14 Jun 2026
Health Tips: ఇంట్లోనే స్పా లాంటి అనుభవం కావాలా? సాయంత్రం వేళను ఈ 5 పద్ధతులతో ప్రత్యేకంగా మార్చుకోండిలా..
ఈ రోజుల్లో పరుగులు తీసే జీవితంలో, మనల్ని మనం చూసుకోవడం చాలా అవసరం.
Life Lessons: ఈ 5 విషయాలను గుర్తుంచుకుంటే, మీ బంధం బలపడుతుందిలా..
ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం అనేవి పునాదులు. కానీ, చాలాసార్లు మనం చేసే చిన్న చిన్న తప్పులు బంధాన్ని బలహీనపరుస్తాయి.
Sushant Singh Rajput: ఆరేళ్లైనా చెరగని జ్ఞాపకం.. సుశాంత్‌ను గుర్తుచేసుకున్న సోదరి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి.
NDA Majority: రాజ్యసభలో ఎన్డీయే హవా.. మూడింట రెండొంతుల మెజారిటీ వైపు అడుగులు
పార్లమెంట్ ఉభయసభల్లో ఎన్డీయే (NDA) బలం క్రమంగా పెరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Emmanuel Macron: భారత్ నవోత్పత్తులకు నిలయం.. 'మేక్ ఇన్ ఇండియా'కు మా సంపూర్ణ మద్దతు: మాక్రాన్
భారతదేశం ప్రపంచానికి ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ పేర్కొన్నారు.
Lagaan: పాతికేళ్లు పూర్తి చేసుకున్న 'లగాన్'.. భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన గాథ
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కెరీర్‌లోనే కాకుండా భారతీయ సినీ చరిత్రలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన చిత్రాల్లో 'లగాన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇండియా' ఒకటి.
War Effect: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఒమన్ గల్ఫ్‌లో చిక్కుకున్న 13 భారత నౌకలు
హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న 13 భారతీయ పతాక నౌకల్లోని 562 మంది భారతీయ నావికులు గత 107 రోజులుగా తీవ్ర భయాందోళనలు, అనిశ్చిత పరిస్థితుల మధ్య కాలం గడుపుతున్నారు.
Airport: ఎయిర్‌పోర్ట్‌లో ఫుల్ స్టైల్ లుక్.. వెళ్లే ముందు ఈ ట్రావెల్ టిప్స్ ఫాలో అవ్వండి!
ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే ముందు 'ఏం వేసుకోవాలి?' అని అందరికీ ఒక ప్రశ్న వస్తుంది కదా. ఈ ప్రశ్నకు బాలీవుడ్ నటీమణులు తమ విమాన ప్రయాణాల్లో కనిపించే స్టైలిష్ లుక్స్‌తో జవాబు ఇస్తుంటారు.
Gold: చవకైన నగలు కూడా ఖరీదైనవిగా కనిపించవచ్చా? ఈ 5 చిట్కాలు మీ కోసమే..
నగలు ఆడవాళ్ళ అందాన్ని పెంచడమే కాదు, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కూడా బలోపేతం చేస్తాయి.
Khawaja Asif: చంపేస్తామంటూ హెచ్చరికలు.. పాక్ మంత్రిపై మతపెద్దల ఆగ్రహం!
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. నిరసనలను అణచివేసేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నిస్తోందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
Peddi: 'పెద్ది'పై వచ్చిన విమర్శలపై స్పందించిన బుచ్చిబాబు..
''ఏ పెళ్లి జరిగినా అక్కడ ఎవరో ఒకరు వచ్చి 'ఇది సరిగా లేదు, అది బాగాలేదు' అంటూ వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి విమర్శలు సహజం. అవన్నీ చిన్నచిన్న విషయాలే.
Cockroach Janata Party: హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన.. ధర్నాచౌక్‌లో ఉద్రిక్తత!
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' హైదరాబాద్‌లో నిరసన చేపట్టింది. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా ధర్నాచౌక్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించింది.
SkinCare Tips: ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు మీ చర్మాన్ని కాలుష్యం, ట్యాన్ బారి నుండి కాపాడుకోండిలా..
రోజూ ఆఫీసుకి వెళ్లేటప్పుడు మన చర్మానికి కాలుష్యం, ఎండ నుంచి చాలా సమస్యలు వస్తుంటాయి.
Archery: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత్‌కు స్వర్ణ పతకం.. నాలుగేళ్ల నిరీక్షణకు తెర
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లోని రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
Vegetarian recipes: మనసుకు హాయినిచ్చే శాకాహార వంటలు.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఐదు కంఫర్ట్ ఫుడ్స్!
వంటకాలు ఎంపిక చేసుకునేటప్పుడు, చాలామంది విశ్రాంతిని, ఉపశమనాన్ని ఇచ్చే వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
Hero Ayaan: 'సింగ్ గీతం' హీరో అయాన్ ఎవరు? ఆయన ప్రయాణం ఎలా ప్రారంభమైంది?
సినీ పరిశ్రమలో కొత్త హీరోల ఎంట్రీ ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది.
Mamata Banerjee: టీఎంసీలో మరో కలకలం.. మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎంపీ కకోలీ ఘోష్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Vegetarian dishes: పొరపాటున పుట్టిన వంటకాలు.. నేడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఐదు వెజ్ డిష్‌లు!
శాకాహార వంటకాలలో చాలా రెసిపీలు అనుకోకుండా పుట్టినవే. అంటే, వాటిని తయారుచేసిన వారికి, తాము ఇంత పేరుపొందే వంటకాన్ని చేస్తున్నామని అస్సలు తెలియదు.
Krishna River: పల్నాడులో విషాదం.. కృష్ణా నదిలో పడవ బోల్తా, నలుగురు గల్లంతు!
పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Iran : అమెరికా-ఇరాన్ ఒప్పంద ప్రతిపాదనపై ఇరాన్‌లో ఆందోళనలు
అమెరికాతో కుదరబోయే ఒప్పందంపై ఇరాన్ ప్రభుత్వం సానుకూల వైఖరి ప్రదర్శిస్తోందన్న నేపథ్యంలో, దేశంలోని పలువురు పౌరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
Gurbaz: గంభీర్ సూచనలతో నా బ్యాటింగ్‌లో మార్పు వచ్చింది: గుర్బాజ్
భారత్‌తో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ జట్టు పరాజయం పాలైనప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
KTR: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్.. 'ఫస్ట్ హాఫ్ పూర్తిగా డిజాస్టర్'!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Makeup Tips: పెళ్లి, పండగ రోజుల్లో మేకప్ చెక్కుచెదరకుండా, తాజాగా ఉండాలంటే చేయండిలా..
పెళ్లి అయినా, పండుగ అయినా అందంగా కనిపించాలని ప్రతి మహిళ కోరుకుంటుంది.
Anthropic: ఆంత్రోపిక్‌కు షాక్.. ఫ్యాబిల్ 5, మిథోస్ 5 సేవల నిలిపివేత వెనుక అమెజాన్?
కృత్రిమ మేధ సంస్థ ఆంత్రోపిక్ ఇటీవల విడుదల చేసిన తమ అత్యాధునిక ఏఐ మోడళ్లైన 'ఫ్యాబిల్ 5', 'మిథోస్ 5' సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.
Makeup Tips: చిన్న కళ్ళను పెద్దవిగా చూపించే 5 మేకప్ చిట్కాలు ఇవే..
కళ్ళ సైజు మన ముఖం అందంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Watch : టీ20 ముంబై లీగ్ ఫైనల్లో ఉద్రిక్తత.. మైదానంలోనే ఆటగాళ్ల మధ్య వాగ్వాదం
ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన టీ20 ముంబై లీగ్ 2026 ఫైనల్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Russia:రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. చమురు డిపో పూర్తిగా ధ్వంసం!
క్రిమియా సహా రష్యాలోని పలు కీలక చమురు కేంద్రాలు, రైల్వే మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు జరిపినట్లు రష్యా అధికారులు వెల్లడించారు.
MRM Portal: ఎంఆర్ఎం పోర్టల్ అంటే ఏమిటి? సైబర్ మోసంలో కోల్పోయిన డబ్బును తిరిగి పొందడం ఎలా?
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓటీపీ మోసాలు, "డిజిటల్ అరెస్ట్" పేరుతో జరుగుతున్న మోసాలు ప్రజలను భారీగా నష్టపరుస్తున్నాయి.
Cajun Chickpea Salad: హెల్తీగా, టేస్టీగా కైజున్ శనగల సలాడ్.. ఇలా చేస్తే నిమిషాల్లో రెడీ!
ఈ రోజుల్లో సలాడ్‌ల ట్రెండ్ బాగా పెరిగింది. ఎందుకంటే అవి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు ఊడుతుందా? ఈ 5 చిట్కాలు పాటిస్తే సమస్యకు చెక్!
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జుట్టుకు చాలా సమస్యలు వస్తాయి.
Vijay Deverakonda : ఇచ్చిన హామీని అమలు చేసిన విజయ్ దేవరకొండ
హీరో విజయ్ దేవరకొండ తన స్వగ్రామం పట్ల ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు.
Peddi Movie: వీకెండ్‌లో మరోసారి దుమ్మురేపిన 'పెద్ది'.. 10 రోజుల్లో ఎంత వసూలైందంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది.
Shubman Gill: గాల్లో ఎగిరి సంచలన క్యాచ్.. అభిమానులను ఫిదా చేసిన శుభ్‌మన్ గిల్
భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ తన బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచిన అధికారులు.. దిగువ ప్రాంతాలకు వరద నీరు!
మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరుతోంది.
Trisha : త్రిష డిమాండ్‌కు షాకైన నిర్మాతలు.. ఏకంగా రూ.15 కోట్ల పారితోషికం!
సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ సక్సెస్‌లపై ఆధారపడి ఉంటుంది.
Ali Khamenei: జులై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు.. అధికారిక షెడ్యూల్ విడుదల చేసిన ఇరాన్!
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఖరారైంది.
Colours: కొన్ని రంగులు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.. అవేంటో తెలుసా?
మనం వేసుకునే బట్టలు కేవలం మన వ్యక్తిత్వాన్ని మాత్రమే చూపించవు, అవి మన ఆత్మవిశ్వాసాన్ని కూడా బాగా పెంచుతాయి.
Best Electric Scooters: రూ.45 వేలలోపే హై-స్పీడ్ ఈ-స్కూటర్లు.. ఓలా, హీరో, టీవీఎస్‌లో బెస్ట్ ఏది?
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలా ఖరీదైనవని భావిస్తే, ఇప్పుడు అందుబాటులో ఉన్న కొన్ని మోడళ్లు మీ అభిప్రాయాన్ని మార్చేస్తాయి.
Indian Seafarer: ఒమన్ సముద్ర జలాల్లో భారత నావికుడి మృతి.. భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు
ఒమన్ తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ భారతీయ నావికుడు మరణించడంతో భారత నావికుల భద్రత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్‌పై ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్ సినిమా అటకెక్కిందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో సంచలన డ్రాలు.. దిగ్గజాలకు ఎదురుదెబ్బ
ఫిఫా ప్రపంచకప్‌లో జరిగిన రెండు గ్రూప్ మ్యాచ్‌లు ఫుట్ బాల్ అభిమానులకు చివరి నిమిషం వరకు ఉత్కంఠను పంచాయి.
Russian oil: రష్యా చమురుపైనే భారత్ ఫోకస్.. మేలో భారీగా దిగుమతులు పెంపు!
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ యథావిధిగా కొనసాగిస్తోంది. మే నెలలో రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది.
BCCI: విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేకపోతే రెండేళ్ల నిషేధం..వారికి షాకిచ్చిన బీసీసీఐ
ఐపీఎల్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించింది.
Pawan Kalyan: ఢిల్లీ బాట పట్టనున్న పవన్ కళ్యాణ్.. జనసేన విస్తరణపై కీలక సమావేశాలు!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు.
SriLankan Airlines: గాల్లోనే పిడుగుపాటుకు గురైన విమానం.. పైలట్ల చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం!
కొలంబో నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి బయలుదేరిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే పిడుగుపాటుకు గురై అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది.
Donald Trump: షాకింగ్.. వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు
అక్రమ వలసలను నియంత్రించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Iran: శాంతి ఒప్పందంపై ట్విస్ట్.. 24 గంటల్లో సంతకాలు లేవన్న ఇరాన్!
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం త్వరలో కుదరనుందనే వార్తల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది.
Teamindia: భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు హ్యాండ్‌షేక్ వివాదం.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఏమన్నారంటే?
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఉత్కంఠ కనిపిస్తుంది.
ChatGPT: చాట్‌జీపీటీ లింక్‌లు గుడ్డిగా నమ్మొద్దు.. నకిలీ వెబ్‌సైట్లతో కొత్త మోసాలు!
ఆన్‌లైన్ షాపింగ్‌లో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత టూల్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది.
Tollywood: బాక్సాఫీస్ పోటీలో స్టార్ హీరోలు.. దసరా సీజన్‌పై అందరి దృష్టి!
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను అలరించే ప్రత్యేక సీజన్లు ఎన్నో ఉంటాయి.
IPO: మళ్లీ ఊపందుకున్న ఐపీఓ మార్కెట్.. రూ.60,000 కోట్ల సమీకరణకు కంపెనీలు సిద్ధం!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఈ ఏడాది భారత ప్రాథమిక మార్కెట్‌పై స్పష్టమైన ప్రభావం చూపించాయి.
Nitish Kumar Reddy: అమ్మ ఫోన్ రాగానే ప్రెస్ మీట్‌కు బ్రేక్ ఇచ్చిన నితీశ్ రెడ్డి.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్
ధర్మశాలలో శనివారం జరిగిన భారత్-అఫ్గానిస్థాన్ తొలి వన్డే మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
Earthquake: భద్రాచలం, కొత్తగూడెంలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రత నమోదు!
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించి ప్రజల్లో ఆందోళన కలిగించింది.
Telangana Record : వ్యవసాయ రంగంలో తెలంగాణ కొత్త చరిత్ర.. రికార్డు స్థాయిలో వరి కొనుగోలు!
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
Womens T29: భారత్-పాక్ పోరుకు సమయం ఆసన్నం
మహిళల టీ20 ప్రపంచకప్‌లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలు బంద్.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సర్వీసులు రద్దు!
పోలవరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండలకు వెళ్లే బోటు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
Aprilia SR 175: దేశభక్తి థీమ్‌తో ఏప్రిలియా SR 175.. కొత్త మ్యాట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్!
ఏప్రిలియా ఇండియా తన హై-పెర్ఫార్మెన్స్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ, SR 175 ట్రిబ్యూట్ ఎడిషన్‌ను సరికొత్త మ్యాట్ గ్రీన్ కలర్‌లో భారత మార్కెట్లో పరిచయం చేసింది.
13 Jun 2026
Food: 30 నిమిషాల్లో నిమ్మ పనీర్ రైస్ బౌల్ తయారైపోతుందిలా..
ఈ రోజుల్లో మనందరికీ సమయం చాలా తక్కువ ఉంటుంది. అలాంటి బిజీ లైఫ్‌లో త్వరగా, రుచిగా, ఆరోగ్యంగా ఏదైనా తినాలనిపిస్తే, ఈ రెసిపీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
Kanchana 4: 'కాంచన 4'లో లేడీ సూపర్ స్టార్ ఎంట్రీ? లారెన్స్ చిత్రంలో ముగ్గురు స్టార్ హీరోయిన్ల సందడి!
హారర్ కామెడీ చిత్రాల అభిమానుల్లో 'కాంచన' సిరీస్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది.
Donald Trump: 80వ పుట్టిన రోజుకు ట్రంప్ స్పెషల్ ప్లాన్.. వైట్‌హౌస్‌లో కేజ్ ఫైట్ హంగామా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకునేందుకు భారీ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు.
Gardening: మీ గార్డెన్‌లో బటర్‌ఫ్లై పీ పూలను సులభంగా పెంచండిలా..
బటర్ ఫ్లై పీ పూలను నీలం రంగు టీ పూలు అని కూడా పిలుస్తారు. ఇది సతత హరిత మొక్క, వేడి వాతావరణంలో చాలా బాగా పెరుగుతుంది.
OTT: ఈ వీకెండ్ ఓటీటీలో అలరించే వెబ్‌సిరీస్‌లివే!
'రమణి కల్యాణం' ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. సూర్య వశిష్ఠ, దీప్షికా చంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన 'రమణి కల్యాణం' చిత్రానికి విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు.
Life Lessons: 60 ఏళ్లు పైబడిన వారికి ఈ 5 అలవాట్ల పట్ల పశ్చాత్తాపం ఉంది..అవేంటంటే..
జీవితంలో చాలాసార్లు కొన్ని కొత్త పనులు చేయాలనుకుంటాం, కానీ ఏదో ఒక కారణంతో వాటిని వాయిదా వేస్తుంటాం.
Dheeraj Seth: ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్.. సైన్యంలో కొత్త యుగానికి శ్రీకారం
భారత సైన్యంలో అత్యున్నత ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు.
Rohit Sharma: చరిత్ర అంచున రోహిత్ శర్మ.. నేటి మ్యాచ్‌తో కొత్త మైలురాయి?
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న తొలి వన్డేలో అరుదైన ఘనతకు అత్యంత చేరువలో ఉన్నారు.
RBI Interest Rates: సామాన్యులకు షాక్.. రెపో రేటు పెంపునకు ఆర్బీఐ సిద్ధం?
దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) త్వరలో కీలక వడ్డీ రేట్ల పెంపు దిశగా అడుగులు వేయవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ తాజా నివేదిక అంచనా వేసింది.
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి
విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం (స్టీల్ ప్లాంట్)లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది.
Almond milk: బాదం పాలు ఇంట్లోనే తయారు చేయాలా? కావాల్సిన పదార్థాలు, సులభమైన విధానం ఇదే!
దేశీ బాదం పాలు చాలా బలవర్థకమైన, రుచికరమైన పానీయం. ఇది మన ఆరోగ్యానికి మంచిదే కాదు, తయారు చేయడం కూడా చాలా సులువు.
Kohli - Kane: 10 వేల పరుగులకు చేరువలోనే ఆగిపోయిన కోహ్లీ - కేన్ !
వీరిద్దరూ వేర్వేరు దేశాలకు చెందిన క్రికెటర్లు. మైదానంలో ప్రత్యర్థులుగా పోటీపడినా, వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహితులుగా పేరు తెచ్చుకున్నారు.
P.V. Sindhu: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సింధుకు షాక్.. సెమీస్‌లో యమగుచి చేతిలో పరాజయం
ఈ ఏడాది తొలి టైటిల్‌ను సొంతం చేసుకోవాలన్న భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆశలు మరోసారి అర్ధాంతరంగా ముగిశాయి.
Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? స్కిప్పింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు..
తాడు దూకడం (స్కిప్పింగ్) అనేది బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేసే ఒక మంచి ఎక్సర్‌సైజ్.
Southern Italy:దక్షిణ ఇటలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తప్పక చూడాల్సిన 5 అద్భుత ప్రదేశాలు ఇవే!
దక్షిణ ఇటలీ... ఎంతో గొప్ప సంస్కృతి, చారిత్రక వారసత్వం, అందమైన ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఇక్కడికి వెళ్తే ఇటలీ అసలు సిసలు రూపాన్ని చూడొచ్చు.
Dressing Style: వేసవిలో స్టైల్‌గా పూల స్కర్టులను ధరించండిలా.. అదిరిపోయే టాప్స్ ఇవే..
వేసవి కాలంలో పూల డిజైన్ స్కర్ట్‌లు ధరించడం చాలా మంచి ఎంపిక.
Copper Bottle: కాపర్ బాటిల్‌లో ఈ 5 వస్తువులను ఉంచాలా? వీటిని అస్సలు ఉంచకండి..
కాపర్ బాటిల్ లేదా రాగి పాత్రలో నీళ్లు తాగడం మన ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు చెప్తుంటారు.
Foods: వేసవిలో పెరుగు ఆలూ కూర చేయడం చాలా సులువు.. రెసిపీ ఇదే..
వేసవి కాలంలో అందరికీ తేలికపాటి, చల్లని ఆహారం తినాలనిపిస్తుంది.
Skin Tips: తేమ ఎక్కువగా ఉందా..?ఈ 5 టిప్స్‌తో స్కిన్‌ను కాపాడుకోండి!
తేమతో కూడిన వాతావరణం మన శరీరం, ముఖ్యంగా చర్మంపై చాలా ప్రభావం చూపిస్తుంది.
Powerful Exercises: శరీరం పట్టేసినట్లు ఉందా? ఈ 5 వ్యాయామాలను మీ దినచర్యలో భాగం చేసుకోండిలా..
సాధారణంగా చాలామంది శరీరంలో బిగుసుకుపోవడాన్ని మామూలుగానే భావించి పట్టించుకోరు.
Petrol Diesel Prices: పాకిస్థాన్‌లో వరుసగా ఐదోసారి ఇంధన ధరల కోత.. భారత్‌తో పోలిస్తే పరిస్థితి ఎలా ఉంది?
మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు కొంత మేర తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి.
Shankhpushpam tea: శంఖుపుష్పం టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే!
సీతాకోకచిలుక బఠానీ టీ అనేది ఒక రకమైన హెర్బల్ టీ. దీన్ని నీలి రంగు పువ్వులతో తయారుచేస్తారు.
Health Tips: కిడ్నీ పనితీరు 50% కంటే తగ్గితే.. శరీరంలో కనిపించే ప్రమాదకర సంకేతాలు ఇవే!
కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి, శరీరంలోని హానికరమైన వ్యర్థ పదార్థాలను బయటకు పంపేస్తాయి.
Nestle India: మ్యాగీలో పురుగులా?.. వైరల్ ఆరోపణలపై నెస్లే ఇండియా క్లారిటీ
మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వెలువడుతున్న ఆరోపణలను ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా ఖండించింది.
CM Vijay - Sangeetha: విజయ్-సంగీత మళ్లీ ఒక్కటయ్యారా? కోర్టు కేసు మధ్యలోనే కొత్త ట్విస్ట్!
తమిళ సినీ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆయన భార్య సంగీత స్వర్ణలింగం వైవాహిక బంధంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
Yashasvi Jaiswal: అన్ని ఫార్మాట్లలో రాణించే సామర్థ్యం యశస్వికే: సెహ్వాగ్
ప్రస్తుతం భారత యువ క్రికెటర్లలో అన్ని ఫార్మాట్లకు సరిపోయే ప్రతిభ కలిగిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్‌ను మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభివర్ణించాడు.
Amitabh Bachan: ఒకే రోజులో 12 లఘు చిత్రాల చిత్రీకరణ.. అమితాబ్ బచ్చన్ కామెంట్స్ వైరల్
వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని, పనిపట్ల మక్కువ ఉంటే అలసటకు చోటుండదని బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి చాటిచెప్పారు.
Mahindra XEV 9S: 20 లక్షల లోపు ధర.. 679 కి.మీ రేంజ్.. బాలీవుడ్ స్టార్ల మనసు దోచిన ఈవీ!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది.
MrBeast: 13 ఏళ్ల వయసులో మొదలైన ప్రయాణం.. 50 కోట్ల సబ్‌స్క్రైబర్లతో మిస్టర్ బీస్ట్ సంచలనం
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యూట్యూబ్‌లో 50 కోట్ల (500 మిలియన్) సబ్‌స్క్రైబర్లను దాటిన తొలి కంటెంట్ క్రియేటర్‌గా చరిత్ర సృష్టించాడు.
Anthropic: ఆంథ్రోపిక్‌కు షాక్.. ఫ్యాబిల్ 5, మిథోస్ 5 సేవలపై అమెరికా ఆంక్షలు
శక్తివంతమైన కృత్రిమ మేధ (ఏఐ) మోడళ్ల అభివృద్ధితో ఇటీవల కాలంలో అమెరికా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించిన ఆంథ్రోపిక్ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది.
Drishyam 3: ఓటీటీలోకి రానున్న 'దృశ్యం 3'.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, దర్శకుడు జీతూ జోసెఫ్ రూపొందించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ 'దృశ్యం 3' థియేటర్లలో మంచి వసూళ్లను సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Abhishek Banerjee: అభిషేక్ బెనర్జీ ఇంట్లో అర్ధరాత్రి సోదాలు.. టీఎంసీలో కలకలం
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నివాసంలో శుక్రవారం రాత్రి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
FIFA World Cup 2026: అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్-3 ఫుట్‌బాల్ ఆటగాళ్లు వీరే..
ఈ ఏడాది జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ ఎన్నో ప్రత్యేకతలకు వేదికగా నిలుస్తోంది.
US Strikes: ఒకప్పుడు 290 మంది.. ఇప్పుడు ముగ్గురు భారతీయులు.. గల్ఫ్‌లో అమెరికా చర్యలపై పెరుగుతున్న ఆందోళన
అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి.. 1988లో ఆకాశం నుంచి కూలిపోయిన విమానంలో మరో 290 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మళ్లీ చర్చలోకి వచ్చింది.
Maruti Suzuki : ఏఐతో దూసుకెళ్తున్న మారుతీ.. కొత్త కార్లు ఇక మరింత వేగంగా!
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ భవిష్యత్ ఆటో మొబైల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది.
WhatsApp: ఇక వాట్సాప్‌లో ముందుగానే మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకునే అవకాశం..!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
PM Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. జీ7 సదస్సులో కీలక చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల వారం రోజుల పర్యటనకు బయలుదేరారు.
Gold Price: బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది? ధరను ఎవరు నిర్ణయిస్తారు? చాలా మందికి తెలియని విషయాలు
బంగారం ధరలు రోజూ మారుతూనే ఉంటాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు మించి చేరుకుంది.
Crashed plane: అస్సాంలో భారీ ప్రమాదం.. టేకాఫ్ తర్వాత కుప్పకూలిన విమానం
అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం శనివారం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానానికి మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.
APL 2026: చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్‌కు తొలి విజయం
ఏపీఎల్ 2026 సీజన్-5లో తుంగభద్ర వారియర్స్ విజయాల ఖాతాను తెరిచింది.
USA vs PRG: ఫిఫా వరల్డ్‌కప్‌లో అమెరికా జోరు.. పరాగ్వేపై 4-1 తేడాతో ఘన విజయం
ఆతిథ్య అమెరికా ఫిఫా ప్రపంచకప్‌లో ఘన విజయంతో తన ప్రచారాన్ని ప్రారంభించింది.
India: మరో నౌకపై అమెరికా దాడి అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన భారత్
ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందంటూ వెలువడిన వార్తలను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఖండించింది.
China Robot: చైనా హ్యూమనాయిడ్ రోబోలు.. భారత్‌తో పాటు ప్రపంచానికి కొత్త సవాల్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చైనా ప్రభావం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది.
DRDO: దేశ రక్షణలో మరో మైలురాయి.. బాలిస్టిక్ క్షిపణులకు భారత్ చెక్‌మేట్!
దేశ రక్షణ రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది.
Rao Bahadur Teaser: చివర్లో వినిపించిన ఆ డైలాగ్ హైలైట్.. సత్యదేవ్ 'రావు బహదూర్' టీజర్ అదుర్స్
విభిన్నమైన కథలు, పాత్రల ఎంపికతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'రావు బహదూర్'.
School Uniform : తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. స్కూల్ యూనిఫాంలలో కీలక మార్పులు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
OK: OK అనే పదం వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర మీకు తెలుసా? 200 ఏళ్ల ప్రయాణం ఇదే..
మన రోజువారీ జీవితంలో అత్యంత ఎక్కువగా వినిపించే, ఉపయోగించే పదాల్లో "OK" ఒకటి.
Donald Trump: 'ఎక్కడున్నా వేటాడుతాం'.. అమెరికా దాడుల్లో డ్రగ్స్ డాన్ హతం
వెనెజువెలాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై అమెరికా కీలక ఆపరేషన్ చేపట్టింది.
TeamIndia Captain : ముంబైలో విలాసవంతమైన ఇంటిని అద్దెకు తీసుకున్న టీ20 కెప్టెన్.. నెలవారీ రెంట్ తెలిస్తే ఆశ్చర్యమే!
భారత టీ20 జట్టు కెప్టెన్, ప్రముఖ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన జీవనశైలిలో మరో విలాసవంతమైన అడుగు వేశారు.
Bhogi Climax Shoot : క్లైమాక్స్ చిత్రీకరణలో 'భోగి'.. 20 రోజుల భారీ షెడ్యూల్‌కు శ్రీకారం
దర్శకుడు సంపత్ నంది, హీరో శర్వానంద్ కలయికలో రూపొందుతున్న 'భోగి' సినిమాపై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో విశేష ఆసక్తి నెలకొంది.
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. భారీ అక్రమాలు బట్టబయలు!
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
IMD: భారత్‌కు ఐఎండీ అలర్ట్.. ఎల్ నినో ఎఫెక్ట్‌తో వర్షాలపై ఆందోళన!
ప్రస్తుత నైరుతి రుతుపవనాలు సీజన్‌లో భారత్‌కు కీలకమైన వాతావరణ హెచ్చరిక వెలువడింది. పసిఫిక్ మహాసముద్రంలో 'ఎల్ నినో' (El Nino) పరిస్థితులు అధికారికంగా ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) తన జూన్ 2026 బులెటిన్‌లో వెల్లడించింది.
Prabhas-Mahesh: ప్రభాస్ వైపు ఒకటి... మహేశ్ వైపు మరొకటి
సినీ పరిశ్రమలో కొత్త కాంబినేషన్‌లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది.
Keerthy suresh: అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నా: కీర్తి సురేశ్
వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కథానాయిక కీర్తి సురేష్ తన సినీ ప్రయాణంలో మరొక మైలురాయి వంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.
Cognizant: ఏఐ కంపెనీల జోరు.. నాస్‌డాక్-100లో చోటు కోల్పోయిన కాగ్నిజంట్
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ)విప్లవం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఐటీ కంపెనీల షేర్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సంచలనం.. 22 మంది అధికారులపై వేటు
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్‌లో నాసిరకం రా మెటీరియల్ వినియోగంపై వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
S. Jaishankar: వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే ఆగాలి: అమెరికాకు భారత్ హెచ్చరిక
ఒమన్ తీరంలో భారతీయులు ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా జరిపిన దాడులను భారతదేశం మరోసారి తీవ్రంగా ఖండించింది.
ENGW vs SLW: వరల్డ్ కప్‌లో దుమ్మురేపిన ఇంగ్లండ్.. శ్రీలంకపై 87 పరుగుల తేడాతో విజయం!
మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.