తాజా వార్తలు

09 May 2023

అమెరికా

క్లాస్‌రూమ్‌లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే 

ఒక ఉన్నత పాఠశాల విద్యార్థిని, తరగతి గదిలో ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఉపాధ్యాయుడిపై రెండుసార్లు పెప్పర్ స్ప్రే చేసింది. అమెరికా టెన్నెస్సీలో ఆంటియోక్‌లోని ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

09 May 2023

ఐఎండీ

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే

కోల్‌కతా సహా బెంగాల్‌లోని దక్షిణ జిల్లాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం హీట్‌వేవ్ హెచ్చరిక జారీ చేసింది.

08 May 2023

ఐపీఎల్

రింకూసింగ్ ఫినిషింగ్ టచ్; ఉత్కంఠపోరులో పంజాబ్ కింగ్స్‌పై కేకేఆర్ విజయం

ఐపీఎల్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ బ్యాటర్లు అదరగొట్టారు.

చివరి ఓవర్లలో పంజాబ్ బ్యాటర్ల విజృంభణ; కేకేఆర్ లక్ష్యం 180పరుగులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌‌(కేకేఆర్)- పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్) మధ్య జరిగిన తొలి ఇన్నింగ్స్ హోరాహోరీగా సాగింది.

08 May 2023

తిరుపతి

తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు 

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరోసారి భద్రతా లోపం కనిపించింది.

08 May 2023

విమానం

పీకల్లోతు కష్టాల్లో ఉన్న 'గో ఫస్ట్' మళ్లీ టేకాఫ్ అవుతుందా? 

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వాడియా గ్రూప్ యాజమాన్యంలోని 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్స్ గతవారం స్వచ్ఛంద దివాలా కోసం దాఖలు చేసింది.

'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'జగనన్నకు చెబుదాం' అనే కొత్త పరిష్కార కార్యక్రమాన్ని మే 9 నుంచి ప్రారంభించబోతోంది.

కరీనంగర్ మామిడి ఉత్తర భారతం ఫిదా

తెలంగాణలో పండుతున్న మామిడి పండ్లకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా కరీంనగర్‌లో పండించే మామిడికి ఉత్తర భారతంలో మంచి గిరాకీ ఉంటుంది.

08 May 2023

దిల్లీ

బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు రైతులు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చారు.

అమృత్‌సర్: గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు 

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ పరిసరాల్లోని హెరిటేజ్ స్ట్రీట్‌లో సోమవారం ఉదయం మరో పేలుడు సంభవించింది.

రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో సోమవారం మిగ్-21 యుద్ధ విమానం కూలింది.

మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌ 

2024లో రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్య్ పథ్‌లో నిర్వహించే పరేడ్‌ను ప్రత్యేకంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

 హై స్పీడ్‌తో హైదరాబాద్-విశాఖపట్నం రహదారి నిర్మాణం; 56 కి.మీ తగ్గనున్న దూరం

హైదరాబాద్ - వైజాగ్ ను కలుపుతూ నాలుగు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) శరవేగంగా చేపడుతోంది.

08 May 2023

తెలంగాణ

రేపు తెలంగాణ 'ఇంటర్ ఫలితాలు-2023' ! ఈ లింక్స్ ద్వారా రిజల్ట్స్‌ను తెలుసుకోండి

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఐఈ) సిద్ధమవుతోంది.

08 May 2023

కేరళ

కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి 

కేరళ మలప్పురంలోని తానూర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హౌస్‌బోట్ బోల్తా పడటంతో 22 మంది మృతి చెందారు. అందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది.

జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు రైతు నాయకుల మద్దతు 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ, ఆయన్ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్నారు.

07 May 2023

మణిపూర్

మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు 

మణిపూర్‌లో హింస నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, పౌరులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైన్యం, అస్సాం రైఫిల్స్‌‌ను రంగంలోకి దింపింది.

టెక్సాస్‌లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు 

అమెరికా టెక్సాస్‌లోని అలెన్‌లో శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) రద్దీగా ఉండే మాల్‌లో ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు.

06 May 2023

మణిపూర్

మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా 

మణిపూర్‌లో హింస నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులకు నీట్ (యూజీ)-2023 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసింది.

జమ్ముకశ్మీర్: రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

రాజౌరీ జిల్లాలోని కంది అడవుల్లో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.

దేశంలో కొత్త్గగా 2,961 కేసులు; 17 మరణాలు 

దేశంలో గత 24గంటల్లో 2,961 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

AP SSC Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్ర‌ప్రదేశ్ AP SSC 2023 ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు ప్రకటించింది.

04 May 2023

మణిపూర్

మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?

మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సాయుధ గుంపులు ఇళ్లకు నిప్పు పెట్టాయి.

తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్

సోషల్ మీడియాలో బుధవారం నుంచి ఒక విడియో తెగ వైరల్ అవుతోంది.

దిల్లీ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచన

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణను ముగించింది. నిరసన తెలుపుతున్న రెజ్లర్లు దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.

కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుపై అనుమానమే! 

మే 6వ తేదీన లండన్‌లో కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుక‌ను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ఉత్సవం కోసం బ్రిటన్ రాజవంశం అంతా సిద్ధమైంది.

04 May 2023

అమెరికా

ఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 

ఒక పక్క ఖర్చును తగ్గించుకునేందుకు ప్రధాన అంతర్జాతీయ సంస్థలు తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడుతుంటే, అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.

NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల; ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్‌టీఏ)NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం రిజిస్టర్ చేసుకున్న వైద్య విద్య అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in నుంచి అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

04 May 2023

దిల్లీ

దిల్లీలో దట్టమైన పొగమంచు; 13 ఏళ్లలో కనిష్టానికి చేరిన మే నెల ఉష్ణోగ్రతలు 

దిల్లీని గురువారం ఉదయం పొగమంచు కప్పేసింది. అలాగే నగరంలో ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో పడిపోయాయి.

ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే?

పదో తరగతి ఫలితాల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

దేశంలో స్వల్పంగా పరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,962 మందికి వైరస్

దేశంలో గత 24 గంటల్లో 3,962 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.

04 May 2023

దిల్లీ

మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం 

దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లు బుధవారం అర్థరాత్రి కొందరు పోలీసులు మద్యం మత్తులో తమపై అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.

04 May 2023

తెలంగాణ

తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రభుత్వం, మరికొన్ని రిబ్బన్ కట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.

జమ్ముకశ్మీర్‌‌లో మరో ఎన్‌కౌంటర్‌- ఇద్దరు ఉగ్రవాదులు హతం 

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

03 May 2023

తుపాను

రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను 

మే 6వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ ప్రారంభం; దీని విశేషాలు ఇవిగో

హైదరాబాద్‌లో నిర్మించిన నీరా కేఫ్ అండ్ ఫుడ్ కోర్టును తెలంగాణ ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ప్రారంభించారు.

మే 5న అరుదైన పెనంబ్రల్ చంద్రగ్రహణం; దీని ప్రత్యేకతల గురించి తెలుసుకోండి

మే 5న ఖగోళంలో అరుదైన చంద్రగ్రహణం చోటుచేసుకోనుంది. పెనంబ్రల్ చంద్రగ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. ఈ ఏడాది ఏర్పడుతున్న రెండో గ్రహణం ఇది. ఏప్రిల్ 20న ఇప్పటికే సూర్య గ్రహణం ఏర్పడింది.

03 May 2023

కర్ణాటక

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ చెట్లపై నోట్ల కట్టలు 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు మద్య, డబ్బు అక్రమ రవాణాపై నిఘా పెట్టారు.

03 May 2023

బ్రిటన్

కింగ్ చార్లెస్- III పట్టాభిషేకం వేళ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో తూటాల కలకలం

బ్రిటన్ కింగ్ చార్లెస్- III పట్టాభిషేకం వేళ లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో తూటాల కలకలం రేగింది. షాట్‌గన్ కాట్రిడ్జ్‌లను ప్యాలెస్ మైదానంలోకి విసిరిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

శ్రీకాకుళంలో బహుదా నదిపై కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన 

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలోని బహుదా నదిపై నిర్మించిన పురాతన వంతెన బుధవారం కుప్పకూలింది.