ముంబై: వార్తలు
Travel: ముంబై నగరంలో ఖచ్చితంగా సందర్శించాల్సిన పర్యాటక ప్రాంతాలు
ముంబై.. దీన్ని కలల నగరం అంటారు. ఎందుకంటే తాము కోరుకున్న కలలని ముంబై నగరంలో నెరవేర్చుకోవచ్చనే నమ్మకంతో. అప్పట్లో చాలామంది బ్రతకడానికి ముంబై వెళ్లేవారు.
Ram Charan Mumbai : సిద్ధి వినాయకుడి సన్నిధిలో రామ్ చరణ్.. లంబోదరుడికి ప్రత్యేక పూజలు
టాలీవుడ్ మెగా హీరో రామ్‌చరణ్ ముంబై పర్యటనలో ఉన్నారు. బుధవారం ఉదయం ప్రసిద్ధి చెందిన సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.
Chatrapati Shivaji: లండన్ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం.. 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి..
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన 'పులి పంజా' ఆయుధం తిరిగి భారతదేశం రానుంది. ఈ ఏడాదితో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తి అవుతోంది.
26/11 ఉగ్రదాడులకు రెండురోజుల ముందు ముంబైలో బస చేసిన తహవుర్ రాణా
26/11 ముంబై ఉగ్రదాడులకు సంబంధించి ముంబై పోలీసులు కీలక అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు.
భారత స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేసేందుకు జేపీ మోర్గాన్ ప్లాన్
భారతదేశంలోని స్టార్ట్-అప్‌లకు ఆర్థిక సహాయం చేసేందుకు అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ చేజ్ & కో ప్లాన్ చేస్తోంది.
ముంబై: రన్‌వే కూలిపోయిన ప్రైవేట్ జెట్.. 8మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఓ ప్రైవేట్ విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ సమయంలో రన్‌వే నుంచి జారిపడి కుప్పకూలింది. భారీ వర్షమే దీనికి కారణంగా తెలుస్తోంది.
Online EOW Scam: రూ. 1,000 కోట్ల స్కామ్‌లో బాలీవుడ్ యాక్టర్ గోవింద
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవింద భారీ స్కామ్‌లో చిక్కుకున్నారు. ఆన్‌లైన్‌లో రూ.1000 కోట్ల పోంజీ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) త్వరలో నటుడు గోవిందను ఈ కేసులో విచారించనుంది.
వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు.. ఫేమస్ కబాబ్ రెస్టారెంట్‌ను మూసివేసిన ఎఫ్‌డీఏ
దక్షిణ ముంబైలోని పాపులర్ కబాబ్ రెస్టారెంట్ బడేమియాను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఎ) అధికారులు మూసివేశారు.
ముంబై: అపార్ట్‌మెంట్‌లో ఎయిర్ హోస్టెస్ శవం.. హౌస్ కీపర్ అరెస్ట్
ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో 24 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ ఆదివారం అర్థరాత్రి శవమై కనిపించింది.
ముంబై : ఇవాళ రెండో రోజు కొనసాగనున్న ఇండియా కూటమి కీలక సమావేశం
ముంబైలో ఇవాళ మరోసారి ఇండియా కూటమి భేటీ కానుంది. గ్రాండ్ హయత్ హోటల్‌లో జరుగుతున్న రెండో రోజు సమావేశంలో 28 బీజేపీయేతర పార్టీలు పాల్గొననున్నాయి.
ఇవాళ ఇండియా కూటమి మూడో కీలక సమావేశం..ఖరారు కానున్న ప్రచార వ్యూహం, లోగో
ఇవాళ ముంబైలో విపక్షాల కూటమి మూడోసారి భేటీ కానుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా లోగో, సమన్వయ కమిటీతో పాటు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు.
రేపు ముంబైలో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం.. 27 పార్టీల హాజరు
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించేందుకు లక్ష్యంగా ప్రతిపక్షాల ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) కూటమి గురువారం మూడోసారి సమావేశం అవుతోంది.
ముంబై: ప్రముఖ హోటల్‌లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శాంటా క్రూజ్ ప్రాంతంలోని గెలాక్సీ హోటల్‌లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు.
ముంబైలో జీకా కలకలం.. 79 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్
జీకా వైరస్ దేశంలో మరోసారి కలకలం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి జికా వైరస్ బారిన పడ్డారు. ఈ మేరకు వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వైరస్ పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇండిగో విమానంలో విషాదం.. గాల్లో ఉండగానే రక్తపు వాంతులతో ప్రయాణికుడు మృతి
ఇండిగో విమానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులతో తుది శ్వాస విడిచాడు.
Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మంటలు
ముంబై-బెంగళూరు మధ్య నడిచే ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి.
ముంబై: చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక.. హడలెత్తిన కస్టమర్.. పోలీసులకు ఫిర్యాదు
ముంబై బంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక కలకలం రేపింది. అప్రమత్తమైన కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
ముంబైకి మకాం మార్చిన సూర్య ఫ్యామిలీ.. దీనిపై తమిళ సింగం ఏమన్నారో తెలుసా
తమిళ స్టార్ నటుడు సూర్య కుటుంబంతో సహా ముంబైకి తరలిపోయారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Maharashtra: ఆస్పత్రిలో ఘోరం.. 24 గంటల్లో 18 మంది మృతి
మహారాష్ట్రలోని ఆస్పత్రిలో ఘోరం జరిగింది. 24 గంటల వ్యవధిలో భారీగా రోగులు మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
Ambareesh Murthi: పెప్పర్ ఫ్రై సీఈఓ అంబరీష్ మూర్తి హఠాన్మరణం
పెప్పర్ ఫ్రై సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అంబరీష్ మూర్తి మృతి చెందారు. సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ మరో సహ వ్యవస్థాపకుడు ఆశిష్ షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
లోకల్ ట్రైన్‌లో బాంబు పెట్టామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్
ముంబైలోని లోకల్ ట్రైన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ట్రైన్‌లో బాంబులు పెట్టినట్లు ముంబై పోలీసులకు ఆదివారం ఉదయం కంట్రోల్ రూమ్‌కి ఈ కాల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తయ్యారు.
ఆగస్టు 31నుంచి ముంబైలో 'ఇండియా' కూటమి సమావేశాలు
ఇండియా కూటమి మరోసారి సామావేశం కానుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదికగా రెండు రోజుల పాటు భేటీ కానున్నారు. ఆగస్ట్ 31, సెప్టెంబరు 1న రెండు రోజుల ఈ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Dress Code: బురఖాపై ఆంక్షలు విధించిన ముంబై కాలేజీ.. కొత్త డ్రెస్ కోడ్‌తో వివాదం
ముంబైలోని ఓ కళాశాల కొత్త షరతును అమలు చేసింది. విద్యార్థినులు బురఖా ధరించి కాలేజీ రావడాన్ని నిషేధం విధించింది.
రన్నింగ్ ట్రైన్‌లో ఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు; నలుగురు మృతి
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) జవాన్ కదుతున్న రైలులో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ట్రైన్‌లో మొత్తం నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
ముంబై మహానగరానికి అతి భారీ వర్ష సూచన.. బయటకు రాకూడదని బీఎంసీ హెచ్చరిక
మహారాష్ట్ర రాజధాని ముంబైలో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఇవాళ అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ముంబై వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ మేరకు మహానగరానికి రెడ్ అలర్ట్ ను సూచించింది.
మహారాష్ట్రలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో భారీ వర్షాలు బీభత్సాలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు కొండచరియలు విరిగిపడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల్లో మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ముంబై బీచ్‌లో ఘోరం; ఫొటోలు దిగుతుండగా అలలకు కొట్టుకుపోయిన మహిళ
ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో ఆదివారం దారుణం జరిగింది. సెలవు దినం అని సముద్ర తీరం వద్దకు విహారానికి వెళ్లిన ఆ కుటుంబానికి విషాదం మిగిలింది.
సీమాహైదర్ లవ్ స్టోరీలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు.. రంగంలోకి ముంబై పోలీస్
పాకిస్థానీ మహిళ సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు వస్తున్నాయి. ప్రియుడితో కలిసి ఉండాలని పాక్ దేశాన్ని విడిచిపెట్టింది సీమా హైదర్. ఈ మేరకు ప్రేమికుడు ఉండే భారతదేశానికి తరలివచ్చింది.
కోటీశ్వరుడైన బిచ్చగాడు.. ఏకంగా రూ.7 కోట్ల ఆస్తిని సంపాదించాడు
భారతదేశంలో బిచ్చగాళ్లకు కొదవఉండదు. ఏ రాష్ట్రాంలోనైనా, ఏ ప్రాంతాలోనైనా పేదరికం ఉంది.దీంతో దేశవ్యాప్తంగా పొట్ట కూటి కోసం అడుక్కుంటారు.
రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సంక్షోభం రసకందాయంలో పడింది.
ఘోర రోడ్డు ప్రమాదం; కారును ఢీకొట్టిన ట్రక్కు, 15 మంది మృతి
మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-ఆగ్రా హైవేపై మంగళవారం కారును కంటైనర్ ట్రక్కు ఢీకొనడంతో 15మంది మృతి చెందారు. మరో 20మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
బస్సులో మంటలు చెలరేగి 25మంది మృతి; ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం
మహారాష్ట్రలోని ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే(సమృద్ధి మహామార్గ్)పై ఘోర ప్రమాదం జరిగింది.
వెర్సోవా-బాంద్రా సీ లింకుకు 'వీర్ సావర్కర్' పేరు: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం
వెర్సోవా-బాంద్రా సీ లింకును వీర్ సావర్కర్ సేతుగా, నిర్మాణంలో ఉన్న ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌కి అటల్ బిహారీ వాజ్‌పేయి స్మృతినవ శేవ అటల్ సేతుగా పేరు మార్చాలని మహారాష్ట్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయించింది.
QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 'ఐఐటీ బాంబే'- టాప్-150లో చోటు
2023-24 ఏడాదికి సంబంధించిన QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఈ ఏడాది ఐఐటీ బాంబే 149ర్యాంక్ సాధించింది. తద్వారా తొలిసారిగా ఐఐటీ బాంబే టాప్ 150లో చేరింది.
ఎయిర్‌ఇండియా విమానంలో మరో వివాదం..ఫ్లైట్ గాల్లో ఉండగానే ప్రయాణికుడి మూత్ర విసర్జన
ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దేశీయ వాయు మార్గంలో ముంబై నుంచి దిల్లీ వెళ్తున్న విమానం, గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు విచక్షణ కోల్పోయి సీట్లోనే మూత్ర విసర్జన కలకలం సృష్టించింది.
రెండు రోజుల పాటు ముంబైలో కుంభవృష్టి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
ముంబై సహా మహారాష్ట్ర తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురవనున్నాయి. రాగల 2 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్జ్ ను సైతం జారీ చేసింది.
ఫోన్లో హైజాక్ అని అరిచిన వ్యక్తి అరెస్ట్.. లేట్ గా బయల్దేరిన విమానం
ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఫ్లైట్ హైజాక్ అంటూ మాట్లాడిన మాటలతో ఏకంగా టేక్ అయ్యే విమానం ఆగిపోయింది. ఈ మేరకు సదరు విమానం 4 గంటలు ఆలస్యంగా బయల్దేరింది.
బీఎంసీ కోవిడ్ స్కామ్ దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేసిన ముంబై పోలీసులు
కోవిడ్ సమయంలో బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో జరిగిన రూ. 12,500 కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి ముంబై పోలీసులు శుక్రవారం నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. భయంతో పరుగులు పెట్టిన ప్రయాణీకుల
లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ లో రాత్రి మంటలు చెలరేగి దట్టమైన పొగ అల్లుకోవడంతో ప్రయాణికులు భయంతో రైలు దిగిపోయారు. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఉద్ధవ్ థాకరే వర్గం సన్నిహితులపై లాండరింగ్ అభియోగాలు.. ఈడీ సోదాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు శివసేన ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఈడీ ఆరా తీస్తోంది.