ప్రభుత్వం: వార్తలు
14 Jun 2023
గుజరాత్ముంచుకొస్తున్న బిపర్‌జాయ్ తుపాను ముప్పు.. గుజరాత్ లో హై అలెర్ట్
బిపర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటనుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి.
13 Jun 2023
వైఎస్ జగన్మోహన్ రెడ్డిఏపీలో ఇకపై పుట్టే పసిపాప దగ్గర నుంచి అందరికీ ఆరోగ్యశ్రీ.. విల్లేజ్ క్లినిక్ లో కంటి పరీక్షలు
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఇకపై 4 వారాలకు మించి ఎక్కడా పోస్టులు ఖాళీలు ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ మేరకు ఐఏఎస్ ఆఫీసర్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు ఖాళీలు పూరించాలన్నారు.
13 Jun 2023
తెలంగాణప్రజల్ని మోసగించలేకే బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా: కేసీఆర్ సన్నిహితుడు కుచాడి శ్రీహరిరావు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత, సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కూచాడి శ్రీహరిరావు అధికార పార్టీకి బైబై చెప్పారు.
13 Jun 2023
సుప్రీంకోర్టువివేక హత్య విషయం వైఎస్ జగన్ కు ముందే తెలుసు: వైఎస్ సునీత
కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టిన ఇన్వెస్టిగేషన్ కు ఎంపీ అవినాష్‌రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదని వైఎస్ సునీత స్వయంగా సుప్రీంలో వాదనలు వినిపించారు. ఏప్రిల్ 24 తర్వాత 3 సార్లు ఈ మేరకు నోటీసులిచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదన్నారు.
12 Jun 2023
ఆదాయపు పన్నుశాఖ/ఐటీహైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు
హైదరాబాద్ మహానగరం బషీర్ బాగ్ పరిధిలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులు చేశారు.
12 Jun 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఝలక్ ఇచ్చిన స్టాఫ్.. పేషీ సిబ్బందికి 8 నెలలుగా జీతాల్లేవ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ లేటుగా మాత్రమే వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎనిమిది నెలలుగా అసలు జీతాల ఊసే లేదనే విషయం తాజాగా వెలుగులోకి రావడం గమనార్హం.
12 Jun 2023
టెలిగ్రామ్టెలిగ్రామ్ లో కొవిన్ డేటా లీక్.. ఆధార్, పాన్ కార్డు వివరాలు అవుట్
ప్రముఖ దేశీయ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లీకులకు గురైంది. ఈ మేరకు సదరు యాప్ లో ఆధార్, పాన్ కార్డు డేటా లీకేజీ జరిగినట్టు ఓ నివేదిక స్పష్టం చేసింది.
12 Jun 2023
తెలంగాణసింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ బొనాంజ.. దసరాకి చెల్లిస్తామన్న సీఎం
సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ బొనాంజా ప్రకటించింది. వార్షిక లాభాల్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ రూ.2184 కోట్ల లాభాలను వచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగ, కార్మికులకు రూ.700 కోట్ల ప్రొడక్షన్ బోనస్ రాబోతోంది.
12 Jun 2023
తెలంగాణతెలంగాణలో పునఃప్రారంభమైన పాఠశాలలు.. 41 వేల స్కూళ్లు, గురుకులాల రీ ఓపెన్
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వేసవి సెలవులు నేటితో ముగిశాయి. దాదాపు 45 రోజుల విరామం తర్వాత బడి గంటలు మోగుతున్నాయి.
10 Jun 2023
తెలంగాణరేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 1 పరీక్ష ఆదివారం జరగనుంది. పేపర్ లీకేజీతో రద్దు అయిన పరీక్షను కమిషన్ ఆదివారం ( జూన్ 12న ) మరోసారి నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గ్రూప్-1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
09 Jun 2023
గంగుల కమలాకర్ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన మంత్రి గంగులను రక్షించిన భద్రతా సిబ్బంది
కరీంనగర్ గ్రామీణ మండలం, ఆసిఫ్ నగర్ లో నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కి పెను ప్రమాదం తప్పింది.
09 Jun 2023
తెలంగాణవిద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ కానుక.. జూన్ 20 నుంచి ప్రతిరోజూ రాగిజావా
తెలంగాణ ప్రభుత్వం బడి పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కార్ పాఠశాలల్లో విద్యార్థులకు ఉధయం అల్పాహారంగా రాగిజావను అందించనున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
08 Jun 2023
ఉద్యోగులుప్రభుత్వంతో పట్టుబట్టి 37 డిమాండ్లు ఒడిసిపట్టాం.. ఉద్యమం విరమిస్తున్నాం
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం కీలక ప్రకటన చేసింది. తాము ప్రభుత్వంతో పట్టుబట్టి దాదాపు 37 డిమాండ్లు సాధించామని, అందుకే ఉద్యమాన్ని విరమిస్తున్నామని ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
08 Jun 2023
ఆంధ్రప్రదేశ్తిరుపతి హథీరాంజీ మఠంలో అర్జున్ దాస్ తొలగింపు, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
ఏపీలోని తిరుపతి హథీరాం జీ మఠానికి ప్రస్తుతం మహంతుగా ఉన్న అర్జున్ దాస్ పై వేటు పడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
07 Jun 2023
ఆంధ్రప్రదేశ్ఉద్యోగులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగుల సంక్షేమం కోసం కొత్త పెన్షన్ విధానాన్ని తేనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నూతన ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనను కేబినెట్ ఆమోదించింది.
07 Jun 2023
తెలంగాణతెలంగాణ: బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం రూల్స్ ఇవే..ఈనెల 20న దరఖాస్తుకు లాస్ట్ డేట్
బీసీ ఫెడరేషన్ పరిధిలోని కులాలకు, చేతి వృత్తిదారులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ఒక్కో చేతి వృత్తిదారుడికి రూ. లక్ష ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మంగళవారం నుంచే ప్రారంభమైంది.
06 Jun 2023
బొగ్గు శాఖ మంత్రికోల్ ఇండియాలో వాటాను విక్రయించి రూ.4,185.31 కోట్లు సమీకరించిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా తాజాగా 3శాతం వాటాను విక్రయించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ తాజాగా వెల్లడించింది.
03 Jun 2023
రైలు ప్రమాదంప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది
ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం రైలు ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పక్క ట్రాక్‌లోకి మారింది. దీని ఫలితంగానే ఈ దారుణం సంభవించి ఉండవచ్చని తెలుస్తోంది.
03 Jun 2023
కాంగ్రెస్సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై కేంద్రం దేశద్రోహం అస్త్రం : అభిషేక్ సింగ్వి
దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భాజపాకు లేని పోనీ విషయాలన్నీ గుర్తుకొస్తాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్వి ఎద్దేవా చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సింగ్వి, అధికార భాజపా నేతల తీరుపై మండిపడ్డారు.
02 Jun 2023
మణిపూర్మణిపూర్లో 5జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత; ఇప్పటి వరకు 98మంది మృతి
మణిపూర్‌లోని 5జిల్లాల్లో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో కర్ఫ్యూను సడలించినట్లు పేర్కొంది.
02 Jun 2023
తెలంగాణTelangana: మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు; విద్యార్థులకు బిర్యానీ, కిచిడి
విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
30 May 2023
ప్రధాన మంత్రిచలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు
రూ.2వేల నోట్లతో పోలిస్తే రూ.500 డినామినేషన్ కు చెందిన నకిలీ నోట్లే ఎక్కువగా చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.
24 May 2023
తెలంగాణగోదావరి జలాలు కావేరికి.. మొగ్గు చూపుతున్న కేంద్రం
గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు గోదావరి జలాలను 87 మీటర్ల నీటిమట్టం స్థాయి నుంచి తీసుకోవడానికే కేంద్ర మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
24 May 2023
తెలంగాణవడగళ్ల వాన పడినా గింజ రాలదు.. పంట స్థిరంగా ఉంటుంది
పంట తెగుళ్లను తట్టుకొని ఈదురుగాలులు, వడగళ్లు పడినా పంట నేల వాలకుండా స్థిరంగా ఉంటుంది. వానాకాలం సీజన్ ను దృష్టిలో ఉంచుకొని నకిలీ విత్తనాల సమస్యను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.
23 May 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన దిల్లీ పర్యటనలు సత్ఫలితాలను ఇచ్చినట్లు కనిపిస్తున్నాయి.
23 May 2023
బీజేపీప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ
కొత్త పార్లమెంట్ భవనం 'సెంట్రల్ విస్టా' ప్రారంభంపై రాజకీయ రగడ రాజుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్లమెంట్ భవనం ప్రారంభ తేదీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
19 May 2023
పాకిస్థాన్పాకిస్థాన్: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై ఏ క్షణమైనా పంజాబ్ పోలీసుల దాడి; ఉగ్రవాదులే టార్గెట్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై పంజాబ్ పోలీసులు ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి.
17 May 2023
మన్‌సుఖ్ మాండవీయఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం; రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ
ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. యూరియా కోసం రూ.70,000 కోట్లు, డీ-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) కోసం రూ.38,000 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారం తెలిపారు.
14 May 2023
తెలంగాణతెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్
సర్కారు పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పోషకమైన రాగి జావతో అల్పాహారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
12 May 2023
పాకిస్థాన్ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు
సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినప్పటికీ, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవిష్యత్తు అంధకారంగానే ఉందని పాకిస్థాన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
11 May 2023
ధరముడి సోయా, సన్ ఫ్లవర్ నూనెలపై దిగుమతులపై సుంకం మినహాయింపు
ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ముడిసోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై సాధారణ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
11 May 2023
సుప్రీంకోర్టుకేజ్రీవాల్ సర్కారు భారీ విజయం; దిల్లీలో పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వాదేనని సుప్రీంకోర్టు తీర్పు
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గురువారం భారీ ఊరట లభించింది. దిల్లీ పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.
09 May 2023
తెలంగాణతెలంగాణలో వరి విలువ ఏటికేడు రెట్టింపు
తెలంగాణ వరి సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. ఏటికేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది.
08 May 2023
ఆంధ్రప్రదేశ్'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'జగనన్నకు చెబుదాం' అనే కొత్త పరిష్కార కార్యక్రమాన్ని మే 9 నుంచి ప్రారంభించబోతోంది.
04 May 2023
తెలంగాణతెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో భోజనాన్ని ఈ నెల నుంచి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
02 May 2023
నరేంద్ర మోదీకొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!
పార్లమెంట్ కొత్త భవనం సెంట్రల్ విస్టాను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
01 May 2023
జమ్మూకేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఉపయోగించే 14 యాప్స్ ను కేంద్రం బ్లాక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
20 Apr 2023
తెలంగాణతెలంగాణ: ప్రభుత్వ బడుల్లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లు; విద్యార్థులకు ఇక 3డీలో పాఠాలు
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల మరింత ఆసక్తి కలిగించేలా, వారికి సులభంగా అర్థమయ్యేలా తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
18 Apr 2023
ఆంధ్రప్రదేశ్సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
14 Apr 2023
ఆంధ్రప్రదేశ్వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌గా పిలిచే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగదని శుక్రవారం కేంద్రం స్పష్టం చేసింది.