తాజా వార్తలు
Chhattisgarh: నక్సల్స్ ఎన్‌కౌంటర్‌లో CRPF అధికారి మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారి మరణించగా, ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు.
PM Modi: పార్లమెంటు భద్రతా లోపంపై మొదటిసారి స్పందించిన మోదీ.. ఏమన్నారంటే?
డిసెంబర్ 13న జరిగిన పార్లమెంట్‌లో భద్రతా లోపంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ఈ సంఘటన చాలా బాధాకరమైనదని మోదీ అన్నారు.
Libya: లిబియా తీరంలో మునిగిన పడవ.. 61 మంది మృతి
మధ్యధరా సముద్రం లిబియా తీరంలో జరిగిన ఓడ ప్రమాదంలో 60 మందికి పైగా వలసదారులు మునిగిపోయారని భావిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) తెలిపింది.
Haryana: రూ.5వేలు ఇవ్వలేదని తల్లిని చంపిన కొడుకు.. మృతదేహాన్ని సూట్‌కేసులో..
రూ.5వేలు ఇవ్వడానికి నిరాకరించిన తల్లిని 21 ఏళ్ల కొడుకు గొంతు కోసి చంపాడు. ఈ ఘటన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జరిగింది.
Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ నాయకుడిగా రాఘవ్ చద్దా నియామకం
Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో పార్టీ నాయకుడిగా నియమితులయ్యారు.
Salaar: సలార్ ఫస్ట్ టికెట్ కొనుగోలు చేసిన రాజమౌళి
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్.
రోహిత్ శర్మ ఎఫెక్ట్.. ట్విట్టర్, ఇన్‌స్టాలో MIను వీడిన 8లక్షలకు పైగా ఫ్యాన్స్
ఐపీఎల్ 17వ సీజన్ కోసం దుబాయ్‌లో డిసెంబర్ 19న మినీ వేలం నిర్వహించనుంది. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ అందరికీ షాక్ ఇచ్చింది.
JN.1 covid variant: కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN.1 గుర్తింపు.. దేశంలో కేసుల పెరుగుదల
కరోనా వైరస్ కొత్త సబ్-వేరియంట్ JN.1 మొదటి కేసు కేరళలో నమోదైంది. 79 ఏళ్ల మహిళ నమూనాను నవంబర్ 18న RT-PCR ద్వారా పరీక్షించగా.. ఆమెకు JN.1 వేరియంట్ సోకినట్లు అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి.
Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ 'సూరత్ డైమండ్ బోర్స్' ప్రత్యేకతలు ఇవే
Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ కార్పొరేట్ కార్యాలయం 'సూరత్ డైమండ్ బోర్స్'ని డిసెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసు.. ఆరో నిందితుడు అరెస్ట్
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో ఆరో నిందితుడు మహేష్ కుమావత్‌ను శనివారం దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
IND-W vs ENG-W: చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్లు.. భారీ విజయం
మహిళా క్రికెటర్లు టెస్ట్ ఫార్మాట్‌లో చరిత్ర సృష్టించారు. ముంబైలో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై చారిత్రక విజయాన్ని నమోదు చేశారు.
Harish Rao: కాంగ్రెస్‌కు జీవం పోసిందే కేసీఆర్: హరీశ్ రావు
తెలంగాణలో గవర్నర్ ప్రసంగంపై కీలక చర్చ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
Rahul Gandhi: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు నిరుద్యోగమే కారణం: రాహుల్ గాంధీ
దిల్లీలోని భారత పార్లమెంట్‌లో భద్రతాలోపం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.
SA vs IND: దక్షిణాఫ్రికాతో వన్డేలకు చాహర్ దూరం.. టెస్టులకు షమీ ఔట్
దక్షిణాఫ్రికా పర్యటనకు ఇద్దరు సీనియర్ భారత పేసర్లు దూరమయ్యారు.
Maharashtra : ప్రియురాలిపై కోపంతో కారుతో ఢీకొట్టిన సీనియర్ అధికారి కొడుకు
ప్రియురాలిని కారుతో ఢీకొట్టి ఆమెను ఓ ప్రేమికుడు హతమార్చేందుకు ప్రయత్నించిన షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది.
డిసెంబర్ 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
డిసెంబర్ 16వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Rohit Sharma: MI కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించడానికి.. పాండ్యాను తీసుకోవడానికి కారణాలు ఇవే
ముంబై ఇండియన్స్ అనుకున్నట్లుగానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించింది. హార్దిక్ పాండ్యాను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
220-Tonne Hotel: ఆశ్చర్యం! సబ్బుల సాయంతో 220 టన్నుల బిల్డింగ్‌ను తరలించారు.. అదెలాగో తెలుసుకోండి
220-Tonne Hotel In Canada: సాంకేతికత అనేది అసాధ్యం అనిపించే వాటిని సుసాధ్యం చేస్తుంది. తాజాగా కెనడాలో ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కనిపించింది.
Gorantla Madhav: లోక్‌సభలోకి చొరబడిన దుండగుడిని చితకబాదిన ఎంపీ గోరంట్ల మాధవ్
పార్లమెంట్ సమావేశాల వేళ.. బుధవారం ఇద్దరు దుండగులు లోక్‌సభలో చొరబడి హల్‌చల్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Sabarimala special trains: ఏపీ, తెలంగాణ మీదుగా శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు
శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.
Parliament intruder: బీజీపీ ఎంపీ పాస్‌తోనే పార్లమెంట్‌లోకి వచ్చిన దుండగుడు.. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు?
పార్లమెంట్‌లో బుధవారం భద్రతా లోపం కారణంగా ఇద్దరు దుండగులు హల్‌చల్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Malla Reddy: గిరిజనుల భూమి ఆక్రమణపై మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు
గిరిజనుల భూములను ఆక్రమించారనే ఆరోపణలపై తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై కేసు నమోదైంది.
Bhupat Bhayani: కేజ్రీవాల్‌కు షాక్.. రాజీనామా చేసిన ఆప్ ఎమ్మెల్యే
వచ్చే ఏడాది దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
CM Revanth Reddy: తెలంగాణలో బదిలీలు షూరూ.. రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది.
Mohan Yadav sworn: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్, ఇద్దరు డిప్యూటీలు ప్రమాణస్వీకారం.. ప్రధాని మోదీ హాజరు
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ బుధవారం భోపాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు.
Assam: అస్సాం సరిహద్దులో కాల్పులు.. మాజీ మిలిటెంట్ హతం
అస్సాం-మణిపూర్ సరిహద్దులోని కాచర్ జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.
Chandrababu: ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: చంద్రబాబు
Chandrababu: టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు బుధవారం శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.
Vijayashanti: కాంగ్రెస్ ప్రభుత్వం 6నెలల్లో కూలిపోతుందన్న వార్తలపై విజయశాంతి కౌంటర్
పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పాలన మొదలైన మొదటి వారం నుంచి ఈ ప్రభుత్వం 6నెలలకు మించి ఉండదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
Mahadev betting app case: దుబాయ్‌లో పట్టుబడిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని
Mahadev betting app case: మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నిందితుల్లో ఒకరు, దాని యజమాని రవి ఉప్పల్‌ను దుబాయ్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Israel-Hamas War: గాజాలో కాల్పుల విరమణకు అనుకూలంగా ఐరాసలో భారత్ ఓటు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య గాజా(Gaza) వేదికగా భీకర యుద్ధం నడుస్తోంది.
Joe Biden: 'రిపబ్లిక్ డే'కు బైడెన్ భారత్‌కు రావడం లేదు.. క్వాడ్ మీటింగ్ కూడా వాయిదా
2024, జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
Reliance- Disney: రిలయన్స్- డిస్నీ విలీన ప్రక్రియ.. జనవరి నాటికి పూర్తి!
భారత్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా రంగంలో మరో భారీ విలీనానికి రంగం సిద్ధమైంది.
Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
100 రోజుల్లో ఎల్‌పీజీ సిలిండర్ రూ. 500, రైతులకు రూ. 500 అదనంగా అందజేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
Alexei Navalny: రష్యాలో ఎన్నికల వేళ.. పుతిన్ ప్రత్యర్థి జైలులో అదృశ్యం
రష్యాలో ప్రతిపక్ష నేత, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవానీ జైలులో హఠాత్తుగా అదృశ్యం కావడంతో కలకలం రేగుతోంది.
Election Officers Bill: ఎన్నికల కమిషనర్ల బిల్లులో కేంద్రం కీలక మార్పులు
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్‌ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) బిల్లు 2023 (Chief Election Commissioner and Other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Bill, 2023)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
PM Modi-Article 370: 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలపర్చిన సుప్రీంకోర్టు తీర్పు: మోదీ
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370రద్దు సమర్థిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది.
Raj Bhavan: 'టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదు'
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Israel-Hamas: 'పతనం అంచున హమాస్.. త్వరలోనే యుద్ధానికి ముగింపు'.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్- పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య గాజా కేంద్రంగా 2నెలలుగా యుద్ధం నడుస్తోంది. హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది.
Anjani kumar: ఐపీఎస్ ఆఫీసర్ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేతేసిన ఈసీ
తెలంగాణ కేడర్‌లో పని చేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ అంజనీకుమార్‌పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (EC) సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోకి లక్షలాది మంది రైతులకు శుభవార్త చెప్పారు.