తాజా వార్తలు
గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్
హమాస్ మిలిటెంట్ల లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.
Badruddin Ajmal: 'అత్యాచారం, దోపిడీల్లో ముస్లింలు నంబర్ 1: అసోం నేత సంచలన వ్యాఖ్యలు
ముస్లింల గురించి అసోంకు చెందిన ఓ ముస్లిం నేత సంచలన ప్రకటన చేశారు.
అక్టోబర్ 28న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
అక్టోబర్ 28వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Telangana congress: కాంగ్రెస్ రెండో జాబితో 22మంది రెడ్లు, 8మంది బీసీలు
నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
Maine mass shooting: 18మందిని చంపిన హంతకుడు ఆత్మహత్య.. మృతదేహం గుర్తింపు
అమెరికాలోని మైనేలో 18మందిని చంపినట్లు అనుమానిస్తున్న రాబర్ట్ కార్డ్ చనిపోయినట్లు పబ్లిక్ సేఫ్టీ కమీషనర్ మైక్ సౌషుక్ తెలిపారు.
చైనాపై తప్పుడు ప్రచారాన్ని ఆపండి: కెనడాకు చైనా కౌంటర్
కెనడాలో ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై చైనా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు.
రాజస్థాన్‌లో దారుణం.. ట్రాక్టర్‌తో 8సార్లు తొక్కించి యువకుడి హత్య.. వీడియో వైరల్
భూ వివాదంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వెలుగు చూసింది.
దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని
దిల్లీలో గాలి నాణ్యతపై రోజురోజుకు దిగజారుతోంది. ఇప్పటికే దిల్లీలో గాలి నాణ్యత 302కు చేరుకోవడం గమనార్హం.
Meta: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాపై 40 రాష్ట్రాల దావా
కాలిఫోర్నియా, న్యూయార్క్ సహా దాదాపు 40వరకు అమెరికా రాష్ట్రాలు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాపై ఫెడరల్ కోర్టులో దావా వేశాయి.
Cyclone 'Hamoon': బంగ్లాదేశ్ తీరాన్ని తాకిన 'హమూన్' తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన 'హమూన్' తుపాను బంగ్లాదేశ్ తీరాన్ని తాకింది. దీంతో ఈ తుపాను ప్రభావం బంగ్లాదేశ్ తీరంపై ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
ఇజ్రాయెల్ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు: గాజాపై దండయాత్రపై బైడెన్ కామెంట్స్
గాజాలోని హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా తాము దండయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: పౌరుల మరణాలపై భద్రతా మండలిలో భారత్ తీవ్ర ఆందోళన
గత మూడు వారాలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం నడుస్తోంది. యుద్ధం వల్ల సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో యుద్ధంలో పౌరుల ప్రాణ నష్టంపై భారత్ స్పందించింది.
గాజాలోని హమాస్ స్థావరాలపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నాం: ఇజ్రాయెల్ హెచ్చరిక
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ స్థావరాలపై భీకర దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.
Harish Rawat: కారు ప్రమాదం.. మాజీ సీఎం హరీష్ రావత్‌కు గాయాలు
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కారు మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హరీష్ రావత్ ఛాతీకి గాయమైంది. అలాగే కారులో ఉన్న ఆయన అనుచరులు, సిబ్బందికి కూడా గాయపడ్డారు.
India vs NZ: షమికి 5వికెట్లు .. మిచెల్ సెంచరీ.. టీమిండియా టార్గెట్ 274 పరుగులు
వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల స్డేడియంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
గుజరాత్: గర్బా ఆడుతూ 24గంటల్లో గుండెపోటుతో 10మంది మృతి
గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాల సందర్భంగా నృత్యం గర్బా ఆడుతూ 24గంటల్లో కనీసం 10 మంది మరణించారు.
Dalip Tahil: డ్రంకన్ డ్రైవ్ కేసు.. సీనియర్ నటుడికి 2 నెలల జైలు శిక్ష
ప్రముఖ బాలీవుడ్ నటుడు దలీప్ తాహిల్‌కు డ్రంకన్ డ్రైవ్ కేసులో 2నెలల శిక్ష పడింది.
Ind vs NZ toss: టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్
వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా ఆదివారం టీమిండియా- న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.
BJP: తెలంగాణలో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. కేసీఆర్‌పై ఈటల పోటీ
బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం 52 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.
India humanitarian aid: గాజాకు మానవతా సాయం.. విమానంలో మెడికల్ కిట్లు, సహాయ సమాగ్రిని పంపిన భారత్
హమాస్ మిలిటెంట్లు-ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం నేపథ్యంలో గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు.
Raja Singh: తెలంగాణ ఎన్నికల వేళ.. రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన బీజేపీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.
LAC: రోడ్లు, విమానాశ్రయాలు, హెలీప్యాడ్లు.. ఎల్ఏసీ వద్ద చైనా భారీ ఎత్తున నిర్మాణాలు.. పెంటగాన్ సంచలన నివేదిక
భారత సరిహద్దు వాస్తవ నియంత్రణ రేఖ(LAC) వద్ద చైనా చేపడుతున్న నిర్మాణాలు, ఆ దేశ సైనిక శక్తిపై అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ సంచలన నివేదికను వెల్లడించింది.
Earthquake: నేపాల్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. దిల్లీలో ప్రకంపనలు
నేపాల్‌లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదైనట్లు నేపాల్ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. నేపాల్‌లో భూకంపం సంభవించిన నేపథ్యంలో దిల్లీలో ప్రకంపనలు వచ్చాయి.
హమాస్ టార్గెట్.. వెస్ట్ బ్యాంక్ జెనిన్ మసీదు సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
గాజాలోని వెస్ట్ బ్యాంక్ జెనిన్‌లోని మసీదు సముదాయంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఆదివారం వైమానిక దాడులు చేసింది.
India TV-CNX Opinion Poll: తెలంగాణలో మూడోసారి అధికారం బీఆర్ఎస్‌దే.. ఒపీనియన్ పోల్ అంచనా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రధాన పార్టీలు అటు ప్రచారం, ఇటు అభ్యర్థులను ప్రకటించడంలో బిజీబిజీగా ఉన్నాయి.
మధ్యప్రదేశ్: 92మంది అభ్యర్థులతో బీజేపీ 5వ విడత జాబితా రిలీజ్.. సింధియా అత్తకు నో టికెట్
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కుస్తీ పడుతున్నాయి.
Ind vs NZ preview: ఇండియా-న్యూజిలాండ్.. ప్రపంచకప్‌లో తొలి ఓటమి ఎవరిది?
వన్డే ప్రపంచ కప్-2023లో టఫ్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం కీలక మ్యాచ్ జరగనుంది.
BJP: 83 మంది అభ్యర్థులతో రాజస్థాన్‌లో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ
బీజేపీ శనివారం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీకి సంబంధించి కీలక అభ్యర్థులు ఉన్నారు.
రాజస్థాన్: అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. సీఎం గెహ్లాట్, పైలట్ పోటీ ఎక్కడంటే?
రాజస్థాన్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ శనివారం 33 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది.
Nani 31: నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా రాబోతోంది. ఇది నానికి 31వ సినిమా కావడంతో దీనికి 'నాని31' వర్కింట్ టైటిల్ పెట్టారు.
Parva: మహాభారతం కథాంశంతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా
ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన కొత్త సినిమాను ప్రకటించారు.
Parineeti-Raghav Chadha: పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా రిసెప్షన్ ఫొటోలు వైరల్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లి ఇటీవల రాజస్థాన్ ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో జరిగిన విషయం తెలిసిందే.
Swiss Woman: దిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టేసి..
30 ఏళ్ల స్విస్ మహిళ హత్య కేసులో దిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. పశ్చిమ దిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో స్విస్ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Canada vs India: భారత్‌తో దౌత్య వివాదం.. కెనడాకు మద్దతుగా నిలిచిన అమెరికా, బ్రిటన్
41 మంది కెనడా దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని ఆ దేశానికి భారత్ గతంలో డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే.
Vote from Home: 'ఓటు ఫ్రమ్ హోమ్' అంటే ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
గగన్‌యాన్ అబార్ట్ మిషన్-1 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా తొలి మైలురాయిని అధిగమించింది.
ఇద్దరు అమెరికన్ బంధీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్లు
తమ బంధీలుగా ఉన్న ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు శుక్రవారం రాత్రి విడుదల చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ధువీకరించింది.
Isro calls off Gaganyaan: గగన్‌యాన్ అబార్ట్ మిషన్-1 ప్రయోగాన్ని నిలిపేసిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా మొదటి డెవలప్‌మెంట్ ఫ్లైట్ టెస్ట్‌ను వాయిదా వేసింది.
ఫ్రెంచ్: 6 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు.. అధికారుల అప్రమత్తం
ఫ్రాన్స్‌లో ఆరు విమానాశ్రయాలకు ఒకేసారి బెదిరింపులు రావడం సంచలనంగా మారింది.
7దేశాల్లో బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతి
బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.