LOADING...

22 Jun 2026


Meta: CRED సీఈవో పదవి నుంచి తప్పుకున్న కునాల్ షా.. మెటాలో కొత్త బాధ్యతలు

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ CRED వ్యవస్థాపకుడు కునాల్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ICC: మహిళా క్రికెటర్లకు ఐసీసీ గుడ్ న్యూస్.. ప్రసవం తర్వాత రీఎంట్రీకి కొత్త గైడ్‌లైన్స్!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మహిళా క్రికెటర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

Goldman Sachs: ఏఐ ప్రభావంతో భారత్‌లో డేటా సెంటర్ల బూమ్‌.. గోల్డ్‌మ్యాన్ సాచ్స్ నివేదిక

ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్‌ మార్కెట్లలో భారత్‌ కీలక స్థానాన్ని సంపాదించిందని గోల్డ్‌మ్యాన్ సాచ్స్ తాజా నివేదిక వెల్లడించింది.

Andy Burnham: బ్రిటన్ తదుపరి ప్రధాని రేసులో ఆండీ బర్న్‌హామ్‌.. ఎవరీ 'కింగ్ ఆఫ్ ది నార్త్'?

గత కొన్నేళ్లుగా రాజకీయ పరిణామాలతో తరచూ చర్చనీయాంశంగా మారుతున్న యునైటెడ్ కింగ్డమ్‌లో మరోసారి నాయకత్వంపై దృష్టి కేంద్రీకృతమైంది.

Fire accident: లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

Strait of Hormuz: హర్మూజ్‌ మీ క్యాసినో కాదు.. ట్రంప్‌కు ఇరాన్ నేత ఘాటు హెచ్చరిక

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు చేయకుండా అడ్డుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో సైనిక చర్యలు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ నుంచి గట్టి ప్రతిస్పందన వచ్చింది.

Aadhaar app: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్..మొబైల్ యాప్‌లో ఈ సేవ 6 నెలలు ఉచితం!

ఆధార్ కార్డుదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) శుభవార్త చెప్పింది.

Football fever: ఫిఫా ఇన్‌స్టాగ్రామ్‌లో భారత్‌కు ప్రపంచంలో రెండో స్థానం

ఫుట్‌ బాల్ వరల్డ్‌కప్‌ ఆడే జట్టు లేకపోయినా,ఫుట్‌బాల్‌పై భారతీయుల ఆసక్తి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం.. బెంగళూరులో ఫ్లయింగ్ ఫ్లీ C6 హవా!

ఎప్పటి నుంచో ఆసక్తిని రేకెత్తిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ఫ్లయింగ్ ఫ్లీ C6' (Flying Flea C6) ఇప్పుడు అధికారికంగా డెలవరీలు ప్రారంభమయ్యాయి.

'Eat faster':31 నిమిషాల లంచ్ చేస్తే 7 గంటల వరకు పని.. 'Eat Faster' నోటీసు వైరల్

ఉద్యోగులు భోజన విరామాన్ని కేటాయించిన సమయం కంటే ఒక్క నిమిషం ఎక్కువ తీసుకున్నా గంటపాటు అదనంగా పని చేయాలంటూ పేర్కొన్న ఓ ఆఫీస్ నోటీసు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

FAAMNG firms: భారత్‌లో FAAMNG కంపెనీల నియామకాలు పెరుగుదల.. 2026లో 13,600 మందికి ఉద్యోగాలు

మెటా, అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, నెట్‌ ఫ్లిక్స్, గూగుల్ వంటి FAAMNG టెక్ దిగ్గజాలు 2026లో ఇప్పటివరకు భారత్‌లో సుమారు 13,600 మందిని నియమించాయి.

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు..291 పాయింట్లు జంప్ చేసిన సెన్సెక్స్!

గత వారం చివరి ట్రేడింగ్ సెషన్‌లో నమోదైన నష్టాల నుంచి కోలుకున్న భారత స్టాక్ మార్కెట్, ఈ వారం తొలి ట్రేడింగ్ రోజు అయిన సోమవారం (జూన్ 22) లాభాలతో ముగిశాయి.

Elon Musk: ఐదేళ్లలో AI ఆధిపత్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన మస్క్

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, టెస్లా, xAI సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన అంచనాతో వార్తల్లో నిలిచారు.

Arjun Rampal: విజయ్ మాల్యా పాత్రలో అర్జున్ రామ్‌పాల్..? 'బిలియనీర్' వెబ్ సిరీస్‌పై క్లారిటీ!

మన దేశంలోని బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మల్యా(Vijay Mallya) జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతున్న 'బిలియనీర్' (Billionaire) వెబ్ సిరీస్‌పై తాజాగా కీలక స్పష్టత వచ్చింది.

Mumbai: 2040 నాటికి ముంబై నగరం 'కాంక్రీట్ నరకం'గా మారుతుందా?

ముంబైలో వేగంగా జరుగుతున్న పునర్నిర్మాణ ప్రాజెక్టులు భవిష్యత్తులో నగర జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ప్రముఖ ఆర్కిటెక్ట్‌, అర్బన్ డిజైనర్ సమీర్ డి'మాంటే హెచ్చరించారు.

Anil Ravipudi : సినిమాలో ఛాన్స్ అంటూ మోసం.. వెంకటేష్-అనిల్ రావిపూడి మూవీ టీమ్ సంచలన ప్రకటన!

టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా గుర్తింపు పొందిన విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం '#VenkyAnil5' (#NKRAR2)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Iran policy: ఇరాన్‌పై ట్రంప్ వైఖరికి అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేకత

ఇరాన్‌తో జరిగిన ఘర్షణ అనంతరం కుదిరిన అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.

RR - MI: ముంబయి ఇండియన్స్ మాస్టర్ ప్లాన్..! యశస్వి కోసం హార్దిక్‌ను వదులుకుంటుందా?

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య భవితవ్యంపై విస్తృత చర్చ జరుగుతోంది.

Ram Mandir SIT Probe: అయోధ్య రామందిరం నిధుల వివాదం..ఎవరు ఏమన్నారంటే? SIT ఏం తేల్చబోతోంది?

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాలు, నగదు, బంగారం, వెండి ఆభరణాల నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

Pablo Picasso : పికాసో కళపై భారతీయ ముద్ర..! ఆయనకు స్ఫూర్తినిచ్చిన కళాకారులు ఎవరు?

20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన కళాకారులలో ఒకరైన పాబ్లో పికాసో, చాలా రకాల సంస్కృతులు, కళా సంప్రదాయాల నుండి స్ఫూర్తి పొందారు.

Switzerland:స్వర్గానికి ప్రతిరూపం.. స్విట్జర్లాండ్‌లో తప్పక సందర్శించాల్సిన అందమైన గ్రామాలు ఇవే!

స్విట్జర్లాండ్ అంటేనే అద్భుతమైన ప్రకృతి అందాలు, కనుల పండువ చేసే గ్రామాలతో ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామాలు నగర జీవితంలోని హడావిడి నుండి తప్పించుకోవడానికి చక్కటి ప్రశాంతమైన ప్రదేశాలు.

Black salt:నల్ల ఉప్పు ప్రత్యేకత ఏంటి.. శాఖాహారుల వంటగదిలో ఎందుకు ఉంటుందో తెలుసా?

బ్లాక్ సాల్ట్, దీన్ని చాలామంది 'కాలా నమక్' లేదా 'సులేమానీ సాల్ట్' అని కూడా పిలుస్తారు. ఇది చాలా శాఖాహార వంటగదుల్లో కచ్చితంగా ఉండే ఒక ముఖ్యమైన వస్తువు. దాని ప్రత్యేకమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఇంట్లో వంట చేసేవారికి ఇది చాలా ఇష్టమైనది.

Democracy Perception Index 2026: ప్రపంచంలో అత్యంత స్నేహపూర్వక దేశాల ర్యాంకింగ్ విడుదల.. భారత్ స్థానం ఇదే

ప్రపంచ దేశాలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను అంచనా వేస్తూ రూపొందించిన డెమోక్రసీ పర్సెప్షన్ ఇండెక్స్-2026 సర్వే ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది.

Chive plants:ఇంట్లోనే చివ్స్ మొక్క పెంచాలా? ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా సాగు చేయండి!

చైవ్స్‌ను ఇంట్లో పెంచుకోవడం వల్ల పెద్దగా కష్టపడకుండానే మీ వంటల్లోకి తాజా ఆకుకూరలను వాడుకోవచ్చు.

Plant Care Tips:చలికాలంలో మొక్కలు వాడిపోకుండా ఉండాలా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి!

చలికాలం మొక్కలకు కాస్త కష్టమైన సమయం అని చెప్పొచ్చు. చల్లని వాతావరణం, తక్కువ సూర్యరశ్మి దీనికి కారణం.

Hair Tips:కర్లీ హెయిర్ ఉన్నవారికి గుడ్ న్యూస్..ఇలా స్టైల్ చేస్తే లుక్ అదిరిపోతుంది!

సహజంగా వంకరగా ఉండే జుట్టును చూసుకోవడం ఆనందంగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఇది సవాళ్లతో కూడుకున్నది.

Samantha: ఓవర్సీస్‌లోనూ సమంత జోరు.. 1 మిలియన్ డాలర్ల మైలురాయి.. 'మా ఇంటి బంగారం' కలెక్షన్లు ఇలా!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

Keir Starmer: బ్రిటన్ ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా.. లేబర్ పార్టీకి కొత్త నాయకత్వం!

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్(Keir Starmer)సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Iran Football Team: అమెరికా లాకర్‌ రూమ్‌లో ఇరాన్ జట్టు భావోద్వేగ నోట్‌.. శాంతి కోసం ప్రపంచానికి సందేశం!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగా, మరోవైపు ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్ ఫుట్‌ బాల్ జట్టు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

Bengal: బంగ్లాదేశ్‌,నేపాల్‌ సరిహద్దుల్లో కొత్తగా 7-8 భూసరిహద్దు పోర్టులు.. బెంగాల్‌కు కేంద్రం భారీ ప్రణాళిక

పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్‌, నేపాల్‌ సరిహద్దుల వెంట కొత్తగా 7 నుంచి 8 అంతర్జాతీయ భూసరిహద్దు పోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Gen Z: మిలీనియల్స్ కంటే జెన్ జెడ్‌కు ఎక్కువ ఆదాయమా? తాజా అధ్యయనం ఏమి చెబుతోంది..

తాజాగా విడుదలైన రిజల్యూషన్ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం, 1990ల చివరలో జన్మించిన జెన్ జెడ్ (Gen Z) యువ ఉద్యోగులు 24 ఏళ్ల వయసులో, అదే వయసులో ఉన్న మునుపటి తరాల యువతతో పోలిస్తే అత్యధిక ఆదాయం పొందుతున్నారు.

Trump: ట్రంప్‌ కొత్త టారిఫ్‌ అస్త్రాలు సిద్ధం.. భారత్‌కు పెరుగుతున్న ఆందోళన!

ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది.

Electric Two-Wheeler Makers: ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాల్లో దూసుకెళ్తున్నా.. కంపెనీలకు లాభాలు ఎందుకు రావడం లేదు?

భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (e2W) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.

Odisha: ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య.. ఒడిశా మంత్రి మేనల్లుడిపై కేసు

ఒడిశా రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా మేనల్లుడు బిశ్వజిత్ జెనా (24)ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.

Allu Arjun: సంధ్య థియేటర్ కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్..!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు విచారణకు హాజరు కాలేదు.

2026 Renault Megane EV: కొత్త డిజైన్‌తో 2026 రెనాల్ట్ మెగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్.. 500 కి.మీ రేంజ్!

ఫ్రెంచ్ ఆటో మొబైల్ దిగ్గజం Renault తన అప్‌డేటెడ్ 2026 మెగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది.

ENG vs NZ: బెంబేలెత్తించిన హెన్రీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కివీస్!

ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌పై 253 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.

Historic Move in Canada: పర్యావరణ పరిరక్షణలో కొత్త అధ్యాయం.. చెట్లకు హక్కులు కల్పించిన కెనడా

పర్యావరణ పరిరక్షణకు కొత్త దిశానిర్దేశం చేస్తూ కెనడాలో ఓ అరుదైన నిర్ణయం వెలుగులోకి వచ్చింది.

Mollywood: 'అమ్మ'లో పెను ప్రకంపనలు.. శ్వేతా మేనన్‌తో పాటు మొత్తం కమిటీ రాజీనామా!

మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటీనటుల సంఘం 'అమ్మ'(Association of Malayalam Movie Artists - AMMA)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Benjamin Netanyahu: ఇజ్రాయెల్,అమెరికా మధ్య భిన్నాభిప్రాయాలు.. నెతన్యాహు ఏమన్నారంటే?

అంతర్జాతీయ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Philippines: ఫిలిప్పీన్స్ స్కూల్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు విద్యార్థులు మృతి, ఐదుగురికి గాయాలు

ఫిలిప్పీన్స్‌లోని టాక్లోబన్ నగరంలో ఉన్న శాన్ జోస్ నేషనల్ హైస్కూల్‌లో సోమవారం (జూన్ 22) ఉదయం జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Kisan Credit Card: రైతులకు శుభవార్త.. కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు విడుదల.. కీలక మార్పులు ఇవే!

వ్యవసాయ రంగానికి ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు అమలు చేస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పథకంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

Rashmika Mandanna: నేషనల్ క్రష్ నుంచి బాక్సాఫీస్ క్వీన్ వరకు.. రష్మిక అరుదైన ఘనత!

ఒకప్పుడు కన్నడ చిత్రసీమలో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రష్మిక మందన్న.. నేడు దేశవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న కథానాయికల్లో ఒకరిగా ఎదిగారు.

JD Vance: అమెరికా-ఇరాన్ చర్చల్లో జేడీ వాన్స్‌కు అవమానం.. వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్ల చర్చ

పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు దారితీసే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా,ఇరాన్ ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్‌లో కీలక సమావేశం నిర్వహించారు.

Rupee vs Dollar: డాలర్‌తో పోలిస్తే పడిపోతున్న రూపాయి విలువ.. 94.36 వద్ద ప్రారంభమైన దేశీయ కరెన్సీ

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి సోమవారం (జూన్ 22) స్వల్ప బలహీనతతో ప్రారంభమైంది.

General Motors Layoffs: 1,000 మంది ఉద్యోగులకు బదులు 50 రోబోలు..

కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్‌ సాంకేతికతలు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి.

Virat Kohli: 'నా బూట్లు అమ్ముడుపోకపోయినా పర్లేదు'.. టెస్ట్ రీ-ఎంట్రీపై కోహ్లీ షాకింగ్ కామెంట్స్!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లోకి మళ్లీ రానున్నాడంటూ కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు స్వయంగా తెరదించాడు.

Aprilia: భారత్‌లో ఏప్రిలియా టువోనో 457 స్పెషల్ ఎడిషన్ విడుదల.. ధర ఎంతంటే..?

ప్రముఖ ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏప్రిలియా భారత మార్కెట్లో 2026 టువోనో 457 స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

NASA : ఇంత అద్భుతం ఎప్పుడూ చూడలేదు.. ఆరోరా దృశ్యాలు షేర్ చేసిన నాసా వ్యోమగామి!

భూమిపై కనిపించే అత్యంత అద్భుతమైన సహజ దృశ్యాల్లో ఒకటైన నార్తర్న్ లైట్స్‌ (ఆరోరా) తాజాగా అంతరిక్షంలోనూ కనువిందు చేసింది.

NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్‌లో భారీ మోసం.. ఇతరుల తరఫున పరీక్ష రాసేందుకు వచ్చిన 9 మంది అరెస్ట్

బిహార్‌లో నిర్వహించిన నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

Apple: ఆపిల్ స్మార్ట్ హోమ్ పరికరాలపై భారీ ప్రణాళికలు.. 2026 నుంచి కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ!

స్మార్ట్ హోమ్ విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు ఆపిల్ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

Mallikarjun Kharge: 'ఇది డీకే మీటింగ్ కాదు.. కాంగ్రెస్ సభ'.. కార్యకర్తలపై ఖర్గే సీరియస్

కర్ణాటక కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాల చర్చకు తావిచ్చే ఘటన చోటుచేసుకుంది.

2027 World Cup: గంభీర్‌కు కొత్త తలనొప్పి.. ప్రపంచకప్ జట్టులో చోటు కోసం ముగ్గురు స్టార్‌ల మధ్య పోటీ!

భారత్-అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన వన్డే సిరీస్ ముగియడంతో 2027 వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు సన్నాహాలు మరింత వేగం పుంజుకున్నాయి.

Samsung: ఓపెన్‌ఏఐతో భారీ ఒప్పందం.. శాంసంగ్ ఉద్యోగులందరికీ చాట్‌జీపీటీ ఎంటర్ప్రైస్!

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని మరింత వేగవంతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది.

Samantha: నా బిడ్డే నా సర్వస్వం.. సమంత ఎమోషనల్ కామెంట్స్ వైరల్

నటి సమంత ప్రస్తుతం కెరీర్‌, వ్యక్తిగత జీవితంలో ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు.

Gold Prices: దిగివచ్చిన గోల్డ్ రేట్లు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరట కలిగించే వార్త ఇది.

UBT: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. ఉద్ధవ్ వర్గం నుంచి షిండే శిబిరానికి ఆరుగురు ఎంపీలు!

ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

United States: భారత్‌కు అమెరికా భారీ రక్షణ మద్దతు.. రూ.3,700 కోట్ల ప్యాకేజీకి ఆమోదం

భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడుతున్నాయి.

Serena Williams: నాలుగేళ్ల తర్వాత కోర్టులోకి సెరెనా.. వింబుల్డన్‌లో వైల్డ్ కార్డుతో గ్రాండ్ రీఎంట్రీ!

అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి టెన్నిస్ కోర్టులో సందడి చేయడానికి సిద్ధమైంది.

China: అమెరికా కంపెనీలపై చైనా కఠిన చర్యలు.. 46 సంస్థలకు ప్రభుత్వ టెండర్లలో నో ఎంట్రీ

అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి.

Oil Prices: హోర్ముజ్ జలసంధి మూసివేత.. 81 డాలర్లకు దూసుకెళ్లిన చమురు ధరలు

ప్రపంచ ఇంధన మార్కెట్లను మరోసారి ఆందోళనకు గురిచేస్తూ ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

Pakistan: సింధు జలాలపై పాక్ కొత్త వివాదం.. యుద్ధానికైనా సిద్ధమంటూ ఖవాజా ఆసిఫ్ హెచ్చరిక

ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలన్న భారత డిమాండ్లను పక్కనబెట్టి పాకిస్థాన్ మరోసారి భారత్‌పై యుద్ధ భాషను ప్రయోగించింది.

Women's T20 World Cup 2026: మారిజాన్ కాప్ మెరుపులు.. ప్రపంచకప్‌లో టీమిండియాకు తొలి పరాజయం!

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.

Allu Arjun: పుష్ప-2 కేసులో కీలక మలుపు.. నేడు కోర్టుకు స్వయంగా వెళ్లనున్న అల్లు అర్జున్?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2: ది రూల్' స్పెషల్ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో కీలక న్యాయపరమైన పరిణామం చోటుచేసుకుంది.

OG 2 : పవన్ ఫ్యాన్స్ వెయిటింగ్‌కు ఎండ్ కార్డ్.. 'ఓజీ 2'పై కీలక ప్రకటన!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' ఫ్రాంచైజీకి సంబంధించి చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.

Bronze Statue of Sushruta: బ్రిటన్‌లో మహర్షి సుశ్రుతుడి కాంస్య విగ్రహావిష్కరణ.. భారత వైద్య వారసత్వానికి అరుదైన గౌరవం

ఆధునిక ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడిగా, శస్త్రచికిత్స పితామహుడిగా గుర్తింపు పొందిన మహర్షి సుశ్రుతుడికి బ్రిటన్‌లో అరుదైన గౌరవం లభించింది.

Jacob Bethell: టీమిండియాకు మరో విదేశీ అల్లుడు..? భారతీయ యువతితో ప్రేమలో ఇంగ్లండ్ స్టార్ జాకబ్ బెథెల్!

ఇంగ్లండ్ క్రికెటర్ జాకబ్ బెథెల్ (Jacob Bethell) తన ఆటతో పాటు ఇప్పుడు వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు.

Telangana: తెలంగాణలో మరో ఆరు రోజులు వర్షాల జోరు.. పలుజిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక

తెలంగాణలో వర్షాలు మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

New IIFT Campus Kakinada: కాకినాడలో అత్యాధునిక ఐఐఎఫ్‌టీ క్యాంపస్‌ సిద్ధం.. రూ.230 కోట్లతో జాతీయ స్థాయి విద్యాసంస్థ

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పొన్నాడ గ్రామంలో నిర్మించిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) నూతన క్యాంపస్‌ అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమైంది.

Avocado Cultivation: సీమ నేలపై అవకాడో పంట.. ఎకరాకు 5 టన్నుల దిగుబడితో రైతు సత్తా

సాధారణంగా చల్లటి వాతావరణం ఉన్న ప్రాంతాల్లోనే సాగు చేసే అవకాడో పంట ఇప్పుడు రాయలసీమలోనూ విజయవంతంగా పండుతోంది.

Qatar: ఖతార్‌కు భారీ షాక్‌.. రస్‌ లఫాన్‌ గ్యాస్‌ క్షేత్రంలో పేలుడు,54 మందికి గాయలు

ప్రపంచ సహజ వాయువు వాణిజ్యంలో అత్యంత కీలక స్థానాన్ని కలిగిన ఖతార్‌లోని రస్‌ లఫాన్‌ గ్యాస్‌ క్షేత్రంలో ఉన్న బర్జాన్‌ ప్లాంట్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది.

Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. టీమ్స్ ద్వారా ఉద్యోగుల లొకేషన్ ఆటోమేటిక్‌గా బాస్‌కు వెంటనే సమాచారం!

హైబ్రిడ్ వర్క్ విధానం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్ తన టీమ్స్ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Indian Railways tightens rules: రైళ్లలో భిక్షాటన,అనధికార విక్రయాలకు చెక్.. రూ.2,000 జరిమానాతో కొత్త రైల్వే నిబంధనలు

రైలు ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

US-Iran: అమెరికా-ఇరాన్ చర్చల్లో కీలక ముందడుగు.. 60 రోజుల్లో తుది ఒప్పందానికి రోడ్‌మ్యాప్

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన చర్చలు కొత్త దశలోకి ప్రవేశించాయి.

Trump: ట్రంప్ హెచ్చరికలతో శాంతి చర్చల్లో ఉద్రిక్తత.. స్విట్జర్లాండ్‌లో ఇరాన్ వాకౌట్

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న అత్యున్నత స్థాయి శాంతి చర్చల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

21 Jun 2026


Fashion: సాధారణ దుస్తులను ఖరీదైనవిగా కనిపించేలా చేసే ఫ్యాషన్ ట్రిక్స్ ఇవే..

చాలామంది ఖరీదైన బట్టలు వేసుకుంటేనే స్టైలిష్‌గా కనిపిస్తారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.

Food Tips : బియ్యం వండే ముందు 30 నిమిషాలు నానబెట్టారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలుసుకోండి!

అన్నం మన భారతీయ వంటకాల్లో చాలా ముఖ్యమైన భాగం. దాన్ని సరిగ్గా వండటం చాలా అవసరం. చాలామంది బియ్యాన్ని నేరుగా నీళ్లలో వేసి వండేస్తారు.

Parmish Verma : చిన్నారి కోసం లైవ్ షోకు బ్రేక్ ఇచ్చిన సింగర్ పర్మిష్ వర్మ.. వైరల్ వీడియోపై నెటిజన్ల ప్రశంసలు

పంజాబీ గాయకుడు, నటుడు పర్మిష్ వర్మ మానవత్వాన్ని చాటే ఓ ఘటన తాజాగా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.

Vaibhav Sooryavanshi: కెప్టెన్ తిలక్ నమ్మకాన్ని నిలబెట్టిన వైభవ్.. విధ్వంసక ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత

త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

WTC final 2027 : క్రికెట్ చరిత్రలో అరుదైన నిర్ణయం..2027 ఫైనల్ వేదిక మారే అవకాశాలు

2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Health Tips: గ్రీన్ టీ Vs బ్లాక్ టీ.. ఏ టీ బ్లడ్ షుగర్‌ను మరింత తగ్గించగలదు?

టీ తాగడం వల్ల మనకు కొత్త ఉత్సాహం వస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ల కారణంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Ammonia Gas Leak : తమిళనాడులో విషాదం.. అమ్మోనియా గ్యాస్ లీక్‌.. ఏడుగురు కార్మికుల మృతి

తమిళనాడులో శనివారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Trump: మోదీ నాయకత్వం వల్ల భారత్‌కు రాజకీయ స్థిరత్వం..ట్రంప్ ప్రశంసల వెల్లువ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, రాజకీయ సామర్థ్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు.

NEET-UG: నీట్ ప్రశ్నాపత్రం ఉందంటూ రూ.30 వేలు డిమాండ్.. రంగంలోకి దిగిన పోలీసులు

వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ (NEET-UG) రీ-ఎగ్జామ్‌ సందర్భంగా మరోసారి ప్రశ్నాపత్రం లీక్‌ అనుమానాలు కలకలం రేపుతున్నాయి.

Steamed dishes : ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ కావాలా.. ఈ 5 స్టీమ్డ్ రెసిపీలు ట్రై చేయండి!

మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ కోసం రకరకాల రుచికరమైన వంటకాలు చేస్తుంటారు. వాటి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.

Poland vs Zelenskyy: జెలెన్‌స్కీకి షాక్.. అత్యున్నత పురస్కారం రద్దు చేసిన పోలాండ్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి గతంలో ప్రదానం చేసిన తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని రద్దు చేస్తున్నట్లు పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకీ ప్రకటించారు.

Health benefits : నీటి దగ్గర గడిపితే ఆరోగ్యానికి ఎంతో మేలు.. అద్భుత ప్రయోజనాలు తెలుసుకోండి!

నీటి దగ్గర సమయం గడపడం వల్ల మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Bolivia: బొలీవియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. సైన్యానికి ప్రత్యేక అధికారాలు

దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్షుడు రోడ్రిగో పాజ్ శనివారం దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించారు.

UAE: యూఏఈలో భారత పాస్‌పోర్టు సేవలు బంద్.. 5 రోజుల పాటు నిలిపివేత

భారత రాయబార కార్యాలయం, అబుదాబి కీలక ప్రకటన చేసింది.

World Motorcycle Day 2026: 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పురాతన బైక్ బ్రాండ్లు ఇవే

ప్రపంచ మోటార్‌సైకిల్ దినోత్సవం 2026 సందర్భంగా ప్రపంచ ద్విచక్ర వాహన పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కొన్ని పురాతన మోటార్‌సైకిల్ తయారీ సంస్థల వారసత్వాన్ని గుర్తు చేసుకునే మంచి సందర్భం ఇది.

Home Decor: ఈ చిన్న చిన్న మార్పులు మీ ఇంటిని లగ్జరీగా మార్చేయగలవు..

మీ ఇల్లు చిన్నగా ఉన్నా సరే, దానికి లగ్జరీ లుక్ ఇవ్వొచ్చు. దీనికోసం మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

Prakash Raj: ప్రకాశ్ రాజ్‌కు బిగ్ షాక్.. నాన్-బైలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరులోని కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Books: పుస్తకాల దుకాణాలు పర్యాటకుల ఆకర్షణ కేంద్రాలుగా ఎందుకు మారుతున్నాయి?

పుస్తకాల షాపులు ఎప్పుడూ జనాలను తమవైపు లాగుతూనే ఉంటాయి.

Meenakshi Natarajan: నా కోసం ఎవరూ రాజీనామా చేయొద్దు.. తెలంగాణ సీటుపై మీనాక్షి స్పష్టత

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంపై స్పందిస్తూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

solo dates: 'సోలో డేట్స్' ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది..? యువతను ఆకర్షిస్తున్న అసలు కారణాలు ఇవే

ఈ మధ్య కాలంలో 'సోలో డేట్స్' అనే ట్రెండ్ చాలా వేగంగా పెరుగుతోంది. ఇది ఒక రకమైన పద్ధతి, ఇందులో మనుషులు తమకు తామే డేట్స్ ప్లాన్ చేసుకుంటారు.

Hair Care : రాత్రి పడుకునే ముందు జుట్టు సంరక్షణకు ఈ 5 అలవాట్లను అలవర్చుకోండిలా..

రాత్రి పడుకునే ముందు జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమైన అలవాటు.

Dinner Party: గ్లోబల్ థీమ్‌తో డిన్నర్ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి..

గ్లోబల్ థీమ్ తో డిన్నర్ పార్టీ అంటే, మీరు మీ అతిథులకు ప్రపంచంలోని వివిధ దేశాల సంస్కృతి, వంటకాలు, సంప్రదాయాలను పరిచయం చేస్తున్నారని అర్థం.

Monsoon: వర్షాకాలం అంటే ఇష్టమా? దాని వెనక ఉన్న శాస్త్రీయ కారణం ఏంటో తెలుసా?

వర్షాకాలం చాలామందికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వర్షపు చినుకులు పైకప్పుపై పడుతున్నప్పుడు లేదా మట్టి సువాసన వస్తున్నప్పుడు మనసుకు ఏదో తెలియని ప్రశాంతత, తాజాదనం కలుగుతాయి.

Post Office TD:మీ భార్య పేరు మీద రూ.2 లక్షలు FD చేస్తే.. 2 ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?

సాధారణంగా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు సాధారణ ఖాతాదారుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తాయి.

Toxic Movie: వెయిటింగ్‌కు ముగింపు.. యశ్ 'టాక్సిక్' కొత్త విడుదల తేదీ ఖరారు..

రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టాక్సిక్' సినిమా కొత్త విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Vegetarian Scandinavian Open Sandwich: హెల్తీ అండ్ టేస్టీ..ఇంట్లోనే వెజ్ స్కండినేవియన్ ఓపెన్ శాండ్‌విచ్ తయారీ ఇలా!

స్కానిండేవియా అనేది యూరప్ ఖండంలోని ఒక ప్రాంతం. అక్కడ స్వీడన్, డెన్మార్క్, నార్వే, ఐస్‌ల్యాండ్ లాంటి దేశాలు ఉంటాయి.

Team India: కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

టీమిండియా క్రికెట్‌లో యువ ఆటగాళ్ల నుంచి వస్తున్న తీవ్ర పోటీ జట్టును మరింత బలోపేతం చేస్తోంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లపై సానుకూల ఒత్తిడి పెరిగింది.

Iran War Cost 132 Billion Dollars : ట్రంప్‌కు భారీ షాక్..ఇరాన్ ఉద్రిక్తతలతో అమెరికాకు 132 బిలియన్ డాలర్ల నష్టం

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని వారాలపాటు కొనసాగిన ఉద్రిక్తతలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

Match Fixing Scandal : క్రికెట్ చరిత్రలో అవినీతి ఆరోపణలు.. 20 మంది క్రికెటర్లపై జీవితకాల నిషేధం

క్రికెట్‌ను సాంప్రదాయంగా క్రీడాస్ఫూర్తికి ప్రతీకగా భావిస్తారు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వంటి అవినీతి వ్యవహారాలు ఈ ఆట ప్రతిష్ఠను పలుమార్లు దెబ్బతీశాయి.

FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు.. 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయి!

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ గోల్స్ పరంగా కొత్త చరిత్రను లిఖించింది.

TMC: టీఎంసీకి భారీ షాక్.. రూ.440 కోట్ల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్!

పశ్చిమ బెంగాల్‌లో అధికార ప్రతిపక్ష పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత విభేదాలు మరింత ముదిరాయి.

#InternationalYogaDay: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వేడుకల్లో సినీ తారల సందడి

12వ ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Russia: రష్యాకు భారీ షాక్.. 2,000 కి.మీ. లోపలికి చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ డ్రోన్లు!

రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మరోసారి భారీ దాడికి దిగింది.

NEET: నీట్ 2026కు కట్టుదిట్టమైన భద్రత.. విమానాల్లో ప్రశ్నాపత్రాల తరలింపు!

దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నీట్ (యూజీ) 2026 పునఃపరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అభ్యర్థులకు పలు కీలక సూచనలు జారీ చేసింది.

Mokshagna : నందమూరి మోక్షజ్ఞకు నటనపై ఆసక్తి లేదా? ఎంట్రీపై మళ్లీ సందేహాలు

నందమూరి అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విషయం మోక్షజ్ఞ సినీ అరంగేట్రం.

Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన 'బేబీ బాస్' వైభవ్.. చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల సంచలనం

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.

PM Modi:భారత నౌకాదళానికి భారీ బలం.. మూడు స్వదేశీ యుద్ధనౌకలను అంకితం చేసిన మోదీ

భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు కీలక స్వదేశీ నౌకాదళ ప్లాట్‌ఫారమ్‌లను అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.

VLC: వీఎల్సీ సృష్టికర్త కొత్త అడుగు.. రోబోలు, డ్రోన్లను నియంత్రించే సాఫ్ట్‌వేర్ అభివృద్ధిపై దృష్టి

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన VLC మీడియా ప్లేయర్ రూపకర్త జీన్-బాప్టిస్ట్ కెంప్‌ఫ్ ఇప్పుడు రోబోటిక్స్ రంగంపై దృష్టి సారించారు.

Box Office Trend : రామ్ చరణ్ 'పెద్ది'కి షాక్.. బుక్‌మైషోలో 'అబ్సెషన్' టికెట్ల జోరు!

రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది' కంటే, తక్కువ బడ్జెట్‌తో రూపొందిన హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' బుక్‌మైషో టికెట్ బుకింగ్‌లలో ముందంజలో నిలవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Kaif: రోహిత్‌కు అండగా మహమ్మద్‌ కైఫ్‌.. విమర్శకులపై ఆగ్రహం

వన్డే ప్రపంచకప్‌ సమీపిస్తున్న వేళ భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భవిష్యత్తుపై చర్చలు ఊపందుకున్నాయి.

Dharmendra Pradhan: నీట్ అభ్యర్థులకు ధర్మేంద్ర ప్రధాన్ భరోసా.. ధైర్యంగా పరీక్ష రాయండి!

దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నీట్-యూజీ (NEET-UG) పునఃపరీక్షకు దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు.

Keir Starmer: షాకింగ్.. రాజీనామా చేయనున్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ, అధికార పార్టీలో నాయకత్వ సంక్షోభం మరింత ముదురుతోంది.

Hormuz: భారత్‌కు ఊరట.. హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన మూడు భారత ఆయిల్ ట్యాంకర్లు

ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడానికి ముందే మూడు భారత జెండా కలిగిన ముడి చమురు ట్యాంకర్లు సురక్షితంగా దాటాయి.

Randhir Jaiswal: మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు భారత్ ఘాటు హెచ్చరిక

భారతదేశంలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.

Harmanpreet Kaur: నేడు 200 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని చేరనున్న హర్మన్‌ప్రీత్ కౌర్

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో చారిత్రక ఘట్టానికి చేరువైంది.

Donald Trump: హర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన హెచ్చరిక.. టోల్ వసూల్ చేస్తామంటూ ప్రకటన

హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) మళ్లీ మూసివేసే అవకాశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

F-1 visa holders: అమెరికా షాక్.. విద్యార్థి వీసాలకు ఇక 4 ఏళ్లే గడువు!

అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్థుల బస కాలానికి పరిమితులు విధించే కొత్త నిబంధన అమలుకు శ్వేతసౌధం కసరత్తు పూర్తి చేసింది.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు శుభవార్త.. 'ఫ్లయింగ్ ఫ్లీ C6' ఎలక్ట్రిక్ బైక్ ఎంట్రీ!

సాంప్రదాయ మోటార్‌సైకిళ్లకు పెట్టింది పేరైన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెట్టి కొత్త సంచలనం సృష్టించింది.

ICC Womens T20: భారత్‌కు అసలు అగ్నిపరీక్ష.. నేడు దక్షిణాఫ్రికాతో కీలక పోరు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నిజమైన పరీక్ష ఇప్పుడు ప్రారంభమవుతోంది.

RC 17 : రామ్ చరణ్ - సుకుమార్ మూవీ షూటింగ్‌కు మరింత ఆలస్యం?

'రంగస్థలం'తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Amaravati: అమరావతికి గుడ్‌న్యూస్.. రాజధాని మీదుగానే దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు!

బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేందుకు ప్రతిపాదించిన హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ రాజధాని అమరావతి మీదుగానే వెళ్లనుంది.

Prabhas: 'సింగ్ గీతం'లో నాకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు? : ప్రభాస్

'సింగ్ గీతం' సినిమాలో తనకు అవకాశం ఎందుకు కల్పించలేదని హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్‌ను సరదాగా ప్రశ్నించారు.

Fathers Day: నాకోసం... నాన్న జీవితాంతం పెళ్లి చేసుకోలేదు!

రక్తసంబంధం లేకపోయినా, కన్నబిడ్డకంటే ఎక్కువ ప్రేమతో ఆమెను కాపాడాడు.

NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.38 లక్షల సీసీటీవీలు, 5,440 కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు!

దేశవ్యాప్తంగా నీట్-యూజీ (NEET-UG) పునఃపరీక్ష ఆదివారం జరగనుంది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వెల్లడించింది.

FDC: 16 రకాల మందులపై కేంద్రం బ్యాన్.. వెంటనే తయారీ, విక్రయాలు నిలిపివేత!

కేంద్ర వైద్యారోగ్యశాఖ 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఔషధాలను నిషేధించింది.

Heavy Rain Alert: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

PM Modi: యోగాతో ప్రపంచం ఒక్కటైంది : ప్రధాని మోదీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.