ప్రపంచం: వార్తలు
09 Jun 2023
సాఫ్ట్ వేర్ప్రపంచ స్థాయి డేటా సెంటర్లకు నిలయంగా హైదరాబాద్
డేటా సెంటర్లకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది. ఐటీ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థలు అమెరికా వెలుపల చేపట్టే భారీ కార్యకలాపాలకు ఇప్పటికే హైదరాబాద్ నగరం ప్రధాన కేంద్రంగా గుర్తింపు సాధించింది.
08 Jun 2023
గవర్నర్ఉలిక్కిపడ్డ ఆఫ్ఘనిస్తాన్.. మరోసారి బాంబు పేలుడు
ఎప్పుడూ బాంబుల మోతతో నిత్యం సంఘర్షణకు గురయ్యే దేశంలో అఫ్ఘనిస్తాన్ ది ముందు వరుస. కారణం ఆ దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట గొడవలు, అల్లర్లు, మానవ బాంబులు, బాంబు పేలుడ్లు జరగడమే.
08 Jun 2023
ఫ్రాన్స్8 మందిపై కత్తితో విరుచుకుపడ్డ సైకో.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం
కళ్ల ముందు ఆడుకుంటున్న పిల్లలకు పొరపాటున తమకు తామే జారిపడితేనే తల్లిదండ్రులు ఎంతో విలవిలలాడుతారు. తమ పిల్లలకు ముళ్లు గుచ్చుకున్న తమకే గుచ్చినట్టుగా అల్లాడిపోతారు.
08 Jun 2023
స్పోర్ట్స్పసిడితో మెరిసిన భారత బృందం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ను భారత్ ఘనంగా ముగించింది. భారత బృందం సభ్యులు ఏకంగా పసిడి తో మెరిశారు.
08 Jun 2023
రెజ్లింగ్Wrestlers Fight: రెజ్లర్ల ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్!
భారత రెజ్లర్ల ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్ పడింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ సింగ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలంటూ తలపెట్టిన ఉద్యమానికి రెజ్లర్లు విరామం ప్రకటించారు.
08 Jun 2023
హైదరాబాద్హైదరాబాద్ వరల్డ్ ర్యాంక్ 202... అత్యంత ఖరీదైన నగరాల్లో భాగ్యనగరం
భారత్ లోని విదేశీయులకు ఖరీదైన నగరాల జాబితాలో హైదరాబాద్‌కు చోటు లభించింది. మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం దేశ ఆర్థిక రాజధాని ముంబయి అగ్రస్థానంలో నిలచింది.
07 Jun 2023
టెన్నిస్2023 ఫ్రెంచ్ ఓపెన్: సెమీఫైనల్‌కి దూసుకెళ్లిన బిట్రిజ్ హద్దాద్ మైయా
2023 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్ మ్యాచులో ఓన్స్ జబీర్ పై బిట్రిజ్ హద్దాయ్ మైయా గెలుపొందింది. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ పోరులో 3-6, 7-6, 6-1తో ఓన్స్ జబీర్‌ను బ్రిటెజ్ హద్దాయ్ మైయా చిత్తు చేసింది.
07 Jun 2023
వాట్సాప్వాట్సప్లో సరికొత్తగా 'ఇమేజ్ క్రాప్' ఫీచర్..!
వినియోగారులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేస్తోంది. వినియోగదారుల అవసరాలు, భద్రతను దృష్టిలో ఉంచుకొని మరో అత్యాధునిక ఫీచర్‌తో వాట్సప్ ముందుకొస్తోంది.
07 Jun 2023
ఆపిల్ChatGPTని ఉపయోగిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్
తాను వ్యక్తిగతంగా చాట్ జిపిటిని ఉపయోగిస్తున్నానని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాట్ జిపిటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
07 Jun 2023
టెన్నిస్నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్.. స్వియాటెక్‌తో తలపడనున్న కోకో గౌఫ్
ఫ్రెంచ్ ఓపెన్ 2023 సెమీఫైనల్ స్థానం కోసం ప్లేయర్లు పోటీపడుతున్నారు. టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ప్రతి రౌండ్ లోనూ ప్రత్యర్థులపై సునాయాసంగా గెలుపొందింది.ప్రస్తుతం ఆమె కోకో గౌఫ్‌తో తలపడనుంది.
06 Jun 2023
గవర్నర్తాలిబన్ల సర్కారుకు ఎదురు దెబ్బ.. డిప్యూటీ గవర్నర్ దుర్మరణం
అఫ్గానిస్థాన్ దేశంలో తాలిబన్లకు కోలుకోలేని ఎదురు దెబ్బ తాకింది. బదాక్షన్ ప్రావిన్స్ ఉప గవర్నర్ నాసిర్ అహ్మద్ అహ్మది కారుబాంబు పేలుడులో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగిందని ప్రావిన్షియల్ అధికారిక ప్రతినిధి తెలిపారు.
06 Jun 2023
ట్విట్టర్చిట్టి ఎలాన్ మస్క్ లుక్ అదుర్స్.. నెట్టింట సందడి చేస్తున్న ఏఐ ఫోటో
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కొత్త కొత్త లుక్కులతో అదరగొడుతున్నారు.
06 Jun 2023
టెన్నిస్French Open: క్వార్టర్-ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఇగా స్వియాటెక్
ఉక్రెయిన్ క్రీడాకారిణి లెసియా ట్సురెంకో అనారోగ్యం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ లో మ్యాచ్ నుండి తప్పుకుంది. దీంతో మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మంగళవారం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
05 Jun 2023
టెన్నిస్ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఒన్స్ జబీర్
ట్యునీషియా స్టార్ ఒన్స్ జబీర్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తా చాటింది. సోమవారం బెర్నార్డ్ పెరాను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
05 Jun 2023
ఫుట్ బాల్ఐదోసారి గోల్డెన్ బూట్‌ను కైవసం చేసుకున్న ఎంబాపే
పారిస్ సెయింట్ జర్మన్ జట్టు స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి ఫ్రెంచ్ గోల్డెన్ బూట్ ను దక్కించుకున్న ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
05 Jun 2023
టెన్నిస్క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన అరీనా సబలెంకా
2023 ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రపంచ 2వ ర్యాంకర్ అరీనా సబలెంక శుభారంభం చేశారు.
05 Jun 2023
ట్విట్టర్ట్విట్టర్ కొత్త పరిపాలన అధికారిగా ఛార్జ్ తీసుకున్న లిండా యాకరినో
లేడీ బాస్ లిండా యాకారినో, ట్విట్టర్ కొత్త సీఈఓగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
05 Jun 2023
టెన్నిస్రాఫెల్ నాదల్ రికార్డును అధిగమించిన నొవాక్ జాకోవిచ్
కెరీర్ లో 23వ గ్లాండ్ స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్ లో బరిలోకి దిగిన సెర్బియా ఆటగాడు నొవాక్ జాకోవిచ్ ఆ దిశగా మరో ముందు అడుగు వేశాడు.
05 Jun 2023
టెన్నిస్కార్లోస్ అల్కారాజ్‌పై ప్రశంసలు కురిపించిన స్టెఫానోస్ సిట్సిపాస్
ఫ్రెంచ్ ఓపెన్ 2023 క్వార్టర్-ఫైనల్ షోడౌన్ కు ముందు కార్లోస్ అల్కారాజ్ పై స్టెఫానోస్ సిట్సిపాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ నిలకడను స్టెఫానోస్ సిట్సిపాస్ ప్రశంసించాడు.
03 Jun 2023
ఒడిశాభారత్కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో
ఒడిశాలో జరిగిన దారుణ రైలు ప్రమాదంపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
03 Jun 2023
భారతదేశంప్రపంచాన్ని భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. పెరుగుతున్న కేసుల సంఖ్య
ప్రపంచ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరిస్తూ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు అతిపెద్ద వ్యాప్తిగా వేగంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
31 May 2023
టెన్నిస్డానిల్ మాద్వెదెవ్‌కు బిగ్ షాక్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి ఓటమి
రష్యన్ స్టార్ ఆటగాడు స్టార్ డానిల్ మెద్వెదెవ్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ తొలి రౌండ్ లోనే సైబొత్ వైల్డ్(బ్రెజిల్) చేతిలో పరాజయం పాలయ్యాడు.
29 May 2023
రాజధానిఢిల్లీ ప్రజలకు హెచ్చరిక.. రానున్న 3-4 రోజుల్లో పిడుగులు పడే అవకాశం
దేశ వ్యాప్తంగా నిన్నటి వరకు భానుడు సెగలు కక్కాడు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో సూర్యుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. ఉదయం నుంచే బయటకు రావాలంటే ప్రజలు భయపడ్డారు. అలాంటి ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
28 May 2023
స్పోర్ట్స్బుల్లి బహుబలి.. 8 ఏళ్ల వయస్సులోనే రికార్డులను సృష్టించింది
హర్యానాలోని పంచుకుల ప్రాంతానికి చెందిన అర్షియా గోస్వామి అనే ఎనిమిదేళ్ల బాలిక రికార్డులను సృష్టించింది. వెయిట్ లిఫ్టింగ్ లో అంచనాలకు మించి రాణిస్తోంది. ఆరేళ్ల వయస్సులోనే 45 కిలోల బరువును ఎత్తి గతంలో అందరిని అశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.
26 May 2023
పరిశోధన2,000 ఏళ్ల నాటి కంప్యూటర్.. అవాక్కైన శాస్త్రవేత్తలు!
20వ శతాబ్దంలో ప్రాచీన గ్రీకులు వాడిన ఓ అధునాతన పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు అవాక్కైయ్యారు. యాంటికిథెరా మెకానిజం, ఒక పురాతన గ్రీకు ఖగోళ కాలిక్యులేటర్ ను, మొదటిసారిగా 2,000 సంవత్సరాల క్రితం ఓడ ప్రమాదంలో కనుగొనబడింది.
26 May 2023
బాస్కెట్ బాల్మైఖేల్ జోర్డాన్ జెర్సీ వేలానికి రికార్డు స్థాయిలో ధర
ప్రఖ్యాత అమెరికా మాజీ బాస్కెట్ బాల్ ఛాంపియన్ మైకేల్ జోర్డాన్ జెర్సీ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ లో అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు బాస్కెట్ బాల్ లెజెండ్ జోర్డాన్ ధరించిన జెర్సీకి వేలంలో రూ.3.03 మిలియన్లు ధర పలకడం విశేషం.
25 May 2023
హైదరాబాద్‌హైదరాబాద్‌లో విషాదఘటన.. పార్కింగ్ ఏరియాలో చిన్నారిని చిదిమేసిన కారు
హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోన్న ఓ తల్లి తన మూడేళ్ల పాపను వెంట పట్టుకొని పనికి వెళ్లింది. చాలా సేపు ఆడుకున్న ఆ పాప అలసిపోయింది.
24 May 2023
వరల్డ్ లేటెస్ట్ న్యూస్ఒక్కరోజులో 11బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు ఆర్నాల్ట్
అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదోడుకల నేపథ్యంలో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ భారీ నష్టపోయారు.
24 May 2023
ఎలాన్ మస్క్భారత్లో కచ్చితంగా ఫ్యాక్టరీని నెలకొల్పుతాం: టెస్లా అధినేత ఎలాన్ మస్క్
ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్ లో ఫ్యాక్టరీ నెలకొల్పే అవకాశాల పై మాట్లాడుతూ తాము కచ్చితంగా భారత్ కు వస్తామని తెలియజేశారు.
23 May 2023
స్పోర్ట్స్తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా మరో రికార్డు సృష్టించాడు. జావెలిన్ త్రోలో నంబర్ వన్ ర్యాంకును సాధించాడు.
22 May 2023
టెన్నిస్Tennis: చరిత్ర సృష్టించిన డేనియల్ మెద్వెదేవ్
రష్యా టెన్నిస్ స్టార్ డేనియల్ మెద్వెదేవ్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. హోల్గర్ రూన్ ను 7-5, 7-5తో మెద్వెదేవ్ చిత్తు చేసి ఇటాలియన్ ఓపెన్ 2023 కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు.
19 May 2023
టెన్నిస్ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్ననాదల్.. కెరీర్ గురించి కీలక ప్రకటన
తుంటిగాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నట్లు రాఫెల్ నాదల్ ప్రకటించాడు. ముఖ్యంగా తన కెరీర్ లో 2024 చివరి సీజన్ కావొచ్చని అభిప్రాయపడ్డాడు.
19 May 2023
ఫుట్ బాల్యూరోపా లీగ్ ఫైనల్‌లో సెవిల్లాతో తలపడనున్న రోమా
UEFA సెమీ-ఫైనల్స్ లో యూరోపా లీగ్ విజేత సెవిల్లా గురువారం జువెంటస్ ను 2-1తో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. తొలి అర్ధభాగంలో సెవిల్లా తరఫున ఎరిక్ లామెలా గోల్ చేసి ఆకట్టుకున్నాడు. AS రోమా వరుసగా రెండవ సీజన్‌లో UEFA యూరోపియన్ పోటీలో ఫైనల్‌కు చేరుకుంది.
18 May 2023
ఎలక్ట్రిక్ వాహనాలుభారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. కారణమిదే..?
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఫేమ్-2 కింద ఒక్కో ద్విచక్ర వాహనంపై భారీగా సబ్సిడీ ఇస్తోంది. అయితే ఈ పథకం గడువు 2024 మార్చితో ముగియనుంది.
18 May 2023
రెజ్లింగ్WWE మాజీ ప్రపంచ ఛాంపియన్ బిల్లీ గ్రహం కన్నుమూత
WWE మాజీ ప్రపంచ ఛాంపియన్ బిల్లీ గ్రహం(79) కన్నుమూశాడు. మాజీ ప్రో రెజ్లర్ తీవ్ర అనారోగ్యంతో చాలా కాలంగా ఆస్ప్రతిలో చికిత్స తీసుకుంటున్నాడు.
18 May 2023
హకీఆసియా క్రీడల వైపు భారత్ చూపు.. నేటి నుంచే హాకీ సిరీస్
ఆసియా క్రీడల సన్మాహమే లక్ష్యంగా భారత మహిళల హాకీ జట్టు కఠిన పరీక్షకు సిద్ధమైంది.
12 May 2023
తాజా వార్తలుInternational Nurses Day 2023; నర్సులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి
వైద్య విభాగంలో నర్సుల సేవలను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకతలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
11 May 2023
స్మార్ట్ ఫోన్డిజైన్ పరంగా రికార్డు సృష్టించనున్న ఐ ఫోన్ 16 ప్రొ మాక్స్
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ మధ్య కాలంలో పెద్ద డిస్ ప్లే ఉన్న ఫోన్స్ పై మక్కువ చూపుతున్నారు.
11 May 2023
టెన్నిస్ఇటాలియన్ ఓపెన్ మొదటి రౌండ్‌లో ఆండీ ముర్రే నిష్క్రమణ
ఇటాలియన్ ఓపెన్ తొలి రౌండ్‌లో మాజీ ప్రపంచ నంబర్ వన్ ఫాబియా ఫోగ్నిలో చేతిలో ఆండ్రీ ముర్రే పరాజయం పాలయ్యాడు.
10 May 2023
బైక్TVS రోనిన్ vs బజాజ్ అవెంజర్.. ఈ రెండు బైకుల్లో ఏదీ బెస్ట్ !
భారత మార్కెట్లో టీవీఎస్ రోనిన్, బజాజ్ అవెంజర్ బైకులకు మంచి క్రేజ్ ఉంది.