16 Jun 2026
Uddhav Thackeray: పార్టీని వీడాలనుకుంటే నిర్ణయం మీదే : ఉద్ధవ్ ఠాక్రే
శివసేన (UBT) ఎంపీలు శిందే వర్గంలో చేరనున్నారని వస్తున్న వార్తలపై పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) స్పందించారు.
TG20 League: టీజీ20 లీగ్‌కు క్రేజీ స్టార్ట్.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ
తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను ప్రోత్సహించి, వారికి ఉన్నత స్థాయి వేదిక కల్పించాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ 2026 ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Bloody Romeo: 'బ్లడీ రోమియో' కోసం రంగంలోకి దిగిన సుజీత్.. లండన్‌లో లొకేషన్ల వేట
టాలీవుడ్‌లో వరుసగా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న న్యాచురల్ స్టార్ నాని, స్టైలిష్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'బ్లడీ రోమియో'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Food Tips: మీ ఆహారం ఎంతకాలం తాజాగా ఉంటుంది? తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే!
ఆహారాన్ని ఎలా నిల్వ ఉంచాలి అని తెలుసుకోవడం వల్ల వృథాను తగ్గించవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Stock market: వరుసగా మూడో రోజు జోష్‌లో మార్కెట్.. సెన్సెక్స్ 544 పాయింట్ల జంప్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో పెట్టుబడిదారుల్లో సానుకూల భావన పెరిగి కొనుగోళ్ల జోరు కనిపించింది.
Clothes tips: వేసవి బట్టలు ఎప్పుడూ తాజాగా ఉండాలా? ఈ చిట్కాలు పాటించండి!
వేసవిలో, ముఖ్యంగా ఎండ, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు బట్టలను శుభ్రంగా, తాజాగా ఉంచుకోవడం కాస్త కష్టమే.
unemployment rate: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. దేశంలో మళ్లీ పెరిగిన నిరుద్యోగిత రేటు
భారతదేశంలో నిరుద్యోగిత రేటు మళ్లీ పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.
G7 Summit: జీ7 సదస్సు వేళ జెనీవాలో హింసాత్మక నిరసనలు.. ఆ ఘటన పునరావృతమా?
ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 (G7) సదస్సు నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో నిరసనలు హింసాత్మకంగా మారాయి.
SpaceX: అమెజాన్‌కు షాక్.. మార్కెట్ విలువలో దూసుకెళ్తున్న స్పేస్‌ఎక్స్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) కంపెనీ షేర్లు మరోసారి భారీ ర్యాలీ నమోదు చేశాయి.
Earthquake: 6.7 తీవ్రతతో ఇండోనేషియాలో భారీ భూకంపం
ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:27 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించినట్లు అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) వెల్లడించింది.
Iranian ships: హర్మూజ్‌పై అమెరికా సడలింపు.. అంతర్జాతీయ జలాల్లోకి దూసుకెళ్లిన ఇరాన్ నౌకలు
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం అధికారికంగా ఖరారయ్యే దిశగా అడుగులు పడుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Maharashtra: మత్తుమందు ఇచ్చి ఐఏఎఫ్ అధికారి భార్యపై దారుణం.. ముగ్గురు అరెస్ట్
నాగ్‌పూర్ లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
CM Vijay: 14.43 లక్షల మంది రైతులకు రుణమాఫీ.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రైతులకు శుభవార్త ప్రకటించారు. సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన రైతులకు విస్తృత స్థాయిలో రుణమాఫీ కల్పిస్తున్నట్లు మంగళవారం వెల్లడించారు.
Balcony Tips : చిన్న బాల్కనీ.. పెద్ద గార్డెన్.. ఈ స్మార్ట్ టిప్స్ తప్పక ట్రై చేయండి!
పట్టణ ప్రాంతాల్లోని బాల్కనీలు చాలా చిన్నగా ఉంటాయి, అందుకే మొక్కలు పెంచడం కష్టంగా మారుతుంది.
Kalki2898AD : 'కల్కి 2'లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్!
పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న 'కల్కి 2898 AD' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'కల్కి 2'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
FIFA World Cup: అమెరికా విడిచి వెళ్లాలని ఆదేశాలు.. ఇరాన్ కోచ్ సంచలన వ్యాఖ్యలు
ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా సోమవారం రాత్రి లాస్ ఏంజెలెస్‌లో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఇరాన్, న్యూజిలాండ్ జట్లు 2-2తో డ్రా అయ్యాయి.
Vaibhav Sooryavanshi: భారత్-శ్రీలంక 'ఎ' మ్యాచ్‌లో ఉద్రిక్తత.. వైభవ్, హలంబాగే మధ్య జరిగిన గొడవ ఇదే!
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడమే కాకుండా చివర్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
Ayodhya: ప్రపంచంలోనే ఖరీదైన మామిడితో రాముడికి ప్రసాదం.. ప్రత్యేకత ఇదే!
అయోధ్యలోని బాల రాముడికి అత్యంత అరుదైన, ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లలో ఒకటిగా పేరుగాంచిన జపాన్‌కు చెందిన మియాజాకీ మామిడిపండ్లను నైవేద్యంగా సమర్పించారు.
Cough medicine: ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. కేంద్రం కీలక నిర్ణయం!
దేశంలో సిరప్ ఆధారిత ఔషధాల విక్రయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Aloe vera: అలోవెరాతో అద్భుతమైన వంటలు.. మీ డైట్‌లో తప్పక చేర్చండి!
కలబంద (అలోవెరా) అంటే ఔషధ గుణాలెక్కువగా ఉన్న మొక్క అని మనకు తెలుసు. అయితే, దీనిని కొన్ని రుచికరమైన శాఖాహార వంటలలో కూడా వాడొచ్చు.
NEET Re-test: నీట్ రీ-టెస్ట్‌కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు!
నీట్-యూజీ రీ-టెస్ట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Netanyahu: ట్రంప్‌తో అప్పుడప్పుడు విభేదాలు వస్తాయి.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.
Meta AI: మెటాలో ఏఐ కలకలం.. ఉద్యోగుల ఆగ్రహంతో దిగొచ్చిన జుకర్‌బర్గ్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న అత్యంత ప్రభావవంతమైన శక్తిగా మారింది.
Amaravati: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉంది: ప్రహ్లాద్ జోషి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.
Samantha: చీర కట్టుకుని ఫైట్ చేయడం అంత ఈజీ కాదు: సమంత
నటి సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్‌లో ఉత్కంఠ పోరు.. ఇరాన్-న్యూజిలాండ్ మ్యాచ్ డ్రా!
ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా గ్రూప్-జిలో జరిగిన ఆసక్తికర పోరులో ఇరాన్, న్యూజిలాండ్ జట్లు 2-2తో డ్రాగా నిలిచాయి.
School Holiday: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 26న స్కూళ్లకు సెలవు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Petrol-diesel: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. విండ్‌ఫాల్ ట్యాక్స్ మళ్లీ పెంపు!
పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన ఎగుమతులపై విధిస్తున్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను మరోసారి సవరించి డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF)పై పెంచింది.
Hero Bikes Offers: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..? హీరో నుంచి బంపర్ ఆఫర్!
దేశంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థలను ప్రోత్సహించే క్రమంలో హీరో మోటోకార్ప్ తన ఫ్లెక్స్-ఫ్యూయెల్ మోటార్‌సైకిళ్లపై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
Russian Bomber: రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. కూలిన Tu-22M3 బాంబర్ వీడియో వైరల్
రష్యా వైమానిక దళానికి చెందిన కీలక బాంబర్ విమానం శిక్షణా కార్యక్రమం సందర్భంగా కూలిపోయింది.
B 52 Bomber: ఘోర విషాదం.. కూలిన బీ-52 బాంబర్ విమానం, 8 మంది దుర్మరణం
దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది అమెరికా వాయుసేన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
15 Jun 2026
India-US: చైనాకు చెక్.. క్రిటికల్ మినరల్స్‌పై భారత్-అమెరికా వ్యూహాత్మక అడుగు
క్రిటికల్ మినరల్స్ మార్కెట్‌లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా భారత్,అమెరికా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.
Manitoba: కెనడా పర్మినెంట్ రెసిడెంట్ కలలకు బ్రేక్.. భారతీయ విద్యార్థులకు మానిటోబా భారీ షాక్!
అమెరికా వీసా ఆంక్షలతో ఇప్పటికే ఆందోళనలో ఉన్న భారతీయ విద్యార్థులకు మరో భారీ షాక్ తగిలింది.
PM Modi: స్లోవేకియా అధ్యక్ష భవన్‌లో మోదీ ఎదుట చిన్నారుల యోగా.. వైరల్‌గా మారిన వీడియో
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటనలో భాగంగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Novartis: భారత్‌లో తొలి రేడియోలిగాండ్ థెరపీ 'ప్లువిక్టో' ప్రారంభం.. ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సలో నోవార్టిస్ కీలక అడుగు
భారత్‌లో క్యాన్సర్ చికిత్స రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది.
Cruise Missile: డీఆర్‌డీఓ మరో ఘనత.. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్
భారత రక్షణ రంగంలో మరో కీలక విజయాన్ని డీఆర్‌డీఓ (DRDO) సొంతం చేసుకుంది.
Sarvam AI: యూనికార్న్ క్లబ్‌లోకి సర్వమ్ AI.. రూ.1.5 బిలియన్ విలువతో 234 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ
బెంగళూరుకు చెందిన కృత్రిమ మేధ (AI) స్టార్టప్ సర్వమ్ AI భారతదేశంలో మరో యూనికార్న్ కంపెనీగా అవతరించింది.
Current Account Surplus: ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. కరెంట్ అకౌంట్‌లో 4.7 బిలియన్ డాలర్ల సర్‌ప్లస్..
భారత్ 2026 ఏప్రిల్ నెలలో 4.7 బిలియన్ డాలర్ల కరెంట్ అకౌంట్ మిగులును నమోదు చేసింది.
Goblin Shark: 12.5 కోట్ల ఏళ్ల నాటి 'లివింగ్ ఫాసిల్'.. సముద్ర గర్భంలో సజీవంగా కెమెరాకు చిక్కిన గోబ్లిన్ షార్క్!
సముద్ర జీవుల పరిశోధనలో శాస్త్రవేత్తలు మరో అరుదైన ఘనత సాధించారు.
China: క్వాంటం కంప్యూటింగ్‌లో చైనా భారీ ముందడుగు.. అల్ట్రా ప్యూర్ సిలికాన్-28ను భారీ స్థాయిలో ఉత్పత్తి!
క్వాంటం కంప్యూటింగ్ రంగంలో చైనా మరో కీలక మైలురాయిని చేరుకుంది.
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి
పాకిస్థాన్‌లో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
Mercedes-Benz S-Class PHEV: భారత్‌లో 2026 మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ విడుదల.. ఎంతంటే..?
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లో 2026 S-క్లాస్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV)ను అధికారికంగా విడుదల చేసింది.
Chandrababu: సింగపూర్‌లో చంద్రబాబు కీలక భేటీలు.. టెక్నాలజీ, ఎయిర్ కనెక్టివిటీ, అమరావతిపై కీలక చర్చలు
సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.
NEET UG 2026 Cyber Fraud: నీట్ పోర్టల్‌లోకి చొరబడి.. రీఫండ్‌లు కాజేసిన యువకుడు..
నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా, తాజాగా నీట్ పోర్టల్‌లో మరో భద్రతా లోపం బయటపడింది.
India A vs Sri Lanka A: సూపర్ ఓవర్‌లో ఇండియా 'ఎ'ను ఓడించిన శ్రీలంక 'ఎ'
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక 'ఎ' జట్టు సూపర్ ఓవర్‌లో ఇండియా 'ఎ'పై విజయం సాధించింది.
India A: విప్రాజ్ నిగమ్ తప్పిదం.. భారత్ 'ఏ'కు 10 పరుగుల జరిమానా, శ్రీలంక 'ఏ'కు ఊహించని లాభం
క్రికెట్‌లో నోబాల్,వైడ్, స్లో ఓవర్‌రేట్ వంటి పెనాల్టీలు సాధారణంగా కనిపిస్తుంటాయి.
Hero Bikes: హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లపై రూ.4,000 తగ్గింపు..జూలై 2026 వరకు ఆఫర్.. కొత్త ధరలు ఇవే!
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ కమ్యూటర్ బైక్‌లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.
Sanchita Ugale: బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య.. ముంబయిలో విషాదం
ముంబయిలో బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
Peddi Surprise: 'పెద్ది' నుంచి 'చికిరి చికిరి' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. రామ్ చరణ్, జాన్వీ స్టెప్పులు అదుర్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
FIFA World Cup Racism Row: ఫిఫా వరల్డ్ కప్‌లో రేసిజం వివాదం.. వీడియో ఎనలిస్ట్‌పై వేటు!
ఫిఫా ప్రపంచకప్‌లో జాత్యహంకార వివాదం చర్చనీయాంశంగా మారింది.
Tesla: యూరప్‌లో టెస్లాకు చిక్కులు.. సెల్ఫ్ డ్రైవింగ్ డేటాపై ఆరోపణలు
యూరప్‌లో తన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) టెక్నాలజీకి అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్న టెస్లా కొత్త వివాదంలో చిక్కుకుంది.
Maruti Suzuki: వాహన సర్వీస్ ఖర్చులకు చెక్.. మారుతీ సుజుకి 'స్మార్ట్ మెయింటెనెన్స్ ప్లాన్' ప్రారంభం
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) వినియోగదారులకు మరో కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది.
WhatsApp: వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ కాల్స్.. 32 మందితో ఒకేసారి మాట్లాడే సదుపాయం!
వాట్సాప్ వినియోగదారులకు మరో శుభవార్త. మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వెబ్ వెర్షన్‌లో కీలక ఫీచర్‌ను తీసుకొస్తోంది.
Hair Care Tips: తేమ వల్ల జుట్టు వాలిపోతుందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్!
వర్షాకాలంలో గాలిలో తేమ బాగా ఎక్కువైపోతుంది. ఈ తేమ వల్ల జుట్టు పల్చబడి, కళ తప్పి కనిపిస్తుంది.
UK: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై బ్రిటన్ కఠిన నిర్ణయం.. త్వరలో కొత్త చట్టం!
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది.
wholesale inflation: మేలో టోకు ద్రవ్యోల్బణం 9.68%.. ఇంధన ధరల మంటతో 30% దాటిన ద్రవ్యోల్బణం!
భారత్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మే నెలలో భారీగా పెరిగి 9.68 శాతానికి చేరుకుంది.
Cacao Nibs: కాకావో నిబ్స్ సూపర్‌ఫుడ్ ఎందుకు? ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు ఇవే!
ఆరోగ్య ప్రపంచంలో కాకో నిబ్స్ ఇప్పుడు కొత్త సంచలనం. ఇవి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సూపర్ ఫుడ్.
Work Tips : పనిపై ఏకాగ్రత పెరగాలా? డెస్క్‌లో ఈ 5 మార్పులు చేయండి!
పని చేసే చోట ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవడం వల్ల మన ఏకాగ్రత, పనితనం పెరుగుతాయి.
Stock Market: భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు.. సెన్సెక్స్ 736 పాయింట్ల జంప్, నిఫ్టీ 23,850
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.
G7 Summit 2026: ఫ్రాన్స్‌లో ప్రపంచ నేతల భేటీ.. అందరి దృష్టి ఈ కీలక ద్వైపాక్షిక సమావేశాలపైనే!
ఫ్రాన్స్‌లోని సరస్సు తీర పట్టణం ఎవియన్-లే-బెయిన్‌లో 52వ G7 సదస్సు నేటి (జూన్ 15) నుంచి మూడు రోజుల పాటు జరగనుంది.
Coconut milk: కొబ్బరి పాలతో రుచుల విందు.. తప్పక ట్రై చేయాల్సిన ఐదు వంటకాలివే!
కొబ్బరి పాలు చాలా వంటకాలకు అద్భుతమైన రుచిని అందించే ఒక బహుముఖ పదార్థం.
Air India: ఎయిర్ ఇండియా AI171 ప్రమాదంపై కొత్త సందేహాలు.. RAT వ్యవస్థ,ఘటనల క్రమంపై మళ్లీ దర్యాప్తు కోరిన పైలట్ల సంఘం
దేశంలోనే అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదాల్లో ఒకటైన ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదంపై తాజాగా కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Iran-US peace deal: ఇరాన్‌కు చెందిన రూ.8.5లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలో అసలు కథ ఇదే!
అమెరికా-ఇరాన్ మధ్య కుదరనున్న శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు చెందిన భారీ మొత్తంలో స్తంభింపజేసిన (Frozen) ఆస్తులను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
Donald Trump: హర్మూజ్‌లో టోల్ లేదు.. ఇరాన్‌తో డీల్ కుదిరిందన్న ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందంలో కీలక అంశంగా 'హర్మూజ్ జలసంధి' నిలిచింది.
Indian ship: ఒమన్ తీరంలో భారత నౌక మునక.. 14 మందిని రక్షించిన అధికారులు
ఒమన్ తీరంలో భారత పతాకంతో ప్రయాణిస్తున్న 'ఎంఎస్‌వీ విరాట్ 1' నౌక మెకానికల్ వైఫల్యం కారణంగా మునిగిపోయింది.
Bandi jackets and beret: భారత సైన్యంలో కొత్త యూనిఫాం కోడ్.. బండి జాకెట్లు, బెరెట్ టోపీలు.. బ్రిటిష్ ఆనవాళ్లకు చెక్!
భారత సైన్యం యూనిఫాం నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
US-Iran peace deal: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. జోరందుకున్న భారత మార్కెట్లు,ఈ షేర్లకు భారీ లాభాల ఛాన్స్!
అమెరికా-ఇరాన్ మధ్య పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా శాంతి ఒప్పందానికి రూపురేఖలు సిద్ధం కావడంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపించాయి.
Russian oil tanker: రష్యాకు భారీ షాక్.. చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్న బ్రిటన్
రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల అమలు నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
India-France: భారత్-ఫ్రాన్స్ బంధానికి కొత్త ఊపు.. 13 కీలక ఒప్పందాలపై సంతకాలు
ఇండియా-ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతమిచ్చే దిశగా ఇరు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
Oil Prices: అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రభావం.. తగ్గిన చమురు ధరలు, ప్రపంచ మార్కెట్లలో జోష్!
అమెరికా,ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరు దేశాలు కీలక ఒప్పందానికి చేరుకోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభించింది.
Spider-Man of Yemen: 120 మీటర్ల అగ్నిపర్వత బిలంలో పడి 'స్పైడర్ మ్యాన్ ఆఫ్ యెమెన్' మృతి
'స్పైడర్ మ్యాన్ ఆఫ్ యెమెన్'గా గుర్తింపు పొందిన అల్-ఖాఖా బిన్ అంతర్ (30) ప్రమాదవశాత్తు అగ్నిపర్వత బిలంలో పడి ప్రాణాలు కోల్పోయాడు.
Russia: ఉక్రెయిన్ యుద్ధం రష్యాకు భారంగా మారిందా? సైనికుల కొరతతో పుతిన్‌కు కొత్త సవాళ్లు
ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు ఇప్పటివరకు ఉన్న భారీ మానవ వనరుల ఆధిక్యం క్రమంగా తగ్గుతున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
CM Vijay: విజయ్-సంగీత విడాకుల కేసులో కొత్త మలుపు.. ఆగస్టులో తదుపరి విచారణ
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్, ఆయన భార్య సంగీత స్వర్ణలింగం మధ్య కొనసాగుతున్న విడాకుల వ్యవహారం మరోసారి కోర్టు ముందుకొచ్చింది.
iPhone 18 : ఐఫోన్ 18 ప్రో కొత్త లుక్ లీక్.. డార్క్ చెర్రీ కలర్‌తో అదిరిపోయే డిజైన్!
ఆపిల్ ప్రతిష్ఠాత్మక ఐఫోన్ 18 ప్రో సిరీస్ విడుదలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ, ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లీకులు ఇప్పటికే టెక్ ప్రపంచంలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Oman coast: ఒమాన్ తీరంలో మృతి చెందిన భారత నావికుడు.. తీరానికి చేరిన మృతదేహం
ఒమాన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ట్యాంకర్ నౌకలో అనారోగ్యంతో మరణించిన భారతీయ నావికుడు నిశాంత్ ఉయిర్థనాథన్ మృతదేహాన్ని సోమవారం తీరానికి తీసుకొచ్చారు.
Cocktail 2: 'కాక్‌టెయిల్ 2'కు 'ఏ' సర్టిఫికెట్.. యూత్‌ను టార్గెట్ చేసిన షాహిద్ మూవీ!
బాలీవుడ్‌లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2) చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది.
Gaza: ఆగని ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 73 వేల మందికి పైగా మృతి
గతేడాది అక్టోబర్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
Iran: ముందు మా డబ్బులు విడుదల చేయండి.. ఆ తర్వాతే చర్చలు: అమెరికాకు ఇరాన్ షరతు
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ డీల్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Bonsai plants: బోన్సాయ్ మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే.. ఈ ఆహారం తప్పనిసరి!
ఇంట్లో బొన్సాయ్ మొక్కలు ఉంటే ఇంటికి అందం వస్తుంది. కానీ వాటికి ప్రత్యేకమైన శ్రద్ధ కావాలి, ముఖ్యంగా ఎరువులు వేయడంలో.
AI: మొబైల్ చేతిలో ఉంటే చాలు.. ఏఐతో ఇంటి నుంచే లక్షల ఆదాయం!
ప్రస్తుత ప్రపంచంలో సాంకేతికత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.
Plane crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. 11 మంది స్కైడైవర్లు సహా 12 మంది మృతి
అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
US-Iran: అమెరికా-ఇరాన్ డీల్‌కు బ్రేక్?.. బీరుట్‌పై దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు!
అమెరికా-ఇరాన్ మధ్య కుదరబోతున్నట్లు ప్రకటించిన శాంతి ఒప్పందంపై మరోసారి అనిశ్చితి నెలకొంది.
Deepti Sharma Record: ఐదు వికెట్లతో చెలరేగిన దీప్తి.. మహిళల టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Stock Market Today: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. లాభాల బాటలో దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
RAAKA : 'పుష్ప' సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న 'రాకా'.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా' విడుదలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Brazil: బ్రెజిల్‌లో గాల్లోనే ఢీకొన్న హెలికాప్టర్లు.. పాప్ సింగర్‌తో సహా ఆరుగురి దుర్మరణం
బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో ఆదివారం ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది.
Harmanpreet Kaur: ఆమెకు ప్రత్యేక పాత్ర ఉంది.. రిచా ఘోష్ బ్యాటింగ్‌కు హర్మన్‌ప్రీత్ ఫిదా!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భారత మహిళల జట్టు విజయవంతంగా తమ ప్రచారాన్ని ప్రారంభించింది.
Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. 18 నుంచి మూడు రోజుల పాటు అలర్ట్ జారీ
ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
OAG: టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నా తగ్గని రద్దీ.. శ్రీనగర్‌కు అదనపు విమానాలు
వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో దేశీయ విమానయాన సంస్థలు శ్రీనగర్, లండన్ మార్గాల్లో అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి.
Actor Gautami: అన్నాడీఎంకేకు సీనియర్ నటి గౌతమి రాజీనామా
ప్రముఖ సీనియర్ నటి గౌతమి అన్నాడీఎంకే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం పూర్తి.. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం పూర్తయిందని, అలాగే హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందని ఆయన తన 'ట్రూత్ సోషల్' వేదికపై వెల్లడించారు.