ప్రభుత్వం: వార్తలు
09 Aug 2023
విశాఖపట్టణంపరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్ నుంచి విశాఖలో పాలన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల కోసం ముందుకెళ్తున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు సన్నద్ధం అవుతున్నారు.
06 Aug 2023
హర్యానాహర్యానాలో నాలుగో రోజు కీలక కూల్చివేతలు.. హోటల్ భవనాన్ని పడగొట్టిన బుల్డోజర్
హర్యానాలోని నుహ్ జిల్లాలో నాలుగో రోజూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అల్లర్లకు కారణంగా నిలిచిన సహారా హోటల్‌ను ఆదివారం బుల్డోజర్లు నేలమట్టం చేశాయి. ఈ బిల్డింగ్ పై నుంచే అల్లరి మూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
05 Aug 2023
ఆంధ్రప్రదేశ్విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స.. యువతి పొట్టలో వెంట్రుకల చుట్ట తొలగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతికి పొట్టలో భారీగా వెంట్రుకలున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు ఆపరేషన్ చేసి చుట్టుకున్న వెంట్రుకలను తొలగించారు.
03 Aug 2023
తెలంగాణTelangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 3 రోజులే.. బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదట కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల శాసన సభ నివాళులర్పించింది.
03 Aug 2023
తెలంగాణకాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రధాన చర్చ వీటిపైనే!
తెలంగాణ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు నేడు(గురువారం) ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
02 Aug 2023
ఆంధ్రప్రదేశ్పోలీసులకు ఏపీ సర్కారు షాక్.. వివిధ విభాగాలకు అలవెన్సుల కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు విభాగాల పోలీస్ సిబ్బంది అలవెన్సుల్లో కోతలు విధించింది. ఈ నేపథ్యంలోనే జీఓ నెం 79ని జారీ చేసింది.
27 Jul 2023
తెలంగాణతెలంగాణలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవే.. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
26 Jul 2023
తెలంగాణతెలంగాణ ఆరోగ్యశ్రీలో కీలక పరిణామం.. ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన నిమ్స్ వైద్యులు
తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మరో కీలక ముందడుగేసింది. ఆరోగ్యశ్రీలో పథకంలో భాగంగా తొలిసారిగా పూర్తి ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేపట్టింది. ఈ మేరకు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఓ రోగి ప్రాణం నిలబెట్టారు.
25 Jul 2023
తెలంగాణతెలంగాణలో ప్రాథమిక పాఠశాలల పనివేళల్లో మార్పులు.. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
తెలంగాణలో విద్యార్థుల బడి వేళల్లో విద్యాశాఖ కీలక మార్పులను నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీఎస్ఈలకు ఉత్తర్వులు జారీ చేసింది.
24 Jul 2023
పవన్ కళ్యాణ్సీఎం కోసం కొబ్బరి చెట్లు నరకడంపై పవన్ చురకలు.. పుష్ప విలాపం చదవకపోతే ఇలాగే ఉంటుందని ఎద్దేవా
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలను ఎక్కుపెట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 26న సీఎం పర్యటించనున్నారు.
24 Jul 2023
తెలంగాణనాలుగు శాఖల్లో సర్దుబాటు కానున్న వీఆర్ఏలు.. నేడు కీలక ఉత్తర్వులు జారీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఈ మేరకు వీఆర్ఏల క్రమబద్ధీకరణపై ఉన్నతాధికారులతో ఆదివారం సీఎం సమీక్షించారు.
21 Jul 2023
మణిపూర్మణిపూర్ను వేధిస్తున్న పోలీసుల కొరత.. 6 వేల ఎఫ్ఐఆర్ లు నమోదైతే 657 మందే అదుపులోకి
మణిపూర్ అల్లర్లకు సంబంధించి మే నుంచి సుమారు 6 వేల ఎఫ్ఐఆర్ లను పోలీసులు నమోదు చేశారు. కానీ కేవలం 657 మంది నిందితులనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
20 Jul 2023
హైదరాబాద్హైదరాబాద్ వాసులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి ఆర్టీసీ బస్సులో లైవ్ లోకేషన్
హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ ప్రయాణికులకు సూపర్ న్యూస్ అందింది. ప్రతి బస్సు ప్రయాణికులకు ఎక్కడ ఉందో తెలిసేలా ప్రత్యేకంగా ఓ యాప్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది.
20 Jul 2023
తెలంగాణతెలంగాణలో నేటి నుంచి 2 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ వాతావారణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.
16 Jul 2023
తెలంగాణనీటిపారుదల శాఖలో లష్కర్లు, 5,950మంది వీఆర్‌ఏలకు త్వరలో పోస్టింగ్స్
తెలంగాణలోని వీఆర్‌ఏల్లో దాదాపు 5 వేల 950 మందిని నీటిపారుదల శాఖలో ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. ఈ మేరకు వారిని నీటిపారుదల శాఖలో లష్కర్లుగా నియమించాలని సర్కారు యోచిస్తోంది.
07 Jul 2023
తెలంగాణటెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరోసారి పరీక్ష నిర్వహణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.
06 Jul 2023
తెలంగాణతెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు.. 14,565 సీట్లకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో భారీ సంఖ్యలో ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కొత్తగా మరో 14 వేల 565 సీట్లు పెంచుకునేందుకు సర్కార్ పచ్చ జెండా ఊపింది.
05 Jul 2023
తెలంగాణతెలంగాణలో నూతనంగా 8 వైద్య కళాశాలలు.. 10 వేలకు చేరువలో మెడికల్ సీట్లు
తెలంగాణలో నూతనంగా 8 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
05 Jul 2023
ఆంధ్రప్రదేశ్ఆర్-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు అక్కడ గృహాలను నిర్మించేందుకు సుప్రీం కోర్టు అనుమతించిందా లేదా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
05 Jul 2023
దిల్లీదిల్లీలో భారీగా కుంగిన రోడ్డు.. తెల్లవారుజామునే గుర్తించడంతో తప్పిన ప్రాణనష్టం
దేశ రాజధాని దిల్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ రోడ్డు భారీగా కుంగిపోయి రాజధాని వాసులను భయబ్రాంతులకు గురిచేసింది.
05 Jul 2023
ఆంధ్రప్రదేశ్మున్నంగి సీఫుడ్స్ లో అమ్మోనియం గ్యాస్ లీక్..16 మంది కార్మికులకు అస్వస్థత,ఆస్పత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్ లోని సీ ఫుడ్స్ పరిశ్రమలో విష వాయువు లీకైంది. ప్రకాశం జిల్లాలోని వావిలేటిపాడులోని మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.
05 Jul 2023
ఆఫ్ఘనిస్తాన్ఆఫ్ఘనిస్తాన్: మహిళలపై తాలిబన్ల ఆణచివేత; ఉమెన్ బ్యూటీ సెలూన్లపై నిషేధం
ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అణచివేత ఆగడం లేదు. తాజాగా మహిళా బ్యూటీ, హెయిర్ సెలూన్లపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇందుకోసం మహిళలకు ఒక నెల సమయం ఇచ్చారు.
05 Jul 2023
కేరళకేరళలో హైఅలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు బంద్
కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం కురిసిన బీభత్సమైన వర్షానికి చెట్లు నేలరాలాయి. పలు నివాసాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
05 Jul 2023
నాగాలాండ్కొండచరియలు విరిగి కార్లపైకి పడ్డ బండరాయి.. ఇద్దరు మృతి, ముగ్గురు సీరియస్
నాగాలాండ్‌లోని చమౌకేడిమా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఓ పెద్ద బండరాయి అమాంతం రెండు కార్లపై పడింది.
04 Jul 2023
హైదరాబాద్ఎన్నికల వేళ ఐఏఎస్ బదిలీలు.. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా రొనాల్డ్ రోస్ నియామకం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నూతన కమిషనర్ గా రొనాల్డ్ రోస్ నియామకమయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రోస్ ను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
30 Jun 2023
మణిపూర్మణిపూర్ లో మళ్లీ హింసాత్మకం.. బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు
మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మరోసారి అలర్లు చెలరేగడం కలకలం సృష్టిస్తోంది.
29 Jun 2023
తెలంగాణబయోమెట్రిక్ హాజరు లేకుండానే గ్రూప్ 4 పరీక్ష.. ఆందోళనలో అభ్యర్థులు
జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ 4 పరీక్షకు బయోమెట్రిక్ హాజరు లేకుండానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ షీట్లపై అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఎగ్జామ్ కు రంగం సిద్ధం చేసింది.
27 Jun 2023
తెలంగాణఓఆర్ఆర్పై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్.. దూసుకెళ్లనున్న వాహనాలు
వేగవంతమైన ప్రయాణానికి హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు దిక్సూచిగా నిలుస్తోంది. ఈ మేరకు వాహనదారులు మరింత వేగంతో వెళ్లేందుకు తెలంగాణ పురపాలక శాఖ నిర్ణయించింది.
26 Jun 2023
తెలంగాణతెలంగాణలో రూ.3500 కోట్లతో మెగా పెట్టుబడులు.. త్వరలోనే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం : లులూ సంస్థ
ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతుల రంగాల్లో మెగా పెట్టుబడికి తెలంగాణ వేదిక కానుంది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో పెద్ద కంపెనీ ముందుకొచ్చింది.
26 Jun 2023
తెలంగాణఅన్నదాతలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల,పోడు రైతులకూ వర్తింపు
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ ప్రక్రియను చేపట్టింది.
23 Jun 2023
తెలంగాణతెలంగాణ ఉద్యోగులకు సర్కారు వారి భారీ కనుక.. ఇళ్లు కట్టుకుంటే రూ.30 లక్షల అడ్వాన్స్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
22 Jun 2023
పశ్చిమ బెంగాల్పురుషుడిలా మారనున్న బెంగాల్ మాజీ సీఎం కూతురు
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సంచలన నిర్ణయం ప్రకటించారు. తాను పురుషుడిలాగా మారిపోవాలని అనుకుంటున్నట్లు సుచేతన భట్టాచార్య వెల్లడించారు.
22 Jun 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)ఆసియాలోనే అతిపెద్ద నివాస సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద ప్రభుత్వ నివాస సముదాయాన్ని ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో దాదాపు 145 ఎకరాల విస్తీర్ణంలో 15 వేల 660 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించింది.
21 Jun 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)రేపు రైల్వే కోచ్ ప్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్, మెట్రో కోచ్‌లు తయారు చేస్తున్న మేధా సర్వో గ్రూప్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు.
21 Jun 2023
పర్యాటకంముడుమాల్ మెన్హిర్స్ కు యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
నారాయణపేట జిల్లా ముడుమాల్‌లోని మెన్హిర్స్ వారసత్వ సంపదకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి.
20 Jun 2023
సిరిసిల్లసిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్.. డబ్బులు, మద్యం పంచుకుండా గెలిపించాలని సూచన
తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రభుత్వం విద్యా దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ నేపథ్యంలో మంత్రి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
19 Jun 2023
సిక్కింభారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం.. 300 మంది పర్యాటకులను రక్షించిన అధికారులు
భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలమవుతోంది. నాలుగు రోజులగా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి.
19 Jun 2023
భగవంత్ మాన్'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ నుంచి గుర్బానీని అందరికీ ఉచితంగా ప్రసారం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
14 Jun 2023
ఆంధ్రప్రదేశ్ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం... ఏకకాలంలో 56,829 మంది టీచర్ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప్పుడా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీ ప్రక్రియకు ముహుర్తం ఆసన్నమైంది.
14 Jun 2023
తెలంగాణనిమ్స్ ఆస్పత్రికి మహర్ధశ.. విస్తరణకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిమ్స్ ఆస్పత్రిని విస్తరించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుబంధ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.