అమిత్ షా: వార్తలు
09 Aug 2023
అవిశ్వాస తీర్మానంమణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.
09 Aug 2023
లోక్సభఅవిశ్వాస తీర్మానంపై అమిత్ షా.. ప్రజలకు మోదీ సర్కార్ పై సంపూర్ణ విశ్వాసం
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. మోదీ సర్కారు పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని, అవిశ్వాసానికి ప్రజల మద్దతు లేదని షా తెలిపారు.
08 Aug 2023
దిల్లీ సర్వీసెస్ బిల్లు'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాజ్యసభలో ఆమోదం; సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఆప్
దిల్లీ సర్వీసెస్ బిల్లు (దిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023) సోమవారం రాత్రి రాజ్యసభలో ఆమోదం పొందింది.
03 Aug 2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలుదిల్లీ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. కూటమిలో ఉన్నారని అవినీతిని సమర్థించకూడదు
పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. దిల్లీ గురించి ఆలోచించాలని విపక్ష కూటమికి చెందిన ఎంపీలకు సూచనలు చేశారు.
01 Aug 2023
దిల్లీ ఆర్డినెన్స్Delhi services bill: లోక్‌సభలో 'దిల్లీ సర్వీసెస్ బిల్లు'ను ప్రవేశపెట్టిన అమిత్ షా
మణిపూర్ హింసపై పార్లమెంట్ అట్టుడుకుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభలో దిల్లీ సర్వీస్ బిల్లు(గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023)ను ప్రవేశపెట్టారు.
24 Jul 2023
తెలంగాణఅమిత్ షాతో బండి సంజయ్ భేటీ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సోమవారం సమావేశమయ్యారు.
18 Jul 2023
సహకార శాఖ మంత్రిCRCS-Sahara Refund Portal: సహారా డిపాజిటర్ల రీఫండ్ కోసం పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం
సహారా గ్రూప్‌లోని 10 కోట్ల మంది డిపాజిటర్లు తమ డబ్బును 45 రోజుల్లో తిరిగి క్లెయిమ్ చేసుకునేందుకు 'సీఆర్‌సీఎస్- సహారా రీఫండ్ పోర్టల్'ను కేంద్ర సహకార మంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు.
17 Jul 2023
దిల్లీఅమిత్ షా సమక్షంలో రూ.2,378 కోట్ల డ్రగ్స్ ధ్వంసం
దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న 1.44 లక్షల కిలోల మాదకద్రవ్యాలను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు. దిల్లీలో ఈ ప్రక్రియను కేంద్ర హోం శాఖ మంతి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు.
14 Jul 2023
దిల్లీఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీలో వరదల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు.
26 Jun 2023
మణిపూర్మణిపూర్లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది: సీఎం బీరేన్ సింగ్
ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో పరిస్థితిపై అమిత్ షాకు బీరెన్ సింగ్ వివరించారు.
23 Jun 2023
భారతీయ జనతా పార్టీ/బీజేపీమరోసారి ఈటల,రాజగోపాల్ రెడ్డిలకు దిల్లీకి రమ్మని కబురు.. అధినాయకత్వంతో కీలక చర్చలు
మరోసారి తెలంగాణ రాష్ట్రంపై బారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దృష్టి సారించింది. రాష్ట్ర పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆ పార్టీ అగ్రనేతలు అమిత్ షా, పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆరా తీశారు.
23 Jun 2023
బీజేపీయూపీఏ ప్రభుత్వం 12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడింది: అమిత్ షా
కాంగ్రెస్ పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం విరుచుకుపడ్డారు. యూపీఏ హయాంలో భారీఎత్తున కుంభకోణాలు జరిగినట్లు చెప్పారు.
23 Jun 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)నేడు దిల్లీకి మంత్రి కేటీఆర్.. పెండింగ్ ప్రాజెక్టుల కోసం అమిత్ షాతో కీలక భేటీ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు.
21 Jun 2023
దిల్లీరూ.2 కోట్లు ఇవ్వకుంటే నరేంద్ర మోదీని, అమిత్ షాను చంపేస్తామని బెదిరింపు కాల్స్
తాను అడిగిన డబ్బులు ఇవ్వకుంటే ఏకంగా ప్రధాన మంత్రి, హోంశాఖ మంత్రిని చంపుతామని గుర్తు తెలియని వ్యక్తి దిల్లీ పోలీసులను బెదిరించాడు.దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్ చేసిన వ్యక్తి ఎవరో కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.
14 Jun 2023
భారతీయ జనతా పార్టీ/బీజేపీఅమిత్ షా రేపటి తెలంగాణ టూర్ రద్దు
ఖమ్మంలో రేపు జరగాల్సిన బీజేపీ సభ వాయిదా పడింది.గుజరాత్ లో బిపోర్‌జాయ్ తుపాను కారణంగా మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడింది.
14 Jun 2023
గుజరాత్ముంచుకొస్తున్న బిపర్‌జాయ్ తుపాను ముప్పు.. గుజరాత్ లో హై అలెర్ట్
బిపర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటనుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి.
13 Jun 2023
తమిళనాడుఅన్నామలై వ్యాఖ్యలతో ఏఐఏడీఎంకే-బీజేపీ పొత్తు విచ్ఛిన్నం అవుతుందా?
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అన్నామలై చేసిన వ్యాఖ్యలపై ఏఐఏడీఎంకే నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
13 Jun 2023
హోంశాఖ మంత్రిహైదరాబాద్ కు అమిత్ షా.. డైరెక్టర్ రాజమౌళితో భేటీ
తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం అమిత్ షాతో అగ్రదర్శకుడు రాజమౌళి తో మర్యాదపూర్వకమైన భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది.
10 Jun 2023
ఈటల రాజేందర్రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా కీలక ప్రకటన వచ్చే అవకాశం
భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం హుటాహుటిన దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పార్టీ అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే రెండో రోజైన శనివారం సైతం ఈటల దిల్లీలోనే మకాం వేశారు.
09 Jun 2023
మణిపూర్మణిపూర్ నిర్వాసితుల సహాయార్థం రూ.101 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
మణిపూర్‌లో చెలరేగిన హింస నేపథ్యంలో 13 జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 37,450 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు.
07 Jun 2023
మణిపూర్మణిపూర్లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన
మణిపూర్‌లో జాతి హింసను అరికట్టాలని ప్లకార్డులతో కుకీ తెగకు చెందిన మహిళలు బుధవారం దిల్లీలోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసం వెలుపల నిరసన తెలిపారు.
04 Jun 2023
ఆంధ్రప్రదేశ్దిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తు కొసమేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
02 Jun 2023
జేపీ నడ్డాఏపీకి భాజపా అగ్రనేతల క్యూ.. ఆంధ్రలో పొలిటికల్ హీట్ షురూ
ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎలక్షన్లకు కావాల్సినంత సమయం ఉంది. అయినా రాష్ట్రంలో ఎన్నికల సందడిషురూ అయ్యింది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తన మినీ మేనిఫెస్టోను సైతం విడుదల చేసింది.
02 Jun 2023
మణిపూర్మణిపూర్లో 5జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత; ఇప్పటి వరకు 98మంది మృతి
మణిపూర్‌లోని 5జిల్లాల్లో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో కర్ఫ్యూను సడలించినట్లు పేర్కొంది.
01 Jun 2023
రెజ్లింగ్రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో రెజ్లర్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ఖాప్ మహా పంచాయతీలో రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
01 Jun 2023
మణిపూర్మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
31 May 2023
మణిపూర్మణిపూర్లో శాంతి పునరుద్ధరణకు 5 కీలక నిర్ణయాలు
నెల రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో రాష్ట్ర కేబేనెట్ 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.
30 May 2023
మణిపూర్మణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం, ఉద్యోగాలు
మణిపూర్‌లో ఇటీవల జరిగిన జాతి హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ఆర్థికసాయంతో పాటు ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించాయి.
30 May 2023
మణిపూర్మణిపూర్లో అమిత్ షా; ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్
మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
25 May 2023
తమిళనాడు'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ
కర్ణాటకలో అమూల్ వర్సెస్ నందిని గొడవ ఎంతటి రాజకీయ దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆఖరికి అది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా కూడా మారిపోయింది.
24 May 2023
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి
కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
03 May 2023
హోంశాఖ మంత్రిమరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఎపీఎఫ్‌లు), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) సిబ్బందికి భోజనంలో 30శాతం మిల్లెట్‌లను(శ్రీ అన్న) ప్రవేశపెట్టాలని హోం మంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయించింది.
24 Apr 2023
అసదుద్దీన్ ఒవైసీతెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న హామీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
22 Apr 2023
కర్ణాటకకర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికార బీజేపీ దూకుడు పెంచింది. అగ్రనేతలను రంగంలోకి దించుతోంది.
04 Apr 2023
పశ్చిమ బెంగాల్West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ
శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంపై మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక కోరింది.
30 Mar 2023
వైఎస్ జగన్మోహన్ రెడ్డిముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం దిల్లీ వెళ్లిన ఆయన గురువారం ఉదయం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు.
28 Feb 2023
తెలంగాణఅమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ డిసెంబర్‌లో జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఈ సారి జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధినేత జేపీ నడ్డాతో తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు సమావేశమయ్యారు.
14 Feb 2023
భారతీయ జనతా పార్టీ/బీజేపీఅదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ధర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే తమ గళాన్ని మారు మ్రోగించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మౌనం వీడారు.
06 Jan 2023
బీజేపీతెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?
తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతోంది. అనుకున్నట్లుగా తెలంగాణలో కాస్త పుంజుకున్నా.. ఏపీలో మాత్రం ప్రభావాన్ని చూపలేకపోతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ క్రమంలో త్వరలో చేపట్టనున్న కేంద్రమంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ, ఏపీకి ప్రాధాన్యత కల్పించొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
06 Jan 2023
త్రిపురత్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ
అయోధ్య రామమందిరంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. జనవరి 1, 2024 నాటికి రామమందిరాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. త్రిపురలో ఎనిమిది రోజలు పాటు జరగనున్న బీజేపీ 'రథయాత్ర'ను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు.