ఉత్తరాఖండ్: వార్తలు
Uttarakhand Tunnel: సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులను రక్షించేందుకు 5 ప్లాన్స్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌లో 41 మంది కార్మికులు చిక్కుకొని 8రోజులు అవుతోంది.
Uttarakhand: 140 గంటలుగా సొరంగంలోనే కార్మికులు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
ఉత్తరాఖండ్‌లో సొరంగం ఆదివారం కూలిపోయి అందులో 40మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
Uttarakhand: నైనిటాల్ సమీపంలో పికప్ వాహనం లోయలో పడి ఎనిమిది మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఈరోజు చెదాఖాన్-మిదర్ మోటార్ రహదారిపై పికప్ వాహనం లోయలో పడి ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Uttarkashi Tunnel : ఉత్తరకాశీ టన్నెల్ లో రాత్రివేళ డ్రిల్లింగ్‌కు శిథిలాల ఆటంకం
ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ మార్గంలో ఉత్తరకాశీ సొరంగం కుప్పకూలిన ఘటనలో రాత్రివేళ డ్రిల్లింగ్‌కు శిథిలాలు ఆటంకం కలిగిస్తున్నాయి.
Uttarkashi tunnel: నార్వే, థాయ్‌లాండ్ నుండి సహాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న 40మంది కార్మికులను రక్షించే ఆపరేషన్ గురువారం ఐదవ రోజుకు చేరుకోవడంతో,అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Uttarkashi tunnel: ఉత్తరాఖండ్ సొరంగం ప్రమాదం.. కొండచరియలు విరిగిపడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం
ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా-దండల్‌గావ్ కూలిపోవడంతో కూలిపోయిన అందులో 40మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
ఉత్తరాఖండ్ : టన్నెల్‌లో చిక్కుకున్న 40 మంది కార్మికులు..పైపుల ద్వారా ఆహారం, ఆక్సిజన్ సరఫరా
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం మధ్యలో కుప్పకూలిపోయింది. ఫలితంగా అందులోని 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
Uttarakhand tunnel: ఉత్తరాఖండ్‌లో కూలిన సొరంగం.. శిథిలాల కింద చిక్కుకున్న 40 కార్మికులు
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో ప్రమాదం జరిగింది.
Uttarakhand UCC: దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేయనున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది.
Harish Rawat: కారు ప్రమాదం.. మాజీ సీఎం హరీష్ రావత్‌కు గాయాలు
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కారు మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హరీష్ రావత్ ఛాతీకి గాయమైంది. అలాగే కారులో ఉన్న ఆయన అనుచరులు, సిబ్బందికి కూడా గాయపడ్డారు.
Earthquake: ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4తీవ్రత నమోదు
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లా సమీపంలో సోమవారం భూకంపం సంభవించింది.
Earthquake: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు
దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవంచింది. మంగళవారం మధ్యాహ్నం 10సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి.
ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు
ఖలిస్థాన్ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్‌ల దోస్తీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది.
Uttarakhand Earthquake: ఉత్తరకాశీలో భూకంపం.. 3.0 తీవ్రత నమోదు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌ఎస్‌సీ) తెలిపింది.
ఉత్తరాఖండ్: వర్షాల కారణంగా కూలిన డెహ్రాడూన్‌లోని తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం
ఉత్తరాఖండ్‌ను ఎడతెరపిలేకుండా వర్షాలు అతలాకుతలం చేస్తుండడంతో గత కొన్ని రోజులుగా జనజీవనం స్తంభించింది.
ఉత్తరాఖండ్‌లో ఏఎస్పీ బదిలీ.. హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పర్యటనలో ఓ పోలీస్ ఉన్నతాధికారిపై వేటు పడింది. సెల్ ఫోన్ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసినందుకు పోలీస్ శాఖ ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఉత్తరాఖండ్, హిమాచల్‌లో వర్షాల బీభత్సం; 66కు చేరిన మృతుల సంఖ్య
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా ఇప్పటి వరకు 66మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
మరోసారి ఉత్తరాదిలో కుంభవృష్టి.. ఒక్క హిమాచల్‌లోనే 51 మంది మృతి
ఉత్తరాది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కుంభవృష్టి కారణంగా భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈమేరకు దాదాపుగా 54 మందికిపైగా ప్రాణం విడిచారు. వందలాది మంది తమ నివాసాలను కోల్పోయారు. వేలాది మంది పునరావాస కేంద్రాలకు తరలిపోయారు.
ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి.. కుప్పకూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజ్
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల ధాటికి డిఫెన్స్ కాలేజ్ కుప్పకూలిపోయింది. ఉత్తర భారదేశాన్ని మరోసారి కుంభవృష్టి ముంచేస్తోంది. ఇటీవలే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించిపోయింది.
IMD: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరికలు జారీ
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం హెచ్చరికలు జారీ చేసింది.
Uttarakhand: రుద్రప్రయాగ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; ఐదుగురు యాత్రికులు మృతి
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద ఘోర ప్రమాదం జరిగింది.
ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో జన జీవనం స్తంభించిపోయింది.
కేదార్‌నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 12 మందికిపైగా గల్లంతు
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు భారీగా విరిగిపడి 12 మందికిపైగా గల్లంతయ్యారు.
'నిర్భయ'ను తలపించే మరో ఘటన.. మైనర్‌పై గ్యాంగ్ రేప్.. ఒళ్లంతా పంటి గాట్లే
నిర్భయ ఘటన తరహాలో మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒళ్లంతా పంటి గాట్లతో గాయాలు చేసి, ఆమె ప్రైవేటు భాగాల్లో కర్రను చొప్పించి రాక్షసంగా ప్రవర్తించారు.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం: ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం
ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. చమోలీలో అలకనంద నది ఒడ్డున వంతెనపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో విద్యుదాఘాతానికి గురై 15మంది చనిపోయారు.
Heavy Rains: ఉత్తరాఖండ్‌లో ప్రమాదకర స్థాయిని దాటిన గంగానది; దిల్లీలో మళ్లీ ఉప్పొంగిన యమునా
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలను దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్‌లలో కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్, దిల్లీలో హై అలర్ట్
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.
అమర్‌నాథ్ భక్తులకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన బోర్డు
అమర్‌నాథ్ యాత్రికులను దృష్టిలో ఉంచుకుని అమర్‌నాథ్ పుణ్య క్షేత్రం బోర్డు నూతన మార్గ దర్శకాలను జారీ చేసింది. తినే ఆహారం, తాగే నీరు విషయంలోనూ ఆంక్షలు విధించింది.
కారుణ్య మరణానికి సిద్దపడ్డ జ్ఞాన్‌వాపి మసీదు కేసు మాజీ పిటిషనర్; రాష్ట్రపతికి లేఖ
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోన జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో శృంగార్ గౌరీని పూజించే హక్కును కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లలో ఒకరైన రాఖీసింగ్ కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు.
ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు
ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు గ్రామమైన 'మాణా' వద్ద 'భారత మొదటి గ్రామం' అని ప్రకటిస్తూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సైన్ బోర్డును ఏర్పాటు చేసింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి బోర్టును ఏర్పాటు చేశారు.
ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఆవిష్కరణ; అది ఎలా పని చేస్తుందంటే?
ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అందుబాటులోకి వచ్చింది. నాలుగు మీటర్లు ఉండే దీన్ని ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఐఎల్ఎంటీ)గా పిలుస్తారు. ఉత్తరాఖండ్‌లోని దేవస్థాన్‌లో దీన్నిఏర్పాటు చేశారు.
ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి
ఉత్తరాఖండ్‌లో ఘోరం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ తొమ్మిదేళ్ల బాలుడిని ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు: 107 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధం
ఉత్తరాఖండ్‌లో గత కొన్ని నెలలుగా అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌లో 107 హెక్టార్లకు పైగా అటవీ విస్తీర్ణం కార్చిచ్చు వల్ల దగ్ధమైనట్లు రాష్ట్ర అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గర్హ్వాల్ ప్రాంతంలో 40.68 హెక్టార్లు, కుమావోన్ ప్రాంతంలో 35.55 హెక్టార్ల విస్తీర్ణం దగ్ధమైనట్లు తెలుస్తోంది.
జమ్ముకశ్మీర్‌లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్, కర్ణప్రయాగ్‌లో భూమి కుంగిపోయి ఇళ్లకు పగుళ్లు ఎలా ఏర్పడ్డాయో, అలాంటి పరిస్థితులే తాజాగా జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో నెలకొన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళకు గురవుతున్నాయి.
దిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు
దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ISRO: జోషిమఠ్ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి
రోజుకు కొంత మునిగిపోతున్న ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ పట్టణం గురించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంచలన విషయాలను వెల్లడించింది. జోషిమఠ్‌లో భూమి నెమ్మదిగా కుంగిపొతోందని, దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.
జోషిమఠ్ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య 723కి చేరుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 131 కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. మానవ నిర్మాణాల వల్లే.. జోషిమఠ్ కింద ఉన్న నేల స్థానభ్రంశం చెందిందని, అందుకే జోషిమఠ్ మునిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు
ప్రకృతి ప్రకోపానికి కుంచించుకుపోతున్న ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ పట్టణంలో కూలిపోయే అవకాశం ఉన్న భవనాలను కూల్చివేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. రోజు రోజుకు పగుళ్లు వచ్చిన ఇళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇది విపత్తుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు
హల్ద్వానీ సమీపంలోని రైల్వే భూముల నుంచి 4,000 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీకి విచారణను వాయిదా వేసింది.