ప్రభుత్వం: వార్తలు
New Interest Rates: అక్టోబర్ 1 నుంచి RBL బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు.. లక్షలోపు బ్యాలెన్స్‌కు ప్రభావం
ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలో ఉన్న ప్రముఖ బ్యాంక్ ఆర్‌బీఎల్ బ్యాంక్ (RBL) తమ కస్టమర్లకు షాకిచ్చింది.
Telangana: భారీ వర్షాలు.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించపోయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Japan: సంచలన నిర్ణయం.. ఇక వారానికి నాలుగు రోజులే పని..ఎక్కడంటే?
అనుకున్నవన్నీ సాధించడంలో జపాన్ దేశం ముందుగా ఉంటుంది. రెండు అణుబాంబుల ప్రభావం తర్వాత ఆ దేశం తిరిగి కోలుకుని, అద్భుతమైన శ్రామిక శక్తితో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది.
Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. సచివాలయ వ్యవస్థలో సంస్కరణల పునఃప్రారంభం.. రివర్స్ టెండరింగ్స్ రద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన, రివర్స్ టెండర్స్ ను రద్దు చేయాలని నిర్ణయించుకుంది.
Runa Mafi: రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. రేపటి నుండి కొత్త యాప్ ద్వారా వారి వివరాలు సేకరణ
రుణమాఫీకి అర్హత కలిగిన కానీ రేషన్ కార్డు లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల మాఫీ పొందని రైతుల వివరాలను సేకరించేందుకు రేపటి నుంచి వ్యవసాయ శాఖ సర్వే ప్రారంభించనుంది
Singuru Project: సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. పరీవాహక ప్రజలకు హెచ్చరికలు జారీ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.
New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు గ్రీన్ సిగ్నల్.. అర్హతలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రణాళికలను రచిస్తోంది. గతంలో అమలు చేసిన చంద్రన్న కానుకలను తిరిగి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Gas Cylinder Price: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి!
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచాలని నిర్ణయించాయి.
Telangana : స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీ ఇవాళ కూడా కొనసాగుతోంది.
Indiramma housing scheme: మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.
TSPSC: గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్పీ
503 ఖాళీల భర్తీ కోసం మార్చి 26, 2022న విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను సోమవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రద్దు చేసింది.
Medigadda tour: మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సందర్శించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరారు.
Telangana: తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లు, 132మంది తహసీల్దార్ల బదిలీ
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలను చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థాన చలనం కలిగిస్తూ..రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు.
Telangana govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్-1 పోస్టుల పెంపు
గ్రూప్-1 పోస్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Bihar politics: ఎన్డీఏలో చేరిన తర్వాత.. ఆర్జేడీపై నితీష్ కుమార్ మొదటి వేటు
జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బిహార్‌లో బీజేపీ మద్దతుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
KTR: హైదరాబాద్లో 'Formula E' రేసు రద్దుపై కేటీఆర్ ఫైర్
ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సిన 'Formula E' రేస్ రద్దయ్యింది. ఈ మేరకు శుక్రవారం హోస్టింగ్ కంపెనీ ట్వీట్టర్‌లో పేర్కొంది.
Telangana E-Challan : వాహనదారులకు పోలీస్ వారి గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ రాయితీ
తెలంగాణలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ అందించారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ ఆఫర్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది.
Liquor Sales : తెలంగాణలో మద్యం తెగ తాగేస్తున్నారు.. అమ్మకాల్లో అగ్రస్థానం
తెలంగాణలో మద్యంప్రియులు మద్యాన్ని మస్తుగా లాగించేస్తున్నారు.
TS High Court: సింగరేణి ఎన్నికలపై వీడని ఉత్కంఠ.. హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్
సింగరేణి ఎన్నికల నిర్వహణపై విచారణ వాయిదా పడింది.
CM Revanth Reddy: తెలంగాణలో బదిలీలు షూరూ.. రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది.
Vijayashanti: కాంగ్రెస్ ప్రభుత్వం 6నెలల్లో కూలిపోతుందన్న వార్తలపై విజయశాంతి కౌంటర్
పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పాలన మొదలైన మొదటి వారం నుంచి ఈ ప్రభుత్వం 6నెలలకు మించి ఉండదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
Kerala Govt: రైతును చంపి తినేసిన పులి.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం
కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో ఓ పులి రైతును చంపి తినింది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Anganwadi Workers: జగన్ మాట మార్చాడు.. ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి మోసం చేశారు : అంగన్‌వాడీ వర్కర్స్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్‌వాడీలు (Anganwadi Workers) నిరసనకు దిగారు.
Hyderabad CP: సీపీల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోనే పోలీస్ శాఖపై ఫోకస్ పెట్టింది.
WhatsApp-bus ticket: వాట్సాప్‌లోనే బస్సు టికెట్ల బుకింగ్.. ప్రభుత్వం సన్నాహాలు
WhatsApp-based bus ticketing system: వాట్సాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటును అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Congress: నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ రెడ్డి!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది.
Telangana Elections: తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
AP employees: తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Polling) గురువారం జరగనున్న విషయం తెలిసిందే.
Minister Sathyavathi Rathod : మంగళహారతి పల్లెంలో డబ్బులు పెట్టారు..పోలీసులు కేసు పెట్టారు
తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ పై పోలీస్ కేసు నమోదైంది. ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ గూడూరు పోలీస్ స్టేషన్‌లో మంత్రిపై ఫిర్యాదు అందింది.
Diwali Holiday in Andhra Pradesh: దీపావళి సెలవు మారింది.. ఈసారి వరుసగా 3 రోజుల హాలీడేస్..!
ఆంధ్రప్రదేశ్ లో దీపావళి పండుగ సెలవులో మార్పు చేశారు.
మణిపూర్‌లో మళ్లీ హింసాత్మకం.. మరో 6 రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం
మణిపూర్‌లో మరోసారి అలజడులు రేగుతున్నాయి. ఈ మేరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో 6 రోజుల పాటు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
నేటి నుంచి సర్కార్ బడి విద్యార్థులకు ఉచిత అల్పాహారం.. మెనూ వివరాలు ఇవే
తెలంగాణలోని బడి పిల్లలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది.
తెలంగాణ బడిపిల్లలకు సీఎం అల్పాహారం కానుక.. అక్టోబర్ 24 నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్
తెలంగాణలోని బడి పిల్లలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఎడ్ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులను కట్టబెడుతూ నిర్ణయించింది.
వాన్‌పిక్ కేసులో ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు.. స్టేటస్ కోను అమలు చేయాలని ఆదేశం
వాన్‌పిక్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ, ఉత్తర్వులిచ్చేవరకు స్టేటస్ కోను అమలు చేయాలని ఆదేశించింది.
దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల సెలవులు
అత్యంత ప్రతిష్టాత్మకమైన G-20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు సెలవులు ప్రకటించింది. కేంద్ర కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులను మంజూరు చేసింది.
Patnam Mahender reddy: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డి
తెలంగాణ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేపట్టారు. ఈ మేరకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆయనతో పదవీ స్వీకారోత్సవం చేయించారు.
DSC Notification: గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్
తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆమె స్పష్టం చేశారు. బషీర్ బాగ్‌లో గురువారం మంత్రి సబితా మీడియాతో మాట్లాడారు. మొత్తం 6500 పైగా పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల వేళ తెలంగాణలో కీలక నిర్ణయం..మరోసారి ఆసరా పెన్షన్ల పెంపు దిశగా సర్కార్
అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ఆసరా పెన్షన్ల పెంపు ఉండనుంది.
హైదరాబాద్లో 2BHK ఇళ్ల పంపకానికి రంగం సిద్ధం.. దశల వారీగా 75 వేళ ఇళ్ల పంపిణీ
హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రేటర్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం(2BHK) ఇళ్లను పంపిణీ చేసేందుకు ముహుర్తానికి రంగం సిద్ధం అవుతోంది.
గ్రూప్-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్ తొలి వారంలోనే పరీక్షలు
టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు నవంబర్ 2,3 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయాలని భారీ ఎత్తున అభ్యర్థులు కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు.