అమిత్ షా: వార్తలు
14 Mar 2024
భారతదేశంAmit Shah: సిఎఎ ముస్లిం,మైనారిటీలకు వ్యతిరేకం కాదు.. వెనక్కితీసుకునే ప్రసక్తే లేదు: అమిత్ షా
పౌరసత్వ (సవరణ) చట్టం అమలులోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత, ఆ చట్టాన్ని ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
13 Mar 2024
జమ్ముకశ్మీర్JKNF: 'జేకేఎన్‌ఎఫ్'ను ఐదేళ్ల పాటు నిషేధించిన కేంద్రం
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
11 Mar 2024
తాజా వార్తలుCAA: సీఏఏ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. అమల్లోకి వచ్చిన పౌర చట్టం
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం( CAA) నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచే పౌర చట్టం అమల్లోకి వచ్చింది.
11 Mar 2024
కేంద్రమంత్రిదేశంలో CAA అమలుకు నేడే నోటిఫికేషన్!
మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని( CAA)ను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
09 Mar 2024
చంద్రబాబు నాయుడుబీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ
సీట్ల పంపకానికి సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఒక అవగాహనకు వచ్చాయి. దీంతో మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో కలిసి పోటీ చేయనున్నాయి.
06 Mar 2024
మహారాష్ట్రMaharashtra: ఎన్డీయేలో సీట్ల పంపకంపై వీడని చిక్కుముడి.. అమిత్ షా వరుస సమావేశాలు
మహారాష్ట్రలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో లోక్‌సభ సీట్ల పంపకంపై ఉత్కంఠ నెలకొంది.
23 Feb 2024
రాహుల్ గాంధీRahul Gandhi: అమిత్ షాపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హత్యా నిందితుడిగా అభివర్ణిస్తూ దాఖలైన క్రిమినల్ పరువునష్టం దావాలో ట్రయల్ కోర్టులో తనపై విచారణను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
10 Feb 2024
అయోధ్యAmit Shah: రాముడు లేని దేశాన్ని ఊహించలేం: లోక్‌సభలో అమిత్ షా
జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠపై లోక్‌సభలో శనివారం చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
10 Feb 2024
హోంశాఖ మంత్రిAmit Shah: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా
Amit Shah CAA: భారతీయ జనతా పార్టీ (BJP) లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.
08 Feb 2024
మయన్మార్India-Myanmar: భారతదేశం,మయన్మార్ మధ్య రాకపోకలను రద్దు చేసిన ప్రభుత్వం
అంతర్గత భద్రత కోసం భారత్, మయన్మార్ మధ్య స్వేచ్ఛాయుత సంచారాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ప్రకటించారు.
29 Jan 2024
భారతదేశంSIMI: సిమిపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించిన కేంద్రం
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
27 Jan 2024
తెలంగాణAmit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
20 Jan 2024
భారతదేశంAmit Shah: భారత్-మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం: అమిత్ షా
భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఓపెన్ బోర్డర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అసోంలో ప్రకటించారు.
15 Jan 2024
ముంబైAmit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం
కేంద్ర మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అమిత్ షా అక్క ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు.
31 Dec 2023
జమ్ముకశ్మీర్Tehreek-e-Hurriyat: భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న 'తెహ్రీక్-ఎ-హురియత్'పై కేంద్రం నిషేధం
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద తెహ్రీక్-ఎ-హురియత్ (TeH)పై కేంద్రం ఆదివారం నిషేధం విధించింది.
28 Dec 2023
తెలంగాణAmit Shah : తెలంగాణ భాజపా నేతలకు అమిత్ షా మొట్టికాయలు..వర్గపోరుతో నష్టపోయామని అసంతృప్తి
తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ మేరకు ఇటీవలే వెల్లడైన అసెంబ్లీ ఫలితాలు తమను నిరాశపర్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
27 Dec 2023
జమ్ముకశ్మీర్MLJK-MA: 'ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్' సంస్థపై కేంద్రం నిషేదం
ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్ (మస్రత్ ఆలం వర్గం)పై కేంద్ర ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది.
12 Dec 2023
లోక్‌సభAmit Shah:లోక్‌సభలో మూడు కొత్త క్రిమినల్ బిల్లులను ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా
దేశంలో నేర న్యాయ వ్యవస్థను పునరుద్ధరించేందుకు లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కొత్త క్రిమినల్ చట్ట బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసుల తర్వాత ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
11 Dec 2023
కేంద్ర కేబినెట్కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..
కొత్త క్రిమినల్ చట్టాలకు సంబంధించిన 3కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది.
06 Dec 2023
లోక్‌సభAmit Shah: నెహ్రూ తప్పిదం వల్లే POK సమస్య వచ్చింది: అమిత్ షా
లోక్‌సభలో కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
25 Nov 2023
తెలంగాణAmit Shah: హలాల్ నిషేధంపై అమిత్ షా కీలక ప్రకటన
హలాల్ నిషేధంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించేందుకు కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
17 Nov 2023
తెలంగాణAmith Shah: ఇవాళ హైదరాబాద్‌కి హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ మేనిఫెస్టో పేరు తెలుసా
తెలంగాణలో హై రేంజ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి.ఇప్పుటికే రెండు సార్లు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన చేశారు.
13 Nov 2023
భారతదేశంAmith Shah : మధ్యప్రదేశ్ విదిశలో అమిత్ షా సంచలన హామీ.. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలుసా
మధ్యప్రదేశ్ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీలను గుప్పించారు. మరోసారి తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా అయోధ్య దర్శనం కల్పిస్తామన్నారు. నవంబరు 15తో ప్రచారానికి తెరపడనుంది.
27 Oct 2023
హైదరాబాద్అమృత్ కాల్‌ను విజయవంతం చేయాలి, ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో అమిత్ షా
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో ఐపీఎస్ ప్రొబేషనర్ల 75వ బ్యాచ్ పాసింగ్-అవుట్ పరేడ్ జరిగింది.
10 Oct 2023
బీజేపీబీఆర్ఎస్ సర్కారుపై అమిత్ షా చురకలు.. కేసీఆర్ కారు, ఒవైసీ స్టీరింగ్ అంటూ..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.
10 Oct 2023
తెలంగాణనేడు తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్‍లో బీజేపీ బహిరంగ సభ
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం తెలంగాణకు వస్తున్నారు.
28 Sep 2023
రాజస్థాన్రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలపై కమలదళపతుల నజర్.. అర్థరాత్రి 2 వరకు షా, నడ్డా వ్యూహాత్మక చర్చలు
రాజస్థాన్‌లో ఎన్నికల వేడి జోరుగా కొనసాగుతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బీజేపీ పెద్దలు కసరత్తులు వేగవంతం చేస్తున్నారు.
24 Sep 2023
రామ్‌నాథ్ కోవింద్జమిలి ఎన్నికలు: మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ శనివారం తొలిసారి భేటి అయ్యింది.
23 Sep 2023
జనతాదళ్ (సెక్యులర్)ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీఎస్.. బీజేపీతో కుదిరిన ఒప్పందం
2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
16 Sep 2023
బిహార్నితీష్,లాలూ పొత్తు చమురు నీరు వంటిదే, ఎక్కువ కాలం ఉండదు : అమిత్ షా
బీహర్‌లో కేంద్రహోం మంత్రి అమిత్ షా శనివారం పర్యటించారు.
14 Sep 2023
ఉదయనిధి స్టాలిన్హిందీ భారతదేశాన్ని ఏకం చేస్తుందని చెప్పడం అసంబద్ధం: అమిత్ షా హిందీ దివాస్ ప్రసంగంపై ఉదయనిధి
'హిందీ దివస్' సందర్భంగా గురువారం అమిత్ షా చేసిన ఒక ప్రసంగంలో.. హిందీ భారతదేశంలోని భాషల వైవిధ్యాన్ని ఏకం చేస్తుందని, ఇది వివిధ భారతీయ, ప్రపంచ భాషలు,మాండలికాలను గౌరవించిందని అన్నారు.
12 Sep 2023
తెలంగాణAmit Shah: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. ఒక రోజు ముందుగానే హైదరాబాద్‌కు అమిత్ షా
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ పై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ జాతీయ నాయకులు పర్యటిస్తూ తెలంగాణ కార్యకర్తలు, నాయకుల్లో జోష్‌ను నింపుతున్నారు.
03 Sep 2023
జమిలి ఎన్నికలుAdhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం శనివారం నియమించింది.
27 Aug 2023
తెలంగాణKhammam: ఖమ్మంలో బీజేపీ ఎన్నికల శంఖారావం; సీఎం కేసీఆర్‌పై అమిత్ షా విమర్శలు
తెలంగాణలోని ఖమ్మంలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ మేరకు ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ మేరకు కేసీఆర్ పాలనకు నూకలు చెల్లిపోయాయని ఘాటుగా విమర్శించారు.
25 Aug 2023
ఖమ్మంఖరారైన తెలంగాణ అమిత్ షా పర్యటన.. టూర్ వివరాలు ఇవే
ఈనెల 27న తెలంగాణ పర్యటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఖమ్మంలో తలపెట్టిన బీజేపీ 'రైతు గోస - బిజెపి భరోసా' సభలో అమిత్ షా ప్రసంగిస్తారు.
22 Aug 2023
దిల్లీఅమిత్ షాకు దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ లేఖ.. అత్యాచార బాధితురాలిని కలవనివ్వాలని అభ్యర్థన
కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షాకు దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ లేఖ రాశారు. స్త్రీ శిశుసంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురైన బాలికను కలిసేందుకు అనుమతివ్వాలని కోరారు.
16 Aug 2023
బీజేపీ5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం
ఈ ఏడాది చివర్లో జరగనున్న 5రాష్ట్రాల(మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది.
12 Aug 2023
లోక్సభభారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన
భారతదేశ నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
11 Aug 2023
కేంద్ర ప్రభుత్వందేశద్రోహ చట్టాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
వలసవాద కాలం నాటి దేశద్రోహి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో పేర్కొన్నారు.
11 Aug 2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు'శిక్షించేందుకే బ్రిటీష్ ఆ చట్టాలను తెచ్చింది.. పౌరుల హక్కుల రక్షణ కోసం సరికొత్త చట్టాలు'
భారతదేశంలో నేర సంబంధిత అంశాలపై న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.