ చిట్కాలతో క్రిస్మస్ చెట్టును ఈజీగా, చౌకగా అలంకరించుకోండి 

డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా గొప్ప వైభవంగా జరుపుకుంటారు.

Ghaziabad: టీ చేయడం ఆలస్యమైందని.. భార్య తల నరికిన భర్త 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. టీ ఇవ్వడం ఆలస్యమైందన్న నెపంతో ఓ వ్యక్తి తన భార్య తల నరికి కిరాతకంగా హత్య చేశాడు.

20 Dec 2023

హమాస్

Hamas Sinwar: రెండుసార్లు ఇజ్రాయెల్ సైన్యం నుంచి తృటిలో తప్పించుకున్న హమాస్ చీఫ్ సిన్వార్‌ 

హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైన్యం 'ఐడీఎఫ్' ఆపరేషన్ చేపడుతోంది.

Argentina: తుపాను ధాటికి భారీ గాలులు.. కొట్టుకుపోయిన విమానం 

అర్జెంటీనా, ఉరుగ్వేలో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా దాదాపు 16మంది చనిపోవడంతో పాటు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది.

20 Dec 2023

పంజాబ్

Amritpal Singh Encounter: అమృత్‌సర్‌లో ఎన్‌కౌంటర్.. అమృత్‌పాల్‌ సింగ్ హతం 

అమృత్‌సర్‌లోని జండియాలా గురు ప్రాంతంలో బుధవారం పంజాబ్ పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్‌ సింగ్(22) హతమయ్యాడు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.

Covid cases: దేశంలో 7నెలల గరిష్ట స్థాయికి కరోనా కేసులు.. మాక్ డ్రిల్స్‌కు కేంద్రం పిలుపు

దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 614మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

PM Modi: పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ 

అమెరికా ఖలిస్థానీ నాయకుడు, వేర్పాటువాద గ్రూపు సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్ర కేసులో భారత అధికారి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు.

20 Dec 2023

అమెరికా

Dangerous Stunt: డేంజరస్ స్టంట్.. కారు పల్టీ కొట్టి ఐదుగురికి తీవ్రగాయాలు 

సోషల్ మీడియా యుగంలో బైక్‌లు, కార్లతో స్టంట్లు చేయడం సర్వసాధారం.

Onion Price: సగానికి పడిపోయిన ఉల్లి ధర.. సంతోషంలో కస్ట‌మర్స్.. బాధలో రైతులు 

ఉల్లిపాయ ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మంచి ఫలితాలను ఇస్తున్నాయి.

20 Dec 2023

తెలంగాణ

Gas Cylinder: డిసెంబర్ 28 నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్ 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం గ్యాస్‌‌ సిలిండర్‌ను రూ.500కే అందించేందుకు సిద్ధమవుతోంది.

2023లో ఘాటెక్కిన వంటిల్లు.. భారీగా పెరిగిన మసాలా దినుసుల ధరలు.. కారణం ఇదే.. 

2023లో ద్రవ్యోల్బణం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా వంటగదిపై దీని ప్రభావం ఎక్కువనే చెప్పాలి.

Jadgeep Dhankhar: ఉప రాష్ట్రపతిని మిమిక్రీ చేయడం దురదృష్టకరం: ప్రధాని మోదీ 

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపి కళ్యాణ్ బెనర్జీ అవమానకరంగా మిమిక్రీ చేయడం దురదృష్టకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

కరోనా JN.1 వేరియంట్ ఎంత ప్రమాదకరమైనది? WHO ఏం చెప్పింది? 

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా JN.1 కొత్త వేరియంట్ వెలుగుచూడడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

Nawaz Sharif: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభానికి వారే కారణం.. భారత్ కాదు: నవాజ్ షరీఫ్ 

పాకిస్థాన్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన కామెంట్స్ చేశారు.