తాజా వార్తలు
21 Apr 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుబెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు
బెంగళూరు-హైదరాబాద్ మధ్య తరచుగా ప్రయాణించే వారికి ఇది శుభవార్త లాంటిదే.
21 Apr 2023
కోవిడ్కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; 8 రాష్ట్రాలకు లేఖ
దేశంలో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు కనీసం 10వేలకు పైనే నమోదవున్నాయి.
21 Apr 2023
ఉద్యోగుల తొలగింపుటీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్‌లో ఉద్యోగుల సంఖ్య, నియామకాలను తెలుసుకుందాం
గత ఏడాది నుంచి ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవడానికి గ్లోబల్ టెక్ కంపెనీలు చాలా వరకు ఉద్యోగుల తొలగింపులను ప్రకటిస్తున్నాయి.
21 Apr 2023
ట్విట్టర్'బ్లూ టిక్'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్
సబ్‌స్క్రిప్షన్ చెల్లించిన ప్రముఖల ఖాతాల నుంచి 'బ్లూ టిక్'ను ట్విట్టర్ తొలగించిన విషయం తెలిసిందే.
21 Apr 2023
సూడాన్సూడాన్లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం
సూడాన్‌లో సాయుధ పోరాటం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా రాయబారులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
21 Apr 2023
అమెరికాఅమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థి తుపాకీ కాల్పులకు బలయ్యాడు.
21 Apr 2023
దిల్లీదిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పులు; మహిళకు గాయాలు
దిల్లీలోని సాకేత్ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో సస్పెండ్ అయిన న్యాయవాది శుక్రవారం కాల్పులు జరపడంతో ఒక మహిళ గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
21 Apr 2023
షిర్డీ సాయిబాబాషిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు
షిర్డీ సాయిబాబా ఆలయ చాలా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. ఆలయానికి నిత్యం రూ.లక్షల్లో నాణేలు విరళంగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు వాటిని డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి.
21 Apr 2023
ఆరోగ్యకరమైన ఆహారంకేంద్రం కీలక నిర్ణయం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చొప్పున ఫుడ్ స్ట్రీట్‌ల ఏర్పాటు
జాతీయ ఆరోగ్య మిషన్ కింద దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఫుడ్ స్ట్రీట్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
21 Apr 2023
జనగామనెల్లుట్ల సర్పంచ్‌కు జాతీయస్థాయి పురస్కారం; రాష్ట్రపతి భవన్‌లో ప్రసంగం
దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారానికి జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని నెల్లుట్ల సర్పంచ్ స్వరూపారాణి ఎంపికైన విషయం తెలిసిందే.
21 Apr 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుసికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ
భారతీయ రైల్వే నడుపుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దేశవ్యాప్తంగా ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే.
21 Apr 2023
ట్విట్టర్ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ అమలు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు బ్లూ మార్క్‌ను కోల్పోయారు.
21 Apr 2023
కరోనా కొత్త కేసులుదేశంలో కొత్తగా 11,692 మందికి కరోనా; 28 మరణాలు
దేశంలో గత 24గంటల్లో 11,692 కరోనా కొత్త కేసులు నమైదనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
21 Apr 2023
రష్యాసొంత నగరంపైనే రష్యా యుద్ధవిమానం దాడి; డ్యామిట్ ఎలా జరిగింది?
ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు వెళ్తున్న రష్యా యుద్ధవిమానం అనుకోకుండా సొంత నగరంపై దాడి చేసింది.
21 Apr 2023
జమ్ముకశ్మీర్ఉగ్రదాడిలో మరణించిన ఐదుగురు జవాన్ల పేర్లు వెల్లడి; రంగంలోకి ఎన్ఐఏ
ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్ల మృతి చెందడంపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం శుక్రవారం జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు రానుంది.
20 Apr 2023
భారతదేశం'జాతీయ సివిల్ సర్వీసెస్ డే 2023'ను ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యతను తెలుసుకోండి
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్(IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్(IFS) భారతదేశంలోని సివిల్ సర్వీసెస్‌లో భాగం. ఈ మూడు విభాగాల అధికారులను సివిల్ సర్వెంట్లు అంటారు.
20 Apr 2023
సినిమాబోయపాటి సినిమాలో 1500 ఫైటర్స్‌తో రామ్ పోతినేని యాక్షన్
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికి తెలిసిందే.
20 Apr 2023
జమ్ముకశ్మీర్ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు; నలుగురు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో గురువారం ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి.
20 Apr 2023
పాకిస్థాన్మే నెలలో భారత్‌కు రానున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; 2014 తర్వాత వస్తున్న తొలి నాయకుడు
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మే నెలలో భారతదేశానికి రానున్నారు.
20 Apr 2023
సినిమా'బలగం' సినిమాకు ఆగని అవార్డుల పరంపర; మరో మూడు అంతర్జాతీయ పురస్కారాలు
తెలంగాణ నేపథ్యంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'బలగం'.
20 Apr 2023
రామ్ చరణ్గేమ్ ఛేంజర్ క్లైమాక్స్: 1200మంది ఫైటర్లతో కళ్లు చెదిరిపోయేలా రామ్ చరణ్ ఫైట్ సీక్వెన్స్
దర్శకుడు శంకర్ సినిమాలో భారీ తనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల్లో గ్రాండియర్ ఉట్టిపడుతుంది.
20 Apr 2023
తూర్పుగోదావరి జిల్లాతూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రభుత్వ పాఠశాలలో దారణం జరిగింది.
20 Apr 2023
సోషల్ మీడియాKoo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'
ట్విట్టర్‌కు పోటీగా భారత్‌లో పురుడుపోసుకున్న దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కూ(Koo) తాజాగా 200 మంది ఉద్యోగులను తొలగించింది.
20 Apr 2023
జమ్ముకశ్మీర్పాఠశాలను బాగు చేయాలని మోదీని కోరిన విద్యార్థిని; స్పందించిన యంత్రాంగం
జమ్ముకశ్మీర్‌లోని ఒక విద్యార్థి తమ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరింది.
20 Apr 2023
పంజాబ్లండన్కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం అమెను అదుపులోకి తీసుకున్నారు.
20 Apr 2023
ఆంధ్రప్రదేశ్వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత
వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలను విచారిస్తూ సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.
20 Apr 2023
రాజ్‌నాథ్ సింగ్రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు గురువారం కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.
20 Apr 2023
రాహుల్ గాంధీరాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ
క్రిమినల్ పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్ కోర్టు గురువారం కొట్టివేసింది.
20 Apr 2023
టెక్నాలజీ2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ
2024-25 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 10,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్‌సీ) మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌హెచ్‌ఏఐ కృషి చేస్తోంది.
20 Apr 2023
హైదరాబాద్‌హైదరాబాద్‌లో 1.05కోట్లు దాటిన జనాభా; ఐక్యరాజ్య సమితి వెల్లడి
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జనాభా ఐక్యరాజ్య సమితి కీలక లెక్కలను వెల్లడించింది.
20 Apr 2023
తెలంగాణతెలంగాణ: ప్రభుత్వ బడుల్లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లు; విద్యార్థులకు ఇక 3డీలో పాఠాలు
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల మరింత ఆసక్తి కలిగించేలా, వారికి సులభంగా అర్థమయ్యేలా తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
20 Apr 2023
వరల్డ్ లేటెస్ట్ న్యూస్రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి
యెమన్ రాజధాని సనాలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 85మంది మరణించారని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
19 Apr 2023
సుప్రీంకోర్టు'స్వలింగ వివాహం అర్బన్ కాన్సెప్ట్ కాదు'; కేంద్రం వాదనలను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు
భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా విచారణ వాడీవేడీగా సాగింది.
19 Apr 2023
కర్ణాటకకర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బుధవారం విడుదల చేసింది.
19 Apr 2023
వైజాగ్వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్‌తో చేతులు కలిపిన లక్ష్మీనారాయణ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేతులు కలిపారు.
19 Apr 2023
మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి
మధ్యప్రదేశ్‌లోని షాహ్‌డోల్‌లోని సింగ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఆగి ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది.
19 Apr 2023
బ్రిటన్యూకేలో భారతీయం; సంబల్‌పురి చీరను ధరించి మారథాన్‌లో నడిచిన ఒడిశా మహిళ
యూకేలో ఒడిశాకు చెందిన ఓ మహిళ చేసిన ఫీట్ ఆకట్టుకుంది. 41 ఏళ్ల మధుస్మిత జెనా దాస్ భారతీయ సంప్రదాయ సంబల్‌పురి చేనేత చీరను ధరించి మాంచెస్టర్‌లో 42.5కి.మీ మారథాన్‌లో నడిచింది.
19 Apr 2023
మెటాఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో 4వేల ఉద్యోగాల కోతకు 'మెటా' సన్నద్ధం
సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' బుధవారం నుంచి కంపెనీ వ్యాప్తంగా మరో దఫా ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమవుతోంది.
19 Apr 2023
ఉత్తర్ప్రదేశ్అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యలకు సంబంధించి కేసులో ప్రయాగ్‌రాజ్‌లోని షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్‌తో సహా నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
19 Apr 2023
భారతదేశంప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది.