రోడ్డు ప్రమాదం: వార్తలు
Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు.. స్పాట్‌లో ఏడుగురు మృతి
ట్రక్కు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Delhi: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
దిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Haryana: హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా... 5గురు చిన్నారులు మృతి
హర్యానా మహేంద్రగఢ్ జిల్లాలోని కనీనా దాద్రి రోడ్డులో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Car Overturned In Begusarai: హోలీ పండుగ రోజు విషాదం.. కారు గోతిలో బోల్తా పడి కుటుంబంలోని ముగ్గురు మృతి
బిహార్ లోని బెగుసరాయ్‌లో హోలీ రోజున పెను ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి గుంతలో బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందగా, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Afghanistan: రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా, 21 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లోని హెల్మండ్ ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం 21మంది మృతి చెందగా, 38మంది గాయపడ్డారు.
Car Accident: అదుపుతప్పి మార్కెట్ లోకి దూసుకెళ్లిన కారు... ఒకరు మృతి
దిల్లీలో బుధవారం వేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో 22 ఏళ్ల యువతి మృతి చెందగా,మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపు తప్పి.. జనంపైకి దూసుకెళ్లింది.
Haryana: ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన కారు .. 6 మంది మృతి, 6 మందికి గాయాలు
హర్యానాలోని రేవారీలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
Kakinada accident : కాకినాడ హైవేపై ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు మృతి
కాకినాడ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు-చిన్నంపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.
UP Accident: చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 20 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Bihar road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం
బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
LB Nagar accident: ఎల్‌బీ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి.. ఎస్‌ఐకి గాయాలు
హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ శాఖ సీఐ మృతి చెందగా, సబ్ ఇన్‌స్పెక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
UP: హైవేపై బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవ దహనం
ఉత్తర్‌ప్రదేశ్ (UP) మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
తమిళనాడు రాష్ట్రంలోని తెన్‌కాసిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సరుకులతో వెళ్తున్న ట్రక్కు, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.
Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..బహుళ వాహనాలు ఢీకొని నలుగురు మృతి, 8 మందికి గాయాలు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లా తోప్పూర్ ఘాట్ రోడ్డు వద్ద బుధవారం ఓ వంతెనపై బహుళ వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
Mathura: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు బస్సులు ఢీ.. 40 మంది ప్రయాణికులకు గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్ లోని మథుర సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురు గాయపడినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.
Sonipat: సోనిపట్‌లో ట్రక్కు, కారు ఢీ.. ఇద్దరు ఢిల్లీ పోలీసులు మృతి
సోనిపట్‌లోని కుండలి సరిహద్దు సమీపంలో సోమవారం అర్థరాత్రి కారు క్యాంటర్ (ట్రక్కు) ఢీకొనడంతో దిల్లీ పోలీసులకు చెందిన ఇద్దరు పోలీసు సిబ్బంది మరణించారు.
Car Accident: మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు
మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రరాజ్‌రెడ్డి మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు.
AP MLC: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ఏమ్మెల్సీకి తీవ్ర గాయాలు.. పీఏ మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం..లారీ-బస్సు ఢీ.. 14 మంది మృతి
అస్సాంలోని డెర్గావ్‌లో బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు 45 మందితో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో కనీసం 14 మంది మరణించగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
US Road Crash: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి
అమెరికా (USA)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అమలాపురంకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు.
Ananthapur accident: అనంతపురంలో బస్సు-ట్రాక్టర్ ఢీ.. నలుగురు మృతి
అనంతపురం జిల్లా కల్లూరు గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
Telangana: హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం..లారీని కారు ఢీకొని.. నలుగురు మృతి
తెలంగాణలోని హనుమకొండలో శుక్రవారం తెల్లవారుజామున కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.
Sheikh Sabji: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ కన్నుమూత
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీచర్స్ ఎమ్మెల్సీ (PDF) షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు.
UP Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. 8మంది సజీవదహనం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని భోజిపుర సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. బరేలీ-నైనిటాల్ హైవేపై శనివారం రాత్రి ట్రక్కును ఢీకొన్న తర్వాత కారులో మంటలు చెలరేగాయి.
Vizag Accident: స్కూలు పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
పిల్లలు స్కూల్‌కు వెళ్తున్న ఆటోను లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వైజాగ్‌లోని సంగం శరత్ థియేటర్ సమీపంలో జరిగింది.
Uttarakhand: నైనిటాల్ సమీపంలో పికప్ వాహనం లోయలో పడి ఎనిమిది మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఈరోజు చెదాఖాన్-మిదర్ మోటార్ రహదారిపై పికప్ వాహనం లోయలో పడి ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Tamilnadu: తిరుపూర్‌లో పెట్రోల్ ట్యాంకర్,కారు ఢీ.. ఐదుగురు మృతి
తమిళనాడు తిరుపూర్ జిల్లా ధారాపురంలోని మనకడౌ సమీపంలో గురువారం ట్యాంకర్ ట్రక్కు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Jammu and Kashmir: జమ్ములో ఘోర బస్సు ప్రమాదం..36మంది మృతి
కిష్త్వార్ నుండి జమ్ముకి వెళుతున్న బస్సు దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలోని ట్రుంగల్ సమీపంలో ఏటవాలుగా సుమారు 250 మీటర్ల దిగువకు పడిపోయింది.
UttarPradesh: యూపీలో కారు ట్రక్కు ఢీకొని.. ఆరుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముజఫర్‌నగర్ జాతీయ రహదారిపై 22 చక్రాల ట్రక్కు కింద ఆరుగురు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జు కావడంతో ఘోర ప్రమాదం జరిగింది.
Mumbai: కారు బీభత్సం.. ముగ్గురు మృతి,ఆరుగురికి గాయాలు
ముంబైలోని టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న పలు వాహనాలను అతివేగంగా నడుపుతున్న కారు గురువారం రాత్రి ఢీకొట్టడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా,ఆరుగురు గాయపడ్డారు.
రాజస్థాన్: దౌసాలో రైల్వే ట్రాక్‌పై బస్సు పడి.. నలుగురు మృతి, పలువురికి గాయాలు
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సోమవారం ఉదయం బస్సు అదుపు తప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Delhi: 2 బైక్‌లు ఢీకొన్న ఘటనలో డాక్యుమెంటరీ మేకర్ మృతి
దక్షిణ దిల్లీలోని పంచశీల్ ఎన్‌క్లేవ్ సమీపంలో రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్న ఘటనలో 30 ఏళ్ల డాక్యుమెంటరీ మేకర్ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
కర్నాటక: చిక్కబల్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసుల మృతి
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Harish Rawat: కారు ప్రమాదం.. మాజీ సీఎం హరీష్ రావత్‌కు గాయాలు
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కారు మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హరీష్ రావత్ ఛాతీకి గాయమైంది. అలాగే కారులో ఉన్న ఆయన అనుచరులు, సిబ్బందికి కూడా గాయపడ్డారు.
Maharashtra Expressway: మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేపై మినీ బస్- ట్రకు ఢీ.. 12 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఫుట్‌పాత్‌పై దంపతులను కారు ఢీకొట్టిన ప్రముఖ నటుడు.. మహిళ మృతి
కన్నడ స్టార్ యాక్టర్ నాగభూషణం శనివారం బెంగళూరులో ఫుట్‌పాత్‌పై వెళ్తున్న దంపతులను తన కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహిళ చనిపోగా, ఆమె భర్త ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతన్నాడు.
మధ్యప్రదేశ్: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 39మంది బీజేపీ నాయకులకు గాయాలు
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా జరిగిన ప్రమాదంలో బీజేపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టంది. ఈ ఘటనలో 39మంది బీజేపీ నేతలు గాయపడ్డారు.
అమెరికా: జాహ్నవి మృతిపై దర్యాప్తు చేయాలని భారత్ డిమాండ్
ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని సీటెల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతి చెందిన విషయం తెలిసిందే.
Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు-ట్రక్కు ఢీ; 11మంది మృతి
రాజస్థాన్‌లోని జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.