10 Jun 2026
PM Modi: కాంగ్రెస్ దేశాన్ని వెనక్కి నెట్టింది..'హిందూ గ్రోత్ రేట్'పై మోదీ ఫైర్
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
#NBK111: బాలయ్య #NBK111 గ్లింప్స్ రిలీజ్.. 91 సెకన్ల వీడియోతో సోషల్ మీడియా షేక్!
నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #NBK111 చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్ విడుదలైంది.
Indian Army Major: 92 దేశాల అధికారులను అధిగమించిన భారత ఆర్మీ మేజర్.. అమెరికాలో అరుదైన ఘనత
భారత సైన్యానికి చెందిన మేజర్ ప్రభాత్ మిశ్రా అమెరికాలో నిర్వహించిన ప్రముఖ అంతర్జాతీయ సైనిక శిక్షణ కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబర్చి కొత్త రికార్డు నెలకొల్పారు.
Tomato Recipes : టమాటా ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రెసిపీలు మీ కోసమే..
టమాటాలు చాలా రకాలుగా వంటలకు వాడుకోవచ్చు. ఇవి కూరలకు మంచి రుచిని, రంగును ఇస్తాయి.
FIFA World Cup 2026 : ఐదు ప్రపంచకప్‌ల్లో గోల్స్.. చరిత్ర సృష్టించిన రొనాల్డో.. కానీ అందని విశ్వకప్ కల
ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో ఎన్నో దిగ్గజాలు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాయి.
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. రెబల్ శిబిరం వైపు సాయోని ఘోష్?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Ireland: ఐర్లాండ్ బెల్‌ఫాస్ట్‌లో చెలరేగిన హింస.. కార్లు,ఇళ్లకు నిప్పు
ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్‌ఫాస్ట్‌లో భారీ అల్లర్లు చోటుచేసుకున్నాయి.
Steven Spielberg: ఏలియన్స్ నిజంగానే ఉన్నారు.. స్పీల్‌బర్గ్ షాకింగ్ కామెంట్స్
గ్రహాంతరవాసులు (ఏలియన్స్) గురించి మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్.
Cheque Bounce Rules: చెక్ బౌన్స్ అయితే ఏం జరుగుతుంది? చట్టం ఏం చెబుతోంది?
ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల కాలం నడుస్తోంది.స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇంట్లో నుంచే డబ్బు పంపడం,స్వీకరించడం,బిల్లులు చెల్లించడం వంటి అనేక పనులు సులభంగా పూర్తవుతున్నాయి.
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. Mi-17 కూలి 21 మంది మృతి
పాకిస్థాన్ సైన్యానికి చెందిన Mi-17 ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ బుధవారం ఘోర ప్రమాదానికి గురైంది.
Jawa 1000 Sport: జావా 1000 స్పోర్ట్ క్రూయిజర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ.. 1000 సీసీ ఇంజిన్‌తో కొత్త బైక్
జావా సంస్థ తన కొత్త జావా 1000 స్పోర్ట్ క్రూయిజర్ కాన్సెప్ట్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది.
Congress: రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అత్యవసర సమావేశం..
దేశ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
Bahubali LVM3: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రైవేట్ చేతుల్లోకి.. ఎందుకంటే?
ప్రపంచ అంతరిక్ష రంగంలో భారతదేశాన్ని మరింత బలంగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Ultraviolette F77: భారతీయ ఎలక్ట్రిక్ బైక్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. అల్ట్రావయొలెట్ F77 ఘనత
భారతీయ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ ఎఫ్77 మరో చారిత్రాత్మక ఘనత సాధించింది.
Amaravati: అమరావతికి కేంద్రం కీలక ప్రాజెక్ట్ .. రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్‌కు గ్రీన్ సిగ్నల్
అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
Telangana: తెలంగాణలో నైరుతి రుతుపవనాల విస్తరణ ఆలస్యం.. పలు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, ప్రస్తుతం అవి జోగులాంబ గద్వాల జిల్లాకే పరిమితమయ్యాయని వాతావరణశాఖ వెల్లడించింది.
Income Tax Rules: మోదీ 12 ఏళ్ల పాలన.. పన్ను చెల్లింపుదారులకు వచ్చిన కీలక మార్పులివే
భారత్‌లో అత్యంత కాలం నిరంతరంగా ఎన్నికైన ప్రధానిగా సేవలందించిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు.
Stock market: ఆఖరి గంటలో అమ్మకాల ఒత్తిడి.. 64 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 27 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదొడుకుల మధ్య మిశ్రమ ఫలితాలతో ముగిశాయి.
Salesforce layoff: సేల్స్‌ఫోర్స్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. AI,సాఫ్ట్‌వేర్ విభాగాల్లో పలువురికి షాక్!
ప్రపంచ ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ సంస్థ సేల్స్‌ఫోర్స్ (Salesforce) మరోసారి ఉద్యోగుల కోతకు శ్రీకారం చుట్టింది.
ChatGPT: చాట్‌జీపీటీకి ఇష్టమైన నంబర్ ఏంటో తెలుసా? పదే అదే ఆ సంఖ్య చెప్పడానికి కారణమేంటి?
చాట్‌జీపీటీని 1 నుంచి 100 మధ్య ఒక ర్యాండమ్ నంబర్ చెప్పమని అడిగితే, చాలా సందర్భాల్లో అది 73 అనే సంఖ్యను ఎంచుకుంటుందని మీరు గమనించి ఉండొచ్చు.
Citigroup: బంగారంపై సిటీ సంచలన రిపోర్ట్.. మరో 20% వరకు ధరలు తగ్గే ఛాన్స్
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలపై ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ (Citigroup) కీలక అంచనాలు వెల్లడించింది.
Clove Benefits: రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇలా చేయండి.. లవంగాలతో అద్భుత ప్రయోజనాలు ఇవే..
లవంగాలు, సువాసనగల పువ్వు మొగ్గలు, ప్రపంచవ్యాప్తంగా వంటశాలల్లో ఒక ముఖ్యమైన వస్తువు.
Trump's 'Naruto': 'నరుటో'గా ట్రంప్.. జపాన్‌లో ఆగ్రహం..ఆన్‌లైన్ పిటిషన్‌కు 20వేల మంది మద్దతు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్‌హౌస్ సోషల్ మీడియా ఖాతాల్లో జపాన్‌కు చెందిన ప్రముఖ మాంగా, అనిమే పాత్రలను ఉపయోగించడంపై జపాన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Ginger: అల్లం వాడే వారికి అలర్ట్..ఆ సమస్యలన్నీ దూరం..
అల్లం అనేది వంటల్లో మనం తరచుగా వాడే ఒక అద్భుతమైన దినుసు. ఇది ఏ వంటకానికైనా ఒక మంచి రుచిని, ఘాటును సులభంగా ఇస్తుంది.
Curry Leaves : కరివేపాకుతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..ఆ సమస్యలన్నీ పరార్..
దక్షిణ భారత వంటగదిలో కరివేపాకు చాలా ముఖ్యమైనది. ఇది వంటలకు ఒక ప్రత్యేకమైన సువాసనను, అద్భుతమైన రుచిని ఇస్తుంది.
Indian Mangoes: జపాన్ బాటలో నేపాల్.. భారత మామిడిపండ్ల దిగుమతులకు బ్రేక్
భారత మామిడిపండ్లకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
Tasty Food: శాఖాహార వంటల్లో తప్పక ఉండాల్సిన పప్పు ధాన్యాలు ఇవే..
ఆఫ్రికన్ పప్పుధాన్యాలు చాలా మంది శాఖాహారులు తీసుకునే ఆహారంలో కీలకమైనవి. ఎందుకంటే ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను, మంచి రుచిని అందిస్తాయి.
Biryani Leaf Benefits : బిర్యానీ ఆకులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయిలా..
చాలా ఇళ్ళలో వంటల్లో వాడే బే ఆకులు, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయని మనకు తెలుసు.
Sahibzada Farhan: ఆసియా క్రీడల కోసం పాకిస్థాన్ జట్టుకు కొత్త సారథి.. అనుభవజ్ఞులకు చోటు లేదు!
2026 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచి-నగోయా నగరాల్లో జరగనున్న ఆసియా క్రీడల కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
Supreme Court: బాధితురాలినే పెళ్లి చేసుకున్న నిందితుడు.. ప్రత్యేక అధికారంతో పోక్సో కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు
ప్రేమ, విభేదాలు, జైలు శిక్ష, ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో సాగిన ఓ విచిత్రమైన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
FIFA World Cup: స్పెయిన్‌కు సవాలు ఎవరి నుంచి?
2026 ఫిఫా ప్రపంచకప్‌లో టైటిల్ రేసులో ముందంజలో నిలిచిన జట్లలో స్పెయిన్ ఒకటి.
PM Modi: మోదీకి కేంద్ర కేబినెట్ ఘన సత్కారం.. ప్రత్యేక తీర్మానం ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
Tarun Bali: కెనడాలో విషాదం.. డ్యూటీలోనే ప్రాణాలు కోల్పోయిన భారత సంతతి పోలీస్ అధికారి
కెనడాలో భారత సంతతికి చెందిన పోలీస్ అధికారి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
Coriander leaves: కొత్తిమీర మైక్రోగ్రీన్స్: ఇంట్లో వాటిని ఎలా పెంచాలి?
కొత్తిమీర మైక్రోగ్రీన్స్ మీ వంటలకు అద్భుతమైన కొత్త రుచిని అందిస్తాయి.
Iran: అమెరికా దాడులతో తాగునీటి సరఫరాకు అంతరాయం
అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో తీర ప్రాంత నగరమైన సిరిక్‌లోని రెండు నీటి నిల్వ ట్యాంకులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఆరోపించింది.
Womens T20 : టైటిల్ వేటకు సిద్ధమైన భారత మహిళలు
క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే టీ20 పోరు మరోసారి ప్రారంభం కానుంది.
Ben Stokes: స్టోక్స్‌పై ఈసీబీ వేటు?.. కెప్టెన్సీ కోల్పోయే పరిస్థితి
మద్యం కారణంగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు.
Google Cloud outage: డేటా సెంటర్లో అగ్నిప్రమాదం.. భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం
భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం ఏర్పడింది.
Sushmita Dev: మమతకు మరో షాక్.. రాజ్యసభకు సుష్మితా దేవ్ రాజీనామా, హిమంతతో భేటీ!
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది.
Hardik Pandya: వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం.. భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ
మరో మూడు రోజుల్లో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది.
FIFA : ప్రపంచకప్‌లో వెలుగులు నింపబోతున్న యువ తారలు
ఫుట్ బాల్ ప్రపంచకప్ అంటే అభిమానులకు ముందుగా గుర్తొచ్చే పేర్లు మెస్సి, రొనాల్డో, నెయ్‌మార్.
IND vs ENG: సిరాజ్‌కు బదులు ప్రసిద్ధ్ ఎందుకు? భువీని పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ ఫైర్!
భారత్ జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన టీ20 స్క్వాడ్‌లో ఒక కీలక మార్పు చర్చనీయాంశంగా మారింది.
Bharathiraja: ఓ దర్శక శిఖరం అస్తమించింది.. భారతీరాజా జ్ఞాపకాల్లో సినీలోకం
భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవితాన్ని అత్యంత సహజంగా, హృద్యంగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుల్లో భారతీరాజా అగ్రగామిగా నిలిచారు.
FIFA: రేపటి నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్.. మెరిపించేందుకు టీనేజ్ స్టార్స్ రెడీ
నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్ బాల్ ప్రపంచకప్ టోర్నీ కేవలం జట్ల మధ్య పోరాటమే కాదు.. కొత్త సూపర్ స్టార్లకు వేదిక కూడా.
IND vs ENG:తిలక్ వర్మ వైస్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఫైర్.. 'పేరుకే ఆల్‌రౌండర్' అంటూ సుందర్‌పై విమర్శలు
భారత టీ20 జట్టుకు హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించిన బీసీసీఐ నిర్ణయంపై మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
Dhurandhar-2: ఓటీటీలో దురంధర్-2 సెన్సేషన్.. కేవలం మూడు రోజుల్లోనే 5 కోట్ల వ్యూస్!
దురంధర్-2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నతర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరును కొనసాగిస్తోంది.
Rajinikanth: 'జైలర్ 2' తర్వాత రజనీ కొత్త అవతారం.. డాక్టర్‌గా అలరించనున్న సూపర్‌స్టార్
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కనున్న 173వ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది.
Sai Pallavi: పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి.. ధనుష్ 55లో యాక్షన్ అవతారం!
'ఏక్ దిన్' చిత్రంలో ప్రేమికురాలి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, త్వరలో 'రామాయణం'లో సీత పాత్రలో మెప్పించేందుకు సిద్ధమవుతోంది.
Janhvi Kapoor: హారర్ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్న జాన్వీ కపూర్.. 'తుంబాడ్' దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస చిత్రాలతో తన కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ATM: దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? ఆర్‌బీఐ వద్ద క్యాట్‌మి కీలక ఫిర్యాదు!
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడతాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Katrina Kaif : మళ్లీ యాక్టివ్ కానున్న కత్రినా కైఫ్.. ఓటీటీ అవకాశాలపై ప్రత్యేక దృష్టి!
బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా గుర్తింపు పొందిన కత్రినా కైఫ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Telangana Rains : తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది.
NBK 111 : బాలయ్య కొత్త సంచలనానికి కౌంట్‌డౌన్ ప్రారంభం.. అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ రెడీ
'వీరసింహారెడ్డి'తో ఘన విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపిన విషయం తెలిసిందే.
Indian Army: ₹23 వేల కోట్ల భారీ డీల్.. భారత సైన్యంలోకి మరో 300 కే9 వజ్ర-టీ గన్స్!
భారత సైన్యం తన దీర్ఘశ్రేణి యుద్ధ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు భారీ అడుగు వేయనుంది.
Sabyasachi Dutta: టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సబ్యసాచి దత్తపై కోడిగుడ్లు,ఆవుపేడతో దాడి.. వీడియో
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎమ్మెల్యే, బిదాన్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సబ్యసాచి దత్తపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
NASA: ఒకదానికొకటి దగ్గరవుతున్న గెలాక్సీలు.. నాసా విడుదల చేసిన అరుదైన ఫోటో వైరల్
నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ తాజాగా అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని చిత్రీకరించింది.
World's Most Beautiful Hotels: ప్రపంచంలోని 16 అందమైన హోటళ్లలో భారత్‌కు స్థానం.. మెరిసిన ఒబెరాయ్ రాజ్‌గఢ్ ప్యాలెస్!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ హోటళ్లను ఇప్పుడు కేవలం విలాసవంతమైన సౌకర్యాల ఆధారంగా మాత్రమే అంచనా వేయడం లేదు.
Narendra Modi: చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. ప్రపంచ నేతల నుంచి అభినందనల వెల్లువ
భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
Audi Q7: 2026 ఆడి క్యూ7 ఆవిష్కరణ.. కొత్త డిజైన్, మూడు సీటింగ్ ఆప్షన్లు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన కొత్త తరం 2026 ఆడి క్యూ7ను అధికారికంగా ఆవిష్కరించింది.
Starlink: భారత్‌లో స్టార్‌లింక్ అనుమతులు ఫ్రీజ్ అయ్యాయా? మస్క్ సంస్థ క్లారిటీ
భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ చేస్తున్న ప్రయత్నాలపై ఇటీవల అంతర్జాతీయ మీడియాలో పలుకథనాలు వెలువడ్డాయి.
Iran Retaliates: ఇరాన్ ప్రతీకార దాడులు.. అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్‌పై క్షిపణుల వర్షం!
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.
Gold and Silver Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ పతనమైన బంగారం,వెండి ధరలు
బంగారం,వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఇది ఊరటనిచ్చే వార్త.
Stock Market: బ్యాంకింగ్,ఎఫ్‌ఎంసీజీ షేర్ల జోష్.. లాభాల్లో సెన్సెక్స్,నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుధవారం సానుకూల వాతావరణం కనిపిస్తోంది.
Reliance: భారత్‌లో మెటా తొలి AI డేటా సెంటర్.. రిలయన్స్‌తో భారీ ఒప్పందం.. జామ్‌నగర్‌లో ఏర్పాటు!
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) భారత్‌లో తన తొలి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
BAN vs AUS : ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం.. 36 ఏళ్ల వన్డే చరిత్రలో రెండో గెలుపు
వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
Google: భాషా అడ్డంకులకు చెక్.. రియల్ టైమ్‌లో 70కుపైగా భాషలను అనువదించే గూగుల్ కొత్త AI ఫీచర్
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ Gemini 3.5 Live Translateను విడుదల చేసింది.
Neeraj Sharma: అమెరికా పౌరసత్వం కోల్పోనున్న నీరజ్ శర్మ ఎవరు? బయటపడ్డ వీసా స్కామ్
అమెరికాలో అక్రమ మార్గాల్లో పౌరసత్వం పొందిన వారిపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.
Balakrishna Birthday: బాలయ్య గురించి ఈ ఫ్యాక్ట్స్ విన్నారా? అభిమానులను ఆశ్చర్యపరిచే విషయాలు
నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టారు.
Afghanistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారులతో సహా పలువురు మృతి
ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Telangana: తెలంగాణకు రూ.3,825 కోట్ల కేటాయింపు.. వీబీ జీరామ్‌జీ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
NBK Birthday: వెండితెరపై మాత్రమే కాదు.. నిజ జీవితంలోనూ ప్రత్యేక వ్యక్తిత్వం.. హ్యాపీ బర్త్‌డే బాలయ్య..
జూన్ 10 తెలుగు సినీ అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. తన శక్తివంతమైన నటన, మాస్ డైలాగులు, ప్రత్యేక శైలితో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నందమూరి బాలకృష్ణ జన్మదినం నేడు.
Kakinada Gateway Port: డిసెంబరు నుంచే కాకినాడ గేట్‌వే పోర్టు సేవలు.. తొలి బెర్త్‌తో కార్యకలాపాలు
కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఆరో ఇన్‌ఫ్రా సంస్థ నిర్మిస్తున్న కాకినాడ గేట్‌వే పోర్టు మరో ఆరు నెలల్లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Serena Williams: నాలుగేళ్ల తర్వాత టెన్నిస్ కోర్టులోకి.. 90 నిమిషాల్లోనే ఘన విజయం
దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం మళ్లీ ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అడుగుపెట్టిన అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ తన పునరాగమన మ్యాచ్‌లో విజయంతో ఆకట్టుకుంది.
Andhra Pradesh: జులై 1 నుంచి వీబీ జీరామ్‌జీ అమలు.. ఏపీకి కేంద్రం రూ.7,707 కోట్ల మంజూరు
జులై 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి రానున్న వీబీ జీరామ్‌జీ (వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవిక మిషన్-గ్రామీణ్)పథకానికి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వాటాను కేంద్రం ఖరారు చేసింది.
Manav Suthar: అలా అడుగుపెట్టాడు.. ఇలా ఆకట్టుకున్నాడు
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ప్రతి క్రికెటర్ జీవితంలో అత్యంత పెద్ద లక్ష్యం.
Rajahmundry Paper Mills: రాజమహేంద్రవరం పేపర్ మిల్స్‌కు పీఎఫ్ మినహాయింపు రద్దు
రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లిమిటెడ్‌కు గతంలో కల్పించిన ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
Trump: హెచ్1బీ వీసాపై కోర్టు తీర్పు.. జడ్జీలపై ట్రంప్ తీవ్ర విమర్శలు
హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లుగా నిర్ణయించిన ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Warheads: ప్రయోగానికి సిద్ధంగా 12 వార్‌హెడ్లు.. దశాబ్దాల వ్యూహంలో పెను మార్పు
ఇప్పటివరకు అణ్వస్త్రాల వినియోగంలో అత్యంత సంయమనం పాటిస్తూ వచ్చిన భారత్ తన వ్యూహంలో మార్పులు చేపట్టిందా?
NASA: ఆర్టెమిస్-3కు ఈ నలుగురే ఎందుకు? నాసా ఎంపిక వెనుక అసలు కారణం!
చంద్రుడిపై మానవుల అడుగుజాడలను మళ్లీ ముద్రించాలనే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ కార్యక్రమం మరో కీలక దశలోకి అడుగుపెట్టింది.
NDA: నేడు ఎన్డీయే భేటీ.. ప్రభుత్వానికి పుష్కరం పూర్తయిన నేపథ్యం...
ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యంత సుదీర్ఘ కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో బుధవారం దిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే కీలక సమావేశం జరగనుంది.
Maruti Suzuki: కారు ధరలు పెరిగినా టెన్షన్ లేదు.. మారుతీ కొత్త హామీ ఇదే!
చిన్న కార్ల కొనుగోలుదారులకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ శుభవార్త చెప్పింది.
Bharathiraja: 'సీతాకోకచిలుక' దర్శకుడు భారతీరాజా కన్నుమూత..
తమిళ సినీ పరిశ్రమలో గ్రామీణ కథలకు కొత్త ఊపిరి పోసి, పల్లెటూరి జీవన విధానాన్ని వెండితెరపై సహజంగా ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు, "దర్శక ఇమయం" భారతీరాజా కన్నుమూశారు.
US: అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతీకారం.. ఇరాన్‌పై అమెరికా భారీ వైమానిక దాడులు
అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసినందుకు ప్రతీకారంగా అమెరికా బలగాలు ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించాయి
Anthropic: ఫేబుల్-5తో ఏఐలో కొత్త సంచలనం.. శక్తివంతమైన మోడల్‌ను విడుదల చేసిన ఆంత్రోపిక్
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న వేళ, ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ మరో కీలక అడుగు వేసింది.
09 Jun 2026
Prolaa Somersault: ఫిట్‌నెస్ నుంచి జిమ్నాస్టిక్స్ వరకు.. సోమర్‌సాల్ట్ ప్రొ టెక్నిక్స్ తెలుసుకోండి!
సోమర్‌సాల్ట్‌లు జిమ్నాస్టిక్స్‌లో చాలా ముఖ్యమైన భాగం. ఇవి చురుకుదనం, శరీరాన్ని వంచే సామర్థ్యం (ఫ్లెక్సిబిలిటీ) మరియు సమతుల్యతను కలగలిపి ఉంటాయి.
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. ఇంటికి చేరుకున్న సీఐడీ, బెంగాల్‌లో రాజకీయ కలకలం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయంగా మరో సవాలు ఎదురైంది.
Driving Licence: వాహనదారులకు శుభవార్త.. డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు ఇక 50 ఏళ్లు?
దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు ఊరటనిచ్చే నిర్ణయాల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Accountability partners: అకౌంటబిలిటీ పార్ట్‌నర్స్‌తో మంచి అలవాట్లు ఎలా ఏర్పరచుకోవాలి? సింపుల్ టిప్స్ ఇవే!
ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడానికి, వాటిని నిలబెట్టుకోవడానికి అకౌంటబిలిటీ పార్ట్నర్స్ మీకు చాలా సహాయపడతారు. ఇది నిజంగా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురాగలదు.
250 MW solar project: రక్షణ శాఖ కీలక నిర్ణయం.. ఉత్తరప్రదేశ్‌లో 250మెగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి మరో భారీ ఊతమిచ్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
Sacha Inchi: ఆరోగ్యానికి వరం.. తప్పక ప్రయత్నించాల్సిన పురాతన సూపర్ ఫుడ్!
అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుండి వచ్చే ఒక రకమైన నట్టి గింజ `సాచా ఇంఛి`, ఇప్పుడు ఒక సూపర్ ఫుడ్‌గా బాగా ప్రాచుర్యం పొందుతోంది.
iPhone effect: పిల్లలు పుట్టకపోవడానికి స్మార్ట్‌ఫోన్లే కారణమా? కొత్త అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలు!
ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గిపోవడం 21వ శతాబ్దంలోని ప్రధాన సవాళ్లలో ఒకటిగా మారింది.
Street artists: గోడలపై రంగుల విప్లవం.. పట్టణాల రూపురేఖలను మార్చుతున్న స్ట్రీట్ ఆర్టిస్టులు
స్ట్రీట్ ఆర్ట్ అనేది చాలా శక్తివంతమైన కళారూపం. ఇది పట్టణాల రూపాన్ని పూర్తిగా మార్చేస్తుంది. వీటితో నగరాలు మరింత అందంగా, ఆయా ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించేలా తయారవుతాయి.
Russia: ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ప్రభావం.. రష్యాలో ఇంధన కొరత, చమురు ఎగుమతులకు కోత!
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని రష్యా ప్రభుత్వం తొలిసారిగా అంగీకరించింది.
Team India: ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా స్క్వాడ్.. సిరాజ్‌కు రెస్ట్, ప్రసిద్ధ్‌కు ఛాన్స్
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం టీమిండియా క్రికెట్ జట్టు సిద్ధమవుతోంది.
Shigella infection: కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్ కలకలం.. 4 ఏళ్ల చిన్నారి మృతి,మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ..
కేరళలో షిగెల్లా (Shigella) ఇన్ఫెక్షన్ ఆందోళన కలిగిస్తోంది.
Gardening tips: ఇంట్లోనే థైమ్ మొక్క పెంచాలా? కొత్తవారికి సులభ చిట్కాలు ఇవే!
ఇంట్లోనే థైమ్ (Thyme) మొక్కను పెంచడం ఒక మంచి అనుభవం. దీనివల్ల ఏడాది పొడవునా మీకు తాజా థైమ్ ఆకులు అందుబాటులో ఉంటాయి.
India's Hiring: భారత్‌లో ఉద్యోగాల నియామకాలకు బ్రేక్.. అయినా ప్రపంచంలో నంబర్-1! నియామకాలు ఎందుకు మందగిస్తున్నాయి?
భారత్‌లో ఉద్యోగాల కల్పన వేగం కొంత మందగించనున్నప్పటికీ, ప్రపంచ దేశాలతో పోలిస్తే నియామకాల విషయంలో భారత్ ఇప్పటికీ అగ్రస్థానంలో నిలిచిందని తాజా సర్వే వెల్లడించింది.
Vitamin C: విటమిన్ సి గురించి మీరు నమ్ముతున్నవి నిజమేనా? అపోహలు-వాస్తవాలు తెలుసుకోండి!
విటమిన్ సిని చాలామంది అద్భుతమైన పోషకంగా చూస్తుంటారు. కానీ దీని లాభాల గురించి చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి.
Scarf styles: వర్షాకాలంలో సెలబ్రిటీల స్టైల్ ఇదే.. ట్రెండింగ్ స్కార్ఫ్ లుక్స్‌పై ఓ లుక్!
వర్షాకాలంలో మనకు ఆచరణాత్మకమైన, స్టైలిష్ (stylish) యాక్సెసరీస్ (accessories) అవసరం. ఈ విషయంలో స్కార్ఫ్‌లు (scarves) చాలా చక్కటి, బహుముఖ ఎంపిక.
Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. 395 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి.
Waterfall braids: వాటర్‌ఫాల్ జడతో ఆకర్షణీయమైన లుక్.. ఇలా ట్రై వేయండి!
వాటర్‌ఫాల్ బ్రేడ్స్ మీ జుట్టుకి ఒక అందమైన, ప్రత్యేకమైన లుక్‌నిస్తాయి. ఏ వేడుకకైనా ఇవి చాలా చక్కగా సరిపోతాయి.
Kitchen Tips: చిన్న వంటగదినా? ఈ సింపుల్ చిట్కాలతో ఎక్కువ స్థలం పొందండి!
తక్కువ బడ్జెట్‌లో కిచెన్ స్టోరేజ్‌ను పెంచుకోవడం కష్టం అనిపించవచ్చు. కానీ కొన్ని తెలివైన చిట్కాలతో, మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మీ స్థలాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు.
World Bank: ప్రపంచ ఆర్థిక మందగమనం ప్రభావం భారత్‌పై తక్కువే.. వృద్ధి జోరు కొనసాగుతుంది: ప్రపంచ బ్యాంక్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య అంతరాయాల వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ ఆర్థిక వృద్ధి బలంగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు విశ్వాసం వ్యక్తం చేసింది.
Lifestyle Managers: ఏడాదికి రూ.1.3 కోట్లు ఖర్చు.. ధనవంతుల కోసం 24 గంటల సేవలు అందించే 'లైఫ్‌స్టైల్ మేనేజర్లు' ఎవరు?
ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల కుటుంబాల్లో ఓ కొత్త ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది.
Tata Tiago EV Review: ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. 2026 టియాగో ఈవీ రివ్యూపై ఓ లుక్కేయండి!
భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్‌కు చెందిన టియాగో ఈవీ ఇప్పటికే మంచి ఆదరణ పొందుతోంది.
Ujjwala LPG Subsidy: ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి తొలి 4 గ్యాస్ సిలిండర్లపైనే ₹300 సబ్సిడీ.. అర్హత,దరఖాస్తు విధానం ఇలా!
ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద గృహ వినియోగదారులకు అందిస్తున్న ఎల్పీజీ (LPG) సబ్సిడీపై కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక వివరాలు వెల్లడించింది.
NMax 155: యమహా నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్.. హీరో జూమ్ 160కు గట్టి పోటీ!
భారత మార్కెట్లో ప్రీమియం మ్యాక్సీ-స్కూటర్ సెగ్మెంట్‌కు త్వరలో మరింత ఊపు రానుంది.
Paytm: ఉద్యోగాల కోతల మధ్య పేటీఎం భారీ నియామకాలు.. 2027 నాటికి మరో 4,000 మందికి ఉద్యోగాలు!
భారత ఫిన్‌టెక్ దిగ్గజం పేటియం (Paytm) మరోసారి భారీ నియామకాలకు సిద్ధమవుతోంది.
New Crystal Ball Nebula: మరణ అంచుల్లో నక్షత్రం.. 'క్రిస్టల్ బాల్ నెబ్యులా' అద్భుత చిత్రంతో విశ్వ రహస్యాలు!
అంతరిక్షంలో మరణ అంచుల్లో ఉన్న ఓ నక్షత్రం అద్భుతమైన రూపాన్ని శాస్త్రవేత్తలు కొత్త చిత్రంలో బంధించారు.
Hardik Pandya: టీమిండియాకు గుడ్‌న్యూస్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య!
అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌పై దృష్టి సారించింది.
Turmeric milk: కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? పసుపు పాలు మీకు ఉపశమనం ఇవ్వొచ్చు!
గోల్డెన్ మిల్క్ అనేది పసుపును వెచ్చని పాలతో కలిపి తయారుచేసే ఒక సంప్రదాయ పానీయం.
Tollywood: ఒకరిని పెళ్లి చేసుకుంది.. మరో ఇద్దరితో బంధం.. ఆమె కూతురు ఇప్పుడు బాలీవుడ్ లెజెండ్!
తెలుగు చిత్రసీమ తొలి తరం నటీమణుల్లో అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో పుష్పవల్లి ఒకరు.
Gooseberry: ఉసిరికాయతో అదిరే రుచులు.. తప్పక ట్రై చేయాల్సిన ఐదు వంటకాలివే!
ఉసిరికాయ అంటే మనందరికీ తెలిసిందే. ఇది చాలా ఆరోగ్యకరమైన పండు. పైగా, వంటల్లో దీనికి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది.
Ebola Virus: కాంగోలో ఎబోలా కలకలం.. 101 మంది మృతి.. ,550 దాటిన కేసులు
మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Iran deal: 3 నెలల్లో 37 సార్లు అదే మాట.. ఇరాన్ డీల్‌పై ట్రంప్ ప్రకటనలు ఫలించాయా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం త్వరలోనే కుదురుతుందని వరుసగా ప్రకటిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఫలితం కనిపించలేదు.
Zepto IPO: జెప్టో ఐపీఓలో సంచలన విషయాలు.. రూ.5,900 కోట్ల నష్టం, ఈడీ సమన్లు !
జప్టో ఐపీఓకు రంగం సిద్ధమవుతోంది.ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో తన తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కోసం సవరించిన ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది.
New Drug: బరువు తగ్గినా కండరాలు తగ్గకుండా కొత్త మందు.. అధ్యయనంలో కీలక విషయాలు
బరువు తగ్గే సమయంలో శరీరంలోని కండరాలు (లీన్ మాస్) క్షీణించకుండా కాపాడేందుకు ఓ కొత్త ఔషధం ఉపయోగపడే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.
European fighter jet: ఫ్రాన్స్-జర్మనీ ఫైటర్ జెట్ కలకు బ్రేక్.. రూ.10 లక్షల కోట్ల FCAS ప్రాజెక్టుకు గుడ్‌బై!
యూరప్ రక్షణ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ (FCAS) ప్రాజెక్టును ఫ్రాన్స్, జర్మనీ దేశాలు నిలిపివేయాలని నిర్ణయించాయి.
Zojila Tunnel Breakthrough: జోజిలా టన్నెల్‌లో చారిత్రాత్మక ఘట్టం.. బ్రేక్‌త్రూను ప్రారంభించిన గడ్కరీ
భారత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో చారిత్రాత్మక ఘట్టంగా జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ నిలిచింది.
China: ప్రపంచంలోనే తొలి సముద్రగర్భ డేటా సెంటర్.. AI కోసం చైనా మరో సంచలనం!
కృత్రిమ మేధ (AI) రంగంలో దూసుకెళ్తున్న చైనా మరో వినూత్న అడుగు వేసింది.
Second-hand vehicles: సెకండ్ హ్యాండ్ వాహనం కొనే ముందు ఇది తప్పనిసరి.. కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసిన పోలీసులు!
ఇటీవల సెకండ్ హ్యాండ్ కార్లు, బైకులు కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త వాహనాల ధరలు పెరగడం, తక్కువ బడ్జెట్‌లో వాహనం సొంతం చేసుకోవాలనే ఆలోచనతో మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఎక్కువగా వాడిన వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
Markandey Katju: కాక్రోచ్ పార్టీకి పోటీగా 'ఇష్క్ కరో పార్టీ'.. మాజీ సుప్రీంకోర్టు జడ్జి కాట్జూ సంచలన నిర్ణయం
దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Pinarayi Vijayan: పినరయి విజయన్ కుమార్తె వీణకు ఈడీ సమన్లు.. సీఎంఆర్ఎల్ కేసులో కీలక మలుపు
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
Rajiv Bajaj: బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డుకు రాజీవ్ బజాజ్ గుడ్‌బై.. కారణాలివే
బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డు నుంచి రాజీవ్ బజాజ్ వైదొలగనున్నారు.
Apple: ఎట్టకేలకు AirPodsలో కస్టమ్ EQ.. ఇక మీకు నచ్చినట్లే సౌండ్ సెట్టింగ్స్!
AirPods వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ను ఆపిల్ ఎట్టకేలకు అందుబాటులోకి తీసుకురానుంది.
Jaya Bachchan: 'పెద్ది' వివాదంపై జయా బచ్చన్ ఫైర్.. ఇలాంటి వాటిని సెట్‌లోనే అడ్డుకోవాలన్నారు!
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' చిత్రం విడుదలైన తర్వాత అందులో హీరోయిన్ పాత్రపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే.
China's exports: ఏఐ డిమాండ్‌తో చైనా ఎగుమతులకు కొత్త జోష్
కృత్రిమ మేధ (AI) టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ చైనా విదేశీ వాణిజ్యానికి భారీ ఊతమిచ్చింది.
Video: చావుతో చెలగాటం.. సెల్‌ఫోన్ కోసం జలపాతంలోకి దూకిన టూరిస్ట్!
సెల్‌ఫోన్ కోసం ఓవ్యక్తి చేసిన సాహసం అక్కడున్న వారిని ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది.
Obsession Heroine : 'అబ్సెషన్' స్టార్ హీరోయిన్‌కు తొలి అవకాశం ఇచ్చింది మన ఇండియన్ డైరెక్టరే!
ఒక నటుడు లేదా నటి విజయాన్ని చూసినప్పుడు ప్రేక్షకులకు కనిపించేది చప్పట్లు, ప్రశంసలు, రెడ్ కార్పెట్ వేడుకలు మాత్రమే.
Great Nicobar Airport: గ్రేట్ నికోబార్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.13 వేల కోట్ల ఎయిర్‌పోర్ట్‌కు క్లియరెన్స్
గ్రేట్ నికోబార్ దీవిలో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక విమానాశ్రయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు మంజూరు చేసింది.
DK Shivakumar: సగం తిన్న యాపిల్‌ను జనంపైకి విసిరిన డీకే శివకుమార్.. సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
DK Shivakumar: డీకే శివకుమార్‌కు మరో షాక్.. శాఖల కేటాయింపుపై మరో మంత్రి అసంతృప్తి!
కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు.
Kangana Ranaut: కాలానికి తగ్గట్టు సినిమా మారాలి.. పారితోషికాలపై కంగనా కీలక కామెంట్స్
బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ సినిమా పరిశ్రమలో మారుతున్న పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Earth: వాతావరణ మార్పుల ప్రభావం.. భూమి భ్రమణ వేగం తగ్గుతోందట!
వాతావరణ మార్పులు భూమిపై అనేక రకాల ప్రభావాలు చూపుతున్న సంగతి తెలిసిందే.
'In Spirit Of Friendship':ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. మరాఠా-యూదుల చారిత్రక బంధానికి గుర్తింపు
మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వైభవం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది.
Hyderabad Old City Metro: పాతబస్తీ మెట్రోకు లైన్ క్లియర్.. 93% భూసేకరణ పూర్తి, రహదారి విస్తరణ పనులు ప్రారంభం..!
హైదరాబాద్ పాతబస్తీ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు అమలులో కీలక పురోగతి నమోదైంది.
Venus-Jupiter Conjunction 2026: శుక్ర-గురు గ్రహ సంయోగం.. జూన్ 9న ఆకాశంలో అరుదైన అద్భుతం.. తెలుసుకోవాల్సిన 8 ఆసక్తికర విషయాలు!
ఖగోళ ప్రేమికులకు జూన్ 9 ప్రత్యేక రోజుగా నిలవనుంది. ఆ రోజు శుక్రుడు,బృహస్పతి గ్రహాలు ఆకాశంలో అత్యంత దగ్గరగా కనిపిస్తూ అరుదైన గ్రహ సంయోగాన్ని సృష్టించనున్నాయి.
LENIN : అఖిల్ 'లెనిన్'కు భారీ బిజినెస్.. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్!
అక్కినేని యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 'లెనిన్'పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి ముగింపు
పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
BMW Cars: బీఎండబ్ల్యూ కార్ల కొనుగోలుదారులకు షాక్.. జులై 1 నుంచి 2% వరకు ధరల పెంపు!
లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Google: గూగుల్ NotebookLMకు భారీ అప్‌డేట్.. Gemini 3.5తో కొత్త ఫీచర్లు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నోట్ టేకింగ్ యాప్ NotebookLMకు గూగుల్ భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది.
UN: రంజాన్ మాసంలో నరమేధం.. పాక్‌పై ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆగ్రహం
ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల అంశంపై ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Litton Das: పాక్‌లో ఆడిన మేం.. భారత్‌కు ఎందుకు భయపడతాం..? లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు!
టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రావడానికి నిరాకరించిన ఘటన అప్పట్లో క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది.
Perplexity IPO: ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ ప్రభావం లేదు.. 2028లోనే ఐపీఓకు పర్‌ప్లెక్సిటీ!
కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ సంస్థ పర్‌ప్లెక్సిటీ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
US Apache Helicopter: ఇరాన్ సమీపంలో కుప్పకూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్.. సురక్షితంగా బయటపడిన సిబ్బంది
అమెరికా సైన్యానికి చెందిన అత్యాధునిక అపాచీ గన్‌షిప్ హెలికాప్టర్ సోమవారం ఇరాన్ సమీపంలోని హోర్ముజ్ జలసంధి వద్ద కుప్పకూలింది.
Ben Stokes: పీకలదాకా మద్యం.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ల రచ్చ.. నిషేధం ముప్పు!
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు సమాచారం.
Zepto: ఐపీఓకు ముందు జెప్టో వ్యవస్థాపకులకు ఈడీ నోటీసులు.. విదేశీ పెట్టుబడులపై విచారణ
క్విక్ కామర్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న జప్టో (Zepto) సంస్థ సహ వ్యవస్థాపకులు ఆదిత్ పాలిచా, కైవల్య వోహ్రాలకు ఈ ఏడాది ప్రారంభంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
Vanda Devullu Trailer : 'బిచ్చగాడు' మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా?.. 'వంద దేవుళ్లు' ట్రైలర్ వైరల్!
తమిళ స్టార్ విజయ్ ఆంటోని కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాల్లో 'బిచ్చగాడు' ఒకటి.
Gold,Silver Prices Today: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే!
దేశంలో బంగారం ధరలు ఇటీవల క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
Arjun Tendulkar: వాంఖడేలో సత్తా చాటిన అర్జున్ టెండూల్కర్ .. బ్యాట్, బంతితో అల్ రౌండర్ ప్రదర్శన
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ టీ20 ముంబై లీగ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు.
Dubai: దుబాయ్‌లో విషాదం.. ట్రక్కును ఢీకొన్న మినీ బస్సు, ఏడుగురు భారతీయుల మృతి
దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Ukrainian strikes: రష్యా చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ భారీ దాడులు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది.రష్యాలోని కీలక చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులకు దిగింది.
Nuclear Arsenal: భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాక్ కన్నా 20 ఎక్కువ: 'సిప్రి' నివేదిక
అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది.
NTR: 'డ్రాగన్' కోసం లంకకు పయనం.. అక్కడే కీలక షెడ్యూల్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బహుభాషా చిత్రం 'డ్రాగన్'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Major Bhargav Kalita: మేజర్ భార్గవ్ కలితాకు శౌర్య చక్ర.. ఉగ్రవాదిపై వీరోచిత పోరుకు గౌరవం
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యాధికారి మేజర్ భార్గవ్ కలితాకు దేశ అత్యున్నత వీరత్వ పురస్కారాల్లో ఒకటైన 'శౌర్య చక్ర' లభించింది.
AP Govt : ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట.. రూ.15 లక్షల కార్పస్ ఫండ్ రద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలకు కీలక ఊరటనిచ్చింది.
Youngest Cricketers : ప్రమాదంలో సచిన్ 37 ఏళ్ల రికార్డు.. అత్యంత చిన్న వయసులో డెబ్యూ చేసిన టాప్-5 భారత క్రికెటర్లు!
భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఓ యువ సంచలనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీ..
Gas Subsidy Cut: గ్యాస్ సబ్సిడీపై కేంద్రం షాక్.. ఉజ్వల లబ్ధిదారులకు ఇక ఏడాదికి 4 సిలిండర్లకే రాయితీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశీయ ఇంధన రంగంపై పడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు కీలక నిర్ణయం ప్రకటించింది.
IND vs AFG ODI : ఆఫ్ఘన్ వన్డే సిరీస్‌కు కొత్త స్క్వాడ్.. టెస్ట్ జట్టులోని ఏడుగురు ప్లేయర్లు ఔట్!
ఆఫ్ఘనిస్తాన్‌పై ఏకైక టెస్టులో ఇన్నింగ్స్‌తో పాటు 300 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది.
Trump-Netanyahu: నెతన్యాహుకు ట్రంప్ హెచ్చరిక.. 'బీబీ జాగ్రత్త.. లేకపోతే ఒంటరిగా మిగిలిపోతావు'!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు కీలక హెచ్చరిక చేసినట్లు వెల్లడించారు.
South Central Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో రూ.285 కోట్లతో కీలక అప్‌గ్రేడ్ పనులు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, మేడ్చల్ సెక్షన్‌ల అభివృద్ధికి కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Future City FCDA Office: ప్రారంభానికి ముందే ఎఫ్‌సీడీఏ కార్యాలయానికి నెట్ జీరో బిల్డింగ్ హోదా.. ప్రత్యేకతలివే
ప్రారంభానికి ముందే భారత్ ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌సీడీఏ)కార్యాలయం అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.
Dagadarthi Airport: దగదర్తి ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్.. రూ.648 కోట్లతో నిర్మాణానికి బిడ్డింగ్ ప్రారంభం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
AP Weather: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వానలు!
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం పలు ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
OPEC+: ముడిచమురు ధరలకు ఊరట.. జులై నుంచి ఉత్పత్తి పెంచనున్న ఒపెక్+
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్+ కీలక నిర్ణయం తీసుకుంది.
WWDC 2026: సిరి AI నుంచి iOS 27 వరకు.. ఆపిల్ అదిరిపోయే 10 అప్‌డేట్స్!
WWDC 2026లో టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి తన సరికొత్త టెక్నాలజీలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
Pm Modi: నెహ్రూను అధిగమించనున్న మోదీ.. బుధవారంతో చారిత్రక ఘట్టం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం చేరనుంది.
H-1B visas: హెచ్1బీ వీసా ఫీజుపై కీలక తీర్పు.. ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్ధమన్న యూఎస్ కోర్టు
విదేశీ వృత్తి నిపుణులకు సంబంధించిన హెచ్-1బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి అమెరికా న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.