ప్రపంచం: వార్తలు

ప్రపంచ అథ్లెటిక్స్ డే 2023: చరిత్ర, లక్ష్యాలను తెలుసుకోండి

ప్రతేయేడాది మే 7న ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. పిల్లలు, యువకుల్లో ఫిట్ నెస్ పట్ల అవగాహన పెంచడం, ముఖ్యంగా అథ్లెటిక్స్ ఆడేలా ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం.

07 May 2023

బైక్

బాబర్ గా మారిన బజాబ్ అవెంజర్ 220 .. బైక్ అదిరింది బాసు!

బాబర్ అవెంజర్ 220 బాబార్ గా మారింది. నీవ్ మోటర్ సైకిల్స్, అవెంజర్ 220కి సరికొత్త మార్పులు బైక్ ని మరింత అద్బుతంగా తీర్చిద్దిదారు.

తెలియని ఫోన్ నంబర్ నుండి వాట్సప్ లో కాల్స్ వస్తున్నాయా.. మీకో హెచ్చరిక!

సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలతో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నోరకాల మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈసారి సైబర్ నేరగాళ్ల వాట్సప్ ను తమ మోసానికి వారధిగా వినియోగించుకుంటున్నారు.

05 May 2023

కార్

రూ.49 లక్షలకు బీఎండబ్య్లూ కారు

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్య్లూ ఇండియాలో తన సేల్స్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.

సెర్బియాలో మళ్లీ పేలిన తుపాకీ.. దుండగుడి కాల్పులో 8 మంది మృత్యువాత

సెర్బియా రాజధాని సమీపంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గురువారం అర్ధరాత్రి రాజధాని బెల్ గ్రేడ్ సమీపంలోని పట్టణంలో 21 ఏళ్ల అనుమానితుడు కాల్పులు జరిపాడు.

సూర్యుడిపై భారీ విస్పోటనాలు.. భూమికి ప్రమాదం పొంచి ఉందా? 

భవిష్యతులో సూర్యుడిపై భారీగా మరిన్ని విస్పోటనాలు జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

 Cognizant: ఐటీ ఉద్యోగులకు చేదువార్త.. లేఆఫ్స్ జాబితాలోకి కాగ్నిజెంట్

ఆర్థిక మాంద్య భయాలు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు మాంద్యం కారణంగా చాలా కష్టాలు పడుతున్నాడు.

 ప్రీమియర్ లీగ్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఎర్లింగ్ హాలాండ్

ప్రీమియర్ లీగ్ లో ఎర్లింగ్ హాలాండ్ సరికొత్త రికార్డును లిఖించాడు. హాలాండ్ ఈ సీజన్ లో 35 ప్రీమియర్ లీగ్ గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

03 May 2023

కార్

2023 టాటా నెక్సాస్ ఫేస్ లిస్ట్ లాంచ్ ఎప్పుడో తెలుసా!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2023 టాటా నెక్సాస్ ఫేస్ లిఫ్ట్ సరికొత్త ఫీచర్స్ తో ముందుకొస్తోంది. ఎస్‌యూవీ లైనప్ లో మార్పులు తెచ్చేందుకు టాటా మోటార్స్ సంస్థ సిద్ధమైంది.

Madrid Open Masters 2023: క్వార్టర్ ఫైనల్లో సత్తా చాటిన బోపన్న జోడి

మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ లో బోపన్న జోడి విజృంభించారు. ఈ సీజన్ లో అద్భుతంగా రాణించి రోహన్‌ బోపన్న (భారత్‌)-మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌-1000 టెన్నిస్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్ కి అర్హత సాధించారు.

15వేల లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీలు.. కోడాక్ నుంచి లాంచ్

భారతదేశంలో సాధారణ టీవీల కంటే స్మార్ట్ టీవీలకు ఫుల్ డిమాండ్ ఉంది. తక్కువ బడ్జెట్ ధరలోనే ఆకట్టుకొనే ఫీచర్లను అందిస్తుండటంతో వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే వస్తోంది.

02 May 2023

బైక్

సరికొత్త ఫీచర్లతో డుకాటీ మాన్‍స్టర్ ఎస్‌పీ బైక్ వచ్చేసిందోచ్

డుకాటీ మాన్‍స్టర్ ఎస్‌పీ బైక్ భారత్ మార్కెట్లోకి సరికొత్తగా అడుగుపెట్టింది. స్టాండర్ట్ మోడల్స్ తో పోలిస్తే చాలా అప్ గ్రేడ్ లతో ఎస్ పీ వెర్సన్ ముందుకొచ్చింది.

టెన్నిస్ స్టార్ తల్లికి తుపాకీతో బెదిరింపులు.. తలకు గురిపెట్టి టెస్లా కార్ చోరీ

ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ కిర్గియోస్ తల్లికి చేదు అనుభవం ఎదురైంది. ఓ దుండగుడు ఆమెను తుపాకీతో బెదిరించి కారును దొంగలించడం కలకలం రేపింది.

రష్యా ఆటగాళ్లను అనుమతించడంపై డారియా కసత్కినా హర్షం

వింబుల్డన్ గ్రాండ్ స్లామ్, రాబోయే ఎడిషన్‌లో రష్యన్, బెలారసియన్ ఆటగాళ్లను అనుమతించినందుకు డారియా కసత్కినా ఆనందం వ్యక్తం చేసింది.

ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా చైనా గ్రాండ్ మాస్టర్ 

ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గా మరో కొత్త ఛాంపియన్ అవతరించాడు. గత కొన్నేళ్లుగా ఛాంపియన్ షిప్ లో మాగ్నస్ కార్లసన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇకపై రెండేళ్ల పాటు చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ ఉండనున్నాడు.

May Day 2023: భారత్‌లో 'మే డే'ను మొదట ఎక్కడ నిర్వహించారు? తొలిసారి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం( మే డే)ను ప్రతి సంవత్సరం మే 1న దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచంలోని అనేక దేశాలు మే డేను సెలవుదినంగా పాటిస్తారు.

రెజ్లర్ల పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ 

డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపిన పర్యవేక్షక కమిటీ నివేదికను బయటపెట్టాలని స్టార్‌ రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.

28 Apr 2023

ఇస్రో

మూడు భారీ ప్రయోగాలకు సిద్ధమైన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారీ ప్రయోగాలకు సిద్ధమైంది. మూడు నెలల్లో మూడు ప్రయోగాలకు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లను చకచకా చేస్తోంది.

పోకో నుంచి కొత్త 5G ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే!

షావోమీ సబ్ బ్రాండ్ పోకో నుంచి కొత్త 5G ఫోన్ వచ్చేసింది. పోకో ఎఫ్5 మొబైల్ ఇండియాలో మే9వ తేదీన సాయంత్రం 5.30గంటలకు లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని పోకో అధికారికంగా ధ్రువీకరించింది.

ప్రపంచ టేబుల్ టెన్నిస్ కు ఎంపికైన తెలంగాణ అమ్మాయి

తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మరోసారి సత్తా చాటింది. ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే భారత్ జట్టుకు ఎంపికై రికార్డు సృష్టించింది. మే 20న దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది.

వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సప్

దిగ్గజ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ సంస్థ యూజర్లకు తీపికబురును అందించింది. ఇకపై యూజర్లు ఒకటి కన్నా ఎక్కువ ఫోన్లలో వాట్సప్ లాగిన్ ఛాన్స్ లభించింది. యూజర్లు అందరికీ ఈకొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.

గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో నీరజ్ చోప్రా

గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో టోక్సో ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా పాల్గొననున్నారు. గతేడాది గాయం కారణంగా ఈ పోటీలను అతను తప్పుకున్నాడు. మే 5న దోహా డైమండ్ లీగ్ మీట్ ప్రారంభం కానుంది.

క్రేజీ ఫీచర్లతో వస్తున్న వన్ ప్లస్ ప్యాడ్ ట్యాబ్.. ధర ఎంతో తెలుసా!

క్రేజీ ఫీచర్లతో వస్తున్న వన్ ప్లస్ ప్యాడ్ ట్యాట్ ధర వివరాలు వచ్చేశాయి. ఇండియాలో తొలి ట్యాబ్ అయిన ఈ ప్యాడ్ ధర, ఆఫర్ల వివరాలను వన్ ప్లస్ మంగళవారం వెల్లడించింది.

ఏఎన్‌సీ బోట్ హెడ్‌ఫోన్స్ వచ్చేశాయి: వంద గంటల వరకు బ్యాటరీ లైఫ్

దేశీయ బ్రాండ్ బోట్ కొత్తగా యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ పీఛర్ తో హెడ్ ఫోన్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. బోట్ రాకర్జ్ 551 ఏఎన్‌సీ మోడల్ తో సరికొత్తగా ముందుకొచ్చింది. ఈ హెడ్ ఫోన్స్ ఫుల్ చార్జ్ చేస్తే 100 గంటల వరకు ఇవ్వడం దీని ప్రత్యేకత. ఈ హెడ్ ఫోన్స్ ధర, సేల్, స్పెసిఫికేషన్లు, ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

WFI అధ్యక్షుడికి వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన రెజ్లర్లు

భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫోగాట్, సాక్షి మాలిక్ WFI అధ్యక్షుడికి వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన నిరసన తెలియజేశారు.

24 Apr 2023

బైక్

 Harley Davidson X 500 vs Royal Enfield Interceptor 650 :ఈ రెండు బెస్ట్ బైక్ ఇదే!

ఎక్స్ 500 బైకును సరికొత్తగా అంతర్జాతీయ మార్కెట్లోకి హార్లీ డేవిడ్ సన్ ప్రవేశపెట్టింది.

వాట్సప్ లో అదిరిపోయే ఫీఛర్.. 'కీప్ ఇన్ చాట్'  ఫీచర్ లాంచ్

ప్రముఖ వాట్సప్ సంస్థ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. తాజాగా మరో ఫీచర్ ను యూజర్లను ఆకట్టుకుంటోంది. 'కీప్ ఇన్ చాట్' అనే ఫీచర్ ను తాజాగా లాంచ్ చేసింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ వేదికగా వెల్లడించారు.

Archery World Cup Stage 1: ప్రపంచ రికార్డును సమం చేసిన జ్యోతి

భారత్ అగ్రశేణి ఆర్చర్, ఏపీ అమ్మాయి జ్యోతి సంచలనం సృష్టించింది. ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పి, మరో ప్రపంచ రికార్డును సమం చేసింది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు

ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో భారత్ నుంచి ముంబై, దిల్లీ, హైదరాబాద్‌కు చోటు దక్కింది.

ఓపెన్ మాస్టర్స్ సిరీస్‌లో విజేతగా నిలిచి రష్యా ప్లేయర్ ఆండ్రీ రుబ్లేవ్

మోంటాకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టెన్నిస్ టోర్నీ రష్యా ప్లేయర్ ఆండ్రీ రుబ్లేవ్ సంచలనం సృష్టించాడు. మొకాకోలో ఆదివారం జరిగిన పురుషుల సింగల్స్ ఫైనల్‌లో తొమ్మిది ర్యాంకర్ హోల్గర్ రూనె పై విజయం సాధించాడు.

బ్యాటరీ ఛార్జింగ్‌పై సరికొత్త విషయాలు చెప్పిన EV తయారీదారులు

ఇటీవలి సంవత్సరాలలో ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

13 Apr 2023

ఆటో

మార్కెట్లో అత్యంత శక్తివంతమైన కారుగా MG సైబర్‌స్టర్

బ్రిటిష్ వాహన తయారీ సంస్థ మరో శక్తివంతమైన కారును రూపొందించింది. MG సైబర్‌స్టర్ కారును ప్రపంచ మార్కెట్లోకి పరిచయం చేయడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి.

13 Apr 2023

బైక్

Kawasaki Ninja 400 కంటే Yamaha YZF-R3 ఫీచర్స్ సూపర్బ్

జపనీస్ మార్క్ యమహా వచ్చే నెలలో ఇండియాలో సూపర్‌స్పోర్ట్ YZF-R3ని మళ్లీ కొత్త ఫీచర్స్‌తో ప్రవేశపెట్టనుంది. ముందు వచ్చిన బైక్ ట్రాక్-ఫోకస్డ్ ఆఫర్‌ కారణంగా విమర్శలను ఎదుర్కొంది. ప్రస్తుతం ఆల్ రౌండ్ సబ్-400cc మోటార్‌సైకిల్‌గా రానుంది.

మేఘాలయలోని సిజు గుహలో కొత్తజాతి కప్పలను కనుగొన్న శాస్త్రవేత్తలు

జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ZSI) శాస్రవేత్తలు కొత్తజాతి కప్పలను కనుగొన్నారు. ఇండియాలోని ఒక గుహ నుండి ఇటువంటి కప్పలను కనుక్కోవడం ఇది రెండోసారి.

11 Apr 2023

బైక్

హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ 114 v/s ఇండియన్ చీఫ్ డార్క్ హార్స్.. ఇందులో బెస్ట్ ఏదీ!

యుఎస్ ఆటోమేకర్ హార్లే-డేవిడ్సన్ 2023 ఫ్యాట్ బాబ్ 114 మోటర్ బైక్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ చూడటానికి ఎంతో అకర్షణీయంగా, అనేక ఎలక్ట్రానిక్ రైడింగ్ ఎయిడ్‌లు, శక్తివంతమైన 1,868cc మిల్వాకీ-ఎయిట్ 114 ఇంజన్ ఫీచర్లు కలిగిఉండడం దీని ప్రత్యేకత.

10 Apr 2023

బైక్

CB300R బైకులను రీకాల్ చేసిన హోండా.. కారణం ఇదే!

ఇంజిన్‌లో లోపాల కారణంగా హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా CB300R బైకులను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన CB300R బైకులను కూడా రీకాల్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

చార్లెస్టన్ ఓపెన్‌ను గెలుచుకున్న ఒన్స్ జబీర్

2023 చార్లెస్‌టన్ ఓపెన్‌లో ఆదివారం ఢిపెండింగ్ ఛాంపియన్ బెలిండా బెన్సిక్, ఒన్స్ జబీర్ తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో బెలిండా బెన్సిక్‌ను 7-6(6), 6-4 తేడాతో ఒన్స్ జబీర్ చిత్తు చేసింది.

08 Apr 2023

ఆటో

2024 లెక్సస్ లుక్ అల్టిమేట్ టాప్ ఫీచర్లు ఇవే

టయోటా యాజమాన్యంలోని లగ్జరీ బ్రాండ్ లెక్సస్ తన LC అల్టిమేట్ ఎడిషన్ 2024 వెర్షన్‌ను యూరప్‌లో పరిచయం చేసింది. ఇది కూపే, కన్వర్టిబుల్ మోడల్స్‌తో అందించనుంది. ఈ కారులో క్యాబిన్, రీట్యూన్ చేసిన 5.0-లీటర్, నేచురల్-ఆస్పిరేటెడ్, V8 ఇంజన్ అందుబాటులో ఉన్నాయి.

08 Apr 2023

ఆటో

MG Comet EV: ఈ పొట్టి కారులో ఫీచర్స్ ఎక్కువ.. త్వరలో ఇండియాకు

దేశంలో సరికొత్త పొట్టి కారును ఎంజి మోటర్స్ తీసుకురానుంది. విడుదలకు ముందే ఈ కారుపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.

07 Apr 2023

ఆటో

యమహా ఏరోక్స్ 155 లాంచ్.. అద్భుతమైన రేసింగ్ స్కూటర్

జపనీస్ వాహన తయారీ సంస్థ యమహా ఏరోక్స్ 155 స్కూటర్ భారతదేశంలో లాంచ్ చేసింది.