LOADING...

28 Jun 2026


Mumaith Khan: తలలో తొమ్మిది టైటానియం ప్లేట్లు,ఫిట్స్,డిప్రెషన్.. జీవితాన్ని ఎలా తిరిగి గెలిచిందో చెప్పిన ముమైత్ ఖాన్

ఒకప్పుడు "ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే" పాటతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ముమైత్ ఖాన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్, వాటిని అధిగమించిన విధానం గురించి హృదయాన్ని తాకే విషయాలను పంచుకున్నారు.

Dressing Style: బట్టల ఆయుష్షును పెంచే అలవాట్లు ఇవే.. ఈరోజు నుంచే పాటించండిలా..

మనం బట్టలను రోజు వేసుకుని, ఉతుకుతాం కాబట్టి అవి తొందరగా పాడైపోవచ్చు.

Windows 10: విండోస్‌ 10 వినియోగదారులకు మరో ఏడాది భద్రతా అప్‌డేట్లతో మైక్రోసాఫ్ట్‌ ఊరట

విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సాధారణ సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే నిలిపివేసింది.

Rowing Cup: వరల్డ్ రోయింగ్ కప్‌లో భారత చరిత్రాత్మక విజయం

భారత ఆర్మీకి చెందిన ఉజ్వల్ కుమార్, లక్షయ్ అంతర్జాతీయ రోయింగ్ వేదికపై దేశానికి అపూర్వ విజయాన్ని అందించారు.

Sweets Story: ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన మిఠాయిల కథల గురించి మీకు తెలుసా?

ప్రపంచంలోనే కొన్ని అత్యంత ప్రసిద్ధి చెందిన స్వీట్ల వెనుక చాలా ఆసక్తికరమైన కథలున్నాయి.

PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గుర్తింపు.. సీషెల్స్ అత్యున్నత పర్యావరణ పురస్కారం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

IND vs IRE 2nd T20I: రెండో మ్యాచ్‌కు ముందే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. మూడేళ్ల తర్వాత సిరీస్ చేజారే ప్రమాదం

ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు వరుస ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

Meghamsh Srihari: మేఘాంశ్ శ్రీహరి 'స్టూడెంట్' టీజర్ విడుదల.. క్యాంపస్ రాజకీయాల నేపథ్యంలో యాక్షన్ డ్రామా

దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'స్టూడెంట్' ప్రేక్షకుల ముందుకు రానుంది.

Varanasi : 'వారణాసి'లో కేవలం విజువల్స్ మాత్రమే కాదు.. కథకు హృదయం తండ్రి-కొడుకుల బంధమే..

దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న 'వారణాసి' చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Vijayendra Prasad: లవ్-సస్పెన్స్ నేపథ్యంలో రూపొందిన 'కళ్యాణం కమనీయం జీవితం'.. ఫస్ట్ లుక్ విడుదల..

వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఖాన్ దురాని, సాహితి ఆవంచ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'కళ్యాణం కమనీయం జీవితం'.

FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్‌లో ఆఫ్రికా జట్ల చరిత్రాత్మక ప్రస్థానం.. నాకౌట్‌కు చేరిన 32 జట్లు ఇవే!

ఫిఫా ప్రపంచకప్‌లో లీగ్ దశ ముగియడంతో టోర్నీ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన నాకౌట్ దశలోకి ప్రవేశించింది.

Samantha : 'మా ఇంటి బంగారం 2'లో సమంత స్థానంలో సాయిపల్లవి? సీక్వెల్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన 'మా ఇంటి బంగారం' ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది.

Pimples: మొటిమలు వచ్చినప్పుడు చర్మ సంరక్షణ కోసం ఈ 5 పద్ధతులను ప్రయత్నించండిలా..

మొటిమలు రావడం అనేది ఏ వయసులోనైనా చాలా సాధారణంగా కనిపించే సమస్య.

Aviation Fuel: కాకినాడలో ఏవియేషన్‌ ఇంధన తయారీ కేంద్రానికి 45 ఎకరాల భూమి కేటాయింపు

కాకినాడలో ఏవియేషన్‌ ఇంధన (ఏవియేషన్‌ ఫ్యూయల్‌) తయారీ కేంద్రం స్థాపనకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana: జులై 15 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూపొందించిన ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)ను జులై 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.

TGSRTC: నష్టాల నుంచి లాభాల దిశగా టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణం

ఏళ్ల తరబడి వేల కోట్ల రూపాయల నష్టాలతో సతమతమైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఇప్పుడు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించింది.

Fruit nails : మళ్లీ ట్రెండ్‌ అవుతున్న ఫ్రూట్ నెయిల్స్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఫ్రూట్ నెయిల్స్ అనేది ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండే ఒక ట్రెండ్.

Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..

ప్రపంచ సాంకేతిక రంగంలో భారతీయ యువత తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధిస్తోంది.

Tips: అనవసరంగా వస్తువులు కొనే అలవాటు నుండి ఎలా బయటపడవచ్చు?

చాలా మందికి అవసరం లేని వస్తువులు కొనే అలవాటు ఉంటుంది.

Foods: ఆహారం వృథా కాకుండా ఉండాలంటే ఇలా చేయండి

ఆహారం వృథా అనేది ఒక పెద్ద సమస్య. ఇది పర్యావరణానికి చాలా హానికరం.

Health Tips: ఫ్రిజ్ లేకుండా చాలా కాలం ఆహార పదార్థాలను తాజాగా ఉంచండిలా..

చాలామంది పండ్లు, కూరగాయలు చల్లగా ఉండాలని ఫ్రిజ్‌లో పెడతారు.

PM Modi: మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్.. భారత విజయాలపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..

'మన్ కీ బాత్' 135వ ఎపిసోడ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

Anirudh - Kaavya Maran: అనిరుధ్-కావ్యా మారన్ పెళ్లి వార్తలు మళ్లీ వైరల్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన 'అఖండ 2' నటుడు

కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ యజమాని కావ్యా మారన్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

Old Currency Notes: 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లుబాటు కావా? అసలు నిజం ఇదే

దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లకు సంబంధించిన పలు రకాల వార్తలు తరచూ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తుంటాయి.

Trump Warns: ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు.. 'ఇక ఇరాన్ అనే దేశమే ఉండదు' అంటూ ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌పై అమెరికా వరుసగా రెండో రోజు కూడా దాడులు కొనసాగించింది.

NASA: అంతరిక్షం నుంచి మేఘాలు ఇలా కనిపిస్తాయా? నాసా వ్యోమగామి షేర్ చేసిన ఫొటోలు వైరల్

భూమి మీద నుంచి చూస్తే మేఘాలు ఎప్పుడూ కనిపించేలా అనిపిస్తాయి.

Kidnap: పెళ్లికి అంగీకరించలేదని కోపంతో.. యువతిని అపహరించి,కారులో పేలుడు..

కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Electric scooter : అందుబాటు ధరలో ఏథర్ కొత్త ఫ్యామిలీ ఈ-స్కూటర్.. ఐక్యూబ్, చేతక్‌కు సవాల్!

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సామాన్య వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది.

US strikes: అమెరికా దాడులకు ప్రతీకారం.. బహ్రెయిన్, కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు..

అమెరికా ఇరాన్‌పై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్ ఆదివారం బహ్రెయిన్, కువైట్‌లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది.

Greenfield Highway : 6-7 గంటల్లోనే బెంగళూరుకు ప్రయాణం

బెంగళూరు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడలకు వేగవంతమైన రాకపోకలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న కోడూరు-ముప్పవరం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే (ఎన్‌హెచ్-544జీ) పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

FIFA World Cup: సాటిలేని లియోనెల్ మెస్సి.. ఫిఫా ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర

ఫిఫా ప్రపంచకప్‌లో అర్ధరాత్రి తర్వాత మొత్తం ఆరు మ్యాచ్‌లు జరిగాయి.

Gold Rates: బంగారం ధరలు యథాతథం.. తెలుగు రాష్ట్రాల్లో నేటి తాజా రేట్లు

భారతీయ బులియన్ మార్కెట్లో ఆదివారం బంగారం, వెండి ధరలు ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.

TNCC: టీఎన్‌సీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న మాణికం ఠాకూర్

తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది.

India vs Ireland : తొలి టీ20లో తడబడిన భారత్.. రెండో మ్యాచ్‌లో సిరీస్ సమం చేసే దిశగా అడుగులు వేస్తుందా?

బెల్ఫాస్ట్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

Japan Earthquake: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారంలో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వరుసగా నమోదవుతున్న భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Mumbai: ముంబైలో సామూహిక విషప్రయోగ యత్నం అడ్డుకున్న పోలీసులు.. 15 వేలకుపైగా విష క్యాప్సూల్స్ స్వాధీనం

మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని ముంబైలో సామూహిక విషప్రయోగానికి పన్నిన పెద్ద కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

Karachi: కరాచీలో ఉగ్రదాడి.. పేలుడు, కాల్పులతో ఉద్రిక్త పరిస్థితి.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి

పాకిస్థాన్‌లోని అతిపెద్ద నగరం కరాచీలో శనివారం తీవ్ర ఉగ్రదాడి చోటుచేసుకుంది.

Earthquakes: అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భూకంపం.. పలు దేశాల్లో ప్రకంపనలు

వెనిజులాలో ఇటీవల తీవ్ర నష్టం కలిగించిన భూకంపం అనంతరం, శనివారం ఆఫ్ఘానిస్తాన్‌లో కూడా శక్తివంతమైన భూకంపం సంభవించింది.

Rain Alert: నేడు, రేపు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం గణనీయమైన వర్షపాతం నమోదైంది.

Iran-Us War: మళ్లీ ఉద్రిక్తంగా మారిన పశ్చిమాసియా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడి

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. గత రెండు రోజులుగా అమెరికా, ఇరాన్ పరస్పరం సైనిక చర్యలకు దిగుతున్నాయి.

27 Jun 2026


MK Stalin: ఎంకే స్టాలిన్‌కు మరో రాజకీయ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకేకు గుడ్‌బై చెప్పిన ఎండీఎంకే

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు తొమ్మిదేళ్లుగా డీఎంకేతో కొనసాగుతున్న పొత్తుకు ఎండీఎంకే అధికారికంగా ముగింపు పలికింది.

Rashmika Mandanna : అల్లు అర్జున్ 'రాకా'లో రష్మిక ఎంట్రీ? సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం

'పుష్ప' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్-రష్మిక మందన్న జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Whatsapp Group: హైదరాబాద్‌లో వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని కేసు నమోదు

సోషల్ మీడియా వినియోగం విస్తరించిన తర్వాత పోలీసుల ముందుకు కొత్త తరహా సమస్యలు కూడా వస్తున్నాయి.

Gold Mines: మార్కెట్లోకి అడుగుపెట్టిన 'మేడ్ ఇన్ ఆంధ్ర' బంగారం.. కర్నూలులో విక్రయాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టం సాకారమైంది.

Autonomous Cars: కనెక్టెడ్, ఆటోనమస్ కార్లకు సైబర్ సెక్యూరిటీ, OTA అప్‌డేట్ నిబంధనలు..

కనెక్టెడ్, ఆటోనమస్ వాహనాల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

SpaceX: మస్క్‌కు మాజీ స్పేస్‌ఎక్స్ ఇంజినీర్లు స్థాపించిన స్టార్ట్‌అప్ కొనుగోలుకు FTC అనుమతి

అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC), ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన మెష్ ఆప్టికల్ టెక్నాలజీస్ (Mesh Optical Technologies) స్టార్ట్‌అప్ కొనుగోలుకు సంబంధించిన యాంటీట్రస్ట్ సమీక్షను వేగవంతం చేసింది.

Airbus: చైనా నుంచి ఎయిర్‌బస్‌కు రూ.80 వేల కోట్లకు పైగా విలువైన భారీ విమానాల ఆర్డర్

యూరప్‌కు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్, చైనాకు చెందిన పాక్షిక ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థ చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌తో కీలక కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Shoaib Akhtar: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న లష్కరే నేతలు.. పహల్గాం దాడి సూత్రధారి హాజరైనట్లు ప్రచారం

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలకు లష్కరే తయ్యిబాకు చెందిన పలువురు వ్యక్తులు హాజరైనట్లు వార్తలు వెలువడ్డాయి.

PM Modi: గిన్నిస్ రికార్డుల్లో నిలిచిన 194 ఏళ్ల జోనాథన్‌..ప్రత్యేకంగా కలవనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో చేపట్టనున్న సీషెల్స్ పర్యటనలో ప్రపంచంలోనే అత్యంత వయస్సు కలిగిన భూ జంతువుగా గుర్తింపు పొందిన జోనాథన్ను కలవనున్నారు.

Acid Beetles: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న యాసిడ్ పురుగులు.. చర్మంపై పాకితే తీవ్ర ఇబ్బందులు.. ఇవి ఎందుకు ప్రమాదకరం?

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఓ ప్రత్యేక రకం పురుగు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది.

AP-Telangana Weather: భారీ ద్రోణి ప్రభావం.. మరో 7 రోజుల పాటు వర్షాలు.. ఈదురుగాలుల హెచ్చరిక

రాష్ట్రవ్యాప్తంగా రానున్న వారం రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తాజా వాతావరణ నివేదికలో వెల్లడించింది.

Mohanlal Dance : ఇద్దరు నటీమణులతో 'మనోహరి' పాటకు మోహన్‌లాల్ స్టెప్పులు.. వైరల్‌గా మారిన వీడియో

మలయాళ చిత్రసీమ అగ్రనటుడు మోహన్‌లాల్, 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాలోని ప్రేక్షకాదరణ పొందిన 'మనోహరి' పాటకు ఇద్దరు నటీమణులతో కలిసి చేసిన డ్యాన్స్ ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.

Donald Trump: భారత్-అమెరికా బంధాలకు కొత్త ఊపు.. 2027 ప్రారంభంలో ట్రంప్ భారత్ పర్యటన!

భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

Hyderabad: హైదరాబాద్‌లో నేడు భారీ వర్షాలకు అవకాశం

నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

FIFA World cup: ఒక్క విజయమూ లేకుండానే నాకౌట్‌కు చేరిన కాబో వెర్డె.. ఫిఫా ప్రపంచకప్‌లో అరుదైన ఘనత

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో కాబో వెర్డె సంచలన ప్రదర్శనతో చరిత్రలో నిలిచింది.

Skin Care Tips: పెదవులు పొడిబారడం తీవ్రమైన సమస్య కావచ్చు.. కారణాలు తెలుసుకోండిలా..

పెదవులు పొడిబారడం అనేది చాలా మంది పెద్దగా పట్టించుకోని ఒక సాధారణ సమస్య.

Singareni: సింగరేణికి 'ఆదా'య మార్గం..బొగ్గు రవాణాలో కొత్త అడుగు.. ఖర్చు తగ్గింపే లక్ష్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలోని సింగరేణి సంస్థ బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో కీలక చర్యలు చేపట్టింది.

NASA: అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లు?.. మార్స్ రాళ్లలో సంక్లిష్ట కార్బన్‌ను గుర్తించిన నాసా రోవర్

అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్ల కోసం సాగుతున్న పరిశోధనల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Mahindra SUV: రిజిస్ట్రేషన్ లేని మహీంద్రా SUV.. కొన్న రోజే ప్రమాదం.. డీలర్‌కు రూ.3 లక్షల పరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు

రాజస్థాన్‌లో ఓ కార్ డీలర్ నిర్లక్ష్యంపై వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు ఇచ్చింది.

Gold Prices: ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..?

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది అంతగా ఊరటనిచ్చే వార్త కాదు.

NGRI: భారత భూఫలకంలో మార్పులు.. ఎన్‌జీఆర్‌ఐ అధ్యయనంలో కీలక విషయాలు

దేశంలో భూకంపాల ప్రమాదాన్ని మరింత ఖచ్చితంగా అంచనా వేయాలనే లక్ష్యంతో భారత భూఫలకాల (టెక్టానిక్ ప్లేట్లు) కదలికలు, వాటిపై ఏర్పడుతున్న ఒత్తిడి, అలాగే కాలక్రమేణా సంభవిస్తున్న నిర్మాణాత్మక మార్పులను హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశీలించారు.

Donald Trump Avenue: హైదరాబాద్‌లోని కీలక రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా పేరు

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అమెరికా కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అనే పేరును అధికారికంగా ప్రకటించింది.

Aircraft Crash: చైనా జున్ టవర్‌లోకి దూసుకెళ్లిన చిన్న విమానం.. భయాందోళనలో ప్రజలు

చైనా రాజధాని బీజింగ్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.

Israel - Lebanon: శాంతి చర్చల్లో ఇజ్రాయెల్‌-లెబనాన్‌..ఇరుపక్షాల అంగీకారం

గత కొంతకాలంగా ఇజ్రాయెల్‌ సైన్యం, లెబనాన్‌కు చెందిన మిలిటెంట్‌ సంస్థ హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Hormuz: హర్మూజ్‌లో కొత్త సముద్ర రవాణా మార్గం

హర్మూజ్‌ జలసంధిపై తమకే సంపూర్ణ నియంత్రణ ఉందని ఇరాన్‌ వరుసగా ప్రకటిస్తున్న నేపథ్యంలో, ఆ వాదనకు సవాల్‌గా ఒమన్‌ కొత్త తాత్కాలిక సముద్ర రవాణా మార్గాన్ని ప్రకటించింది.

Trump - Iran: ఇరాన్‌కు ప్రతిదాడి చేసే సామర్థ్యం ఇంకా ఉంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

France: ఫ్రాన్స్‌లో ఎండల తీవ్రత.. ఫ్యాన్లు చాలక ఏసీలు, కూలర్లకు భారీ డిమాండ్

ఫ్రాన్స్‌లో తీవ్ర వేసవి వేడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Samantha: వైజాగ్‌లో ఘనంగా 'మా ఇంటి బంగారం' విజయోత్సవం.. సీక్వెల్‌పై అధికారిక ప్రకటన

నటి సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ విశాఖపట్నంలో ప్రత్యేక విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది.

Bhagyaraj: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత

తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

AP: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ప్రమోషన్లు, బదిలీల ఫ్రీజింగ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

Venezuela Earthquake: వెనిజులాలో మరోసారి భూకంపం.. వరుస ప్రకృతి విపత్తులతో రూ.63 వేల కోట్ల నష్టం

ఇటీవల వరుస భూకంపాలతో తీవ్రంగా దెబ్బతిన్న వెనిజులాలో మరోసారి భూమి కంపించింది.

Ireland: భారత్‌పై చారిత్రాత్మక విజయం నమోదు చేసిన ఐర్లాండ్.. అరుదైన రికార్డులతో కొత్త చరిత్ర

ఒకే ఒక్క విజయం ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

Venezuela: 920కి చేరిన భూకంప మృతుల సంఖ్య.. శిథిలాల కింద 50 వేల మంది?

జంట భూకంపాల ప్రభావంతో వెనిజులాలో పరిస్థితులు అత్యంత విషమంగా మారాయి.

Ayodhya Ram Mandir: 40 రోజుల్లో 70 చోరీలు.. అయోధ్య విరాళాల దుర్వినియోగంలో సంచలన విషయాలు

అయోధ్యలోని రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం కేసులో రోజురోజుకూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

US Strikes: ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగిన అమెరికా

పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.