హైకోర్టు: వార్తలు
09 Jun 2023
మణిపూర్మణిపూర్లో ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
మే 3 నుంచి హింసాత్మక వాతావరణం నెలకొన్న మణిపూర్ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా జాబితా చేయడాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
06 Jun 2023
కేరళనగ్నత్వం,అశ్లీలం ఒకటి కాదు.. కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
కేరళలోని ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమాకు ఆ రాష్ట్ర హైకోర్టు ఉపశమనం కలిగించింది. కొడకు, కూతురుతో తన నగ్నదేహంపై పెయింటింగ్ వేయించుకున్నారు.
31 May 2023
తెలంగాణవైఎస్ అవినాష్‌రెడ్డికి భారీ ఊరట; ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అవినాష్‌రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.
23 May 2023
కడపఅవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
22 May 2023
బీబీసీBBC Documentary on Modi: పరువు నష్టం కేసులో బీబీసీకి దిల్లీ హైకోర్టు సమన్లు
2002 గుజరాత్ అల్లర్లపై వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉందని పేర్కొంటూ గుజరాత్‌కు చెందిన 'జస్టిస్ ఆన్ ట్రయల్' అనే ఎన్జీవో దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై దిల్లీ హైకోర్టు సోమవారం బీబీసీకి సమన్లు జారీ చేసింది.
16 May 2023
పాకిస్థాన్విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్
జమాన్ పార్క్ వెలుపల హింస, ప్రభుత్వ సంస్థలపై ఆయన ఇచ్చిన విద్వేష పూరిత ప్రసంగానికి సంబంధించిన కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు జూన్ 8, 2023 వరకు ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
15 May 2023
అమరావతిఅమరావతి రైతులకు షాక్, 'ఆర్5 జోన్'పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
'ఆర్5 జోన్' విషయంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులకు దాఖలు పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
12 May 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్: జీఓ 1ని కొట్టివేసిన హైకోర్టు
ఈ ఏడాది జనవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ వన్‌ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
10 May 2023
పాకిస్థాన్ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పార్టీ నాయకులు, మద్దతుదారులు ఆందోళకు దిగారు.
05 May 2023
అమరావతిహైకోర్టులో అమరావతి రైతులకు చుక్కెదురు.. అర్-5 జోన్ పై మధ్యంతర ఉత్తర్వుల పిటిషన్ తిరస్కరణ
అమరావతి రైతులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇళ్ల పట్టాల పంపిణీపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నో చెప్పింది.
04 May 2023
సుప్రీంకోర్టుదిల్లీ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచన
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణను ముగించింది. నిరసన తెలుపుతున్న రెజ్లర్లు దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
03 May 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్
సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన కొన్ని నిర్ణయాలపై విచారణకు బుధవారం సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.
28 Apr 2023
తెలంగాణవైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా
వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఇప్పుడు వాదనలు వినలేమని శుక్రవారం తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
24 Apr 2023
భారతదేశంమహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా
ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకురాలు అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు.
24 Apr 2023
సుప్రీంకోర్టుతెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు; అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్
వైఎస్ వివేకా హత్య కేసులో లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
21 Apr 2023
సుప్రీంకోర్టువైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్‌రెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రంకోర్టు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ ప్రశ్నిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది.
18 Apr 2023
ఆంధ్రప్రదేశ్వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
18 Apr 2023
వైఎస్సార్ కడపవివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
13 Apr 2023
తెలంగాణ'మార్గదర్శి' కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలను ఆపలేము: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్‌లోని తమ కార్యాలయాల్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీ సోదాలను 'మార్గదర్శి' చిట్‌ఫండ్ కంపెనీ తెలంగాణ హైకోర్టులో సవాలు చేసింది.
08 Apr 2023
తెలంగాణ10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం
10వ తరగతి పేపర్ లీక్ కేసులో డిబార్ అయిన విద్యార్థిని సోమవారం నుంచి మిగిలిన పరీక్షలు రాయడానికి తెలంగాణ హైకోర్టు శనివారం అనుమతించింది.
31 Mar 2023
నరేంద్ర మోదీప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లపై శుక్రవారం గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఎవరికీ అందించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది.
31 Mar 2023
ఆటో మొబైల్ఓవర్టేక్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ర్యాష్ డ్రైవింగే అంటున్న ఢిల్లీ హైకోర్టు
ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ అంటే మితిమీరిన వేగం అని మాత్రమే అర్థం కాదు డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఉంటుంది, ముఖ్యంగా ఆగి ఉన్న లేదా కదులుతున్న వాహనాన్ని దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
29 Mar 2023
లోక్సభఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ
ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పార్లమెంట్ దిగువసభ బుధవారం పునరుద్ధరించింది.
23 Mar 2023
సీబీఐవిజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా 2015-16లో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లలో రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పేర్కొంది. అదే సమయంలో అతని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ విజయ్ మాల్యా విదేశాల్లో ఆస్తులను కొన్నారని చెప్పింది.
17 Mar 2023
తెలంగాణవివేకా హత్య కేసు: 'అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేం'; అవినాష్ రెడ్డికి తేల్చిచెప్పిన హైకోర్టు
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా విచారణకు సహకరించాలని ఆదేశించింది.
09 Mar 2023
దిల్లీదిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం
దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ), అరవింద్ టెక్నో గ్లోబ్ జేవీ మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను దిల్లీ హైకోర్టు మధ్యవర్తిగా నియమించింది.
27 Feb 2023
దిల్లీఅగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత
అగ్నిపథ్ పథకాన్ని దిల్లీ హైకోర్టు సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
22 Feb 2023
సుప్రీంకోర్టుహిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ
హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరు కావడానికి అనుమతించాలని, తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ కర్ణాటకకు చెందిన విద్యార్థినుల బృందం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
15 Feb 2023
అస్సాం/అసోంఅసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న
బాల్య వివాహాలను అదుపు చేయడంలో అసోం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గువాహటి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో' చట్టాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారని ప్రశ్నించింది.
14 Feb 2023
సుప్రీంకోర్టుయూపీ: అక్రమ ఆయుధాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
లైసెన్సు లేని తుపాకుల వల్ల కలిగే అనార్థాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
07 Feb 2023
సుప్రీంకోర్టుమద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు
మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రముఖ మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
02 Feb 2023
తమిళనాడుముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు
ముస్లిం మహిళలు 'ఖులా' ద్వారా విడాకులు పొందాలనుకుంటే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలని, షరియత్ కౌన్సిల్ వంటి సంస్థల వద్దకు వెళ్లొద్దని మద్రాసు హైకోర్టు పేర్కొంది. వివాహాలను రద్దు చేసే అధికారం ప్రైవేట్ సంస్థలు లేదని తేల్చి చెప్పింది.
21 Jan 2023
ఉత్తర్ప్రదేశ్డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్
డోలో-650 ట్యాబ్లెట్లను తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) కుంభకోణానికి కంపెనీ పాల్పడినట్లు ఆరోపిస్తూ, ట్రయల్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
20 Jan 2023
ఆంధ్రప్రదేశ్సుప్రీంకోర్టు ఆదేశాలు: జీఓ నెం.1 పిటిషన్‌పై 23న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1 పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. జీఓ నంబర్ 1పై జనవరి 23న విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది.
20 Jan 2023
బ్యాంక్ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసు: వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు
ఐసీఐసీఐ బ్యాంక్ - వీడియోకాన్ రుణం కేసులో బాంబే హైకోర్టు వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు చేసింది.
12 Jan 2023
ఆంధ్రప్రదేశ్జీఓ నెం.1ను సస్పెండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. దీనిపై రాష్ట్రం ప్రభుత్వం జనవరి 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
12 Jan 2023
కర్ణాటకసద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్‌కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. బెంగళూరు సమీపంలోని నంది కొండల దిగువన ఆదియోగి విగ్రహావిష్కరణతో పాటు ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవంపై స్టే విధించింది.
10 Jan 2023
తెలంగాణతెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు
తెలంగాణ సీఎస్‌గా పని చేస్తున్న సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. సోమేష్‌కుమార్ కేడర్‌ను రద్దు చేసింది. ఏపీ క్యాడర్‌కు సోమేష్‌కుమార్ వెళ్లాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
06 Jan 2023
ఆంధ్రప్రదేశ్సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
వివిధ శాఖలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారులను నియమించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సలహాదారులను నియమించే అధికారం ఉందా? లేదా? అనే దానిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది.
28 Dec 2022
ఆంధ్రప్రదేశ్అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన కేసులో నోటీసు జారీ చేసింది. మంత్రి విడదల రజనీకి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఈ సందర్భంగా ధర్మాసనం కోరింది.