ముంబై: వార్తలు
26 Mar 2024
సూర్యకుమార్ యాదవ్SRH Vs MI: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. ముంబై ఇండియన్స్ కి ఎదురు దెబ్బ
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన పోరుకు ముందు ముంబై ఇండియన్స్ (MI)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
17 Mar 2024
ఇండియా కూటమిముగిసిన రాహుల్ గాంధీ యాత్ర.. నేడు ముంబైలో 'ఇండియా' కూటమి మెగా ర్యాలీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ముగిసింది.
13 Mar 2024
బిహార్Nitish Kumar: సోషల్ మీడియాలో నితీష్ కుమార్‌ను కాల్చి చంపుతామని బెదిరించిన యువకుడి అరెస్టు
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను సోషల్ మీడియాలో బెదిరింపులకు గురిచేసినందుకు 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
10 Mar 2024
తాజా వార్తలుMiss World 2024: 'మిస్ వరల్డ్ 2024' కిరీటాన్ని గెలుచుకున్న క్రిస్టినా పిస్కోవా ఎవరు?
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం జరిగిన 'మిస్ వరల్డ్ 2024' పోటీలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా విజేతగా నిలిచింది.
29 Feb 2024
భారతదేశంIntel: ఇంటెల్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ దుర్మరణం
ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ(68)ఈ రోజు ఉదయం కన్నుమూశారు.
18 Feb 2024
రష్మిక మందన్నRashmika Mandanna: చావు నుంచి తప్పించుకున్న రష్మిక
'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి నేషనల్ క్రష్‌గా మారిన స్టార్ హీరోయిన్ రష్మిక.. 'యానిమల్' మూవీతో మరింత క్రేజ్‌ను సంపాదించుకుంది.
11 Feb 2024
అమెరికాUS Consulate: ముంబైలోని అమెరికన్ కాన్సులేట్‌ను పేల్చేస్తాం: బెదిరింపు మెయిల్
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న యూఎస్ కాన్సులేట్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించారు.
07 Feb 2024
భారతదేశంMumbai: గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో కువైట్ బోటు కలకలం..ముంబై పోలీసుల అదుపులో ముగ్గురు
ముంబై పోలీసుల పెట్రోలింగ్ బృందం మంగళవారం సాయంత్రం గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అరేబియా సముద్రంలో కువైట్ నుండి వస్తున్న పడవను అడ్డగించింది.
05 Feb 2024
భారతదేశంMumbai: ద్వేషపూరిత ప్రసంగం: ముంబైలో పోలీసుల అదుపులో ఇస్లామిక్ బోధకుడు
ద్వేషపూరిత ప్రసంగం కేసును దర్యాప్తు చేస్తున్న గుజరాత్ పోలీసులు ఆదివారం ముంబైలో ఇస్లామిక్ బోధకుడు ముఫ్తీ సల్మాన్ అజారీని అదుపులోకి తీసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు.
24 Jan 2024
అయోధ్యMira Road rally: ముంబైలో ఊరేగింపుపై రాళ్లదాడి.. నిందితులపై 'బుల్డోజర్ యాక్షన్'
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ముంబైలోని మీరా రోడ్‌లో నిర్వహించిన ఊరేగింపుపై రాళ్ల దాడి చేసిన నిందితులపై పోలీసులు నిందితులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
22 Jan 2024
భారతదేశంMumbai: ముంబైలోని అటల్ సేతుపై మొదటి ప్రమాదం.. కారు డివైడర్‌ను ఢీకొని.. 5 మందికి గాయాలు
భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)పై ఆదివారం కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
17 Jan 2024
మహారాష్ట్రMaharashtra: ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. స్పీకర్‌కు బాంబై హైకోర్టు నోటీసులు
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు బుధవారం విచారించింది.
17 Jan 2024
బెంగళూరుSpicejet: లాక్ పనిచేయకపోవడంతో విమానం టాయిలెట్‌లో ఇరుక్కపోయిన ప్రయాణికుడు
స్పైస్‌జెట్ (Spicejet) ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముంబై-బెంగళూరు విమానంలో ఓ ప్రయాణికుడు టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు.
15 Jan 2024
అమిత్ షాAmit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం
కేంద్ర మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అమిత్ షా అక్క ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు.
15 Jan 2024
అగ్నిప్రమాదంMumbai school fire: ముంబైలోని పాఠశాలలో చెలరేగిన మంటలు.. పేలుడు శబ్దాలు వినిపించాయన్న స్థానికులు
ముంబైలోని పరేల్ ప్రాంతంలోని ఐదు అంతస్తుల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పాఠశాలలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
10 Jan 2024
భారతదేశంMumbai: క్రికెట్ బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయిన 52 ఏళ్ల వ్యక్తి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.భయాందర్‌కు చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్త మాతుంగా మైదానంలో క్రికెట్ ఆడుతూ చనిపోయాడు.
08 Jan 2024
సల్మాన్ ఖాన్Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అరెస్ట్
మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని పన్వేల్‌లో బాలీవుడ్ కండలవీరుడు నటుడు సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
01 Jan 2024
బాలీవుడ్John Abraham : ముంబైలో బంగ్లా కొన్న బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం.. ఖరీదెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
బాలీవుడ్ స్టార్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం ముంబై మహానగరంలో ఖరీదైన బంగ్లా కొనుగోలు చేశారు. ఖార్‌లోని లింకింగ్ రోడ్‌లో సుమారు రూ.70.83 కోట్లు ఖర్చు చేశారు.
26 Dec 2023
ఆర్ బి ఐThreats to RBI : ఆర్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలకు బాంబు బెదిరింపులు
RBI receives email threatening bomb attack: దేశంలోని ప్రధాన బ్యాంకులపై బాంబుదాడి చేస్తామని మంగళవారం ఆర్‌బీఐకి బెదిరింపు మెయిల్ రావడం సంచలనంగా మారింది.
26 Dec 2023
ఫ్రాన్స్Romanian flight :ముంబైకి చేరిన ఫ్రాన్స్ విమానం.. ఫ్రాన్స్‌లోనే 25 మంది
మానవ అక్రమ రవాణా అనుమానంతో నాలుగు రోజుల క్రితం ఫ్రాన్స్‌లో ల్యాండ్ అయిన తర్వాత 276 మంది భారతీయ ప్రయాణీకులతో రొమేనియన్ విమానం మంగళవారం తెల్లవారుజామున ముంబైలో ల్యాండ్ అయింది.
06 Dec 2023
టాలీవుడ్Bar In Theatre : దేశంలో తొలిసారిగా..జియో థియేటర్'లో బార్,వైన్స్... ఎక్కడో తెలుసా
సినిమా టాకీస్ అంటే ఇంటర్ వెల్'లో కూల్ డ్రింక్స్, సమోస, పాప్ కార్న్ లాంటివే ఉంటాయి. కానీ ఓ థియోటర్ మాత్రం ఇందుకు విభిన్నం.
02 Dec 2023
అత్యాచారం'నాతో సెక్స్ చెయ్.. లేకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా'.. కొన్నేళ్లుగా మహిళపై మేనేజర్ రేప్
ముంబై(Mumbai)లో మెక్సికన్ మహిళపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
28 Nov 2023
భారతదేశంMumbai: ముంబైలో అగ్నివీర్ ట్రైనీ ఆత్మహత్య
ముంబైలోని తన హాస్టల్ గదిలో అగ్నివీర్‌గా శిక్షణ పొందుతున్న 20ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
26 Nov 2023
నరేంద్ర మోదీ26/11 Mumbai attacks: ముంబై ఉగ్రదాడికి 15ఏళ్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
26/11/2008.. ఈ తేదీ దేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు. వాణిజ్య నగరం ముంబై రక్తమోడిన దినం. దేశ చరిత్రలోనే అది పెద్ద ఉగ్రదాడి జరిగి ఆదివారం నాటికి 15ఏళ్లు అవుతోంది.
21 Nov 2023
ఆనంద్ మహీంద్రAnand Mahindra : అలా చూస్తే బాధ కలుగుతోంది.. ముంబై నగర పాలిక పై ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా మరోసారి సామాజిక సమస్య మీద స్పందించారు. భారతదేశం ఆర్థిక రాజధాని ముంబైలో పట్టపగలే చెత్తా చెదారం సముద్రంలో పడేయడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
20 Nov 2023
భారతదేశంMumbai: ముంబైలో విషాదం.. సూట్‌కేస్ లో మహిళ మృతదేహం
సెంట్రల్ ముంబైలోని కుర్లాలో సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
18 Nov 2023
మొబైల్Suicide for mobile: ఫోన్ కోసం 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య
మొబైల్‌లో నిరంతరం గేమ్‌లు ఆడుతున్నాడని తండ్రి మందలించడంతో 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని మాల్వాని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
10 Nov 2023
రోడ్డు ప్రమాదంMumbai: కారు బీభత్సం.. ముగ్గురు మృతి,ఆరుగురికి గాయాలు
ముంబైలోని టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న పలు వాహనాలను అతివేగంగా నడుపుతున్న కారు గురువారం రాత్రి ఢీకొట్టడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా,ఆరుగురు గాయపడ్డారు.
03 Nov 2023
బాలీవుడ్Urfi Javed : రోడ్డు మీద ఉర్ఫీ జాబేద్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు (వీడియో)
బోల్ట్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ తన డిఫరెంట్ స్టైల్ డ్రెస్సింగ్‌తో అభిమానులు ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.
31 Oct 2023
ముకేష్ అంబానీముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్.. రూ.400 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. గత 4రోజుల్లో ముకేష్ అంబానీకి ఇది మూడో మెయిల్ బెదిరింపు కావడం గమనార్హం.
29 Oct 2023
తాజా వార్తలు'ప్రీమియర్ పద్మి' టాక్సీకి బై.. బై.. ముంబైలో ఒక శకం ముగిసింది.. 6దశాబ్దాల బంధానికి తెర
ముంబై.. ఈ పేరు వినగానే అందరికీ సాధాణరంగా గుర్తుకు వచ్చేది నలుపు, పసుపు రంగులో కనిపించే ట్యాక్సీలు. దాదాపు 60ఏళ్లుగా అవి ముంబైతో బలమైన బంధాన్ని పెనవేసుకున్నాయి.
29 Oct 2023
ముకేష్ అంబానీMukesh Ambani: ముకేష్ అంబానీకి మరో బెదిరింపు.. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ మెయిల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీకి మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. గత రెండు రోజుల్లో ఇది రెండో బెదిరింపు కావడం గమనార్హం.
27 Oct 2023
భారతదేశంMumbai: వడాలాలో దారుణం.. బ్యాగ్‌లో సగం కాలిన మహిళ మృతదేహం గుర్తింపు
ముంబై నగరంలోని వడాలా ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ సగం కాలిపోయిన మృతదేహాన్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
23 Oct 2023
అగ్నిప్రమాదంముంబైలో ఘోర అగ్ని ప్రమాదం.. భవనంలో మంటలు చెలరేగి ఇద్దరు మృతి
ముంబైలోని కందివాలి ప్రాంతంలోని పవన్ ధామ్ వీణా సంతూర్ భవనం మొదటి అంతస్తులో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
22 Oct 2023
బాలీవుడ్Dalip Tahil: డ్రంకన్ డ్రైవ్ కేసు.. సీనియర్ నటుడికి 2 నెలల జైలు శిక్ష
ప్రముఖ బాలీవుడ్ నటుడు దలీప్ తాహిల్‌కు డ్రంకన్ డ్రైవ్ కేసులో 2నెలల శిక్ష పడింది.
17 Oct 2023
విమానాశ్రయంనేడు ముంబై విమానాశ్రయం రన్‌వేలు మూసివేత.. కారణం ఇదే..
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం 6గంటల పాటు మూసివేయనున్నారు.
07 Oct 2023
కెనడాకెనడాలో కూలిన విమానం.. ఇద్దరు భారత ట్రైనీ పైలట్లు మృతి
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు మరణించినట్లు అధికారులు తెలిపారు.
07 Oct 2023
నరేంద్ర మోదీప్రధాని మోదీని చంపేస్తాం: బెదిరింపు మెయిల్‌పై కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం
ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఐఏకి బెదిరిపంపు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ముంబయి పోలీసులను హెచ్చరిస్తున్నట్లు ఉంది.
06 Oct 2023
అగ్నిప్రమాదంముంబై:ఏడు అంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం..6 మంది మృతి
ముంబైలోని గోరేగావ్‌లోని ఓ భవనంలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించగా,మరో 40 మంది గాయపడ్డారు.