భారతదేశం: వార్తలు
224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ
సెన్సెక్స్ 59,932.24 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17,610.4 పాయింట్ల వద్ద స్థిరపడటంతో గురువారం స్టాక్ మార్కెట్ మందకొడిగా ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 0.3% పెరిగి 8,580.65 పాయింట్లకు చేరుకుంది.
భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన 2023 హ్యుందాయ్ VENUE
దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ భారతదేశంలో VENUE 2023 అప్‌డేట్ ను లాంచ్ చేసింది. ఈ వెర్షన్ ఇప్పుడు RDE-కంప్లైంట్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో పాటు నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. ఇది ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది: E, S, S(O), SX, SX(O).
బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు
మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా, మెర్సిడెస్-బెంజ్ ఇండియా, హీరో మోటోకార్ప్, TVS మోటార్ కంపెనీ, అశోక్ లేలాండ్‌తో సహా దేశంలోని అగ్రశ్రేణి ఒరిజినల్ పరికరాల తయారీదారులు (OEMలు) ఆర్థిక మంత్రి సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2023ని ప్రశంసించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను వృద్ధి ఆధారిత, ప్రగతిశీల బడ్జెట్ అని కొనియాడారు.
ఫిబ్రవరి 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఊహించని విధంగా జరిగిన పరిణామాల ప్రకారం రూ. 20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO)ను రద్దు చేయాలని డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందం కొలిక్కి, త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు!
వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దులో నిఘా కోసం అమెరికా నుంచి అత్యాధునిక 30 ఎంక్యూ-9బీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్లను కొనుగోలు చేసే అంశంపై భారత్ కొంతకాలంగా అగ్రరాజ్యంతో చర్చలు జరుపుతోంది.
నాల్గవ త్రైమాసికంలో 12 మిలియన్లతో 375 మిలియన్ల యూజర్లకు చేరుకున్న స్నాప్‌చాట్
స్నాప్ చాట్ నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికను విడుదల చేసింది.వినియోగదారుల సంఖ్య పెరగినా. ఆదాయం, లాభాలకు సంబంధించిన సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి.
బడ్జెట్ 2023-24 భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమకు పనికొచ్చే అంశాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో బడ్జెట్ 2023ని సమర్పించారు ఇందులో ఆటోమొబైల్ పరిశ్రమకు అనేక రాయితీలను ప్రస్తావించారు. గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టడం, ప్రభుత్వ వాహనాలను రద్దు చేయడం, ఎలక్ట్రిక్ వాహనాలను చౌకగా తయారు చేయడం వరకు ఆటోమొబైల్ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నారు.
బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్
బడ్జెట్ విడుదల తర్వాత, దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు మిశ్రమంగా ముగిసింది. ముగింపు సమయానికి, నిఫ్టీ 45.85 పాయింట్లు లేదా 0.26 శాతం క్షీణించి 17,616.30 వద్ద, సెన్సెక్స్ 158.18 పాయింట్లు లేదా 0.27 శాతం పెరిగి 59,708.08 వద్ద ఉన్నాయి.
ఫిబ్రవరి 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
భారతదేశంలో విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Venue
హ్యుందాయ్ తన VENUE SUV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రాబోయే నెలల్లో భారతదేశంలో విడుదల చేయనుంది. ఇది E, S, S+, S(O), SX, SX(O) ఆరు వేరియంట్లలో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.
ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా
ఆర్ధిక అభివృద్ది దిశగా దేశం దూసుకుపోవాలంటే విద్యారంగంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అటువంటప్పుడు బడ్జెట్ లో ఆ రంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది.
వరల్డ్ టాప్10 సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్
భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలో చోటు కోల్పోయారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థలకు సంబంధించిన షేర్లు పతనవుతూ వస్తున్నాయి.
భారతదేశంలో 20 లక్షల లోపల అందుబాటులో ఉన్న CNG హైబ్రిడ్ కార్లు
భారతదేశంలో కారును కొనే ముందు ముఖ్యంగా పరిగణలోకి తీసుకునేవి మైలేజ్ ఒకటి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, హోండా, టాటా మోటార్స్, మారుతి సుజుకి, టయోటా వంటి బ్రాండ్‌లు మైలేజ్ ఎక్కువ అందించే వాహనాలను భారతదేశంలో ప్రవేశపెట్టాయి.
భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గా ecoDryftను లాంచ్ చేయబోతున్నPURE EV
PURE EV భారతదేశంలో తన ఎకోడ్రైఫ్ట్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి, డెలివరీలు మార్చిలో ప్రారంభమవుతాయి. ఈ బైక్ పూర్తి-LED లైటింగ్ సెటప్ తో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 130కిమీల వరకు నడుస్తుంది.
జనవరి 31న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
అర్బన్ క్రూయిజర్ హైరైడర్ CNG కారును విడుదల చేసిన టయోటా
జపాన్ వాహన తయారీ సంస్థ టయోటా తన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారులో CNG వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది S, G వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
IMF: 2023లో భారత వృద్ధి 6.1శాతంగా అంచనా, 2022తో పోలిస్తే 0.7శాతం తక్కువ
2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంగళవారం జనవరికి సంబంధించిన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌ను విడుదల చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థలో కొంత మందగమనాన్ని నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.8శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ప్రకటించింది.
భారతదేశంలో AMD సపోర్టెడ్ Aspire 3 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన Acer
Acer భారతదేశంలో అనేక అప్‌గ్రేడ్‌లతో Aspire 3 ల్యాప్‌టాప్ రిఫ్రెష్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ Acer Aspire 3 భారతదేశంలో Ryzen 5 7000 సిరీస్ ప్రాసెసర్‌తో వచ్చిన మొదటి ల్యాప్‌టాప్.
భారతదేశంలో 2023 బి ఎం డబ్ల్యూ X1 vs వోల్వో XC40 ఏది మంచిది
జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ ఎట్టకేలకు భారతదేశంలో తన X1 SUV యొక్క 2023 వెర్షన్‌ను విడుదల చేసింది. కారు సరికొత్త డిజైన్ తో పాటు విలాసవంతమైన టెక్-లోడెడ్ క్యాబిన్ తో వస్తుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఇది మార్కెట్ లో లగ్జరీ SUV విభాగంలో వోల్వో XC40కి పోటీగా ఉంటుంది.
భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్
1962లో అప్పటి ప్రధాని నెహ్రూ హయాంలో చైనాతో యుద్ధం తర్వాత భారత్ తన భూభాగాన్ని కోల్పోయిందని, మోదీ హయాంలో కాదని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది.
జనవరి 30న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
జాతీయవాదం ద్వారా చేసిన మోసాన్నిఅదానీ కప్పిపుచ్చలేరంటున్న హిండెన్‌బర్గ్
హిండెన్‌బర్గ్ చేసిన స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాల ఆరోపణల నివేదికపై స్పందిస్తూ ఇది భారతదేశంపై దాడిగా అదానీ గ్రూప్ పేర్కొంది.
భారతదేశంలో అమ్మకానికి సిద్దమైన Fire-Bolt Ninja-Fit
Fire-Bolt కొత్తగా ప్రారంభించిన స్మార్ట్‌వాచ్, Ninja-Fit, ఇప్పుడు భారతదేశంలో ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఫిట్‌నెస్-సపోర్ట్ మోడ్‌లతో పాటు "అప్‌గ్రేడెడ్ హెల్త్ సూట్" ఇందులో వస్తుంది. దీనికి 1.69-అంగుళాల స్క్రీన్, IP67-రేటెడ్ సేఫ్టీ, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 తో పోలిస్తే JAWA 42 ఎందులో బెటర్
JAWA మోటార్‌సైకిల్స్ ఇటీవల భారతదేశంలో 42 మోడల్‌కు మరింత ఆకర్షణీయంగా ఉండేలా కొత్త మెటాలిక్ కాస్మిక్ కార్బన్ కలర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెట్రో బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కు సబ్-400cc కేటగిరీలో పోటీగా ఉంటుంది.
అదరగొట్టే లుక్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మారుతి సుజుకి Alto k10 ఎక్స్‌ట్రా ఎడిషన్
మారుతి సుజుకి తన Alto k10 ప్రత్యేక ఎక్స్‌ట్రా ఎడిషన్‌ను విడుదల చేసింది. కారు సాధారణ మోడల్ లాగానే ఉన్నా బయట, లోపల కొన్ని అప్డేట్లతో మార్కెట్లోకి వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఎడిషన్ K10లో స్కిడ్ ప్లేట్లు, ORVMలు, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్‌పై కాంట్రాస్ట్-కలర్ పాప్రికా ఆరెంజ్ హైలైట్‌లను కలిగి ఉంది. ఇది 1.0-లీటర్, K-సిరీస్ ఇంజిన్ తో నడుస్తుంది.
వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు 2022 ఆర్ధిక సంవత్సరంలో BharatPe 1.7కోట్లు చెల్లించింది
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC)కి దాఖలు చేసిన ప్రకటన ప్రకారం, BharatPe వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కు రూ.1.69 కోట్లు,అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్‌లకు రూ.63 లక్షలు చెల్లించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సంస్థ గత ఏడాది వీరిద్దరిని BharatPe తొలగించింది. అతని వ్యవస్థాపకుడి పదవిని కూడా తొలగించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు రూ.88 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని అతనిపై దావా వేసింది.
జనవరి 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
75వ వార్షికోత్సవం సందర్భంగా లిమిటెడ్ ఎడిషన్ GranTurismo PrimaSerieను లాంచ్ చేయనున్నMaserati
ఇటాలియన్ లగ్జరీ, స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ Maserati గ్లోబల్ మార్కెట్ల కోసం లిమిటెడ్ ఎడిషన్ GranTurismo PrimaSerie మోడల్‌ను ప్రకటించింది, కేవలం 75 కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్ విభిన్నమైన గ్రిజియో లామిరా కాంట్రాస్టింగ్ బ్రైట్ రెడ్ యాక్సెంట్, నీరో కామెటా సబ్టిల్ పుదీనా గ్రీన్ రంగుల్లో లభిస్తుంది
Maserati MC20 Cielo v/s Ferrari Portofino M, ఏది మంచిది
Maserati భారతదేశంలో సరికొత్త MC20 Cielo కోసం బుకింగ్ ప్రారంభించింది. ఓపెన్-టాప్ స్పోర్ట్స్ కారు, హై-ఎండ్ పెర్ఫార్మెన్స్ కార్ సెగ్మెంట్‌లో Ferrari Portofino Mకు పోటీగా ఉంటుంది. లగ్జరీ, స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ Maserati గత ఏడాది మేలో MC20 కన్వర్టిబుల్ వెర్షన్‌ను ప్రకటించింది.
S23 అల్ట్రా నుండి కోకా-కోలా ఫోన్ వరకు భారతదేశంలో త్వరలో లాంచ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు
2023 సంవత్సరం మొదలుకాగానే భారతదేశంలో iQOO 11, TECNO PHANTOM X2 సిరీస్, Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యాయి. సామ్ సంగ్, OnePlus వంటి బ్రాండ్‌లు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, అయితే Realme ప్రత్యేకమైన Coca-Cola బ్రాండెడ్ ఫోన్ ని కూడా లాంచ్ చేస్తుంది.
డీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్' విమానానికి రూ.10లక్షల జరిమానా
బెంగళూరు విమానాశ్రయంలో 55 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్' విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.10 లక్షల జరిమానా విధించింది.
భారతదేశంలో డీజిల్ ఇంజిన్ తో ఉన్న ఇన్నోవా Crysta అమ్మకాలు ప్రారంభించిన టయోటా సంస్థ
ఒక చిన్న విరామం తర్వాత, టయోటా ఇన్నోవా Crysta భారత మార్కెట్లో తిరిగి వచ్చింది. అయితే ఈ సారి కేవలం డీజిల్ తో మాత్రమే నడిచే మోడల్ వినియోగదారుల ముందుకు వచ్చింది. జనాదరణ పొందిన MPVని ఇప్పుడు రూ. 50,000 టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు. ఇన్నోవా హైక్రాస్ మోడల్ టయోటా మొదట నిలిపేసినా, దాని డిమాండ్ కారణంగా మళ్ళీ తిరిగి తీసుకువచ్చింది.
హిండెన్‌బర్గ్ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ
అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించడంతో ఇప్పుడు అదానీ గ్రూప్ దానిపై చట్టపరమైన చర్యల తీసుకోవడానికి సిద్దమైంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత, బుధవారం మార్కెట్ విలువలో అదానీ గ్రూప్ కంపెనీలు రూ. రూ.85,761 కోట్లు కోల్పోయాయి.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఒక రోజులో సుమారు $6 బిలియన్లను ఆ సంస్థ కోల్పోయింది.
ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్
ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జనవరి 12 నుంచి 23 మధ్య మెల్‌బోర్న్‌లో మూడు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. భారత్‌పై వ్యతిరేక భావజాలంతో 74వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ దాడులు చేశారు.
మారుతీ సుజుకి Fronx v/s హ్యుందాయ్ VENUE, ఏది మంచిది
మారుతి సుజుకి ఇటీవల ముగిసిన ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త SUV Fronxను విడుదల చేసింది. ఈ సంస్థ భారతదేశంలో కాంపాక్ట్ SUV కేటగిరీలో ఫీచర్-లోడెడ్ హ్యుందాయ్ VENUEకి పోటీగా దీనిని పరిచయం చేసింది.
జనవరి 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్
భారతదేశానికి చెందిన SUV స్పెషలిస్ట్ మహీంద్రా XUV400 కోసం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో XUV400ను బుక్ చేసుకోవచ్చు. ఇవి మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. మహీంద్రాకు ఇదే మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ SUV
ఆండ్రాయిడ్ విభాగంలో తగ్గనున్న గూగుల్ ఆధిపత్యం
గత వారం ఆండ్రాయిడ్‌కు సంబంధించిన వ్యాపార విధానాలను మార్చాలని సంస్థను కోరుతూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆర్డర్‌కు వ్యతిరేకంగా గూగుల్ చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి భారత సుప్రీంకోర్టు నిరాకరించింది. అందుకే దేశంలో ఆండ్రాయిడ్ లైసెన్సింగ్‌కు సంబంధించిన కొన్ని మార్పులను గూగుల్ ప్రకటించింది.