రోడ్డు ప్రమాదం: వార్తలు
06 Sep 2023
తమిళనాడుతమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాన్..ఆరుగురు మృతి
తమిళనాడులోని సేలంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
20 Aug 2023
లద్దాఖ్లద్దాఖ్: వాహనం లోయలో పడి 9మంది ఆర్మీ సిబ్బంది మృతి
లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో ఆర్మీ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది.
18 Aug 2023
హైదరాబాద్హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఓ యువతి మృతి,మరొకరికి తీవ్రగాయాలు
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీది నుంచి పడి ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
16 Aug 2023
తెలంగాణవరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం, ఇద్దరి విషమం
వరంగల్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
13 Aug 2023
రాజస్థాన్రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి
రాజస్థాన్‌లోని బంథాడి గ్రామంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
07 Aug 2023
మొరాకోమొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం; బస్సు బోల్తాపడి 24మంది మృతి
సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 24మంది మరణించారు.
06 Aug 2023
ఆంధ్రప్రదేశ్స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి
స్నేహితుల దినోత్సవం వేళ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి వంతెన నుంచి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
04 Aug 2023
మెక్సికోమెక్సికోలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రమాదంలో ఆరుగురు భారతీయుల దుర్మరణం
మెక్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఓ బస్సు లోయలో పడిపోయిన దారుణ ఘటన నాయారిట్ రాష్ట్రంలో జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందడం కలకలం సృష్టించింది.
02 Aug 2023
హైదరాబాద్హైదరాబాద్ బాచుపల్లిలో ఘోరం.. స్కూటీ నుంచి జారిపడ్డ చిన్నారిపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్
హైదరాబాద్ మహానగరం పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
02 Aug 2023
విశాఖపట్టణంవిశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మంగళవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ మేరకు నగరంలోని ఓ మహిళా డాక్టర్ మద్యం మత్తులో కారును నడిపి ప్రమాదానికి కారణమయ్యారు.
30 Jul 2023
హైదరాబాద్Hyderabad: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం; హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి..!
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో అదుపు తప్పిన కారు.. హుస్సేన్ సాగర్ రేలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.
29 Jul 2023
మహారాష్ట్రరెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. ఆరుగురు దుర్మరణం.. 20మందికి పైగా!
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. 20మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 32 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
27 Jul 2023
కర్ణాటకKarnataka: మితిమీరిన వేగంతో వచ్చి.. బైక్, విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు
కర్ణాటకలో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను బలంగా ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
27 Jul 2023
లండన్లండన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. దొంగను పోలీసులు వెంటాడుతుండగా తెలుగు విద్యార్థి మృతి
ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఓ తెలుగు విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
20 Jul 2023
గుజరాత్గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి, 10 మందికి గాయాలు
గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ వంతెనపై మారణహోమం జరిగింది.అతివేగంతో వచ్చిన జాగ్వార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ సహా 9 మంది మరణించారు.
13 Jul 2023
దిల్లీదిల్లీలో కాంవడ్ యాత్ర విషాదం.. రెండు లారీలు ఢీ, నలుగురు దుర్మరణం
దేశ రాజధాని దిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలే దిల్లీలో భారీ వర్షాలకు ప్రజలంతా అల్లాడుతుంటే మరోవైపు రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి.
11 Jul 2023
ఆంధ్రప్రదేశ్సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి, 12 మందికి గాయాలు
ఓ పెళ్లి బస్సు కాల్వలోకి దూసుకెళ్లి ఏడుగురు మరణించిన దుర్ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
09 Jul 2023
శ్రీకాళహస్తిశ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏర్పేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న అరుగురు అక్కడిక్కడే మరణించారు. మరొ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
08 Jul 2023
హర్యానాహర్యానాలో బస్సు-క్రూయిజర్ ఢీ; 8 మంది మృతి
హర్యానాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జింద్‌లోని భివానీ రోడ్డులోని బీబీపూర్ గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంంలో 8మంది దుర్మరణం పాలయ్యారు. 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
04 Jul 2023
మహారాష్ట్రఘోర రోడ్డు ప్రమాదం; కారును ఢీకొట్టిన ట్రక్కు, 15 మంది మృతి
మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-ఆగ్రా హైవేపై మంగళవారం కారును కంటైనర్ ట్రక్కు ఢీకొనడంతో 15మంది మృతి చెందారు. మరో 20మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
01 Jul 2023
మహారాష్ట్రబస్సులో మంటలు చెలరేగి 25మంది మృతి; ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం
మహారాష్ట్రలోని ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే(సమృద్ధి మహామార్గ్)పై ఘోర ప్రమాదం జరిగింది.
21 Jun 2023
హైదరాబాద్‌హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్ ర్యాంపు కూలి 9 మందికి గాయాలు, ఒకరికి సీరియస్
హైదరాబాద్‌లోని సాగర్ రింగ్ రోడ్డు జంక్షన్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది.
16 Jun 2023
కెనడాకెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం, 15మంది మృతి
కెనడాలోని మానిటోబాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది చనిపోయారు.
05 Jun 2023
గుంటూరు జిల్లాగుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మృతి చెందారు. 20మందికి గాయాలయ్యాయి.
30 May 2023
జమ్మూజమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం కత్రా వెళ్తున్న బస్సు లోయలో దూసుకెళ్లింది.
29 May 2023
అస్సాం/అసోంఅసోం: కారు- వ్యాను ఢీ, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం
అసోంలోని గువాహటిలోని జలుక్‌బరి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
17 May 2023
అస్సాం/అసోంకారు ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' జున్మోని రభా మృతి; సీఐడీ విచారణ
అసోం 'లేడీ సింగం', 'దబాంగ్ కాప్'గా ప్రసిద్ధి చెందిన పోలీసు మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
16 May 2023
ప్రకాశం జిల్లారోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
15 Apr 2023
మహారాష్ట్రకాలువలోకి దూసుకెళ్లిన బస్సు; 12 మంది మృతి
మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లోని ఖోపోలి ప్రాంతంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
20 Mar 2023
ఉత్తరాఖండ్ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి
ఉత్తరాఖండ్‌లో ఘోరం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ తొమ్మిదేళ్ల బాలుడిని ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
25 Feb 2023
మధ్యప్రదేశ్సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపు తప్పి ఆగి ఉన్న రెండు బస్సులను ఢీకొనడంతో 14 మంది మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. రేవా-సత్నా సరిహద్దులోని మోహనియా సొరంగం సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.
24 Feb 2023
ఛత్తీస్గఢ్ఛత్తీస్గఢ్లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో కనీసం 11మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
11 Feb 2023
నందమూరి బాలకృష్ణనందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్
నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో నందమూరి రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
28 Jan 2023
దిల్లీదిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి
దిల్లీలోని సుల్తాన్‌పురిలో జరిగిన అంజలి తరహా ఘటన దేశ రాజదానిలో మరొకటి చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత వారిని 350 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.
27 Jan 2023
గుజరాత్గుజరాత్: దంపతులు వెళ్తున్న బైక్‌ను ఢీకొని, భర్తను 12కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు
దిల్లీలోని సుల్తాన్‌పురిలో అంజలిని కారు ఢీకొట్టి 13 కిలోమీటర్లు లాక్కెళ్లిన తరహా ఘటన తాజాగా గుజరాత్‌లో జరిగింది. సూరత్‌లో దంపతులు వెళ్తున్న బైక్‌ను ఓ కారు ఢీకొట్టి, బైకర్‌ను దాదాపు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడిక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
19 Jan 2023
మహారాష్ట్రముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి
మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని ముంబయి-గోవా హైవేపై మంగావ్ ప్రాంతంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొన్న ఈ ప్రమాదంలో 9 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.
13 Jan 2023
మహారాష్ట్రనాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి
మహారాష్ట్రలోని నాసిక్-షిర్డీ హైవేపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. షిర్డీకి యాత్రికులతో వెళ్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొట్టడంతో 10మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో దాదాపు 34 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
09 Jan 2023
దిల్లీదిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా..
దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనలో విచారణ జరుగుతున్నా కొద్ది.. షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో అరెస్టయిన నిందితులు అసలు విషయాన్ని బయటపెట్టారు. కారు కింద ఆ యువతి ఇరుక్కుపోయిందని తమకు తెలుసునని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
06 Jan 2023
దిల్లీఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని
దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనలో పోలీసులు మరో పురోగతిని సాధించారు. అంజలిని 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు యజమాని అశుతోష్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అంజలి స్కూటర్‌ను ఢీకొట్టినప్పుడు కారులో ఉన్న నలుగురితో పాటు మరో వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
30 Dec 2022
భారతదేశం2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి
భారతదేశం 2021లో 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తాజా డేటా ప్రకారం ఈ ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించగా, 3,84,448 మంది వ్యక్తులు గాయపడ్డారు. 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6% పెరిగాయి. ఏడాదిలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు 16.9%, గాయాలు 10.39%గా నమోదు అయ్యాయి.