తాజా వార్తలు

తమిళనాడు కంబం ద్రాక్షకు జీఐ ట్యాగ్ 

తమిళనాడు ప్రసిద్ధ కంబం ద్రాక్షకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కంబం ద్రాక్ష భౌగోళిక సూచిక ట్యాగ్(జీఐ) ట్యాగ్‌ని పొందింది. కంబం ద్రాక్షను కంబం పన్నీర్ త్రాట్‌చై అని కూడా పిలుస్తారు.

JUICE Mission: బృహస్పతిపై మానవ ఆనవాళ్లను గుర్తించేందుకు జ్యూస్ మిషన్‌; రేపు ప్రయోగం 

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) గురువారం తన అతిపెద్ద ప్రయోగాలలో ఒకటైన ప్రతిష్టాత్మకమైన బృహస్పతి ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ (Juice) మిషన్‌‌ను నిర్వహించడానికి సిద్ధమైంది.

12 Apr 2023

కార్

Audi Q3: ఆడి కార్ల ధరలు పెంపు; సవరించిన రేట్లు మే 1నుంచి అమలు 

జర్మనీ వాహన తయారీ సంస్థ ఆడి మే 1 నుంచి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధరలను 1.6 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

12 Apr 2023

ఇంధనం

SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర ఇంధన పొదుపు సూచిక (ఎస్ఈఈఐ) 2021-22లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ముందువరుసలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది.

రాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ 

రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి దిల్లీ వరకు నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.

12 Apr 2023

అమెరికా

సిలికాన్ వ్యాలీ బ్యాంక్: ఎస్‌వీబీ పతనం భారత క్యాపిటల్ మార్కెట్‌, స్టార్టప్‌లపై ప్రభావమెంత? 

స్టార్టప్‌లు, టెక్నాలజీ కంపెనీలకు సేవలందించే ప్రముఖ అమెరికా బ్యాంక్ 'సిలికాన్ వ్యాలీ బ్యాంక్'(ఎస్‍వీబీ) పతనం ప్రపంచ మార్కెట్లను షేక్ చేసింది. అయితే భారత్‌లో బలమైన పునాదులను కలిగి ఉన్న ఎస్‍వీబీ పతనం మన దేశ క్యాపిటల్ మార్కెట్‌పై ప్రభావం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

12 Apr 2023

కోవిడ్

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 8,000 మందికి వైరస్

దేశంలో గత 24 గంటల్లో కరోనా కొత్త కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజులో దాదాపు 8వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

12 Apr 2023

పంజాబ్

పంజాబ్ మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం; నలుగురు మృతి 

పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ కార్యాలయం ప్రకటించింది.

12 Apr 2023

ఆర్ బి ఐ

భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు 

అంతర్జాతీయ ద్రవ్యనిధి విభాగం(ఐఎంఎఫ్) చీఫ్ డేనియల్ లీ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనదిగా అభివర్ణించారు.

పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి

మయన్మార్ మిలిటరీ జుంటా పౌరులపై వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడిలో పిల్లలు, విలేకరులతో సహా కనీసం 100 మంది మరణించారు. మయన్మార్ మిలిటరీని 'జుంటా' పిలుస్తారు.

'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం

తన అధికారాలతో చెలగాటాలాడొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మంగళవారం ఒక న్యాయవాది పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు 

తెలుగుదేశం పార్టీ/టీడీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ మ్యాగజైన్ చైతన్య రథం పబ్లిషర్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు.

11 Apr 2023

కర్ణాటక

ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత 

మూడు వారాల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

11 Apr 2023

రష్యా

బద్దలైన అగ్నిపర్వతం; గ్రామాలను కప్పేసిన బూడిద; ఎగిసిపడుతున్న లావా 

రష్యాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటైన 'షివేలుచ్' మంగళవారం బద్ధలైంది. అగ్నిపర్వతం విస్ఫోటనానికి లావా ఎగిసిపోడుతుంది.

తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్

అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన ఒడిశాలోని బైలాదిలా మైనింగ్ కాంట్రాక్టును రద్దు చేయాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోందని అన్నారు.

11 Apr 2023

దిల్లీ

ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత

ధూళి ఎక్కువగా ఉన్నందున దిల్లీలోని గాలి నాణ్యత మంగళవారం దారుణంగా పడిపోయిందని, మరింత క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ నుంచి వీచే పశ్చిమ గాలులు నగరానికి దుమ్మును చేరవేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్; అమూల్, మదర్ డెయిరీకి గట్టి పోటీ తప్పదా? 

భారతదేశ శీతల పానీయాల మార్కెట్‌లోకి ఐకానిక్ కూల్ డ్రింక్ కాంపా-కోలాను తీసుకొచ్చిన ముకేష్ అంబానీ చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌ను శాసిస్తున్న కోకోకోలా, పెప్సీలకు పోటీగా నిలిచింది.

ట్విట్టర్‌పై దావా వేసిన మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, అధికారులు; ఎందుకో తెలుసా? 

ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు ఎలోన్ మస్క్‌పై దావా వేశారు.

11 Apr 2023

ఐఎండీ

రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా

ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్రం వెల్లడించింది. సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం 67 శాతం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసినట్లు కేంద్రం పేర్కొంది.

భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్

భారతదేశంలో ముస్లింలపై హింస అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

11 Apr 2023

చైనా

డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన 

డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న భూటాన్‌లోని 'అమో చు' లోయలో చైనా సైన్యం భారీ నిర్మాణాలను చేపడుతోంది. దీనిపై భారత సైన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

11 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్! 

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు మార్చి 18 నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిఘా వ్యవస్థల కళ్లు గప్పి అతను ఎలా తప్పించుకుంటున్నాడు? అతను అసలు ఎక్కడ ఉన్నాడు? అనే విషయాలను అమృత్‌పాల్ సింగ్‌ సలహాదారుగా చెప్పుకునే పాపల్‌ప్రీత్ సింగ్‌‌ పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష 

రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ వర్గపోరు తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్- కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

11 Apr 2023

విమానం

విమానాల్లో వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులపై చర్యలకు 'డీజీసీఏ' కీలక సూచనలు 

ఇటీవల విమానాల్లో కొందరు ప్రయాణికుల వికృత చేష్టలు పెరిగిపోతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక సూచనలను జారీ చేసింది.

బ్యాంకులో తుపాకీతో రెచ్చిపోయిన ఉద్యోగి; ఐదుగురు దుర్మరణం 

అమెరికా కెంటుకీలోని డౌన్‌టౌన్ లూయిస్‌విల్లేలోని ఓ బ్యాంకు ఉద్యోగి తుపాకీతో రెచ్చిపోయాడు. బ్యాంకులో జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు వెల్లడించారు.

ఏపీలో 'బీఆర్ఎస్‌'కు షాకిచ్చిన ఈసీ; జాతీయ స్థాయిలో 'ఆప్‌'కు ప్రమోషన్ 

భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి భారత ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హోదాను రద్దు చేస్తున్నట్లు ఈసీ ఉత్తర్వులు విడుదల చేసింది.

10 Apr 2023

గూగుల్

గూగుల్ పే వినియోగదారుల ఖాతాలోకి రూ.88వేలు జమ; మీరూ చెక్ చేసుకోండి

గూగుల్ పే(Google Pay) వినియోగదారులు రివార్డ్‌ల కోసం వర్చువల్ కూపన్‌లను స్క్రాచ్ చేయడం అలవాటుగా మారింది. ఆ కూపన్ల వల్ల డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు, ఇతర ప్రయోజనాలను పొందుతుంటారు.

శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్ 

హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ నుంచి బయలు దేరే అలయన్స్ ఎయిర్‌కు చెందిన ఎనిమిది విమానాలను రద్దు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది.

జంతువులకు 'సూపర్ ఇంద్రియాలు'; 64ఏళ్ల నాటి 'ఐన్‌స్టీన్' లేఖలో సంచలన శాస్త్రీయ అంశాలు 

ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం విశ్వం గురించిన అవగాహనను పూర్తిగా మార్చడమే కాకుండా విశ్వం విశాలతను అన్వేషించడంలో తర్వాతి తరం శాస్త్రవేత్తలకు ఎంతో దోహదపడింది.

10 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ మెంటర్ పాపల్ ప్రీత్ సింగ్ అరెస్ట్ 

ఖలిస్థానీ నాయకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పాపల్‌ప్రీత్ సింగ్‌ను సోమవారం పంజాబ్ పోలీసులు, పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు.

10 Apr 2023

కర్ణాటక

అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు

కన్నడనాట అమూల్ వ్యవహారం ముదురుతోంది. ఎన్నికల సీజన్ కూడా కావడంతో దానికి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అమూల్ వ్యవవహారం చినికి చినికి గాలి వాన మాదిరిగా మారింది.

ప్రపంచంలోని అత్యంత సంపన్నులు పేదలైతే ఇలాగే కనిపిస్తారట

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా అభివృద్ధి చెందింది అంటే ప్రజలు పెద్దగా శ్రమించకుండానే అన్ని రకాల చిత్రాలను ఈజీ క్రియేచే చేయొచ్చు. చాలా మంది కళాకారులు ఊహించలేని చిత్రాలను రూపొందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దోహదపడుతుంది.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సస్పెండ్ చేసింది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్; రూ.122.6 కోట్లకు అమ్మకం; గిన్నిస్ రికార్డు

ప్రతి కారుకు నంబర్ ప్లేట్ ఉంటుంది. ఇది వాహనం గుర్తింపును సూచిస్తుంది. అయితే రూ.వేలు వెచ్చించి తీసుకునే లైసెన్స్ ప్లేట్‌ను ఓ కారు యజమాని రూ.లక్షలు కాదు, కొన్ని రూ. కోట్లు వెచ్చించి దక్కించుకున్నారు.

నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు

నల్లమల అడవులు పెద్దపులులకు నిలయంగా మారినట్లు, ఈ ప్రాంతంలో టైగర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నల్లమల అడవుల్లో 75 వరకు పులులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

10 Apr 2023

కోవిడ్

కరోనా భయాలు: దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నేపథ్యంలో ఆసుపత్రుల సంసిద్ధతను అంచనా వేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం, మంగళవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లను ప్రకటించింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వేలం పాటలో బిడ్ వేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు.

దేశంలో కొత్తగా 5,880 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 6.91శాతం

భారతదేశంలో గత 24 గంటల్లో 5,880 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 6.91%గా ఉన్నట్లు వెల్లడించింది.

రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు?

ఎప్పుడూ అదానీ అంశంపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నించే అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కాంగ్రెస్‌ను వీడిన నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే రాహుల్ చేసిన ఆ ట్వీట్‌కు తీవ్ర స్థాయిలో ప్రతి స్పందన వ్యక్తమవుతోంది.

ఈదురు గాలులకు కూలిన భారీ చెట్టు; ఏడుగురు మృతి

మహారాష్ట్రలోని అకోలాలో ఓ టిన్‌షెడ్‌పై భారీ చెట్టు కూలడంతో ఏడుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.