ప్రపంచం: వార్తలు

EV కోసం బీమాను కొనుగోలు చేస్తున్నారా..? అయితే వీటి గురించి తెలుసుకోండి!

ప్రమాదవశాత్తు నష్టం, అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, వాహన దొంగతనం వంటివి బీమా కిందకి వస్తాయి.

2023 వింబుల్డన్: మొదటి రౌండ్‌లో విజయం సాధించిన స్టెఫానోస్ సిట్సిపాస్ 

పురుషుల సింగిల్స్‌లో స్టెఫానోస్ సిట్సిపాస్ మొదటి రౌండ్ లో కి ప్రవేశించాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో అతను 3-6, 7-6(1), 6-2, 6-7(5), 7-6(8)తో థిమ్ పై విజయం సాధించాడు.

వింబుల్డన్‌లో కార్లోస్ అల్కరాజ్ ముందంజ

టాప్ సీడ్ అల్కరాజ్ వింబుల్డన్‌లో సత్తా చాటాడు. మంగళవారం జరిగిన మొదటి రౌండ్‌లో అతడు 6-0, 6-2, 7-5తో చార్డీ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. మూడో సెట్లో మాత్రమే అల్కరాజ్ కొంచెం పోరాడాల్సి వచ్చింది.

భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌కు గౌరవ డాక్టరేట్

భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు మరో అరుదైన గౌరవం లభించింది. కర్ణాటకు చెందిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆయనకు గౌరవ డాక్టరేట్ ను అందించింది.

Monsoon fitness: వర్షాకాలంలో వాకింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి!

వర్షాకాలంలో ఇంటి నుంచి బయటికెళ్లాలంటే కష్టం. ఎండల నుంచి ఉపశమనంతో పాటు వర్షాకాలంలోనూ మనం ఆనందించడానికి చాలా విషయాలుంటాయి. చల్లటి సాయంత్రం వేళ వేడివేడి పకోడిలు తింటే వచ్చే కిక్కే వేరు.

బాడీబిల్డర్ జో లిండ‌ర్న్ కన్నుమూత

ప్రముఖ జర్మన్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్స్, బాడీ బిల్డర్ జో లిండ్నర్ హఠాన్మరణం చెందాడు. అతను సోషల్ మీడియా వేదికగా ఫిటెనెస్ పాఠాలు చెబుతూ వినోదాన్ని పంచేవాడు.

మోచేతుల దగ్గర చర్మం మెరవాలంటే ఈ చిట్కాలను పాటించండి!

మోచేతులు, మోకాళ్ల దగ్గర ఉండే చర్మం నల్లగా మారడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాని నియంత్రణ కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం రాకపోవడంతో పలువురు నిరాశకు గురవుతారు.

మొసలిని పెళ్లాడిన మెక్సికో మేయర్; కారణం ఇదే 

దక్షిణ మెక్సికోలోని సాన్ పెడ్రో హుమెలులా నగర మేయర్ విక్టర్ హ్యూగో సోసా మొసలిని పెళ్లి చేసుకున్నారు.

320ఏళ్ల వార్తాపత్రిక మూసివేత: ప్రభుత్వ పాలసీలే కారణం 

వియన్నా కేంద్రంగా నడుస్తున్న 'వీనర్ జీతంగ్' అనే పురాతన దిన పత్రిక, దాని ప్రచురణను ఆపేసింది.

ఢిల్లీ ఆర్డినెన్స్‌పై ప్రచార ఉద్యమం..ఆర్డినెన్స్ ప్రతులను దగ్ధం చేయనున్న ఆప్

ఢిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగులపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన జారీ చేసిన ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ తన పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమైంది.

ఆసియా ఛాంపియన్‌గా భారత కబడ్డీ జట్టు.. 8వసారి టైటిల్ కైవసం

కబడ్డీ ఆటలో తమకు తిరుగులేదని భారత పురుషుల జట్టు మరోసారి నిరూపించింది. నేడు జరిగిన ఆసియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో భారత్ 42-32 తేడాతో ఇరాన్‌పై ఘన విజయం సాధించింది.

పాకిస్థానీ స్టార్ స్నూకర్ ఆటగాడు మాజిల్ అలీ ఆత్మహత్య

పాకిస్థానీ స్నూకర్ ఆటగాడు, ఆసియా అండర్-21 రజత పతక విజేత మజిద్ అలీ(28) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం పంజాబ్ లోని ఫైసలాదాద్ సమీపంలోని సుముంద్రిలో మజిల్ అలీ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.

చాట్‌జీపీటీతో టీచర్ కోలువులు గోవిందా..!

చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ రాకతో పలు కొలువులు ప్రమాదంలో పడనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు చాట్‌జీపీటీ సేవలను పలు వినియోగిస్తుండటంతో ఎన్నో ఉద్యోగాలు కనమరుగు అవుతున్నాయి.

వింబుల్డన్‌లో టాప్ సీడ్‌గా నిలిచిన కార్లోస్‌ అల్కరాజ్

ప్రతిష్టాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో యువ టెన్నిస్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ స్పెయిన్ ఆటగాడికి టాప్‌సీడ్ దక్కింది.

హ్యాపీ బర్త్ డే పీటీ ఉష: 'పరుగుల రాణి' ఎన్ని అవార్డులు గెలుచుకుందో తెలుసా!

దేశంలో ఎంతోమంది క్రీడాకారులకు పీటీ ఉష స్ఫూర్తిగా నిలిచింది. ఆమె పరుగులు పెడితే పతకం గెలవాల్సిందే. 16ఏళ్ల వయస్సులోనే 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొంది.

జకోవిచ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అల్కరాజ్.. గ్రాస్ కోర్టుపై తొలి టైటిల్

టెన్నిస్‌లో నయా సంచలనంగా పేరొందిన కార్లోస్ అల్కరాజ్ మరో టైటిల్‌ను సాధించి సత్తా చాటాడు. క్వీన్స్ క్ల‌బ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో గెలిచి తొలి గ్రాస్ కోర్టు టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ విజేతగా మహారాష్ట్ర

ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ తొలి సీజన్లో మహరాష్ట్ర ఐరన్ మెన్ జట్టు విజేతగా అవరతరించింది.

ఆసియా అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు

ఆసియా అథ్లెటిక్స్ లో తెలుగు అమ్మాయిలు సత్తాచాటారు. జులై 12 నుంచి 16వ తేదీ వరకూ బ్యాంకాక్‌లో జరిగే ఆసియా అథ్లెటిక్స్ కు తెలుగమ్మాయిులు జ్యోతి యర్రాజి, జ్యోతికశ్రీ దండి ఎంపికయ్యారు.

అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపును రద్దు చేసిన ఐఓసీ.. కారణాలివే!

అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపును రద్దు చేస్తూ ఐఓసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐబీఎ, అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే.

చివరి డేవిస్‌కప్ ఆడనున్న బోపన్న

భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న డేవిస్‌కప్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో మొరాకోతో ప్రపంచ గ్రూప్-2 పోరును ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించనున్నారు.

ప్రపంచంలోనే ది బెస్ట్ వియానయాన సంస్థ ఇదే!

2023లో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్ లైన్స్ చరిత్ర సృష్టించింది. గతేడాది టాప్ ఎయిర్ లైన్స్ గా నిలిచిన ఖతార్ ఎయిర్ వేస్ ఈ ఏడాది రెండోస్థానానికి దిగజారింది.

ఓఎల్ఎక్స్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. 800 మందికి పైగా ఇంటిబాట

ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్, క్లాసిఫైడ్ పోర్టల్ ఓఎల్ఎక్స్ గ్రూప్‌లో మళ్లీ లే ఆఫ్ ప్రక్రియ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సూమారు 800 మంది ఉద్యోగుల తొలగింపునకు ఓఎల్ఎల్స్ గ్రూప్ రంగం సిద్ధం చేసింది.

ఫార్ములా ఈ క్యాలెండర్‌లో హైదరాబాద్‌కు నో ప్లేస్!

హైదరాబాద్‌లో ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసుకు అద్భుత స్పందన లభించింది. సిటీలో నాలుగేండ్ల పాటు రేసులు నిర్వహించేలా ఫార్ములాఈ తో తెలంగాణ ప్రభుత్వం, లోకల్ ఆర్గనైజర్ ఏస్ నెక్ట్స్ జెన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

గ్లోబల్ చెస్ లీగ్‌కు వేళాయే.. పోటీలో భారత దిగ్గజాలు

ప్రతిష్టాత్మకంగా చేపట్టే చెస్ లీగ్‌కు సమయం అసన్నమైంది. టెక్ మహీంద్రతో కలిసి అంతర్జాతీయ చెస్ సమాఖ్య రూపకల్పన చేసిన గ్లోబల్ చెస్ లీగ్ దుబాయ్‌లో నేటి నుంచి ప్రారంభం కానుంది.

20 Jun 2023

యోగ

International Yoga Day 2023: యోగా వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న ఈ గురువుల గురించి తెలుసా? 

యోగ అనేది వ్యాయామ సాధానాల సమాహారం అని అంటుంటారు. వ్యాయామానికి ఆధ్యాత్మికత కలిస్తే అది యోగా అవుతుంది.

65 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన కైలియ‌న్ ఎంబాపే

ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే అరుదైన రికార్డును సాధించాడు. ఒకే సీజన్‌లో ఫ్రాన్స్ తరుపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

కొత్త చరిత్రను సృష్టించిన భవాని.. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్యం 

భారత ఫెన్సర్ భవాని దేవి కొత్త చరిత్రకు నాంది పలికింది. ఒలింపిక్స్ లో దేశానికి ప్రాతినిథ్యం వహించిన తొలి భారత ఫెన్సర్ గా గతంలో ఈ తమిళనాడు అమ్మాయి రికార్డు సాధించిన విషయం తెలిసిందే.

రాటుదేలుతున్న తెలంగాణ ముద్దుబిడ్డ కీర్తిన.. పతకాలు సాధించడంపై గురి

తెలంగాణ గురుకుల విద్యార్థి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలను కొల్లగొడుతోంది. నాలుగేళ్ల క్రితం అథ్లెటిక్స్ ను కెరీర్ గా ఎంచుకున్న జనగామ జిల్లా ముద్దు బిడ్డ కీర్తన ఆకాశమే హద్దుగా పరుగుల పోటీల్లో రాణిస్తోంది.

నేటి నుంచి జాతీయ అథ్లెటిక్స్.. ప్రత్యేక ఆకర్షణగా మురళీ

జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌కు సమయం అసన్నమైంది. ఈ ఏడాది ఆసియా క్రీడలకు అర్హత సాధించేందుకు భారత అథ్లెట్లకు ఇదే చివరి అవకాశం కావడం గమనార్హం.

యూట్యూబ్ క్రియేటర్లకు అదిరిపోయే వార్త.. ఇక డబ్బులు సంపాదించడం ఈజీ!

ఈ రోజుల్లో చాలామంది సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి డబ్బులను సంపాదించుకుంటున్నారు. తాజాగా కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ శుభవార్తను అందించింది.

చెత్త రికార్డు.. ఒక్క బాల్‌కు 18 పరుగులు

తమిళనాడు ప్రీమియర్ లీగ్ అభిమానులను అకట్టుకుంటోంది. ఈ టోర్నీలో విజయ శంకర్, నటరాజన్, సాయి సుదర్శన్, షారుఖ్ లాంటి ప్లేయర్లు ఆడుతుండటంతో తమిళనాడు లీగ్ కు ఆదరణ పెరుగుతోంది.

కాలుష్య కోరల్లో చిక్కుకున్న భారత్.. టాప్‌-20 గ్లోబల్ పొల్యూటెడ్ సిటీల్లో 14 నగరాలు మనవే 

ప్రపంచ వ్యాప్తంగా 99 శాతం జనం పీలుస్తోంది స్వచ్ఛమైన గాలి కాదు. భయంకరమైన విషయం ఏంటంటే ఏటా 67 లక్షల మందికిపైగా వాయు కాలష్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

మినీ ఐపీఎల్ వచ్చేసింది.. టైటిల్ వేటలో సీఎస్కే, కేకేఆర్, ముంబై, ఢిల్లీ

ఫ్రాంచైజీ లీగ్ లు లేవని బాధపడే అభిమానులకు శుభవార్త అందింది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా జులై 13 నుంచి మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆరు జట్లు పోటీపడనున్నాయి.

భారత ఆటగాడు సునీల్ ఛెత్రి అరుదైన ఘనత

హీరో ఇంటర్ కాంటినెంటర్ కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచులో భారత్ 1-0 గోల్ తేడాతో వనుతూను ఓడించింది.

కైలియన్ ఎంబాపే కీలక నిర్ణయం.. 2024 తర్వాత పీఎస్‌జీని వదిలే అవకాశం!

ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన నిర్ణయంతో పీఎస్‌జీకి గట్టి షాక్ ఇచ్చాడు.

భార్యను భర్త కొట్టడాన్ని సమర్థించిన 80దేశాల్లో 25శాతం మంది ప్రజలు 

గత దశాబ్దంలో మహిళా హక్కుల సంఘాలు, సామాజిక ఉద్యమాలు పెరిగినప్పటికీ, ప్రపంచంలో లింగ సమానత్వంలో పురోగతి నిలిచిపోయిందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది.

టెన్నిస్ చరిత్రలో రారాజు.. ఫ్రెంచ్ ఓపెన్ విజేత జొకోవిచ్

సెర్బియా ఆటగాడు, టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడోసారి సాధించి రికార్డును సృష్టించాడు.

Spotify new feature : ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా.. ఆఫ్‌లైన్‌లో పాటలు వినొచ్చు!

వినియోగదారుల కోసం స్పాటిఫై కొత్త పీఛర్ ను తీసుకొచ్చింది. ఇకపై ఆఫ్ లైన్‌లో డైరక్టుగా పాటలు వినొచ్చు. ఇంటర్నెట్ లేనప్పటికీ మ్యూజిక్ వినే విధంగా 'యువర్ ఆఫ్‌లైన్ మిక్స్' అనే కొత్త ఫీచర్ ను స్పాటిఫై తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు ఆఫ్ లైన్ లో పాటలు వింటూ ఎంజాయ్ చేయవచ్చు.

పసిడి ధరలు మళ్లీ పైపైకి.. ఒక్కరోజే రూ.2000 పెరిగిన వెండి

బులియన్ మార్కెట్లో పసిడి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతోంది. నిన్న ఉన్న ధరలు నేడు ఉండట్లేదు. ధరలు రోజుకో తీరులో ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కిందటి సెషన్‌లో భారీగా తగ్గిన బంగారం రేట్లు శనివారం కాస్త పెరిగాయి.

సింగపూర్ ఓపెన్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు

సింగపూర్ ఓపెన్‌లో భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. స్టార్ ప్లేయర్ పీవీ సింధు, శ్రీకాంత, హెచ్ఎస్ ప్రణయ్ సహా మిగతా సభ్యులు టోర్నీ నుంచి నిష్క్రమించారు.