ప్రపంచం: వార్తలు
18 Mar 2023
ఫుట్ బాల్FA కప్ సెమీ-ఫైనల్స్ ఎప్పుడంటే..?
FA కప్ 2022-23 సెమీ-ఫైనల్స్ మార్చి 19 జరగనుంది. ఇప్పటికే ఎనిమిది ఇంగ్లీష్ ఫుట్ బాల్ జట్లు క్వాలిఫై అయ్యాయి. ప్రస్తుతం ట్రోఫీ కోసం ఆ జట్లు పోటీ పడనున్నాయి.
18 Mar 2023
ఆటో మొబైల్లిమిటెడ్-ఎడిషన్ తో మార్కెట్లోకి 2023 KTM 1290 సూపర్ డ్యూక్ RR
ప్రసిద్ద ఆస్ట్రియన్ మార్క్ KTM తన 2023 పరిమిత-ఎడిషన్ 1290 సూపర్ డ్యూక్ RRని ప్రదర్శించింది. ఈ హైపర్ స్ట్రీట్‌ఫైటర్ ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 యూనిట్లు మాత్రమే.
17 Mar 2023
బ్యాంక్భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి
భారతీయ స్టార్టప్‌లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో సుమారు $1 బిలియన్ల విలువైన డిపాజిట్లను ఉన్నాయి. దేశ డిప్యూటీ ఐటి మంత్రి మాట్లాడుతూ స్థానిక బ్యాంకులు వారికి మరింత రుణాలు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు మార్చి 10న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసేశారు.
17 Mar 2023
బాక్సింగ్స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తొలి 'పంచ్' అదుర్స్
ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ లో తెలంగాణ స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. 50కేజీల విభాగంలో అజర్ బైజాన్‌కు చెందిన ఇస్మయిలోవా అనఖానిమ్‌ను చిత్తు చేసింది.
17 Mar 2023
బ్యాడ్మింటన్భారత బ్యాడ్మింటన్ క్రీడాకారాణి సైనా నెహ్వాల్ విజయాలపై ఓ కన్నేయండి
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారాణి సైనా నెహ్వాల్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. సైనా నెహ్వాల్ నేడు 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆమె సాధించిన విజయాలను కొన్ని తెలుసుకుందాం. ఒలంపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత షట్లర్‌గా సైనాకు రికార్డు ఉంది.
16 Mar 2023
క్రికెట్వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీతో యూఏఈ ఆటగాడు ఆసిఫ్ ఖాన్ రికార్డు
కీర్తిపూర్‌లో నేపాల్‌తో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 మ్యాచ్‌లో యుఏఈ ఆటగాడు ఆసిఫ్ ఖాన్ చరిత్ర సృష్టించారు. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అసోసియేట్ దేశ ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
16 Mar 2023
దక్షిణ ఆఫ్రికామలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం
తుఫాను, వరదలు ఆగ్నేయ ఆఫ్రికా దేశం మలావిని కుదిపేసిన తరువాత ఆ దేశ అధ్యక్షుడు ప్రపంచ దేశాల మద్దతు కోసం విజ్ఞప్తి చేశారు. తుఫాను మూడు వారాల కంటే తక్కువ వ్యవధిలో రెండవసారి ఆఫ్రికన్ తీరంలో విధ్వంసం సృష్టించింది. రెండు వారాల జాతీయ సంతాప దినాలుగా అధ్యక్షుడు లాజరస్ చక్వేరా ప్రకటించారు మా వద్ద ఉన్న వనరుల కంటే ఇక్కడ మేము ఎదుర్కొంటున్న విధ్వంసం స్థాయి చాలా ఎక్కువని ఆయన తెలిపారు.
16 Mar 2023
బ్యాడ్మింటన్ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకి చేదు అనుభవం
బర్మింగ్‌హామ్‌లో బుధవారం జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు చేదు అనుభవం ఎదరైంది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, రెండు సార్లు ఒలంపిక్ మెడలిస్ట్ అయిన పీవీ సింధు తొలి రౌండ్‌లోనే నిరాశ పరిచింది.
15 Mar 2023
క్రికెట్2023లో వన్డేలకు ఐదుగురు స్టార్ ఆటగాళ్లు గుడ్‌బై..!
ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో సీనియర్లుగా మారుతున్న స్టార్ ఆటగాళ్లు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి మిగతా ఫార్మాట్లో రాణించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ స్టార్ ఆటగాళ్ల దృష్టి ఫ్రాంఛేజీల వైపు మళ్లుతోంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఆడి రిటైరయ్యే యోచనలో ఆ స్టార్ ఆటగాళ్లు ఉన్నట్లు సమాచారం.
15 Mar 2023
బ్యాడ్మింటన్ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌లో లక్ష్యసేన్, ప్రణయ్ శుభారంభం
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్స్ లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభాన్ని అందించారు. మంగళవారం బర్మింగ్ హామ్ లో జరిగిన పురుషుల సింగ్స్ లో లక్ష్యసేన్ తొలి రౌండ్‌లోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు.
15 Mar 2023
హైదరాబాద్కేబుల్ బ్రిడ్జి దగ్గర వాహనాలు పార్కింగ్ జరిమానా తప్పదు
హైదరాబాద్ : ఇకపై దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద సెల్ఫీ తీసుకోవడానికి వాహనాలను పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించనున్నారు. కొంతమంది బ్రిడ్జిపై కారు లేదా బైక్ పార్కింగ్‌పై సెల్ఫీలు దిగుతున్నారు. దీని వల్ల రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలుగుతోంది.
11 Mar 2023
ఆటో మొబైల్మార్చి 16న రానున్న సరికొత్త ఫెరారీ సూపర్‌కార్
లెజెండరీ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ మార్చి 16న కొత్త సూపర్‌కార్‌ను ఆవిష్కరించనుంది. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ కార్ గురించి చిన్న టీజర్‌ను విడుదల చేసింది.
10 Mar 2023
టెక్నాలజీయాంటీబయాటిక్ మందులతో లైంగికంగా సంక్రమించే జబ్బులను నిరోధించచ్చు
కొత్త పరిశోధన ప్రకారం, సాధారణంగా లభించే యాంటీబయాటిక్, కలయిక తర్వాత తీసుకుంటే, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను (STIs) నిరోధించచ్చు. అసురక్షిత సెక్స్‌లో పాల్గొన్న 72 గంటలలోపు తీసుకున్న డాక్సీసైక్లిన్ ఒక మోతాదు మూడు STIల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి.
10 Mar 2023
ఫుట్ బాల్యూరోపా లీగ్‌లో రియల్ బెటిస్‌ను మట్టికరిపించిన మాంచెస్టర్ యునైటెడ్
యూరోపా లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ సత్తా చాటింది. రియల్ బెటిస్‌ను 4-1తో మాంచెస్టర్ యునైటెడ్ మట్టికరిపించింది. లివర్‌పూల్ చేతిలో 7-0తో ఓడిపోయిన తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ పుంజుకొని విజృంభించింది.
09 Mar 2023
బ్యాట్మింటన్German Open 2023లో నిరాశ పరిచిన లక్ష్యసేన్
ఎన్నో అంచనాలతో జర్మన్ ఓపెన్ వరల్డ్ టూరు సూపర్-300 బ్యాడ్మింటన్ బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి ఆటగాడు, ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్యసేన నిరాశ పరిచాడు.
09 Mar 2023
ఆటో మొబైల్త్వరలో అందుబాటులోకి రానున్న హార్లే-డేవిడ్‌సన్ X350
US బైక్ తయారీసంస్థ హార్లే-డేవిడ్‌సన్ గ్లోబల్ మార్కెట్‌ల కోసం X350 బైక్ ని లాంచ్ చేయనుంది. అయితే అధికారిక ప్రకటన కంటే ముందు, మోటార్‌సైకిల్ US డీలర్‌షిప్‌లో కనిపించింది. ప్రస్తుతం మార్కెట్ మిడ్-కెపాసిటీ మోటార్‌సైకిళ్ల వైపు వేగంగా అభివృద్ధి చెందుతుంది, వాహన తయారీ సంస్థ తన రాబోయే X350 మోడల్‌తో ఈ సెగ్మెంట్‌లోకి ప్రవేశించాలనుకుంటుంది.
09 Mar 2023
బ్యాంక్మూసివేత దిశగా వెళ్తున్న సిల్వర్‌గేట్ బ్యాంక్
FTX కుంభకోణం తర్వాత కష్టాల్లో ఉన్న క్రిప్టో-ఫ్రెండ్లీ బ్యాంక్ సిల్వర్‌గేట్ ఎట్టకేలకు మూసివేయబడుతోంది. బ్యాంక్ హోల్డింగ్ కంపెనీ, సిల్వర్‌గేట్ క్యాపిటల్, బ్యాంక్ కార్యకలాపాలను స్వచ్ఛందంగా లిక్విడేట్ చేసే నిర్ణయాన్ని ప్రకటించింది.
09 Mar 2023
ఇంస్టాగ్రామ్దాతృత్వం కోసం 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించిన జాక్సన్
ఆస్ట్రేలియన్ ఫిట్‌నెస్ అభిమాని జాక్సన్ ఇటాలియన్ ఒక స్వచ్ఛంద సంస్థ కోసం డబ్బును సేకరించడానికి 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లను పూర్తి చేయడం ద్వారా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పారు. వ్యాయామాలలో కష్టమైనవి పుల్-అప్‌లు. శరీరాన్ని యాక్టివ్ గా ఉంచడానికి వ్యాయామం చేయడానికి చాలా శక్తి అవసరం. ఎలాంటివారైనా 100 చేయగలరు. అయితే, 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లు చేయడం అనేది మామూలు విషయం కాదు.
07 Mar 2023
స్పోర్ట్స్క్రీడారంగంలో నారీమణుల సేవలకు సెల్యూట్
భారత క్రీడారంగంలో పురుషులతో సమానంగా మహిళలు దూసుకుపోతున్నారు. బాక్సింగ్ నుంచి క్రికెట్ దాకా భారత మహిళలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడల్లో భారత తొలి మహిళలు ఎవరో ఓసారి చూద్దాం.
07 Mar 2023
బ్యాట్మింటన్జర్మన్ ఓపెన్‌కు మాజీ వరల్డ్ నెంబర్ వన్ దూరం
మాజీ వరల్డ్ నెంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ జర్మన్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్మమెంట్ నుంచి తప్పుకున్నాడు. మంగళవారం నుంచి ఈ టోర్నీ క్వాలిఫయర్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
06 Mar 2023
టెక్నాలజీUN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం
జాతీయ సరిహద్దుల వెలుపల ఉన్న ప్రపంచ మహాసముద్రాలలో సముద్ర జీవులను రక్షించడానికి UN సభ్యులు మొట్టమొదటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
06 Mar 2023
వాలీబాల్ఇండియన్ వాలీబాల్ అభివృద్ధికి ప్రైమ్ వాలీబాల్ సహకారం
ఇండియన్ వాలీబాల్ అభివృద్ధికి ఫైనల్‌కు ముందు ప్రైమ్ వాలీబాల్ లీగ్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ జనరల్ డైరెక్టర్ ఫాబియో అజెవెడో ప్రకటించారు. పివిఎల్ ఫైనల్ ప్రారంభానికి ముందు, ఎఫ్‌ఐవిబి జనరల్ డైరెక్టర్ మాట్లాడారు. భారతదేశంలో వాలీబాల్ అభివృద్ధికి కృషి చేయడానికి పివిఎల్‌తో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.
06 Mar 2023
ఫుట్ బాల్ప్రీమియర్ లీగ్‌లో మొహమ్మద్ సలా అరుదైన రికార్డు
ప్రీమియర్ లీగ్‌లో లివర్‌పూల్ తరుపున మొహమ్మద్ సలా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. మాంచెస్టర్ యూనైటడ్ 7-0 తేడాతో లివర్ పూల్ ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొహమ్మద్ సలా ఓ రికార్డును సృష్టించాడు.
03 Mar 2023
ఫుట్ బాల్బార్సిలోనా చేతిలో రియల్ మాడ్రిడ్ పరాజయం
శాంటియాగో బెర్నాబ్యూలో గురువారం జరిగిన కోపా డెల్ రీ సెమీ ఫైనల్‌లో రియల్ మాడ్రిడ్ పరాజయం పాలైంది. 1-0 తేడాతో రియల్ మాడ్రిడ్‌పై బార్సిలోనా విజయం సాధించింది. పెడ్రీ, ఉస్మానే డెంబెలే, రాబర్ట్ లెవాండోస్కీ లేకుండానే బార్సిలోనా మైదానంలో దిగి విజయం సాధించడం విశేషం.
02 Mar 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్OpenAI డెవలపర్ chat GPT కోసం API ని ప్రకటించింది
మరిన్ని అప్లికేషన్స్, సేవల్లో chat GPT రానుంది. OpenAI తన AI చాట్‌బాట్‌కు మూడవ పార్టీ డెవలపర్‌లకు API ద్వారా యాక్సస్ తెరిచింది. వారు ఇప్పుడు వారి అప్లికేషన్స్, సేవల్లో CHATGPT ని వినియోగించగలుగుతారు. ఈ కంపెనీ Whisper సంస్థ కోసం API ని కూడా ప్రారంభించింది, దాని AI- శక్తితో కూడిన ఓపెన్-సోర్స్ స్పీచ్-టు-టెక్స్ట్ మోడల్ ప్రారంభించింది.
02 Mar 2023
క్రిప్టో కరెన్సీ2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల
గత కొన్ని సంవత్సరాలుగా సైబర్ నేరాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను పెంచుతున్నాయి, 2022 గణాంకాలు మరీ ఆందోళన కలిగిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ సంస్థ సోనిక్‌వాల్ నివేదికలో 87% ప్రమాదకరమైన డిజిటల్ కార్యకలాపాలు పెరిగాయి. బెదిరింపులు కూడా 150% పెరిగాయి.
01 Mar 2023
ఫుట్ బాల్ఫిఫా అవార్డులలో రోనాల్డ్ ఓటు వేయకపోవడానికి కారణం ఇదేనా..?
ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డ్ సౌదీ ప్రొ లీగ్‌లో ఆడుతున్నాడు. గతేడాది ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్‌కి నాయకత్వం వహించాడు. మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు చేసుకున్న అనంతరం.. రొనాల్డ్ దుబాయ్‌కు చెందిన అల్‌నజర్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
28 Feb 2023
టెన్నిస్Novak Djokovic: టెన్నిస్‌లో జకోవిచ్ ప్రపంచ రికార్డు
ప్రపంచ టెన్నిస్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ప్రపంచ పురుషుల ర్యాకింగ్స్‌లో ఏ ప్లేయర్ కు సాధ్యం కాని రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
28 Feb 2023
ఫుట్ బాల్Best FIFA Football Awards: ఉత్తమ ఆటగాడిగా లియోనెల్ మెస్సీ
పారిస్ వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్వహించిన బెస్ట్ ఫిఫా ఫుట్ బాల్ అవార్డ్స్ వేడుక వైభవంగా జరిగింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ కి బెస్ట్ మెన్స్ ప్లేయర్ కిరీటం వరించింది.
28 Feb 2023
ఎలోన్ మస్క్ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా స్థానాన్ని తిరిగి దక్కించుకున్న ఎలోన్ మస్క్
టెస్లా స్టాక్ ధరలు పెరగడంతో ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానాన్ని తిరిగి పొందాడని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 2022లో టెస్లా షేర్లు క్షీణించడంతో మొదటి స్థానాన్ని కోల్పోయారు.
28 Feb 2023
బాక్సింగ్మార్చి 15 నుంచి మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్
టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ తో , ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఐబిఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2023లో బరిలోకి దిగనున్నారు.
27 Feb 2023
టెక్నాలజీబార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023 టెక్ కంపెనీలకు స్మార్ట్‌ఫోన్‌లు, సంబంధిత టెక్నాలజీల రంగంలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శించే వేదిక. ఈ సంవత్సరం వేడుకలో సుమారు 200+ దేశాల నుండి 80,000 మంది పాల్గొంటారని అంచనా. సామ్ సంగ్, HONOR, Huawei వంటి బ్రాండ్‌లు తమ తాజా ఉత్పత్తులను అందించడానికి సిద్ధమయ్యాయి.
25 Feb 2023
ఉమెన్ టీ20 సిరీస్Women's T20 World Cup Final:టైటిల్ పోరులో రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఢీ
మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కేప్‌టౌన్ వేదికగా ఆదివారం జరగనుంది. నిర్ణయాత్మక పోరులో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మహిళల జట్లు తలపడనున్నాయి.
24 Feb 2023
ఫుట్ బాల్‌క్లబ్ గోల్స్‌తో రికార్డు సృష్టించిన లెవాండోస్కీ
యూరోపియన్ క్లబ్ ఫుట్‌బాల్‌లో రాబర్ట్ లెవాండోస్కీ అరుదైన రికార్డును సృష్టించాడు. 2022-23లో UEFA యూరోపా లీగ్ ప్లేఆఫ్ 2వ-లెగ్ టైలో మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా తరపున 25వ గోల్ చేసి రికార్డుకెక్కాడు.
24 Feb 2023
రన్నింగ్గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన సూఫియా సూఫీ
భారత్ ఆల్ట్రా రన్నర్ సుఫియా సూఫీ ఖాన్ మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది . ఖతార్‌లో వేగవంతమై నరన్నింగ్ పూర్తి చేసి ఈ ఘనతను సాధించింది. తన కెరియర్‌లో నాల్గొసారి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించడానికి ఎన్నో అడ్డంకులను ఆమె అధిగమించింది.
24 Feb 2023
బ్యాంక్ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా
ప్రపంచబ్యాంక్‌లో భారతీయ-అమెరికన్ నాయకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మాస్టర్ కార్డ్ సీఈఓ వ్యాపారవేత్త అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా US నామినేట్ చేసింది. బ్యాంక్ ప్రస్తుత చీఫ్ డేవిడ్ మాల్పాస్ ఈ నెల ప్రారంభంలో పదవీవిరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం బంగా నామినేషన్‌ను ప్రకటించారు.
23 Feb 2023
వ్యాపారం2023లో ద్రవ్య విధానం వలన భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం
గ్లోబల్ డిమాండ్ దెబ్బతినడం ప్రారంభమయ్యాక కఠినమైన ద్రవ్య విధానం కారణంగా ఏప్రిల్ 1, 2023 నుండి వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలవారీ ఆర్థిక నివేదికలో 2022లో ప్రపంచ వాణిజ్య వృద్ధి పడిపోయిందని, 2023లో ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని, వాణిజ్య విలువ మరింత తగ్గుతుందని పేర్కొంది.
23 Feb 2023
గౌతమ్ అదానీప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ
ఫోర్బ్స్ బ్లూమ్‌బెర్గ్ సూచీల ప్రకారం, గౌతమ్ అదానీ వ్యాపార దిగ్గజం సంపద బుధవారం $44 బిలియన్ల దిగువకు పడిపోయింది. అమెరికన్ షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ గురించి నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ సంపదలో తగ్గుదల కనిపిస్తుంది.
22 Feb 2023
వ్యాపారంవారంలో నాలుగు రోజులు పనిచేయడమే మంచిదంటున్న ట్రయల్
జూన్-డిసెంబర్ 2022 మధ్య UK లో 61 కంపెనీలు పాల్గొన్న నాలుగు రోజుల వర్క్‌వీక్ ట్రయల్ లో,తగ్గిన గంటలతో చాలా సంస్థలు సంతృప్తికరంమైన ఫలితాలను అందుకున్నాయని తేలింది.
21 Feb 2023
వ్యాపారంIMF ప్రకారం 2023లో గ్లోబల్ గ్రోత్‌లో 50%కి పైగా భారత్, చైనాల సహకారం
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్త అభివృద్దిలో 50% సహకారం అందించేది భారతదేశం, చైనా.