ఎన్నికలు: వార్తలు

18 Dec 2023

తెలంగాణ

Congress: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన కాంగ్రెస్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మరి కొన్ని నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.

Supreme Court:సెప్టెంబర్ 2024 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలి: సుప్రీంకోర్టు

జమ్ముకశ్మీర్‌ ( Jammu and Kashmir) అసెంబ్లీకీ సెప్టెంబర్ 30, 2024లోగా ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘాన్ని (EC)) సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

Singareni elections: తెలంగాణలో మరో ఎన్నికలకు తేదీ ఖరారు

తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల వల్ల సింగరేణి(Singareni) గుర్తింపు సంఘాల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

4 STATES EXIT POLLS : ఆ 4 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయే తెలుసా

భారతదేశంలో తాజాగా జరిగిన 5 పెద్ద రాష్ట్రాల ఎన్నికలను 2024 లోక్‌సభ ఎన్నికలు (సార్వత్రిక ఎన్నికల)కు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు.

30 Nov 2023

తెలంగాణ

Telangana Elections 2023: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..  ఎక్కడెక్కడ ఎంతెంత శాతమంటే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది.అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ఓట్ల పండగ ప్రశాంతంగా సాగింది.

Voter : ఓటరు చైతన్యం అంటే ఇదే..ఆక్సిజన్ సిలిండర్‌తో పోలింగ్'కు వచ్చిన పెద్దాయిన

తెలంగాణలో పోలింగ్ సగం సమయం పూర్తైంది. మధ్యాహ్నం దాటినా ఆశించిన మేర పోలింగ్ శాతం నమోదు కాలేదని తెలుస్తోంది.

30 Nov 2023

తెలంగాణ

Telangana Elections : ఓటేసిన సినీ ప్రముఖులు.. క్యూలో నిల్చున్న ఎన్టీఆర్‌ ఫ్యామిలీ, అల్లు అర్జున్‌ 

తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ (Telangana Elections 2023) జోరుగా కొనసాగుతోంది. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

29 Nov 2023

తెలంగాణ

Telangana Rains: పోలింగ్ వేళ.. తెలంగాణలో వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ.. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

Sonia gandhi: 'మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేయండి: తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం 

నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను కోరారు.

Rythu bandhu: 'రైతుబంధు పంపిణీ చేయొద్దు'.. బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రైతుబంధు పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

24 Nov 2023

తెలంగాణ

Telangana Elections: బర్రెలక్క భద్రతపై ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు 

తెలంగాణ కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క(శిరీష)కు భద్రత కల్పించాలని హై కోర్టు ఆదేశించింది.

22 Nov 2023

బీజేపీ

Madhya Pradesh: బీజేపీకి ఓటు వేయని వారికి తాగునీరు బంద్: మధ్యప్రదేశ్ మంత్రి 

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 17న ముగిసింది. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత అశోక్‌నగర్ జిల్లాలో వెలువడిన కథనాలు సంచలనంగా మారాయి.

'one nation, one election': జమిలీ ఎన్నికలతో కేంద్రానికి మేలు: మాజీ రాష్ట్రపతి కోవింద్ 

'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (one nation, one election)పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Madhyapradesh Elections: మధ్యప్రదేశ్‌లో నేడు పోలింగ్.. కీలక నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?

మధ్యప్రదేశ్‌లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈరోజు జరుగుతుండగా, ప్రధాన పోరు కాంగ్రెస్‌-బీజేపీ మధ్యే నెలకొంది.

16 Nov 2023

తెలంగాణ

Telangana : తెలంగాణలో మహిళా ఓటర్లదే హవా.. పురుషులు ఎంత మందో తెలుసా

తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది.

Assembly Elections: ఓటర్ ఐడీ లేకుండా ఓటు వేయవచ్చా? ఎలాగో తెలుసుకోండి 

ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్,తెలంగాణ,మిజోరం రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Telangana Elections : ఈ అభ్యర్థులు కోటీశ్వరులే.. వందల కోట్లాధిపతులు ఎవరో తెలుసా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే సగం ప్రచారం పూర్తి చేసుకున్నారు.

11 Nov 2023

దీపావళి

Diwali Holiday: షాకింగ్ న్యూస్.. దీపావళి సెలవు రద్దు.. కారణం ఇదే

దీపావళి పండుగ నేపథ్యంలో సోమవారం(13వ తేదీ) తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

08 Nov 2023

తెలంగాణ

Telangana Hung : తెలంగాణలో హంగ్ వస్తే ఏం జరుగనుందో తెలుసా.. ఎవరెవరూ చేతులు కలుపుతారంటే..

తెలంగాణలో రాజకీయాలు వేడి రాజుకున్నాయి.ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచార శంఖారాన్ని పూరించాయి. ఈసారి హంగ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

07 Nov 2023

మిజోరం

Polling Update: మిజోరంలో 52.73శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 44.55 శాతం పోలింగ్‌ నమోదు

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతోంది.

Chhattisgarh Election: ఛత్తీస్‌గఢ్‌లోపేలుడు.. ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలు 

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభమైన వెంటనే నక్సల్స్ పెట్టిన ఐఈడీ పేలడం వల్ల ఎన్నికల విధుల్లో ఉన్న సిఆర్‌పిఎఫ్ జవాన్ గాయపడ్డారు.

30 Oct 2023

ఓటు

NOTA: 'నోటా' అంటే ఏమిటి? ఎప్పుడు అమల్లోకి వచ్చింది? నోటాకు ఎక్కు ఓట్లు వస్తే ఎన్నికలు రద్దవుతాయా? 

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చకపోయినట్లయితే.. వారి పట్ల మీ వ్యతిరేకతను తెలియజేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం 'నోటా (NOTA)' ఆప్షన్ తీసుకొచ్చింది.

Congress Crowdfunding: 2024 సార్వత్రిక ఎన్నికల నిధులకోసం 'క్రౌడ్ ఫండింగ్'పై కాంగ్రెస్ ఫోకస్ 

2024 సార్వత్రిక ఎన్నికల ముగింట కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ సవాళ్లలో నగదు కొరత ప్రధాన సమస్యల్లో ఒకటి.

30 Oct 2023

తెలంగాణ

తెలంగాణలోని ఆ 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్: ఈసీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని తగ్గించినట్లు పేర్కొంది.

న్యూజిలాండ్ ఎన్నికల్లో నేషనల్ పార్టీ విజయం.. తదుపరి ప్రధానిగా 'లక్సన్' 

న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేషనల్ పార్టీ విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లను గెల్చుకుంది.

ఓటర్లకు బంపర్ ఆఫర్.. ఓటేసొస్తే ఉచితంగా పోహా, జిలేబీ

అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండోర్ ఓటర్లకు బంపర్ ఆఫర్ తగిలింది. ఈ మేరకు నగరంలోని దుకాణదారుల సంఘం ఈ ఆఫర్‌ ప్రకటించింది.

13 Oct 2023

తెలంగాణ

TELANGANA CASH SEIZURE : కేవలం నాలుగు రోజుల్లోనే రూ.37.07 కోట్లు సీజ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలై నాలుగు రోజులైనా పూర్తి కాలేదు. కానీ దాదాపు 40 కోట్ల విలువైన సొత్తును పోలీసులు సీజ్ చేశారు.

ELECTION CODE : అమల్లోకి ఎన్నికల కోడ్.. రాజకీయ పార్టీలు ఇలాంటివన్నీ చేయకూడదు

సోమవారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. సీఈసీ ప్రకటనతోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినట్టైంది.

BJP: రాజస్థాన్‌ బరిలో ఏడుగురు ఎంపీలు.. మాజీ సీఎంకి దక్కని చోటు 

భారతదేశంలోని ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం(CEC) సోమవారం పోలింగ్‌ తేదీలను ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇచ్చిన ఈసీఐ 

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

09 Oct 2023

తెలంగాణ

Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్ 

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది.

08 Oct 2023

లద్దాఖ్

LAHDC-Kargil Poll: కాంగ్రెస్ 5 సీట్లు, ఎన్‌సీ 3, బీజేపీ ఒక సీటు కైవసం.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు 

లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (LAHDC)- కార్గిల్‌లోని 26 స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆదివారం కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతోంది.

04 Oct 2023

లద్దాఖ్

LAHDC Election: లద్ధాఖ్‌లో కొనసాగుతున్నపోలింగ్.. జమ్ముకశ్మీర్ విడిపోయన తర్వాత ఇవే తొలి ఎన్నికలు 

లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్‌డీసీ)- కార్గిల్‌ ఎన్నికల్లో భాగంగా బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత లద్ధాఖ్‌లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.

03 Oct 2023

తెలంగాణ

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం పర్యటన

తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధతను అంచనా వేసేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం మంగళవారం నుంచి మూడురోజలు రాష్ట్రంలో పర్యటించనుంది.

ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీఎస్.. బీజేపీతో కుదిరిన ఒప్పందం 

2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి భారీ మద్దతు.. సీ ఓటర్ సర్వేలో వెల్లడి

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఇప్పుడు ఆమోదించినా.. అమల్లోకి వచ్చేది 2029లోనే.. ఎందుకో తెలుసా? 

దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారడానికి ఒక అడుగు దురంలోనే ఉంది. ఈ బిల్లు చట్టంగా మారితే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కానుంది.

బీజేపీతో పొత్తు లేదు, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం: అన్నాడీఎంకే 

తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. సార్వత్రిక ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోంది.

మోదీ అధ్యక్షత బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చ

దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం కాబోతోంది.

'2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడితే పుతిన్‌కు తిరుగుండదు'

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2024అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటే, ఆయనకు పోటీగా నిలిచే ప్రత్యర్థులు లేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.